Shuru
Apke Nagar Ki App…
ycp king's
Rocky
ycp king's
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- *దయచేసి ఎంత పని మీకు ఉన్నాసరే...!* *ఫోన్ చార్జింగ్ లో పెట్టి ఫోన్ మాట్లాడకండి...!* *ఫోన్ మాట్లాడుతూ నీళ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తాగకండి...!* *ఎందుకంటే...?* *గత వారం ఢిల్లీలో జరిగిన ఒక* *సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుమానాస్పద మరణం దీనికి నిదర్శనం...!* *ఇది CC కెమెరాలో రికార్డు అయింది..!* *దానిని జాగ్రత్తగా గమనించండి...* *దానిని చూసి నేను కూడా ఎంతో షాక్ కు గురయ్యాను...* *ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇలాంటి పని చేయరు అని నేను అనుకుంటున్నాను.* *ఫ్రెండ్స్ ఫోన్ కన్నా...!* *పని కన్నా...!* *మన ప్రాణం మిన్న...!*1
- గుంటూరు జిల్లా/గుంటూరు నగరం గుంటూరు కలెక్టర్ కార్యాలయం మెయిన్ రోడ్డు వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు గురువారం చేపట్టారు. పర్యావరణ పరిరక్షణగా, స్వచ్ఛమైన గాలి కోసం భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తును అందించడానికి చెట్లను నాటడాన్ని అవసరమని తెలిపారు. ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని అన్నారు.1
- *తప్పులుంటే ఆందోళన అవసరం లేదు: ఎమ్మెల్యే చదలవాడ* *నరసరావుపేట మండలం ఇక్కురు గ్రామంలో రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే డా. చదలవాడ అరవిందబాబు రైతులకు పంపిణీ చేశారు. పాసు పుస్తకాలలో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. భూమిపై రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.*1
- WGL: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో దాస్యం వినయ్ భాస్కర్ గెలిచి మంత్రి కావాలని కోరుతూ బీఆర్‌ఎస్ కార్యకర్త రాసూరి రాజేష్ శబరిమల అయ్యప్ప స్వామికి పెద్ద పాదం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శాంతి కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి టెక్కలి పట్టణంలో నేడు ఆర్డీవో కృష్ణమూర్తి టెక్కలి జిల్లా ఆసుపత్రి లో నూతనంగా ఏర్పాటు చేసిన పోస్టుమార్టం గది పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి ప్రహరీ గోడకి ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణ నిర్మాణాలు పరిశీలించి వెంటనే వారికి నోటీసులు జారీ చేయమని అధికారులను ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ చేస్తే కఠిన చర్యలు తప్పు అని హెచ్చరించారు4
- లేచింది నిద్ర లేచింది మహిళా లోకం... భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య కత్తితో దాడికి యత్నం భర్త దుకాణం వద్దకు అకస్మాత్తుగా కత్తితో వచ్చి తనకు రావాల్సిన ఆస్తితో పాటు పిల్లలను తనకు ఇవ్వాలని హల్చల్ భార్య నుండి తప్పించుకునేందుకు తన జ్యువెలరీ షాపులో దాక్కొని.. డయల్ 100కి ఫోన్ చేసిన భర్త... వరంగల్ చౌరస్తాలో చోటు చేసుకున్న ఘటన...1
- kodali king ⚔️👑👑 ra nakodaka lavada TDP leader Lokesh ga,,,1
- *ఆహా ఎంత అద్భుతం* ఈ మహానుభావుడు హాస్యాస్పదంగా సాగిన మాటల్లో ఎంత అర్థం సందేశం ఉందో చూడండి.1
- మన ఊరి బడిని రక్షించుకుందాం" అనే నినాదంతో ఈ నెల 10, 11 తేదీల్లో గుంటూరు ఏసీ కళాశాలలో యూటీఎఫ్ (UTF) 51వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి. సుమారు 3 వేల మంది ఉపాధ్యాయులు హాజరయ్యే ఈ సదస్సు వివరాలను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే లక్ష్యంగా ఈ చర్చలు సాగనున్నాయి.1