logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

యువత విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటుంది నరసన్నపేట. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ నిరుద్యోగ యువత విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ గారు మండిపడ్డారు డీఎస్సీ నియామకాల్లో చోటు చేసుకున్న అక్రమాలు ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని నిర్విరియం చేయడం నిరుద్యోగ భృతి చెల్లించకపోవడం నిరసిస్తూ వైఎస్ఆర్సిపి విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో ఈరోజు పోలీసులు ఎంతగానో మొహరించిన వాటిని దాటుకుంటూ అంబేద్కర్ జంక్షన్ వద్దకు తరలివచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు

7 hrs ago
user_L V RAMANA
L V RAMANA
Photographer శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
7 hrs ago

యువత విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటుంది నరసన్నపేట. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ నిరుద్యోగ యువత విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ గారు మండిపడ్డారు డీఎస్సీ నియామకాల్లో చోటు చేసుకున్న అక్రమాలు ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని నిర్విరియం చేయడం నిరుద్యోగ భృతి చెల్లించకపోవడం నిరసిస్తూ వైఎస్ఆర్సిపి విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో ఈరోజు పోలీసులు ఎంతగానో మొహరించిన వాటిని దాటుకుంటూ అంబేద్కర్ జంక్షన్ వద్దకు తరలివచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • యువత విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటుంది నరసన్నపేట. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ నిరుద్యోగ యువత విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ గారు మండిపడ్డారు డీఎస్సీ నియామకాల్లో చోటు చేసుకున్న అక్రమాలు ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని నిర్విరియం చేయడం నిరుద్యోగ భృతి చెల్లించకపోవడం నిరసిస్తూ వైఎస్ఆర్సిపి విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో ఈరోజు పోలీసులు ఎంతగానో మొహరించిన వాటిని దాటుకుంటూ అంబేద్కర్ జంక్షన్ వద్దకు తరలివచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు
    1
    యువత విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటుంది 
నరసన్నపేట.  కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ నిరుద్యోగ యువత విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ గారు మండిపడ్డారు డీఎస్సీ నియామకాల్లో చోటు చేసుకున్న అక్రమాలు ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని నిర్విరియం చేయడం నిరుద్యోగ భృతి చెల్లించకపోవడం నిరసిస్తూ వైఎస్ఆర్సిపి విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో ఈరోజు పోలీసులు ఎంతగానో మొహరించిన వాటిని దాటుకుంటూ అంబేద్కర్ జంక్షన్ వద్దకు తరలివచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు
    user_L V RAMANA
    L V RAMANA
    Photographer శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • రాజాం వైసిపి నిరసన ర్యాలీలో పాల్గొన్న డాక్టర్ తలే రాజేష్. రాజాం వైసిపి నిరసన ర్యాలీ డీఎస్సీ అక్రమాలపై, సిబిఐ విచారణ జరపాలి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి, అంటూ నినాదాలు చేశారు, నిరుద్యోగ భృతి చెల్లించాలని, ప్రభుత్వాన్ని డాక్టర్ తలే రాజేష్ డిమాండ్ చేశారు.
    1
    రాజాం వైసిపి నిరసన ర్యాలీలో పాల్గొన్న డాక్టర్ తలే రాజేష్.
రాజాం  వైసిపి నిరసన ర్యాలీ డీఎస్సీ అక్రమాలపై,  సిబిఐ  విచారణ  జరపాలి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి, అంటూ నినాదాలు చేశారు, నిరుద్యోగ భృతి చెల్లించాలని,  ప్రభుత్వాన్ని డాక్టర్ తలే రాజేష్  డిమాండ్  చేశారు.
    user_Durgarao Rupa
    Durgarao Rupa
    రాజాం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • రాజాం ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో రాత్రిపూట పశువులు సంచారం.. రాజాం ప్రభుత్వం జూనియర్ కాలేజీ లో ఆవులు ఉంటుండగాఆదివారం రాత్రి ప్రధాన గేట్ కు సిబ్బంది తాళాలు వేశారు. నైట్ వాచ్ మెన్ లేకపోవడం తో కాలేజీ పశువులు ప్రతి రోజు ఉండిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రి సమయంలో యువకులు కూడా గోడ దూకి లోనికి వెళ్లి వస్తుంటాయి. అని అంటున్నారు.కాలేజీ బిల్డింగులు గ్రౌండ్ పరిధిలో స్ట్రీట్ లైట్ ఏర్పాటు కూడా చేయాలని కోరుతున్నారు.
    1
    రాజాం ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో రాత్రిపూట పశువులు సంచారం..
రాజాం ప్రభుత్వం జూనియర్ కాలేజీ లో ఆవులు  ఉంటుండగాఆదివారం రాత్రి ప్రధాన గేట్ కు సిబ్బంది తాళాలు వేశారు. నైట్ వాచ్ మెన్ లేకపోవడం తో కాలేజీ పశువులు ప్రతి రోజు ఉండిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రి సమయంలో యువకులు కూడా గోడ దూకి లోనికి వెళ్లి వస్తుంటాయి. అని అంటున్నారు.కాలేజీ బిల్డింగులు గ్రౌండ్ పరిధిలో స్ట్రీట్ లైట్ ఏర్పాటు కూడా చేయాలని కోరుతున్నారు.
    user_Prama latha
    Prama latha
    రాజాం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • టెక్కలిలో వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీపై పోలీసుల ఉక్కు పాదం కార్యకర్తల అష్టదిగ్బంధం.. పలుచోట్ల బారికేడ్లు.. పోలీసులతో నాయకుల వాగ్వాదం, తోపులాట టెక్కలి  : మెగా డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయడంతో పాటు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం టెక్కలిలో నిర్వహించిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నిరసన ర్యాలీ నేపథ్యంలో పోలీసులు టెక్కలిలో భారీగా మోహరించారు. ప్రధాన కూడళ్లతో పాటు పార్టీ కార్యాలయం పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. తిలక్‌ను గృహనిర్బంధం చేసేందుకు యత్నం ర్యాలీకి హాజరయ్యేందుకు వస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు. పేరాడ తిలక్‌ను గృహనిర్బంధం చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఆయన అక్కడి నుంచి తప్పించుకుని టెక్కలిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయానికి తరలివస్తున్న కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల ఆంక్షలను అధిగమించి వందలాది మంది కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం తిలక్ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ పార్టీ కార్యాలయం నుంచి నిరసన ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా పోలీసులు, వైఎస్సార్‌సీపీ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తప్పెటగుళ్లు, పేకాటతో నిరసన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నినాదాలు చేశారు. తప్పెటగుళ్లు, భజన కార్యక్రమాలతో పాటు పేకాట ఆడుతూ ప్రభుత్వ తీరును నిరసించారు. మెగా డీఎస్సీలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘ప్రజాస్వామ్యానికి చీకటి రోజు’ ఈ సందర్భంగా పేరాడ తిలక్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉందన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. టెక్కలిలో పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా అభివర్ణించారు. మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తిలక్ స్పష్టం చేశారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు చల్ల రవికుమార్, నాలుగు మండలాల వైఎస్సార్‌సీపీ నాయకులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల అనుబంధ విభాగాల నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    4
    టెక్కలిలో వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీపై పోలీసుల ఉక్కు పాదం
కార్యకర్తల అష్టదిగ్బంధం.. పలుచోట్ల బారికేడ్లు.. పోలీసులతో నాయకుల వాగ్వాదం, తోపులాట

టెక్కలి  : మెగా డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయడంతో పాటు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం టెక్కలిలో నిర్వహించిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది.
వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నిరసన ర్యాలీ నేపథ్యంలో పోలీసులు టెక్కలిలో భారీగా మోహరించారు. ప్రధాన కూడళ్లతో పాటు పార్టీ కార్యాలయం పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు.
తిలక్‌ను గృహనిర్బంధం చేసేందుకు యత్నం
ర్యాలీకి హాజరయ్యేందుకు వస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు. పేరాడ తిలక్‌ను గృహనిర్బంధం చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఆయన అక్కడి నుంచి తప్పించుకుని టెక్కలిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయానికి తరలివస్తున్న కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
పోలీసుల ఆంక్షలను అధిగమించి వందలాది మంది కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం తిలక్ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ పార్టీ కార్యాలయం నుంచి నిరసన ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా పోలీసులు, వైఎస్సార్‌సీపీ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తప్పెటగుళ్లు, పేకాటతో నిరసన
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నినాదాలు చేశారు. తప్పెటగుళ్లు, భజన కార్యక్రమాలతో పాటు పేకాట ఆడుతూ ప్రభుత్వ తీరును నిరసించారు. మెగా డీఎస్సీలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
‘ప్రజాస్వామ్యానికి చీకటి రోజు’
ఈ సందర్భంగా పేరాడ తిలక్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉందన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. టెక్కలిలో పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా అభివర్ణించారు.
మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తిలక్ స్పష్టం చేశారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు చల్ల రవికుమార్, నాలుగు మండలాల వైఎస్సార్‌సీపీ నాయకులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల అనుబంధ విభాగాల నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    user_Karri Sankara Reddy
    Karri Sankara Reddy
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • విజయనగరం: సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ఉద్రిక్తత నెలకొంది విజయనగరం కలెక్టరేట్ వద్ద సోమవారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు తమ డిమాండ్లపై నిరసన వ్యక్తం చేశారు. ఆశ వర్కర్లు తమ కనీస వేతనాలు ఇవ్వాలని తదితర డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కలెక్టరేట్ ముట్టడిలో పోలీసులకు ఆశ వర్కర్లకు కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సిఐటియు, జిల్లా ఆశా వర్కర్లు, తదితర సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    విజయనగరం: సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ఉద్రిక్తత నెలకొంది
విజయనగరం కలెక్టరేట్ వద్ద సోమవారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు తమ డిమాండ్లపై నిరసన వ్యక్తం చేశారు. ఆశ వర్కర్లు తమ కనీస వేతనాలు ఇవ్వాలని తదితర డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కలెక్టరేట్ ముట్టడిలో పోలీసులకు ఆశ వర్కర్లకు కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సిఐటియు, జిల్లా ఆశా వర్కర్లు, తదితర సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Vijay Bhaskar
    Vijay Bhaskar
    Local News Reporter నెల్లిమర్ల, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • కఠోర శ్రమతోనే విజయం సాధ్యం: కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అమరావతి ఛాంపియన్‌షిప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు స్థానిక విజ్జి స్టేడియంలో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఎఆర్ దామోదర్ ప్రారంభించారు. కఠోర శ్రమ, అంకితభావంతో క్రీడల్లో రాణించాలని కలెక్టర్ క్రీడాకారులకు సూచించారు. మేజర్ ధ్యాన్‌చంద్‌ను ఆదర్శంగా తీసుకుని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలను కలెక్టరేట్‌లో ఘనంగా సత్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో క్రీడా అధికారులు, అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
    3
    కఠోర శ్రమతోనే విజయం సాధ్యం: కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
అమరావతి ఛాంపియన్‌షిప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు స్థానిక విజ్జి స్టేడియంలో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఎఆర్ దామోదర్ ప్రారంభించారు. కఠోర శ్రమ, అంకితభావంతో క్రీడల్లో రాణించాలని కలెక్టర్ క్రీడాకారులకు సూచించారు. మేజర్ ధ్యాన్‌చంద్‌ను ఆదర్శంగా తీసుకుని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలను కలెక్టరేట్‌లో ఘనంగా సత్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో క్రీడా అధికారులు, అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
    user_Kumar
    Kumar
    Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • రాజాం లో నిరసన ర్యాలీపై పోలీసులు ఉక్కు పాదం! ఎస్ఆర్సిపి శ్రేణుల అష్టదిగ్బంధం.. భారీ గా పోలీసులు మొహరింపు రాజాంలో వైఎస్ఆర్సిపి చేపట్టిన నిరసన ర్యాలీపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పట్టణాలను ప్రధాన కూడలీ అన్నిoటిలో భారీగా పోలీసులను మోహరించి, పలుచోట్ల భారీ గేట్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. రాజం పట్టణంలో పోలీసులు మోహరింపు, ఆంక్షలు కర్ఫ్యూను తలపించేలా కనిపించాయి. వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయనికి భారీగా తరలివస్తున్న కార్యకర్తలను పోలీసులు అక్కడికక్కడే అడ్డుకున్నారు. రాజం అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ డా. తలె రాజేష్ గృహనిర్బంధం చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, పార్టీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించాయి. పోలీస్ అడ్డంకులు అధికమించి వందలాదిమంది వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యాలయనికి చేరుకున్నారు.
    2
    రాజాం లో నిరసన ర్యాలీపై  పోలీసులు ఉక్కు పాదం! ఎస్ఆర్సిపి శ్రేణుల అష్టదిగ్బంధం.. భారీ గా పోలీసులు మొహరింపు 
రాజాంలో వైఎస్ఆర్సిపి చేపట్టిన నిరసన ర్యాలీపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పట్టణాలను ప్రధాన కూడలీ అన్నిoటిలో భారీగా పోలీసులను మోహరించి, పలుచోట్ల భారీ  గేట్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. రాజం పట్టణంలో పోలీసులు మోహరింపు, ఆంక్షలు కర్ఫ్యూను తలపించేలా  కనిపించాయి. వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయనికి భారీగా తరలివస్తున్న కార్యకర్తలను పోలీసులు అక్కడికక్కడే అడ్డుకున్నారు. రాజం అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ డా. తలె రాజేష్ గృహనిర్బంధం చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, పార్టీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించాయి. పోలీస్ అడ్డంకులు అధికమించి వందలాదిమంది వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యాలయనికి చేరుకున్నారు.
    user_HARIBABU  TALADA
    HARIBABU TALADA
    Farmer రాజాం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.