Shuru
Apke Nagar Ki App…
రాజాం లో నిరసన ర్యాలీపై పోలీసులు ఉక్కు పాదం! ఎస్ఆర్సిపి శ్రేణుల అష్టదిగ్బంధం.. భారీ గా పోలీసులు మొహరింపు రాజాంలో వైఎస్ఆర్సిపి చేపట్టిన నిరసన ర్యాలీపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పట్టణాలను ప్రధాన కూడలీ అన్నిoటిలో భారీగా పోలీసులను మోహరించి, పలుచోట్ల భారీ గేట్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. రాజం పట్టణంలో పోలీసులు మోహరింపు, ఆంక్షలు కర్ఫ్యూను తలపించేలా కనిపించాయి. వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయనికి భారీగా తరలివస్తున్న కార్యకర్తలను పోలీసులు అక్కడికక్కడే అడ్డుకున్నారు. రాజం అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ డా. తలె రాజేష్ గృహనిర్బంధం చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, పార్టీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించాయి. పోలీస్ అడ్డంకులు అధికమించి వందలాదిమంది వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యాలయనికి చేరుకున్నారు.
HARIBABU TALADA

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రాజాం వైసిపి నిరసన ర్యాలీలో పాల్గొన్న డాక్టర్ తలే రాజేష్. రాజాం వైసిపి నిరసన ర్యాలీ డీఎస్సీ అక్రమాలపై, సిబిఐ విచారణ జరపాలి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి, అంటూ నినాదాలు చేశారు, నిరుద్యోగ భృతి చెల్లించాలని, ప్రభుత్వాన్ని డాక్టర్ తలే రాజేష్ డిమాండ్ చేశారు.1
- రాజాం ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో రాత్రిపూట పశువులు సంచారం.. రాజాం ప్రభుత్వం జూనియర్ కాలేజీ లో ఆవులు ఉంటుండగాఆదివారం రాత్రి ప్రధాన గేట్ కు సిబ్బంది తాళాలు వేశారు. నైట్ వాచ్ మెన్ లేకపోవడం తో కాలేజీ పశువులు ప్రతి రోజు ఉండిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రి సమయంలో యువకులు కూడా గోడ దూకి లోనికి వెళ్లి వస్తుంటాయి. అని అంటున్నారు.కాలేజీ బిల్డింగులు గ్రౌండ్ పరిధిలో స్ట్రీట్ లైట్ ఏర్పాటు కూడా చేయాలని కోరుతున్నారు.1
- యువత విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటుంది నరసన్నపేట. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ నిరుద్యోగ యువత విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ గారు మండిపడ్డారు డీఎస్సీ నియామకాల్లో చోటు చేసుకున్న అక్రమాలు ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని నిర్విరియం చేయడం నిరుద్యోగ భృతి చెల్లించకపోవడం నిరసిస్తూ వైఎస్ఆర్సిపి విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో ఈరోజు పోలీసులు ఎంతగానో మొహరించిన వాటిని దాటుకుంటూ అంబేద్కర్ జంక్షన్ వద్దకు తరలివచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు1
- People are concerned that sewage is accumulating and emitting a foul odor due to the lack of silt removal in the main canals of Salur. They fear that there is a risk of seasonal diseases spreading during the rainy season as garbage accumulates wherever it falls on the roads.Congress town president Sigadapu Bangaraiah alleged that garbage removal is not being done properly due to the shortage of sanitation workers in the municipality. The plight of Salur residents due to garbage and sewage1
- విజయనగరం: సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ఉద్రిక్తత నెలకొంది విజయనగరం కలెక్టరేట్ వద్ద సోమవారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు తమ డిమాండ్లపై నిరసన వ్యక్తం చేశారు. ఆశ వర్కర్లు తమ కనీస వేతనాలు ఇవ్వాలని తదితర డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కలెక్టరేట్ ముట్టడిలో పోలీసులకు ఆశ వర్కర్లకు కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సిఐటియు, జిల్లా ఆశా వర్కర్లు, తదితర సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.1
- రాజాం లో నిరసన ర్యాలీపై పోలీసులు ఉక్కు పాదం! ఎస్ఆర్సిపి శ్రేణుల అష్టదిగ్బంధం.. భారీ గా పోలీసులు మొహరింపు రాజాంలో వైఎస్ఆర్సిపి చేపట్టిన నిరసన ర్యాలీపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పట్టణాలను ప్రధాన కూడలీ అన్నిoటిలో భారీగా పోలీసులను మోహరించి, పలుచోట్ల భారీ గేట్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. రాజం పట్టణంలో పోలీసులు మోహరింపు, ఆంక్షలు కర్ఫ్యూను తలపించేలా కనిపించాయి. వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయనికి భారీగా తరలివస్తున్న కార్యకర్తలను పోలీసులు అక్కడికక్కడే అడ్డుకున్నారు. రాజం అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ డా. తలె రాజేష్ గృహనిర్బంధం చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, పార్టీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించాయి. పోలీస్ అడ్డంకులు అధికమించి వందలాదిమంది వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యాలయనికి చేరుకున్నారు.2