logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాజాం వైసిపి నిరసన ర్యాలీలో పాల్గొన్న డాక్టర్ తలే రాజేష్. రాజాం వైసిపి నిరసన ర్యాలీ డీఎస్సీ అక్రమాలపై, సిబిఐ విచారణ జరపాలి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి, అంటూ నినాదాలు చేశారు, నిరుద్యోగ భృతి చెల్లించాలని, ప్రభుత్వాన్ని డాక్టర్ తలే రాజేష్ డిమాండ్ చేశారు.

4 hrs ago
user_Durgarao Rupa
Durgarao Rupa
రాజాం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago

రాజాం వైసిపి నిరసన ర్యాలీలో పాల్గొన్న డాక్టర్ తలే రాజేష్. రాజాం వైసిపి నిరసన ర్యాలీ డీఎస్సీ అక్రమాలపై, సిబిఐ విచారణ జరపాలి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి, అంటూ నినాదాలు చేశారు, నిరుద్యోగ భృతి చెల్లించాలని, ప్రభుత్వాన్ని డాక్టర్ తలే రాజేష్ డిమాండ్ చేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • విజయనగరం జిల్లా జనసేన సీనియర్ నాయకులు గుర్రాన అయ్యులను పరామర్శించిన బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ అప్పలస్వామి.. బొబ్బిలి నియోజకవర్గం తేదీ 09-08-2026 విజయనగరం జిల్లా జనసేన సీనియర్ నాయకులు గుర్రానా అయ్యులపై కక్ష సాధింపు చర్యలో భాగంగా వైసిపి ప్రభుత్వం దాడి చేసిన విషయం తెలుసుకొని బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ అప్పలస్వామి గారు అయ్యలు స్వగృహంలో వారిని పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకొని బొబ్బిలి నియోజకవర్గం ఎల్లవేళలా అండగా ఉంటుందని బొబ్బిలి నియోజకవర్గం నుంచి అయ్యలు గారిని కలవడానికి లెంక రమేష్ గారు, ఉల్లి సంతోష్ కుమార్ పొట్నూరు జనార్దహనరావు,కొటేడ సురేష్,గొల్లపల్లి జాను, దాకారపు చంద్రమౌళి, పాచిపెంట మండలం నుంచి మాదిరెడ్డి సతీష్ జన సైనికులు పాల్గొన్నారు..
    4
    విజయనగరం జిల్లా జనసేన సీనియర్ నాయకులు గుర్రాన అయ్యులను పరామర్శించిన బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ అప్పలస్వామి..
బొబ్బిలి నియోజకవర్గం 
తేదీ 09-08-2026
విజయనగరం జిల్లా జనసేన సీనియర్ నాయకులు గుర్రానా అయ్యులపై కక్ష సాధింపు చర్యలో భాగంగా వైసిపి ప్రభుత్వం దాడి చేసిన విషయం తెలుసుకొని బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ అప్పలస్వామి గారు అయ్యలు  స్వగృహంలో వారిని పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకొని బొబ్బిలి నియోజకవర్గం ఎల్లవేళలా అండగా ఉంటుందని బొబ్బిలి నియోజకవర్గం నుంచి అయ్యలు గారిని కలవడానికి లెంక  రమేష్ గారు, ఉల్లి  సంతోష్ కుమార్ పొట్నూరు జనార్దహనరావు,కొటేడ సురేష్,గొల్లపల్లి జాను, దాకారపు చంద్రమౌళి, పాచిపెంట మండలం నుంచి మాదిరెడ్డి సతీష్ జన సైనికులు పాల్గొన్నారు..
    user_వెంకీ నాయుడు
    వెంకీ నాయుడు
    Photographer బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి : క్రైస్తవ దళిత ప్రజా సంఘాల స్థానిక కలెక్టరేట్ వద్ద డిమాండ్. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి 1950 రాష్ట్రపతి ఉత్తర వలలో పేరా త్రిను రద్దు చేయాలి 12 రాష్ట్రాల్లో అమల్లో ఉన్న రాజ్యాంగ విరుద్ధమైన మత మార్పిడి నిరోధక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త నిరసనలలో భాగంగా విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద తెలుగు రీజియన్ క్యాథలిక్ బిషప్ కౌన్సిల్ మరియు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఇండియా వారి పిలుపుమేరకు బ్లాక్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చిట్టిబాబు మాట్లాడుతూ 1950లో ఆగస్టు 10న భారత రాష్ట్రపతి జారీ చేసిన రాజ్యాంగం షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వులు పేరా నెంబర్ 3 రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనదని ఆ ప్రజాస్వామికమైనదని అన్నారు ఎవరైనా స్వీకరించవచ్చు అనే భారత రాజ్యాంగం చెబుతూ ఉంటే ఎస్సీలు మాత్రమే క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ముస్లిం మతానికి వెళ్లిన ఎస్సీ హోదా ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధం ఆర్టికల్ 15 ప్రకారము మతం, కులం ప్రాంతం లింగం ఆధారంగా వివక్షత చూపరాదని ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులు చట్టాలు సమాన రక్షణ అందరికీ కల్పించాలని ఆర్టికల్ 21 ద్వారా జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛను భారత రాజ్యాంగం కల్పిస్తున్న ఈ ప్రాథమిక హక్కులకు ఈ ఉత్తరము తీవ్ర విఘాతాన్ని కలిగించిందని తెలిపారు. మతం మారినంత మాత్రాన కులము మారదని కుల వివక్షత అంటరానితనం వివిధ రూపాల్లో కొనసాగుతూ ఉందని జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ చిదంబరం కమిషన్ కాకా కమిషన్ నివేదికలు ఇచ్చిన నేటికీ దళిత క్రైస్తవులు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు గురవుతున్నారు. అంతేకాకుండా గత 30 ఏళ్లుగా సుప్రీంకోర్టులో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఉన్న రెడ్డి పిటిషన్లు విచారణకు నోచుకోకపోవడం తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఉన్న రెడ్ పిటిషన్లను పరిష్కరించేందుకు తగిన చర్యలు చూపించాలని కోరారు విశాఖపట్నం ఆర్చ్ డయాసిస్ ప్రతినిధి విజయనగరం డీనరీ మత గురువు ఫాదర్ అంతయ్య మాట్లాడుతూ భారతదేశంలో 12 రాష్ట్రాల్లో తీసుకువచ్చిన మత మార్పిడి నిరోధక చట్టాలు రద్దు చేయాలని అందుకొనుగుణంగా కేంద్రానికి సిఫార్సు చేయాలని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రధానమంత్రికి వినతి వినతి పత్రాలు దేశమంతా ఇస్తున్నట్లు తెలియజేశారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కన్వీనర్ పాస్టర్ ప్రమాదం మాట్లాడుతూ మతం మారిన కుల వ్యవస్థ కుల వ్యవక్షత కొనసాగుతున్నది అనేది సామాజిక వాస్తవం దళిత క్రైస్తవులపై అనేక రకాలైన దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. 2023లో 734 సంఘటనలు 2024లో 834 సంఘటనలు 2025లో దాదాపు 900 సంఘటనలు నమోదు అయినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో తెలియజేస్తున్నది. ప్రతి ఏటా పెరుగుతున్న దాడులు పట్ల క్రైస్తవ మైనారిటీ సమాజం ఆందోళన చెందుతుందన్నారు. కార్యక్రమంలో పీపుల్స్ యాక్షన్ ఫోరం అసిస్టెంట్ డైరెక్టర్ ఫాదర్ సింహరాయులు, వివిధ క్రైస్తవ సంఘ మత పెద్దలు యమ్మల రవి, కె థామస్, ఉర్లపు చిరంజీవి, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ జిల్లా అధ్యక్షులు లండ రాజబాబు, దళిత బహుజన శ్రామిక్ యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కే సిహెచ్ బంగారు రాజు, జిల్లా కార్యదర్శి ఎం పి రాజు సివిఎంసి జిల్లా కన్వీనర్ కె జగదీష్ , సోషల్ ఇన్స్టిట్యూట్ కోఆర్డినేటర్ కోరుకొండ వరలక్ష్మి, అంకురం సంఘం ఫోరం రమణ, రమణ నిరీక్షణ ప్రసాద్, వివిధ సంఘాల ప్రతినిధులు పి సత్యవతి, సియాధుల పార్వతి తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం ప్రధానమంత్రి కి పంపించే వినత పత్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి అందించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఈ నివేదిక పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ క్రైస్తవ సంఘాల, దళిత ఆదివాసి సంఘాల, మానవ హక్కు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
    1
    దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి : క్రైస్తవ దళిత ప్రజా సంఘాల స్థానిక కలెక్టరేట్ వద్ద  డిమాండ్.
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి 1950 రాష్ట్రపతి ఉత్తర వలలో పేరా త్రిను రద్దు చేయాలి 12 రాష్ట్రాల్లో అమల్లో ఉన్న రాజ్యాంగ విరుద్ధమైన మత మార్పిడి నిరోధక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త నిరసనలలో భాగంగా విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద తెలుగు రీజియన్ క్యాథలిక్ బిషప్ కౌన్సిల్ మరియు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఇండియా వారి పిలుపుమేరకు బ్లాక్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చిట్టిబాబు మాట్లాడుతూ 1950లో ఆగస్టు 10న భారత రాష్ట్రపతి జారీ చేసిన రాజ్యాంగం షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వులు పేరా నెంబర్ 3 రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనదని ఆ ప్రజాస్వామికమైనదని అన్నారు ఎవరైనా స్వీకరించవచ్చు అనే భారత రాజ్యాంగం చెబుతూ ఉంటే ఎస్సీలు మాత్రమే క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ముస్లిం మతానికి వెళ్లిన ఎస్సీ హోదా ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధం ఆర్టికల్ 15 ప్రకారము మతం, కులం ప్రాంతం లింగం ఆధారంగా వివక్షత చూపరాదని ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులు చట్టాలు సమాన రక్షణ అందరికీ కల్పించాలని ఆర్టికల్ 21 ద్వారా జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛను భారత రాజ్యాంగం కల్పిస్తున్న ఈ ప్రాథమిక హక్కులకు ఈ ఉత్తరము తీవ్ర విఘాతాన్ని కలిగించిందని తెలిపారు. మతం మారినంత మాత్రాన కులము మారదని కుల వివక్షత అంటరానితనం వివిధ రూపాల్లో కొనసాగుతూ ఉందని జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ చిదంబరం కమిషన్ కాకా కమిషన్ నివేదికలు ఇచ్చిన నేటికీ దళిత క్రైస్తవులు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు గురవుతున్నారు. అంతేకాకుండా గత 30 ఏళ్లుగా సుప్రీంకోర్టులో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఉన్న రెడ్డి పిటిషన్లు విచారణకు నోచుకోకపోవడం తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఉన్న రెడ్ పిటిషన్లను పరిష్కరించేందుకు తగిన చర్యలు చూపించాలని కోరారు 
విశాఖపట్నం ఆర్చ్ డయాసిస్ ప్రతినిధి విజయనగరం డీనరీ మత గురువు ఫాదర్ అంతయ్య మాట్లాడుతూ భారతదేశంలో 12 రాష్ట్రాల్లో తీసుకువచ్చిన మత మార్పిడి నిరోధక చట్టాలు రద్దు చేయాలని అందుకొనుగుణంగా కేంద్రానికి సిఫార్సు చేయాలని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రధానమంత్రికి  వినతి వినతి పత్రాలు దేశమంతా ఇస్తున్నట్లు తెలియజేశారు. 
ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కన్వీనర్ పాస్టర్ ప్రమాదం మాట్లాడుతూ మతం మారిన కుల వ్యవస్థ కుల వ్యవక్షత కొనసాగుతున్నది అనేది సామాజిక వాస్తవం దళిత క్రైస్తవులపై అనేక రకాలైన దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. 2023లో 734 సంఘటనలు 2024లో 834 సంఘటనలు 2025లో దాదాపు 900 సంఘటనలు నమోదు అయినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో తెలియజేస్తున్నది. ప్రతి ఏటా పెరుగుతున్న దాడులు పట్ల క్రైస్తవ మైనారిటీ సమాజం  ఆందోళన చెందుతుందన్నారు. కార్యక్రమంలో పీపుల్స్ యాక్షన్ ఫోరం అసిస్టెంట్ డైరెక్టర్ ఫాదర్ సింహరాయులు, వివిధ క్రైస్తవ సంఘ మత పెద్దలు యమ్మల రవి, కె థామస్, ఉర్లపు చిరంజీవి, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ జిల్లా అధ్యక్షులు లండ రాజబాబు, దళిత బహుజన శ్రామిక్ యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కే సిహెచ్ బంగారు రాజు, జిల్లా కార్యదర్శి ఎం పి రాజు సివిఎంసి జిల్లా కన్వీనర్ కె జగదీష్ , సోషల్ ఇన్స్టిట్యూట్ కోఆర్డినేటర్ కోరుకొండ వరలక్ష్మి, అంకురం సంఘం ఫోరం రమణ, రమణ నిరీక్షణ ప్రసాద్, వివిధ సంఘాల ప్రతినిధులు పి సత్యవతి, సియాధుల పార్వతి తదితరులు పాల్గొని ప్రసంగించారు. 
అనంతరం ప్రధానమంత్రి కి పంపించే వినత పత్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి అందించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఈ నివేదిక పంపిస్తామని తెలిపారు. 
ఈ కార్యక్రమంలో వివిధ క్రైస్తవ సంఘాల, దళిత ఆదివాసి సంఘాల, మానవ హక్కు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
    user_Giridhar singh
    Giridhar singh
    Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • టెక్కలిలో వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీపై పోలీసుల ఉక్కు పాదం కార్యకర్తల అష్టదిగ్బంధం.. పలుచోట్ల బారికేడ్లు.. పోలీసులతో నాయకుల వాగ్వాదం, తోపులాట టెక్కలి  : మెగా డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయడంతో పాటు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం టెక్కలిలో నిర్వహించిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నిరసన ర్యాలీ నేపథ్యంలో పోలీసులు టెక్కలిలో భారీగా మోహరించారు. ప్రధాన కూడళ్లతో పాటు పార్టీ కార్యాలయం పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. తిలక్‌ను గృహనిర్బంధం చేసేందుకు యత్నం ర్యాలీకి హాజరయ్యేందుకు వస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు. పేరాడ తిలక్‌ను గృహనిర్బంధం చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఆయన అక్కడి నుంచి తప్పించుకుని టెక్కలిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయానికి తరలివస్తున్న కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల ఆంక్షలను అధిగమించి వందలాది మంది కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం తిలక్ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ పార్టీ కార్యాలయం నుంచి నిరసన ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా పోలీసులు, వైఎస్సార్‌సీపీ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తప్పెటగుళ్లు, పేకాటతో నిరసన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నినాదాలు చేశారు. తప్పెటగుళ్లు, భజన కార్యక్రమాలతో పాటు పేకాట ఆడుతూ ప్రభుత్వ తీరును నిరసించారు. మెగా డీఎస్సీలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘ప్రజాస్వామ్యానికి చీకటి రోజు’ ఈ సందర్భంగా పేరాడ తిలక్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉందన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. టెక్కలిలో పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా అభివర్ణించారు. మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తిలక్ స్పష్టం చేశారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు చల్ల రవికుమార్, నాలుగు మండలాల వైఎస్సార్‌సీపీ నాయకులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల అనుబంధ విభాగాల నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    4
    టెక్కలిలో వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీపై పోలీసుల ఉక్కు పాదం
కార్యకర్తల అష్టదిగ్బంధం.. పలుచోట్ల బారికేడ్లు.. పోలీసులతో నాయకుల వాగ్వాదం, తోపులాట

టెక్కలి  : మెగా డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయడంతో పాటు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం టెక్కలిలో నిర్వహించిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది.
వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నిరసన ర్యాలీ నేపథ్యంలో పోలీసులు టెక్కలిలో భారీగా మోహరించారు. ప్రధాన కూడళ్లతో పాటు పార్టీ కార్యాలయం పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు.
తిలక్‌ను గృహనిర్బంధం చేసేందుకు యత్నం
ర్యాలీకి హాజరయ్యేందుకు వస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు. పేరాడ తిలక్‌ను గృహనిర్బంధం చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, ఆయన అక్కడి నుంచి తప్పించుకుని టెక్కలిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయానికి తరలివస్తున్న కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
పోలీసుల ఆంక్షలను అధిగమించి వందలాది మంది కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం తిలక్ ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ పార్టీ కార్యాలయం నుంచి నిరసన ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా పోలీసులు, వైఎస్సార్‌సీపీ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తప్పెటగుళ్లు, పేకాటతో నిరసన
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నినాదాలు చేశారు. తప్పెటగుళ్లు, భజన కార్యక్రమాలతో పాటు పేకాట ఆడుతూ ప్రభుత్వ తీరును నిరసించారు. మెగా డీఎస్సీలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
‘ప్రజాస్వామ్యానికి చీకటి రోజు’
ఈ సందర్భంగా పేరాడ తిలక్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉందన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. టెక్కలిలో పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా అభివర్ణించారు.
మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై వాస్తవాలు వెలుగులోకి వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తిలక్ స్పష్టం చేశారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు చల్ల రవికుమార్, నాలుగు మండలాల వైఎస్సార్‌సీపీ నాయకులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల అనుబంధ విభాగాల నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    user_Karri Sankara Reddy
    Karri Sankara Reddy
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • 2025 డీఎస్సీ నియామక ప్రక్రియపై సీబీఐ విచారణ జరపాలి: వైసీపీ 2025 డీఎస్సీ నియామక ప్రక్రియలో జరుగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్య లింగం డిమాండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ శ్రేణులతో సోమవారం అరకులోయ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు నుండి స్ధానిక తాహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తలపెట్టి, రెవెన్యూ అధికారులకు వినతి ఇచ్చారు. నిరుద్యోగ యువతకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలన్నారు. జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యే ఫాల్గుణ తదితరులు పాల్గొన్నారు.
    1
    2025 డీఎస్సీ నియామక ప్రక్రియపై సీబీఐ విచారణ జరపాలి: వైసీపీ
2025 డీఎస్సీ నియామక ప్రక్రియలో జరుగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్య లింగం డిమాండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ శ్రేణులతో సోమవారం అరకులోయ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు నుండి స్ధానిక తాహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తలపెట్టి, రెవెన్యూ అధికారులకు వినతి ఇచ్చారు. నిరుద్యోగ యువతకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలన్నారు. జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యే ఫాల్గుణ తదితరులు పాల్గొన్నారు.
    user_Venkatapplanaidu B
    Venkatapplanaidu B
    అరకు లోయ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • కఠోర శ్రమతోనే విజయం సాధ్యం: కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అమరావతి ఛాంపియన్‌షిప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు స్థానిక విజ్జి స్టేడియంలో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఎఆర్ దామోదర్ ప్రారంభించారు. కఠోర శ్రమ, అంకితభావంతో క్రీడల్లో రాణించాలని కలెక్టర్ క్రీడాకారులకు సూచించారు. మేజర్ ధ్యాన్‌చంద్‌ను ఆదర్శంగా తీసుకుని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలను కలెక్టరేట్‌లో ఘనంగా సత్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో క్రీడా అధికారులు, అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
    3
    కఠోర శ్రమతోనే విజయం సాధ్యం: కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
అమరావతి ఛాంపియన్‌షిప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు స్థానిక విజ్జి స్టేడియంలో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఎఆర్ దామోదర్ ప్రారంభించారు. కఠోర శ్రమ, అంకితభావంతో క్రీడల్లో రాణించాలని కలెక్టర్ క్రీడాకారులకు సూచించారు. మేజర్ ధ్యాన్‌చంద్‌ను ఆదర్శంగా తీసుకుని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలను కలెక్టరేట్‌లో ఘనంగా సత్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో క్రీడా అధికారులు, అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
    user_Kumar
    Kumar
    Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • మత్తు పదార్థాలకు ప్రజల దూరంగా ఉండాలని పలు స్లోగన్ల ద్వారా తెలిపిన ఎస్ బి ఎస్ విద్యార్థులు నసా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల ఎస్బిఎస్ పాఠశాల విద్యార్థులు ర్యాలీని నిర్వహించారు. ప్రిన్సిపల్ పి వెంకట్రావు ఆధ్వర్యంలో ఓం శాంతి వారితో కలిపి విద్యార్థులు ర్యాలీని కేటీ రోడ్డు లో నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలు సేవించడం వలన జ్ఞానాన్ని కోల్పోతామని, వాటితో అనేక రకాలైన దుష్పరిమానాలు చోటు చేసుకుంటాయని వీటిని ప్రజలందరూ దూరంగా ఉండాలని విద్యార్థుల పలు స్లోగన్ల ద్వారా ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలిపారు.
    2
    మత్తు పదార్థాలకు ప్రజల దూరంగా ఉండాలని పలు స్లోగన్ల ద్వారా తెలిపిన  ఎస్ బి ఎస్ విద్యార్థులు
నసా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల ఎస్బిఎస్ పాఠశాల విద్యార్థులు ర్యాలీని నిర్వహించారు. ప్రిన్సిపల్ పి  వెంకట్రావు ఆధ్వర్యంలో  ఓం శాంతి వారితో కలిపి విద్యార్థులు ర్యాలీని కేటీ రోడ్డు లో నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలు సేవించడం వలన జ్ఞానాన్ని కోల్పోతామని, వాటితో అనేక రకాలైన దుష్పరిమానాలు చోటు చేసుకుంటాయని వీటిని ప్రజలందరూ దూరంగా ఉండాలని విద్యార్థుల పలు స్లోగన్ల ద్వారా  ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలిపారు.
    user_Ratnala Ramesh
    Ratnala Ramesh
    Local News Reporter పలాస, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • ఆదివాసీల అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే : ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో మంత్రి సంధ్యారాణి అరకులోయ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ ఆదివాసీ దినోత్సవంను సోమవారం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టి.నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, పాడేరు ఐటీడీఏ పీఓ ఆదిత్య వర్మ స్ధానిక వేషధారణలో పాల్గొన్నారు. గిరిజనుల సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వం తోనే సాధ్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. విద్యార్ధినుల సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. టీడీపీ అరకు ఇంఛార్జ్, ఆర్టీసీ ప్రాంతీయ జోన్ చైర్మన్ దొన్నుదొర, పాడేరు ఇంఛార్జ్ గిడ్డి ఈశ్వరమ్మ, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్,ఆంధ్రప్రదేశ్ జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డా. వంపూరు గంగులయ్య, మాజీ ఎస్సీ, ఎస్టీ కమీషన్ సభ్యుడు సివేరి అబ్రహం, బీజేపీ నాయకుడు కురస ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
    2
    ఆదివాసీల అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే : ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో మంత్రి సంధ్యారాణి
అరకులోయ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ ఆదివాసీ దినోత్సవంను సోమవారం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టి.నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, పాడేరు ఐటీడీఏ పీఓ ఆదిత్య వర్మ స్ధానిక వేషధారణలో పాల్గొన్నారు. గిరిజనుల సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వం తోనే సాధ్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. విద్యార్ధినుల సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. టీడీపీ అరకు ఇంఛార్జ్, ఆర్టీసీ ప్రాంతీయ జోన్ చైర్మన్ దొన్నుదొర, పాడేరు ఇంఛార్జ్ గిడ్డి ఈశ్వరమ్మ, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్,ఆంధ్రప్రదేశ్ జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డా. వంపూరు గంగులయ్య, మాజీ ఎస్సీ, ఎస్టీ కమీషన్ సభ్యుడు సివేరి అబ్రహం, బీజేపీ నాయకుడు కురస ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
    user_Venkatapplanaidu B
    Venkatapplanaidu B
    అరకు లోయ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • మెగా డీఎస్సీ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీ వద్ద పోలీసులు మోహరించారు. బొబ్బిలి నియోజకవర్గం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అమ్మిగారి కోనేరు గట్టు వైఎస్ఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ర్యాలీను అడ్డుకునేందుకు బొబ్బిలి పట్టణ, రూరల్ సర్కిల్ నుంచి పోలీస్ సిబ్బంది అధిక సంఖ్యలో వైఎస్ఆర్ విగ్రహం వద్దకు చేరుకుని మోహరించారు. బొబ్బిలిలో మోహరించిన పోలీసులు
    1
    మెగా డీఎస్సీ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీ వద్ద పోలీసులు మోహరించారు. బొబ్బిలి నియోజకవర్గం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అమ్మిగారి కోనేరు గట్టు వైఎస్ఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ర్యాలీను అడ్డుకునేందుకు బొబ్బిలి పట్టణ, రూరల్ సర్కిల్ నుంచి పోలీస్ సిబ్బంది అధిక సంఖ్యలో వైఎస్ఆర్ విగ్రహం వద్దకు చేరుకుని మోహరించారు.
బొబ్బిలిలో మోహరించిన పోలీసులు
    user_B.RAJESH
    B.RAJESH
    Media company బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.