Shuru
Apke Nagar Ki App…
మండపేట పట్టణంలో 1987- 88 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న పూర్వపు విద్యార్థులు వివిధ రంగాలలో వివిధ ప్రదేశాలలో స్థిరపడ్డారు. వీరు గత కొన్నేళ్లుగా తమ మిత్రులందరూ కలసి ప్రియ మిత్ర సంఘం ఏర్పాటు చేసుకుని ఆసంఘం ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా మండపేట ప్రభుత్వ పాఠశాలల్లో చదువులో అత్యంత ప్రతిభ కనబరిచిన మెరిట్ విద్యార్థులు 10 మందికి ఒక్కొక్కరికి 15 వేల రూపాయలు చొప్పున నగదు పురస్కారాలను ఈరోజు మండపేట శుభమస్తు కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న MLA వేగుళ్ళ జోగేశ్వరరావు, MEO నాయుడు రామచంద్రరావు చేతుల మీదుగా నగదు పురస్కారాన్ని అందజేశారు.
Saddamahendra s

More news from Kadiam and nearby areas
- దసరా ఉత్సవాలు కడియం1
- 🙏🌺దుర్గమ్మ పడిపూజ రావులపాలెం 🙏🌺 please subscribe 🥰1
- బిక్కవోలు శ్రీ లక్ష్మి గణపతి ఆలయం చరిత్ర|| Bikkavolu Sri Lakshmi ganapati temple 🛕 history1
- En-Route Short Trip to వాడపల్లి - ఆత్రేయపురం1
- రంగంపేట గ్రామంలో, 20 సంవత్సరాలుగా రకరకాల సంస్కృతిక కార్యక్రమాలతో, ఘనత దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు.1
- రాజానగరం లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో దసరా సంబరాలు1
- నిడదవోలు గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ నంగాలమ్మ తల్లి దీక్ష మాల భక్తులకు అన్నదానం1
- మద్యం షాపుల దరఖాస్తులలో ముందంజలో నిడదవోలు...ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారి లావణ్య1
- Vodiy peravali1