logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చందు డాన్స్ స్కూల్ లో చేరండి హైదరాబాద్ చిట్టీ డాన్స్ మాస్టారు ధర్మవరం పట్టణం లోని బస్టాండ్ దగ్గర గల పశువుల హాస్పటల్ సందులో గల చందు డాన్స్ స్కూల్ లో పిల్లలని చేర్పించాలని ధర్మవరం చుట్టుపక్కల ఇంత బెస్ట్ స్కూల్ లేదని వేసవి సెలవలలో ఈ కార్యక్రమం ను వినియోగించు కోవాలని అయన తెలిపారు ఈ కార్యక్రమం లో డాన్స్ మాస్టర్ చెందు మరియు విద్య ర్తి ని విద్య ర్హులు పాల్గొన్నారు

2 hrs ago
user_Degala ravikumar
Degala ravikumar
Local News Reporter ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

చందు డాన్స్ స్కూల్ లో చేరండి హైదరాబాద్ చిట్టీ డాన్స్ మాస్టారు ధర్మవరం పట్టణం లోని బస్టాండ్ దగ్గర గల పశువుల హాస్పటల్ సందులో గల చందు డాన్స్ స్కూల్ లో పిల్లలని చేర్పించాలని ధర్మవరం చుట్టుపక్కల ఇంత బెస్ట్ స్కూల్ లేదని వేసవి సెలవలలో ఈ కార్యక్రమం ను వినియోగించు కోవాలని అయన తెలిపారు ఈ కార్యక్రమం లో డాన్స్ మాస్టర్ చెందు మరియు విద్య ర్తి ని విద్య ర్హులు పాల్గొన్నారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ధర్మవరం పట్టణం లోని బస్టాండ్ దగ్గర గల పశువుల హాస్పటల్ సందులో గల చందు డాన్స్ స్కూల్ లో పిల్లలని చేర్పించాలని ధర్మవరం చుట్టుపక్కల ఇంత బెస్ట్ స్కూల్ లేదని వేసవి సెలవలలో ఈ కార్యక్రమం ను వినియోగించు కోవాలని అయన తెలిపారు ఈ కార్యక్రమం లో డాన్స్ మాస్టర్ చెందు మరియు విద్య ర్తి ని విద్య ర్హులు పాల్గొన్నారు
    1
    ధర్మవరం పట్టణం లోని బస్టాండ్ దగ్గర గల పశువుల హాస్పటల్ సందులో గల చందు డాన్స్ స్కూల్ లో పిల్లలని చేర్పించాలని ధర్మవరం చుట్టుపక్కల ఇంత బెస్ట్ స్కూల్ లేదని వేసవి సెలవలలో ఈ కార్యక్రమం ను వినియోగించు కోవాలని అయన తెలిపారు ఈ కార్యక్రమం లో డాన్స్ మాస్టర్ చెందు మరియు విద్య ర్తి ని విద్య ర్హులు పాల్గొన్నారు
    user_Degala ravikumar
    Degala ravikumar
    Local News Reporter ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • మేడే స్ఫూర్తి నుంచి తిరుగుబాటు దిశగా... కార్మిక హక్కులపై యుద్ధం ప్రకటించిన ప్రభుత్వాలు,అనంతలో సిఐటియు గర్జన అనంతపురం, “మేడే” అంటే కేవలం కార్మికుల పండుగ కాదు… హక్కుల కోసం రక్తం చిందించిన పోరాటాల జ్ఞాపకం. అదే స్ఫూర్తితో అనంతపురం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే కార్యక్రమాలు కార్మిక వర్గ అసంతృప్తికి ప్రతిబింబంగా మారాయి. ఎర్రజెండాలతో ఊరూరా మార్మోగిన నినాదాలు, కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగ్రహావేశాలు, ప్రభుత్వాలపై విమర్శలతో మేడే సభలు ఉత్కంఠభరితంగా సాగాయి. జిల్లాలోని 31 మండలాల్లో జెండా ఆవిష్కరణలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించగా, సుమారు 5 వేల మందికి పైగా కార్మికులు పాల్గొని ఐక్యతను చాటారు. అనంతపురం నగరంలో మున్సిపల్ కార్యాలయం నుంచి టవర్ క్లాక్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. “లేబర్ కోడ్స్ రద్దు చేయాలి”, “కాంట్రాక్ట్ విధానం రద్దు చేయాలి”, “కనీస వేతనాలు అమలు చేయాలి” అంటూ కార్మికులు నినాదాలతో నగరాన్ని కదిలించారు. “44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్స్‌లో కుదించి హక్కుల నిర్వీర్యం” సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. నాగేంద్ర కుమార్ తన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ పేరిట బలహీనపరచడం కార్మికుల హక్కులపై ప్రత్యక్ష దాడి అని మండిపడ్డారు. ఈ కోడ్స్ కార్మికుల రక్షణ కోసం కాకుండా పెట్టుబడిదారుల లాభాల కోసం రూపొందించబడినవని విమర్శించారు.
    4
    మేడే స్ఫూర్తి నుంచి తిరుగుబాటు దిశగా...
కార్మిక హక్కులపై యుద్ధం ప్రకటించిన ప్రభుత్వాలు,అనంతలో సిఐటియు గర్జన
అనంతపురం,
“మేడే” అంటే కేవలం కార్మికుల పండుగ కాదు… హక్కుల కోసం రక్తం చిందించిన పోరాటాల జ్ఞాపకం. అదే స్ఫూర్తితో అనంతపురం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే కార్యక్రమాలు కార్మిక వర్గ అసంతృప్తికి ప్రతిబింబంగా మారాయి. ఎర్రజెండాలతో ఊరూరా మార్మోగిన నినాదాలు, కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగ్రహావేశాలు, ప్రభుత్వాలపై విమర్శలతో మేడే సభలు ఉత్కంఠభరితంగా సాగాయి.
జిల్లాలోని 31 మండలాల్లో జెండా ఆవిష్కరణలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించగా, సుమారు 5 వేల మందికి పైగా కార్మికులు పాల్గొని ఐక్యతను చాటారు. అనంతపురం నగరంలో మున్సిపల్ కార్యాలయం నుంచి టవర్ క్లాక్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. “లేబర్ కోడ్స్ రద్దు చేయాలి”, “కాంట్రాక్ట్ విధానం రద్దు చేయాలి”, “కనీస వేతనాలు అమలు చేయాలి” అంటూ కార్మికులు నినాదాలతో నగరాన్ని కదిలించారు.
“44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్స్‌లో కుదించి హక్కుల నిర్వీర్యం”
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. నాగేంద్ర కుమార్ తన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ పేరిట బలహీనపరచడం కార్మికుల హక్కులపై ప్రత్యక్ష దాడి అని మండిపడ్డారు. ఈ కోడ్స్ కార్మికుల రక్షణ కోసం కాకుండా పెట్టుబడిదారుల లాభాల కోసం రూపొందించబడినవని విమర్శించారు.
    user_RAMOJI HANUMANRHACHARI
    RAMOJI HANUMANRHACHARI
    Local News Reporter అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన ప్రసిద్ధ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం స్వామివారు సింహ వాహనోత్సవం పై భక్తులకు అభయం ఇచ్చాడు.యాదవ,కురుబ, బుడబుక్కుల, వెలమ సంఘముల ఆధ్వర్యంలో స్వామివారి ఊరేగింపు శోభాయాత్ర నిర్వహించారు. ఆలయం నుండి లక్ష్మీ బజార్ వరకు స్వామి వారి ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అడుగడుగునా స్వామివారికి హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ యువ నరసింహారెడ్డి, అర్చకులు బాలమురళీకృష్ణ, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి.
    1
    రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన ప్రసిద్ధ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం స్వామివారు సింహ వాహనోత్సవం పై భక్తులకు అభయం ఇచ్చాడు.యాదవ,కురుబ, బుడబుక్కుల, వెలమ సంఘముల ఆధ్వర్యంలో స్వామివారి ఊరేగింపు శోభాయాత్ర నిర్వహించారు. ఆలయం నుండి లక్ష్మీ బజార్ వరకు స్వామి వారి ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అడుగడుగునా స్వామివారికి హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ యువ నరసింహారెడ్డి, అర్చకులు బాలమురళీకృష్ణ, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    18 min ago
  • కడప జిల్లా. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పొద్దుటూరు రోడ్డు కెసి కెనాల్ సమీపంలో పగిలిన ఆర్ టి పి పైప్ లైన్.. రాత్రి నుండి వస్తున్న నీటితో జలమయంగా మారిన ప్రాంతం.. పైపులైన్ నీతిని ఆపి మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్న స్థానికులు..
    1
    కడప జిల్లా.
మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పొద్దుటూరు రోడ్డు కెసి కెనాల్ సమీపంలో పగిలిన ఆర్ టి పి పైప్ లైన్..
రాత్రి నుండి వస్తున్న నీటితో జలమయంగా మారిన ప్రాంతం..
పైపులైన్ నీతిని ఆపి మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్న స్థానికులు..
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • మన లక్ష్మీ నరసింహ స్వామి జయంతి సందర్భంగా మధ్యాహ్నం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని దేవాలయం వారు ఏర్పాటు చేశారు సుమారు 500 మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు భక్తులారా మీకు వీలు దొరికినప్పుడు మీకు ఇష్టం వచ్చిన దేవాలయం నందు అన్నదాన కార్యక్రమానికి డొనేషన్ ( డబ్బులు గానీ వంట వస్తువులు గాని ) రూపంలో అ ఆ దేవాలయాలకు ఇవ్వండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని వృధా చేయరాదు ఓం కాశి అన్నపూర్ణేశ్వరి ఆయ నమః
    1
    మన లక్ష్మీ నరసింహ స్వామి జయంతి సందర్భంగా 
మధ్యాహ్నం 
భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని దేవాలయం వారు ఏర్పాటు చేశారు 
సుమారు 500 మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని 
స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు 
భక్తులారా మీకు వీలు దొరికినప్పుడు మీకు ఇష్టం వచ్చిన దేవాలయం నందు 
అన్నదాన కార్యక్రమానికి డొనేషన్ ( డబ్బులు గానీ  వంట వస్తువులు గాని )  రూపంలో అ ఆ దేవాలయాలకు ఇవ్వండి
అన్నం పరబ్రహ్మ స్వరూపం 
అన్నాన్ని వృధా చేయరాదు
ఓం కాశి అన్నపూర్ణేశ్వరి ఆయ నమః
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    4 hrs ago
  • Post by T. Raja simha
    1
    Post by T. Raja simha
    user_T. Raja simha
    T. Raja simha
    బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. షాహావర్ 600 మార్కులకు గాను 592, హర్షిత 584, లక్ష్మీఅఖిల 580 మార్కులు సాధించి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నిలిచారు. ప్రభుత్వ బడులలో టాపర్స్ గా నిలిచిన ఈ విద్యార్థులను ఎంఈఓ నటరాజ రెడ్డి, హెచ్ఎం రుద్రాణి, ఉపాధ్యాయులు అభినందించారు.
    1
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. షాహావర్ 600 మార్కులకు గాను 592, హర్షిత 584, లక్ష్మీఅఖిల 580 మార్కులు సాధించి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నిలిచారు. ప్రభుత్వ బడులలో టాపర్స్ గా నిలిచిన ఈ విద్యార్థులను ఎంఈఓ నటరాజ రెడ్డి, హెచ్ఎం రుద్రాణి, ఉపాధ్యాయులు అభినందించారు.
    user_MAA PGR NEWS
    MAA PGR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • ఏదైతే చేస్తామో అదే చెబుతాం.. చేసి చూపిస్తామని.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు పూల నాగరాజుతో కలిసి ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేస్తూ.. ప్రజా స్పందన తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ వెయ్యి రూపాయలు పింఛన్ పెంచడానికి జగన్ రెడ్డికి ఐదేళ్ల పట్టిందన్నారు. ఒక్క మాటతో వెయ్యి రూపాయలు అధికారంలోకి రాగానే పెంచామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అన్ని వర్గాల వారికి పింఛన్లు పెంచారన్నారు. తొలి ఐదు సంతకాలతో కీలకమైన హామీలు నెరవేర్చామన్నారు. మెగా డీఎస్పీ, మహిళలకు ఉచిత ప్రయాణం, అన్నా క్యాంటీన్లు వంటివి ఎన్నో అమలు చేస్తున్నారన్నారు. రెండేళ్లలోనే అనేక ప్రతిష్టాత్మక కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని.. గత ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. ఇది ప్రజల కోసం నిబద్ధతతో పని చేసే ప్రభుత్వమని.. ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు.
    2
    ఏదైతే చేస్తామో అదే చెబుతాం.. చేసి చూపిస్తామని.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు పూల నాగరాజుతో కలిసి ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేస్తూ.. ప్రజా స్పందన తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ వెయ్యి రూపాయలు పింఛన్ పెంచడానికి జగన్ రెడ్డికి ఐదేళ్ల పట్టిందన్నారు. ఒక్క మాటతో వెయ్యి రూపాయలు అధికారంలోకి రాగానే పెంచామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అన్ని వర్గాల వారికి పింఛన్లు పెంచారన్నారు. తొలి ఐదు సంతకాలతో కీలకమైన హామీలు నెరవేర్చామన్నారు. మెగా డీఎస్పీ, మహిళలకు ఉచిత ప్రయాణం, అన్నా క్యాంటీన్లు వంటివి ఎన్నో అమలు చేస్తున్నారన్నారు. రెండేళ్లలోనే అనేక ప్రతిష్టాత్మక కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని.. గత ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. ఇది ప్రజల కోసం నిబద్ధతతో పని చేసే ప్రభుత్వమని.. ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు.
    user_RAMOJI HANUMANRHACHARI
    RAMOJI HANUMANRHACHARI
    Local News Reporter అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.