logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఏదైతే చేస్తామో అదే చెబుతాం.. చేసి చూపిస్తామని.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు పూల నాగరాజుతో కలిసి ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేస్తూ.. ప్రజా స్పందన తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ వెయ్యి రూపాయలు పింఛన్ పెంచడానికి జగన్ రెడ్డికి ఐదేళ్ల పట్టిందన్నారు. ఒక్క మాటతో వెయ్యి రూపాయలు అధికారంలోకి రాగానే పెంచామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అన్ని వర్గాల వారికి పింఛన్లు పెంచారన్నారు. తొలి ఐదు సంతకాలతో కీలకమైన హామీలు నెరవేర్చామన్నారు. మెగా డీఎస్పీ, మహిళలకు ఉచిత ప్రయాణం, అన్నా క్యాంటీన్లు వంటివి ఎన్నో అమలు చేస్తున్నారన్నారు. రెండేళ్లలోనే అనేక ప్రతిష్టాత్మక కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని.. గత ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. ఇది ప్రజల కోసం నిబద్ధతతో పని చేసే ప్రభుత్వమని.. ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు. ఏదైతే చేస్తామో అదే చెబుతాం.. చేసి చూపిస్తామని.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు పూల నాగరాజుతో కలిసి ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేస్తూ.. ప్రజా స్పందన తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ వెయ్యి రూపాయలు పింఛన్ పెంచడానికి జగన్ రెడ్డికి ఐదేళ్ల పట్టిందన్నారు. ఒక్క మాటతో వెయ్యి రూపాయలు అధికారంలోకి రాగానే పెంచామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అన్ని వర్గాల వారికి పింఛన్లు పెంచారన్నారు. తొలి ఐదు సంతకాలతో కీలకమైన హామీలు నెరవేర్చామన్నారు. మెగా డీఎస్పీ, మహిళలకు ఉచిత ప్రయాణం, అన్నా క్యాంటీన్లు వంటివి ఎన్నో అమలు చేస్తున్నారన్నారు. రెండేళ్లలోనే అనేక ప్రతిష్టాత్మక కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని.. గత ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. ఇది ప్రజల కోసం నిబద్ధతతో పని చేసే ప్రభుత్వమని.. ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు.

4 hrs ago
user_RAMOJI HANUMANRHACHARI
RAMOJI HANUMANRHACHARI
Local News Reporter అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago

ఏదైతే చేస్తామో అదే చెబుతాం.. చేసి చూపిస్తామని.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు పూల నాగరాజుతో కలిసి ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేస్తూ.. ప్రజా స్పందన తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ వెయ్యి రూపాయలు పింఛన్ పెంచడానికి జగన్ రెడ్డికి ఐదేళ్ల పట్టిందన్నారు. ఒక్క మాటతో వెయ్యి రూపాయలు అధికారంలోకి రాగానే పెంచామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అన్ని వర్గాల వారికి పింఛన్లు పెంచారన్నారు. తొలి ఐదు సంతకాలతో కీలకమైన హామీలు నెరవేర్చామన్నారు. మెగా డీఎస్పీ, మహిళలకు ఉచిత ప్రయాణం, అన్నా క్యాంటీన్లు వంటివి ఎన్నో అమలు చేస్తున్నారన్నారు. రెండేళ్లలోనే అనేక ప్రతిష్టాత్మక కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని.. గత ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. ఇది ప్రజల కోసం నిబద్ధతతో పని చేసే ప్రభుత్వమని.. ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు. ఏదైతే

చేస్తామో అదే చెబుతాం.. చేసి చూపిస్తామని.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు పూల నాగరాజుతో కలిసి ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేస్తూ.. ప్రజా స్పందన తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ వెయ్యి రూపాయలు పింఛన్ పెంచడానికి జగన్ రెడ్డికి ఐదేళ్ల పట్టిందన్నారు. ఒక్క మాటతో వెయ్యి రూపాయలు అధికారంలోకి రాగానే పెంచామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అన్ని వర్గాల వారికి పింఛన్లు పెంచారన్నారు. తొలి ఐదు సంతకాలతో కీలకమైన హామీలు నెరవేర్చామన్నారు. మెగా డీఎస్పీ, మహిళలకు ఉచిత ప్రయాణం, అన్నా క్యాంటీన్లు వంటివి ఎన్నో అమలు చేస్తున్నారన్నారు. రెండేళ్లలోనే అనేక ప్రతిష్టాత్మక కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని.. గత ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. ఇది ప్రజల కోసం నిబద్ధతతో పని చేసే ప్రభుత్వమని.. ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రాయదుర్గం పట్టణంలోని కంపోస్టు డంపింగ్ యార్డు కాలుష్యంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెట్టు గోవిందరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మాజీ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి ఆయన యార్డును పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడటం తగదని ఆయన పేర్కొన్నారు.
    1
    రాయదుర్గం పట్టణంలోని కంపోస్టు డంపింగ్ యార్డు కాలుష్యంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెట్టు గోవిందరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మాజీ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి ఆయన యార్డును పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడటం తగదని ఆయన పేర్కొన్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • అనారోగ్యంతో ఉన్న నాగేష్ నాయుడు ను పరమర్శించిన బుట్ట దంపతులు
    1
    అనారోగ్యంతో ఉన్న నాగేష్ నాయుడు ను పరమర్శించిన బుట్ట దంపతులు
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • Post by T. Raja simha
    1
    Post by T. Raja simha
    user_T. Raja simha
    T. Raja simha
    బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • బద్వేలు :బద్వేలు పట్టణం ఎస్ కే డి నగర్ 2 నందు డ్రైనేజీ వాటర్ రోడ్లపై ప్రవహిస్తుంది.. దీనితో స్థానిక ప్రజలుచర్యలు తీసుకోవాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.. అంతేకాకుండా డైలీ వాటర్ వచ్చేటప్పుడు రోడ్లపై వ్యక్తంగా పడవేస్తు మున్సిపల్ అధికారులు గమనించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
    1
    బద్వేలు :బద్వేలు పట్టణం 
ఎస్ కే డి నగర్ 2 నందు
డ్రైనేజీ వాటర్ రోడ్లపై ప్రవహిస్తుంది.. దీనితో స్థానిక ప్రజలుచర్యలు తీసుకోవాలని వార్డు ప్రజలు  కోరుతున్నారు..
అంతేకాకుండా డైలీ వాటర్ వచ్చేటప్పుడు రోడ్లపై వ్యక్తంగా పడవేస్తు మున్సిపల్
అధికారులు గమనించి
చర్యలు తీసుకోవాలని
స్థానిక ప్రజలు కోరుతున్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • ప్రకాశం జిల్లాలో అంకమ్మ తల్లి తిరునాళ్లు అంబరాన్ని అంటాయి. పొన్నలూరు మండలం భోగనంపాడులోని అంకమ్మ తల్లి తిరునాళ్లు గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే ఈ కార్యక్రమంలో రాజోలుపాడు పంచాయతీ కొత్తపాలెంకి చెందిన గ్రామస్థులు కోలాటం నిర్వహించారు. తిరుణళ్లకు వచ్చిన చుట్టు పక్కల గ్రామస్థులు కోలాటాన్ని తిలకించారు.
    1
    ప్రకాశం జిల్లాలో అంకమ్మ తల్లి తిరునాళ్లు అంబరాన్ని అంటాయి. పొన్నలూరు మండలం భోగనంపాడులోని అంకమ్మ తల్లి తిరునాళ్లు గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే ఈ కార్యక్రమంలో రాజోలుపాడు పంచాయతీ కొత్తపాలెంకి చెందిన గ్రామస్థులు కోలాటం నిర్వహించారు. తిరుణళ్లకు వచ్చిన చుట్టు పక్కల గ్రామస్థులు కోలాటాన్ని తిలకించారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. షాహావర్ 600 మార్కులకు గాను 592, హర్షిత 584, లక్ష్మీఅఖిల 580 మార్కులు సాధించి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నిలిచారు. ప్రభుత్వ బడులలో టాపర్స్ గా నిలిచిన ఈ విద్యార్థులను ఎంఈఓ నటరాజ రెడ్డి, హెచ్ఎం రుద్రాణి, ఉపాధ్యాయులు అభినందించారు.
    1
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. షాహావర్ 600 మార్కులకు గాను 592, హర్షిత 584, లక్ష్మీఅఖిల 580 మార్కులు సాధించి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నిలిచారు. ప్రభుత్వ బడులలో టాపర్స్ గా నిలిచిన ఈ విద్యార్థులను ఎంఈఓ నటరాజ రెడ్డి, హెచ్ఎం రుద్రాణి, ఉపాధ్యాయులు అభినందించారు.
    user_MAA PGR NEWS
    MAA PGR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • హనీ ట్రాప్ కేసులో రాజకీయ కోణం వెలుగులోకి తేవాలి బాధితులకు అండగా నిలిచి న్యాయం కోసం పోరాటం చేస్తాం.సాకే హరి అనంతపురం. హనీ ట్రాప్ కేసుల్లో రాజకీయ నాయకుల పాత్ర ఉన్నట్లయితే దానిని పూర్తిస్థాయిలో బహిర్గతం చేయాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ చేశారు. బాధితులు భయపడకుండా ధైర్యంగా ముందుకు వస్తే వారికి అన్ని విధాల అండగా నిలిచి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన, హనీ ట్రాప్ పేరుతో అమాయకులను మోసం చేసి డబ్బులు దోచుకోవడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రభావశీలులు, రాజకీయ నాయకులు లేదా ఇతర కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లయితే పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజాలను బయటపెట్టాలని కోరారు. సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌లకు పాల్పడుతున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితులు పరువు పోతుందనే భయంతో మౌనం పాటించకుండా చట్టాన్ని ఆశ్రయించాలని సూచించారు. బాధితులకు న్యాయ సహాయం అందించేందుకు తమ సంఘం సిద్ధంగా ఉందన్నారు. మహిళల పేరుతో జరుగుతున్న ఇలాంటి మోసాలు సమాజానికి ప్రమాదకరమని, యువత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, పరిచయాల ద్వారా వచ్చే ఉచ్చుల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కేసులో నిజానిజాలు వెలుగులోకి వచ్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని సాకే హరి పేర్కొన్నారు.
    1
    హనీ ట్రాప్ కేసులో రాజకీయ కోణం వెలుగులోకి తేవాలి
బాధితులకు అండగా నిలిచి న్యాయం కోసం పోరాటం చేస్తాం.సాకే హరి
అనంతపురం.
హనీ ట్రాప్ కేసుల్లో రాజకీయ నాయకుల పాత్ర ఉన్నట్లయితే దానిని పూర్తిస్థాయిలో బహిర్గతం చేయాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ చేశారు. బాధితులు భయపడకుండా ధైర్యంగా ముందుకు వస్తే వారికి అన్ని విధాల అండగా నిలిచి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన, హనీ ట్రాప్ పేరుతో అమాయకులను మోసం చేసి డబ్బులు దోచుకోవడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రభావశీలులు, రాజకీయ నాయకులు లేదా ఇతర కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లయితే పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజాలను బయటపెట్టాలని కోరారు.
సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌లకు పాల్పడుతున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితులు పరువు పోతుందనే భయంతో మౌనం పాటించకుండా చట్టాన్ని ఆశ్రయించాలని సూచించారు. బాధితులకు న్యాయ సహాయం అందించేందుకు తమ సంఘం సిద్ధంగా ఉందన్నారు.
మహిళల పేరుతో జరుగుతున్న ఇలాంటి మోసాలు సమాజానికి ప్రమాదకరమని, యువత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, పరిచయాల ద్వారా వచ్చే ఉచ్చుల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ కేసులో నిజానిజాలు వెలుగులోకి వచ్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని సాకే హరి పేర్కొన్నారు.
    user_RAMOJI HANUMANRHACHARI
    RAMOJI HANUMANRHACHARI
    Local News Reporter అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • బుట్టా రేణుక దంపతుల ఆశీర్వాదం
    1
    బుట్టా రేణుక దంపతుల ఆశీర్వాదం
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • బద్వేలు, ఏప్రిల్ 30: బద్వేలు రూరల్ మండల పరిధిలోని సి కొత్తపల్లి నివాసం ఉన్న పేదల కాలనీకి స్మశానాన్ని కేటాయించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ డిమాండ్ చేశారు. గురువారం ఉదయం బద్వేలు కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సి కొత్తపల్లి వాసం ఉన్న పేదలు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ మాట్లాడుతూ సి కొత్తపల్లి రెవెన్యూ పొలంలో ప్రభుత్వ భూములు విస్తారంగా ఉన్నాయి పేదలు స్మశానం వాడుకున్న ప్రభుత్వ స్థలాన్ని మున్సిపాలిటీకి కేటాయించాలని రెవెన్యూ అధికారులు ప్రతిపాదించడం సరైనది కాదన్నారు సి కొత్తపల్లి రెవెన్యూ పొలంలో చాలా సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నది భూములను గుర్తించి మున్సిపాలిటీకి కేటాయించవచ్చును అన్నారు భూకబ్జాదారుల వద్ద ఏ పట్టా పాస్ బుక్ లేని ప్రభుత్వ ఏడ డబ్బులు భూములు దౌర్జన్యంగా కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ స్థలాలను అధికార పార్టీ నాయకులు ధనవంతులు ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రజా అవసరాలకు వినియోగించుకోవాలని డిమాండ్ చేశారు భూకబ్జాదాల భూముల జోలిపోకుండా పేదలు స్మశానానికి వినియోగించుకున్న స్థలాన్ని మున్సిపాలిటీకి కేటాయించాలని ప్రతిపాదించడం సరైనది కాదన్నారు బద్వేల్ ఆర్డిఓ చంద్రమోహన్ గారు విశాలంగా ఆలోచించి పేదల స్మశానాలను వదిలిపెట్టి ఇతర ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకు భూకబ్జాదాల నుంచి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలన్నారు . స్మశాన స్థలం మున్సిపల్ కి స్వాధీనం చేసుకోవాలనుకోవడం మానవత్వం మంటగలుస్తుందన్నారు కాబట్టి ఇంకా సి కొత్తపల్లెలో విస్తారమైన ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ భూముల్లో మున్సిపల్ విభాగానికి కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆఫీస్ నెంబర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు చిన్ని అంజిబాబు యానాదయ్య మహేశ్వర్ మాయది మహేశ్వరయ్య బాలు ఆదిలక్ష్మ ఓబులమ్మ మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు
    1
    బద్వేలు, ఏప్రిల్ 30:
బద్వేలు రూరల్ మండల పరిధిలోని సి కొత్తపల్లి నివాసం ఉన్న పేదల కాలనీకి స్మశానాన్ని కేటాయించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ డిమాండ్ చేశారు.
గురువారం ఉదయం బద్వేలు  కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సి కొత్తపల్లి వాసం ఉన్న పేదలు ధర్నా నిర్వహించారు 
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ మాట్లాడుతూ 
సి కొత్తపల్లి రెవెన్యూ పొలంలో ప్రభుత్వ భూములు విస్తారంగా ఉన్నాయి 
పేదలు స్మశానం వాడుకున్న ప్రభుత్వ స్థలాన్ని మున్సిపాలిటీకి కేటాయించాలని రెవెన్యూ అధికారులు ప్రతిపాదించడం సరైనది కాదన్నారు 
సి కొత్తపల్లి రెవెన్యూ పొలంలో చాలా సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నది  భూములను గుర్తించి మున్సిపాలిటీకి కేటాయించవచ్చును అన్నారు 
భూకబ్జాదారుల వద్ద ఏ పట్టా పాస్ బుక్ లేని ప్రభుత్వ ఏడ డబ్బులు భూములు దౌర్జన్యంగా కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ స్థలాలను అధికార పార్టీ నాయకులు ధనవంతులు ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రజా అవసరాలకు వినియోగించుకోవాలని డిమాండ్ చేశారు 
భూకబ్జాదాల భూముల జోలిపోకుండా పేదలు స్మశానానికి వినియోగించుకున్న స్థలాన్ని మున్సిపాలిటీకి కేటాయించాలని ప్రతిపాదించడం సరైనది కాదన్నారు 
బద్వేల్ ఆర్డిఓ చంద్రమోహన్ గారు విశాలంగా ఆలోచించి పేదల స్మశానాలను వదిలిపెట్టి ఇతర ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకు  భూకబ్జాదాల నుంచి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలన్నారు .
స్మశాన స్థలం మున్సిపల్ కి స్వాధీనం చేసుకోవాలనుకోవడం మానవత్వం మంటగలుస్తుందన్నారు కాబట్టి ఇంకా సి కొత్తపల్లెలో విస్తారమైన ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ భూముల్లో మున్సిపల్ విభాగానికి కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆఫీస్ నెంబర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు చిన్ని అంజిబాబు  యానాదయ్య మహేశ్వర్ మాయది మహేశ్వరయ్య బాలు ఆదిలక్ష్మ  ఓబులమ్మ మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.