సి కొత్తపల్లె నివాసం ఉన్న పేదలకు స్మశానాన్ని ఏర్పాటు చేయాలి. బద్వేలు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా. బద్వేలు, ఏప్రిల్ 30: బద్వేలు రూరల్ మండల పరిధిలోని సి కొత్తపల్లి నివాసం ఉన్న పేదల కాలనీకి స్మశానాన్ని కేటాయించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ డిమాండ్ చేశారు. గురువారం ఉదయం బద్వేలు కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సి కొత్తపల్లి వాసం ఉన్న పేదలు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ మాట్లాడుతూ సి కొత్తపల్లి రెవెన్యూ పొలంలో ప్రభుత్వ భూములు విస్తారంగా ఉన్నాయి పేదలు స్మశానం వాడుకున్న ప్రభుత్వ స్థలాన్ని మున్సిపాలిటీకి కేటాయించాలని రెవెన్యూ అధికారులు ప్రతిపాదించడం సరైనది కాదన్నారు సి కొత్తపల్లి రెవెన్యూ పొలంలో చాలా సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నది భూములను గుర్తించి మున్సిపాలిటీకి కేటాయించవచ్చును అన్నారు భూకబ్జాదారుల వద్ద ఏ పట్టా పాస్ బుక్ లేని ప్రభుత్వ ఏడ డబ్బులు భూములు దౌర్జన్యంగా కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ స్థలాలను అధికార పార్టీ నాయకులు ధనవంతులు ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రజా అవసరాలకు వినియోగించుకోవాలని డిమాండ్ చేశారు భూకబ్జాదాల భూముల జోలిపోకుండా పేదలు స్మశానానికి వినియోగించుకున్న స్థలాన్ని మున్సిపాలిటీకి కేటాయించాలని ప్రతిపాదించడం సరైనది కాదన్నారు బద్వేల్ ఆర్డిఓ చంద్రమోహన్ గారు విశాలంగా ఆలోచించి పేదల స్మశానాలను వదిలిపెట్టి ఇతర ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకు భూకబ్జాదాల నుంచి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలన్నారు . స్మశాన స్థలం మున్సిపల్ కి స్వాధీనం చేసుకోవాలనుకోవడం మానవత్వం మంటగలుస్తుందన్నారు కాబట్టి ఇంకా సి కొత్తపల్లెలో విస్తారమైన ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ భూముల్లో మున్సిపల్ విభాగానికి కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆఫీస్ నెంబర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు చిన్ని అంజిబాబు యానాదయ్య మహేశ్వర్ మాయది మహేశ్వరయ్య బాలు ఆదిలక్ష్మ ఓబులమ్మ మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు

- Post by T. Raja simha1
- బద్వేలు :బద్వేలు పట్టణం ఎస్ కే డి నగర్ 2 నందు డ్రైనేజీ వాటర్ రోడ్లపై ప్రవహిస్తుంది.. దీనితో స్థానిక ప్రజలుచర్యలు తీసుకోవాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.. అంతేకాకుండా డైలీ వాటర్ వచ్చేటప్పుడు రోడ్లపై వ్యక్తంగా పడవేస్తు మున్సిపల్ అధికారులు గమనించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.1
- మన లక్ష్మీ నరసింహ స్వామి జయంతి సందర్భంగా మధ్యాహ్నం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని దేవాలయం వారు ఏర్పాటు చేశారు సుమారు 500 మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు భక్తులారా మీకు వీలు దొరికినప్పుడు మీకు ఇష్టం వచ్చిన దేవాలయం నందు అన్నదాన కార్యక్రమానికి డొనేషన్ ( డబ్బులు గానీ వంట వస్తువులు గాని ) రూపంలో అ ఆ దేవాలయాలకు ఇవ్వండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని వృధా చేయరాదు ఓం కాశి అన్నపూర్ణేశ్వరి ఆయ నమః1
- కడప జిల్లా. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పొద్దుటూరు రోడ్డు కెసి కెనాల్ సమీపంలో పగిలిన ఆర్ టి పి పైప్ లైన్.. రాత్రి నుండి వస్తున్న నీటితో జలమయంగా మారిన ప్రాంతం.. పైపులైన్ నీతిని ఆపి మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్న స్థానికులు..1
- Post by Bondhu Suresh1
- ప్రకాశం జిల్లాలో అంకమ్మ తల్లి తిరునాళ్లు అంబరాన్ని అంటాయి. పొన్నలూరు మండలం భోగనంపాడులోని అంకమ్మ తల్లి తిరునాళ్లు గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే ఈ కార్యక్రమంలో రాజోలుపాడు పంచాయతీ కొత్తపాలెంకి చెందిన గ్రామస్థులు కోలాటం నిర్వహించారు. తిరుణళ్లకు వచ్చిన చుట్టు పక్కల గ్రామస్థులు కోలాటాన్ని తిలకించారు.1
- విడవలూరు మండలం అలగానిపాడుగ్రామంలో శుక్రవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముందుగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక నాయకులతో కలసి పింఛన్లు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఒకటో తేదీ సెలవు అయితే.. 31వ తేదీనే పింఛన్లు అందించడం గర్వకారణమన్నారు. గ్రామంలో 210 మందికి 9.54 లక్షలు అందజేస్తున్నామన్నారు. పెంఛన్లతో పాటు సూపర్ సిక్స్ పథకాలను సూపర్ సిక్స్ చేశారన్నారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు అమలు చేశారన్నారు. రాబోయే రోజుల్లో సంక్షేమం, అభివృద్ధి పనులకు నిదులు కేటాయిస్తున్నామన్నారు. 23 నెలల్లోనే 1.27 కోట్లు కేటాయించామన్నారు. 13 లక్షలతో సీసీ రోడ్లు, 27 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్, గుడ్డి కాలువకు 10 లక్షలు, గ్రావెల్ రోడ్డుకు 10 లక్షలు, ఎలక్ట్రికల్ పనులను వేగవంతం చేశామన్నారు. త్వరలోనే 3 ఫేజ్ పనులు పూర్తవుతాయన్నారు. సీఎంఆర్‌ఎఫ్ ద్వారా 5 మందికి 2.89 లక్షలు అందజేశామని వివరించారు. రాబోయే రోజుల్లో స్థానికులు తెలిపిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు.4
- బద్వేలు, ఏప్రిల్ 30: బద్వేలు రూరల్ మండల పరిధిలోని సి కొత్తపల్లి నివాసం ఉన్న పేదల కాలనీకి స్మశానాన్ని కేటాయించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ డిమాండ్ చేశారు. గురువారం ఉదయం బద్వేలు కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సి కొత్తపల్లి వాసం ఉన్న పేదలు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ మాట్లాడుతూ సి కొత్తపల్లి రెవెన్యూ పొలంలో ప్రభుత్వ భూములు విస్తారంగా ఉన్నాయి పేదలు స్మశానం వాడుకున్న ప్రభుత్వ స్థలాన్ని మున్సిపాలిటీకి కేటాయించాలని రెవెన్యూ అధికారులు ప్రతిపాదించడం సరైనది కాదన్నారు సి కొత్తపల్లి రెవెన్యూ పొలంలో చాలా సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నది భూములను గుర్తించి మున్సిపాలిటీకి కేటాయించవచ్చును అన్నారు భూకబ్జాదారుల వద్ద ఏ పట్టా పాస్ బుక్ లేని ప్రభుత్వ ఏడ డబ్బులు భూములు దౌర్జన్యంగా కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ స్థలాలను అధికార పార్టీ నాయకులు ధనవంతులు ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రజా అవసరాలకు వినియోగించుకోవాలని డిమాండ్ చేశారు భూకబ్జాదాల భూముల జోలిపోకుండా పేదలు స్మశానానికి వినియోగించుకున్న స్థలాన్ని మున్సిపాలిటీకి కేటాయించాలని ప్రతిపాదించడం సరైనది కాదన్నారు బద్వేల్ ఆర్డిఓ చంద్రమోహన్ గారు విశాలంగా ఆలోచించి పేదల స్మశానాలను వదిలిపెట్టి ఇతర ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకు భూకబ్జాదాల నుంచి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలన్నారు . స్మశాన స్థలం మున్సిపల్ కి స్వాధీనం చేసుకోవాలనుకోవడం మానవత్వం మంటగలుస్తుందన్నారు కాబట్టి ఇంకా సి కొత్తపల్లెలో విస్తారమైన ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ భూముల్లో మున్సిపల్ విభాగానికి కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆఫీస్ నెంబర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు చిన్ని అంజిబాబు యానాదయ్య మహేశ్వర్ మాయది మహేశ్వరయ్య బాలు ఆదిలక్ష్మ ఓబులమ్మ మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు1