logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

3 hrs ago
user_Bondhu Suresh
Bondhu Suresh
Atmakur, Spsr Nellore•
3 hrs ago

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ చేశాం - నెల్లూరు జిల్లాలో జరగనున్న మహానాడును విజయవంతం చేయండి.. - త్వరలోనే కొత్త పెన్షన్లు, ఇళ్ల పట్టాలు. - ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. కొడవలూరు మండలంలోని తాటాకుల దిన్నె గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డును కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో గత 30 ఏళ్లుగా స్మశానానికి సరైన దారి లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి 5 లక్షల ఎంపీ లార్డ్స్ నిధులతో స్మశాన వాటికకు వెళ్లే రహదారిని నిర్మించినట్లు ఆమె తెలిపారు. త్వరలోనే ఈ మార్గాన్ని పూర్తిస్థాయి సిసి రోడ్డుగా మారుస్తామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి హామీ ఇచ్చారు. స్మశానానికి దారి కోసం స్థలాన్ని కేటాయించిన స్థల దాత ఉయ్యాల దేశయ్యను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.గ్రామ పర్యటనలో భాగంగా ఎస్సీ కాలనీ ప్రజల విన్నపాన్ని మన్నిస్తూ త్వరలోనే అక్కడ వాటర్ ట్యాంక్ మంజూరు చేయిస్తామని గ్రామంలో అవసరమైన మరిన్ని రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెబుతూ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని ఆమె కొనియాడారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీతో పాటు, మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని ప్రజలకు వివరించారు. అర్హులైన వారందరికీ త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు అందజేస్తామన్నారు. నెల్లూరు జిల్లాలో జరగనున్న తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు మండలం తెలుగుదేశం, జనసేన, బిజెపి ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు.
    4
    సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ చేశాం
- నెల్లూరు జిల్లాలో జరగనున్న మహానాడును విజయవంతం చేయండి..
- త్వరలోనే కొత్త పెన్షన్లు, ఇళ్ల పట్టాలు.
- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
కొడవలూరు మండలంలోని తాటాకుల దిన్నె గ్రామంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డును కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో గత 30 ఏళ్లుగా స్మశానానికి సరైన దారి లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి 5 లక్షల ఎంపీ లార్డ్స్ నిధులతో స్మశాన వాటికకు వెళ్లే రహదారిని నిర్మించినట్లు ఆమె తెలిపారు. త్వరలోనే ఈ మార్గాన్ని పూర్తిస్థాయి సిసి రోడ్డుగా మారుస్తామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి హామీ ఇచ్చారు. స్మశానానికి దారి కోసం స్థలాన్ని కేటాయించిన స్థల దాత ఉయ్యాల దేశయ్యను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.గ్రామ పర్యటనలో భాగంగా ఎస్సీ కాలనీ ప్రజల విన్నపాన్ని మన్నిస్తూ త్వరలోనే అక్కడ వాటర్ ట్యాంక్ మంజూరు చేయిస్తామని గ్రామంలో అవసరమైన మరిన్ని రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెబుతూ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని ఆమె కొనియాడారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీతో పాటు, మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే  స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని ప్రజలకు వివరించారు. అర్హులైన వారందరికీ త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు అందజేస్తామన్నారు. నెల్లూరు జిల్లాలో జరగనున్న తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు మండలం తెలుగుదేశం, జనసేన, బిజెపి ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • బద్వేలు, ఏప్రిల్ 30: బద్వేలు రూరల్ మండల పరిధిలోని సి కొత్తపల్లి నివాసం ఉన్న పేదల కాలనీకి స్మశానాన్ని కేటాయించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ డిమాండ్ చేశారు. గురువారం ఉదయం బద్వేలు కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సి కొత్తపల్లి వాసం ఉన్న పేదలు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ మాట్లాడుతూ సి కొత్తపల్లి రెవెన్యూ పొలంలో ప్రభుత్వ భూములు విస్తారంగా ఉన్నాయి పేదలు స్మశానం వాడుకున్న ప్రభుత్వ స్థలాన్ని మున్సిపాలిటీకి కేటాయించాలని రెవెన్యూ అధికారులు ప్రతిపాదించడం సరైనది కాదన్నారు సి కొత్తపల్లి రెవెన్యూ పొలంలో చాలా సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నది భూములను గుర్తించి మున్సిపాలిటీకి కేటాయించవచ్చును అన్నారు భూకబ్జాదారుల వద్ద ఏ పట్టా పాస్ బుక్ లేని ప్రభుత్వ ఏడ డబ్బులు భూములు దౌర్జన్యంగా కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ స్థలాలను అధికార పార్టీ నాయకులు ధనవంతులు ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రజా అవసరాలకు వినియోగించుకోవాలని డిమాండ్ చేశారు భూకబ్జాదాల భూముల జోలిపోకుండా పేదలు స్మశానానికి వినియోగించుకున్న స్థలాన్ని మున్సిపాలిటీకి కేటాయించాలని ప్రతిపాదించడం సరైనది కాదన్నారు బద్వేల్ ఆర్డిఓ చంద్రమోహన్ గారు విశాలంగా ఆలోచించి పేదల స్మశానాలను వదిలిపెట్టి ఇతర ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకు భూకబ్జాదాల నుంచి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలన్నారు . స్మశాన స్థలం మున్సిపల్ కి స్వాధీనం చేసుకోవాలనుకోవడం మానవత్వం మంటగలుస్తుందన్నారు కాబట్టి ఇంకా సి కొత్తపల్లెలో విస్తారమైన ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ భూముల్లో మున్సిపల్ విభాగానికి కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆఫీస్ నెంబర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు చిన్ని అంజిబాబు యానాదయ్య మహేశ్వర్ మాయది మహేశ్వరయ్య బాలు ఆదిలక్ష్మ ఓబులమ్మ మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు
    1
    బద్వేలు, ఏప్రిల్ 30:
బద్వేలు రూరల్ మండల పరిధిలోని సి కొత్తపల్లి నివాసం ఉన్న పేదల కాలనీకి స్మశానాన్ని కేటాయించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ డిమాండ్ చేశారు.
గురువారం ఉదయం బద్వేలు  కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సి కొత్తపల్లి వాసం ఉన్న పేదలు ధర్నా నిర్వహించారు 
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దాసరి వెంకటేష్ మాట్లాడుతూ 
సి కొత్తపల్లి రెవెన్యూ పొలంలో ప్రభుత్వ భూములు విస్తారంగా ఉన్నాయి 
పేదలు స్మశానం వాడుకున్న ప్రభుత్వ స్థలాన్ని మున్సిపాలిటీకి కేటాయించాలని రెవెన్యూ అధికారులు ప్రతిపాదించడం సరైనది కాదన్నారు 
సి కొత్తపల్లి రెవెన్యూ పొలంలో చాలా సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నది  భూములను గుర్తించి మున్సిపాలిటీకి కేటాయించవచ్చును అన్నారు 
భూకబ్జాదారుల వద్ద ఏ పట్టా పాస్ బుక్ లేని ప్రభుత్వ ఏడ డబ్బులు భూములు దౌర్జన్యంగా కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ స్థలాలను అధికార పార్టీ నాయకులు ధనవంతులు ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రజా అవసరాలకు వినియోగించుకోవాలని డిమాండ్ చేశారు 
భూకబ్జాదాల భూముల జోలిపోకుండా పేదలు స్మశానానికి వినియోగించుకున్న స్థలాన్ని మున్సిపాలిటీకి కేటాయించాలని ప్రతిపాదించడం సరైనది కాదన్నారు 
బద్వేల్ ఆర్డిఓ చంద్రమోహన్ గారు విశాలంగా ఆలోచించి పేదల స్మశానాలను వదిలిపెట్టి ఇతర ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకు  భూకబ్జాదాల నుంచి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలన్నారు .
స్మశాన స్థలం మున్సిపల్ కి స్వాధీనం చేసుకోవాలనుకోవడం మానవత్వం మంటగలుస్తుందన్నారు కాబట్టి ఇంకా సి కొత్తపల్లెలో విస్తారమైన ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ భూముల్లో మున్సిపల్ విభాగానికి కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆఫీస్ నెంబర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు చిన్ని అంజిబాబు  యానాదయ్య మహేశ్వర్ మాయది మహేశ్వరయ్య బాలు ఆదిలక్ష్మ  ఓబులమ్మ మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • Post by RAVI KUMAR
    1
    Post by RAVI KUMAR
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    5 hrs ago
  • ప్రకాశం జిల్లాలో అంకమ్మ తల్లి తిరునాళ్లు అంబరాన్ని అంటాయి. పొన్నలూరు మండలం భోగనంపాడులోని అంకమ్మ తల్లి తిరునాళ్లు గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే ఈ కార్యక్రమంలో రాజోలుపాడు పంచాయతీ కొత్తపాలెంకి చెందిన గ్రామస్థులు కోలాటం నిర్వహించారు. తిరుణళ్లకు వచ్చిన చుట్టు పక్కల గ్రామస్థులు కోలాటాన్ని తిలకించారు.
    1
    ప్రకాశం జిల్లాలో అంకమ్మ తల్లి తిరునాళ్లు అంబరాన్ని అంటాయి. పొన్నలూరు మండలం భోగనంపాడులోని అంకమ్మ తల్లి తిరునాళ్లు గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే ఈ కార్యక్రమంలో రాజోలుపాడు పంచాయతీ కొత్తపాలెంకి చెందిన గ్రామస్థులు కోలాటం నిర్వహించారు. తిరుణళ్లకు వచ్చిన చుట్టు పక్కల గ్రామస్థులు కోలాటాన్ని తిలకించారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మండల వర్కింగ్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. గురువారం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద మండల జర్నలిస్టులు నిరసన తెలిపారు. జర్నలిస్టును హత్య చేయడం బాధాకరమని, హంతకులను వెంటనే కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ పద్మావతమ్మకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు.. కొండయ్య, రంగస్వామి, దస్తగిరి, రామరాజు, అలీ, శ్రీనివాసులు, సుబ్బయ్య, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మండల వర్కింగ్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. గురువారం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద మండల జర్నలిస్టులు నిరసన తెలిపారు. జర్నలిస్టును హత్య చేయడం బాధాకరమని, హంతకులను వెంటనే కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ పద్మావతమ్మకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు.. కొండయ్య, రంగస్వామి, దస్తగిరి, రామరాజు, అలీ, శ్రీనివాసులు, సుబ్బయ్య, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. షాహావర్ 600 మార్కులకు గాను 592, హర్షిత 584, లక్ష్మీఅఖిల 580 మార్కులు సాధించి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నిలిచారు. ప్రభుత్వ బడులలో టాపర్స్ గా నిలిచిన ఈ విద్యార్థులను ఎంఈఓ నటరాజ రెడ్డి, హెచ్ఎం రుద్రాణి, ఉపాధ్యాయులు అభినందించారు.
    1
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. షాహావర్ 600 మార్కులకు గాను 592, హర్షిత 584, లక్ష్మీఅఖిల 580 మార్కులు సాధించి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నిలిచారు. ప్రభుత్వ బడులలో టాపర్స్ గా నిలిచిన ఈ విద్యార్థులను ఎంఈఓ నటరాజ రెడ్డి, హెచ్ఎం రుద్రాణి, ఉపాధ్యాయులు అభినందించారు.
    user_MAA PGR NEWS
    MAA PGR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    9 hrs ago
  • బద్వేలు, ఏప్రిల్ 30: నియోజకవర్గం లోని గోపవరం మండలం పి పి కుంట గ్రామ పొలంలో దళితవాడకు అనుకొని ఉన్న సర్వే నెంబరు 16 16, 1621,1605 ఉన్న ప్రభుత్వ భూములను కొంతమంది భూ బకాసురుడలు దర్జాగా కబ్జా చేసి కంచెలు వేసుకున్నప్పటికీ రెవిన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు గురువారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (BKMU) ఆధ్వర్యంలో అన్యక్రాంతమైన ప్రభుత్వ బంజర భూమిని పరిశీలించడం జరిగినది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ ఏరియా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గం లోని గోపవరం మండలంలో ప్రభుత్వ బంజరు భూములు అడ్డు అదుపు లేకుండా కబ్జా జరుగుతున్న రెవెన్యూ అధికారులు కల్లుండి కబోదిలా వ్యవహరిస్తున్నారని మండల రెవెన్యూ కార్యాలయం మొదలుకొని పి పి కుంట వరకు జాతీయ రహదారి దగ్గరలో ఇప్పటికే అనేక భూములను గత పాలకులు నేటి అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా అన్యక్రాంతం చేస్తున్నప్పటికీ వాటిని పరిరక్షించే బాధ్యత అధికారులు తీసుకోవడం లేదని దీని ఆసరా చేసుకున్న పి పి కుంట కేంద్రం వద్ద సర్వే నెంబర్ 1613,1614 ఒకరికి కేవలం రెండు ఎకరాల మాత్రమే పట్టా ఉండగా వారు మాత్రం వారి భూమి చుట్టూ వైపు ఉన్న ప్రభుత్వ భూమిని మొత్తం ఆక్రమించి ఇంటి స్థలాల పేరుతో అమ్ముకుంటున్న, ఆ ప్రభుత్వ భూమిలో చుట్టూ కంచెలు వేసి మోటర్లు తో పంటలు పండిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని కొంతమంది ఏకంగా పెద్ద పెద్ద భవనాలు కూడా నిర్మించుకున్నారని పేరుకు మాత్రమే హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ ఆక్రమణలు ఆగడం లేదని తక్షణమే ప్రభుత్వ భూమిని తమ భూమిగా భావించి ఎల్లపాటుగా అమ్ముకుంటున్న వారి పైన సివిల్ క్రిమినల్ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ ప్రభుత్వ భూములకు హద్దులు వేసి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోకుంటే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూ పోరాట నిర్వహించి అక్కడ స్థానికంగా ఉంటున్న ఎస్సీ ఎస్టీ కుటుంబాల వారికి ఆ భూమిని పంచి పెడతామని వారు హెచ్చరించారు ఈ పర్యటన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం బద్వేల్ ఏరియా ఇన్చార్జి పడిగ వెంకటరమణ మండల కార్యదర్శి ఖాదర్ భాష మండల అధ్యక్షులు పెంచలయ్య వెంకటయ్య పవన్ పాల్గొన్నారు
    1
    బద్వేలు,  ఏప్రిల్ 30: నియోజకవర్గం లోని గోపవరం మండలం పి పి కుంట గ్రామ పొలంలో దళితవాడకు అనుకొని ఉన్న సర్వే నెంబరు 16 16, 1621,1605 ఉన్న ప్రభుత్వ భూములను కొంతమంది భూ బకాసురుడలు  దర్జాగా కబ్జా చేసి కంచెలు వేసుకున్నప్పటికీ రెవిన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు గురువారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (BKMU) ఆధ్వర్యంలో అన్యక్రాంతమైన ప్రభుత్వ బంజర భూమిని పరిశీలించడం జరిగినది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ ఏరియా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గం లోని గోపవరం మండలంలో ప్రభుత్వ బంజరు భూములు అడ్డు అదుపు లేకుండా కబ్జా జరుగుతున్న రెవెన్యూ అధికారులు కల్లుండి కబోదిలా వ్యవహరిస్తున్నారని మండల రెవెన్యూ కార్యాలయం మొదలుకొని పి పి కుంట వరకు జాతీయ రహదారి దగ్గరలో ఇప్పటికే అనేక భూములను గత పాలకులు నేటి అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా అన్యక్రాంతం చేస్తున్నప్పటికీ వాటిని పరిరక్షించే బాధ్యత అధికారులు తీసుకోవడం లేదని దీని ఆసరా చేసుకున్న పి పి కుంట కేంద్రం వద్ద సర్వే నెంబర్ 1613,1614 ఒకరికి కేవలం రెండు ఎకరాల మాత్రమే పట్టా ఉండగా వారు మాత్రం వారి భూమి చుట్టూ వైపు ఉన్న ప్రభుత్వ భూమిని మొత్తం ఆక్రమించి ఇంటి స్థలాల పేరుతో అమ్ముకుంటున్న, ఆ ప్రభుత్వ భూమిలో చుట్టూ కంచెలు వేసి మోటర్లు తో పంటలు పండిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని కొంతమంది ఏకంగా పెద్ద పెద్ద భవనాలు కూడా నిర్మించుకున్నారని పేరుకు మాత్రమే హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ ఆక్రమణలు ఆగడం లేదని తక్షణమే ప్రభుత్వ భూమిని తమ భూమిగా భావించి ఎల్లపాటుగా అమ్ముకుంటున్న వారి పైన సివిల్ క్రిమినల్ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ ప్రభుత్వ భూములకు హద్దులు వేసి రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోకుంటే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూ పోరాట నిర్వహించి అక్కడ స్థానికంగా ఉంటున్న ఎస్సీ ఎస్టీ కుటుంబాల వారికి ఆ భూమిని పంచి పెడతామని వారు హెచ్చరించారు ఈ పర్యటన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం బద్వేల్ ఏరియా ఇన్చార్జి పడిగ వెంకటరమణ మండల కార్యదర్శి ఖాదర్ భాష మండల అధ్యక్షులు పెంచలయ్య వెంకటయ్య పవన్ పాల్గొన్నారు
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • ధర్మవరం పట్టణం లోని బస్టాండ్ దగ్గర గల పశువుల హాస్పటల్ సందులో గల చందు డాన్స్ స్కూల్ లో పిల్లలని చేర్పించాలని ధర్మవరం చుట్టుపక్కల ఇంత బెస్ట్ స్కూల్ లేదని వేసవి సెలవలలో ఈ కార్యక్రమం ను వినియోగించు కోవాలని అయన తెలిపారు ఈ కార్యక్రమం లో డాన్స్ మాస్టర్ చెందు మరియు విద్య ర్తి ని విద్య ర్హులు పాల్గొన్నారు
    1
    ధర్మవరం పట్టణం లోని బస్టాండ్ దగ్గర గల పశువుల హాస్పటల్ సందులో గల చందు డాన్స్ స్కూల్ లో పిల్లలని చేర్పించాలని ధర్మవరం చుట్టుపక్కల ఇంత బెస్ట్ స్కూల్ లేదని వేసవి సెలవలలో ఈ కార్యక్రమం ను వినియోగించు కోవాలని అయన తెలిపారు ఈ కార్యక్రమం లో డాన్స్ మాస్టర్ చెందు మరియు విద్య ర్తి ని విద్య ర్హులు పాల్గొన్నారు
    user_Degala ravikumar
    Degala ravikumar
    Local News Reporter ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.