logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి - మండల వర్కింగ్ జర్నలిస్టులు చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మండల వర్కింగ్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. గురువారం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద మండల జర్నలిస్టులు నిరసన తెలిపారు. జర్నలిస్టును హత్య చేయడం బాధాకరమని, హంతకులను వెంటనే కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ పద్మావతమ్మకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు.. కొండయ్య, రంగస్వామి, దస్తగిరి, రామరాజు, అలీ, శ్రీనివాసులు, సుబ్బయ్య, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

20 hrs ago
user_Naga kanth
Naga kanth
బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
20 hrs ago

ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి - మండల వర్కింగ్ జర్నలిస్టులు చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మండల వర్కింగ్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. గురువారం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద మండల జర్నలిస్టులు నిరసన తెలిపారు. జర్నలిస్టును హత్య చేయడం బాధాకరమని, హంతకులను వెంటనే కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ పద్మావతమ్మకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు.. కొండయ్య, రంగస్వామి, దస్తగిరి, రామరాజు, అలీ, శ్రీనివాసులు, సుబ్బయ్య, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మండల వర్కింగ్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. గురువారం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద మండల జర్నలిస్టులు నిరసన తెలిపారు. జర్నలిస్టును హత్య చేయడం బాధాకరమని, హంతకులను వెంటనే కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ పద్మావతమ్మకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు.. కొండయ్య, రంగస్వామి, దస్తగిరి, రామరాజు, అలీ, శ్రీనివాసులు, సుబ్బయ్య, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మండల వర్కింగ్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. గురువారం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద మండల జర్నలిస్టులు నిరసన తెలిపారు. జర్నలిస్టును హత్య చేయడం బాధాకరమని, హంతకులను వెంటనే కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ పద్మావతమ్మకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు.. కొండయ్య, రంగస్వామి, దస్తగిరి, రామరాజు, అలీ, శ్రీనివాసులు, సుబ్బయ్య, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • ప్రకాశం జిల్లాలో అంకమ్మ తల్లి తిరునాళ్లు అంబరాన్ని అంటాయి. పొన్నలూరు మండలం భోగనంపాడులోని అంకమ్మ తల్లి తిరునాళ్లు గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే ఈ కార్యక్రమంలో రాజోలుపాడు పంచాయతీ కొత్తపాలెంకి చెందిన గ్రామస్థులు కోలాటం నిర్వహించారు. తిరుణళ్లకు వచ్చిన చుట్టు పక్కల గ్రామస్థులు కోలాటాన్ని తిలకించారు.
    1
    ప్రకాశం జిల్లాలో అంకమ్మ తల్లి తిరునాళ్లు అంబరాన్ని అంటాయి. పొన్నలూరు మండలం భోగనంపాడులోని అంకమ్మ తల్లి తిరునాళ్లు గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే ఈ కార్యక్రమంలో రాజోలుపాడు పంచాయతీ కొత్తపాలెంకి చెందిన గ్రామస్థులు కోలాటం నిర్వహించారు. తిరుణళ్లకు వచ్చిన చుట్టు పక్కల గ్రామస్థులు కోలాటాన్ని తిలకించారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • దేశానికి కార్మికుల సేవలు వెన్నెముక లాంటివని ప్రభుత్వాసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీధర్ అన్నారు మేడే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి శానిటేషన్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి మేడే వేడుకల్లో పాల్గొన్నారు
    1
    దేశానికి కార్మికుల సేవలు వెన్నెముక లాంటివని ప్రభుత్వాసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీధర్ అన్నారు మేడే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి శానిటేషన్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి మేడే వేడుకల్లో పాల్గొన్నారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    2 hrs ago
  • తిమ్మాజీపేట: బాలికలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే భయపడాల్సిన అవసరం లేదని, సీ-టీంను సంప్రదిస్తే తక్షణ రక్షణతో పాటు న్యాయం చేకూరుస్తామని జిల్లా సీ-టీం ఎస్సై విజయలక్ష్మి భరోసా ఇచ్చారు. శుక్రవారం స్థానిక శ్రీ శక్తి భవనంలో మండల స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతరలు, రద్దీ ప్రాంతాల్లో మహిళలను వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులతో సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు పెంచుకోవద్దని, బాలికలు లక్ష్యంపై దృష్టి సారించాలని సూచించారు. ఏదైనా అత్యవసర సాయం కోసం 8712657676 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.ఏపీఎం బి. నిరంజన్ మాట్లాడుతూ, మే 2 నుంచి జూన్ 10 వరకు గ్రామ పంచాయతీల పరిధిలో స్నేహ (SNEHA- సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్మెంట్, హెల్త్, అడోలెసెంట్స్) అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ.. బాలికలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని, రక్తహీనతను నివారించేందుకు మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్, ఏపీఎం నిరంజన్, మహిళా సమాఖ్య కార్యదర్శి అనిత, హెల్త్ సూపర్వైజర్ నరేందర్, ఏఎన్ఎం చంద్రకళ, వీవోఏలు, సీసీలు పాల్గొన్నారు.
    1
    తిమ్మాజీపేట: బాలికలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే భయపడాల్సిన అవసరం లేదని, సీ-టీంను సంప్రదిస్తే తక్షణ రక్షణతో పాటు న్యాయం చేకూరుస్తామని జిల్లా సీ-టీం ఎస్సై విజయలక్ష్మి భరోసా ఇచ్చారు. శుక్రవారం స్థానిక శ్రీ శక్తి భవనంలో మండల స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతరలు, రద్దీ ప్రాంతాల్లో మహిళలను వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులతో సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు పెంచుకోవద్దని, బాలికలు లక్ష్యంపై దృష్టి సారించాలని సూచించారు. ఏదైనా అత్యవసర సాయం కోసం 8712657676 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.ఏపీఎం బి. నిరంజన్ మాట్లాడుతూ, మే 2 నుంచి జూన్ 10 వరకు గ్రామ పంచాయతీల పరిధిలో స్నేహ (SNEHA- సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్మెంట్, హెల్త్, అడోలెసెంట్స్) అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ.. బాలికలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని, రక్తహీనతను నివారించేందుకు మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్, ఏపీఎం నిరంజన్, మహిళా సమాఖ్య కార్యదర్శి అనిత, హెల్త్ సూపర్వైజర్ నరేందర్, ఏఎన్ఎం చంద్రకళ, వీవోఏలు, సీసీలు పాల్గొన్నారు.
    user_MALLIKARJUN T
    MALLIKARJUN T
    Insurance Agent బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    43 min ago
  • Post by T. Raja simha
    1
    Post by T. Raja simha
    user_T. Raja simha
    T. Raja simha
    బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • బద్వేలు :బద్వేలు పట్టణం ఎస్ కే డి నగర్ 2 నందు డ్రైనేజీ వాటర్ రోడ్లపై ప్రవహిస్తుంది.. దీనితో స్థానిక ప్రజలుచర్యలు తీసుకోవాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.. అంతేకాకుండా డైలీ వాటర్ వచ్చేటప్పుడు రోడ్లపై వ్యక్తంగా పడవేస్తు మున్సిపల్ అధికారులు గమనించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
    1
    బద్వేలు :బద్వేలు పట్టణం 
ఎస్ కే డి నగర్ 2 నందు
డ్రైనేజీ వాటర్ రోడ్లపై ప్రవహిస్తుంది.. దీనితో స్థానిక ప్రజలుచర్యలు తీసుకోవాలని వార్డు ప్రజలు  కోరుతున్నారు..
అంతేకాకుండా డైలీ వాటర్ వచ్చేటప్పుడు రోడ్లపై వ్యక్తంగా పడవేస్తు మున్సిపల్
అధికారులు గమనించి
చర్యలు తీసుకోవాలని
స్థానిక ప్రజలు కోరుతున్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • గద్వాలలో పరిగెల భాస్కర్ సన్మానం కార్యక్రమంలో – యస్ దేవసహాయం, కదిరికోట ఆదెన్న, జి ఆనంద్ చైతన్య మాదిగ పాల్గొన్నారు
    1
    గద్వాలలో పరిగెల భాస్కర్ సన్మానం కార్యక్రమంలో – యస్ దేవసహాయం, కదిరికోట ఆదెన్న, జి ఆనంద్ చైతన్య మాదిగ పాల్గొన్నారు
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్లతో పాటు వివిధ రకాల శస్త్ర చికిత్సలు ప్లాస్టిక్ సర్జరీలు సైతం జరుగుతున్నాయని ప్రజలు ఈ సదుపాయాలను వినియోగించుకోవాలంటూ ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కొండా శ్రీధర్ తెలిపారు
    1
    పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్లతో పాటు వివిధ రకాల శస్త్ర చికిత్సలు ప్లాస్టిక్ సర్జరీలు సైతం జరుగుతున్నాయని ప్రజలు ఈ సదుపాయాలను వినియోగించుకోవాలంటూ ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కొండా శ్రీధర్ తెలిపారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.