logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గద్వాల ఎల్ఐసీ బ్రాంచ్‌లో 36 ఏళ్ల సేవల అనంతరం పరిగెల భాస్కర్‌కు ఘన సన్మానం గద్వాలలో పరిగెల భాస్కర్ సన్మానం కార్యక్రమంలో – యస్ దేవసహాయం, కదిరికోట ఆదెన్న, జి ఆనంద్ చైతన్య మాదిగ పాల్గొన్నారు

20 hrs ago
user_K AMPAIAH ACHARI
K AMPAIAH ACHARI
Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
20 hrs ago

గద్వాల ఎల్ఐసీ బ్రాంచ్‌లో 36 ఏళ్ల సేవల అనంతరం పరిగెల భాస్కర్‌కు ఘన సన్మానం గద్వాలలో పరిగెల భాస్కర్ సన్మానం కార్యక్రమంలో – యస్ దేవసహాయం, కదిరికోట ఆదెన్న, జి ఆనంద్ చైతన్య మాదిగ పాల్గొన్నారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • గద్వాలలో పరిగెల భాస్కర్ సన్మానం కార్యక్రమంలో – యస్ దేవసహాయం, కదిరికోట ఆదెన్న, జి ఆనంద్ చైతన్య మాదిగ పాల్గొన్నారు
    1
    గద్వాలలో పరిగెల భాస్కర్ సన్మానం కార్యక్రమంలో – యస్ దేవసహాయం, కదిరికోట ఆదెన్న, జి ఆనంద్ చైతన్య మాదిగ పాల్గొన్నారు
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • mauriti road
    1
    mauriti road
    user_Puliyameghawat
    Puliyameghawat
    కొయిల్‌కొండ, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    5 hrs ago
  • చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మండల వర్కింగ్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. గురువారం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద మండల జర్నలిస్టులు నిరసన తెలిపారు. జర్నలిస్టును హత్య చేయడం బాధాకరమని, హంతకులను వెంటనే కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ పద్మావతమ్మకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు.. కొండయ్య, రంగస్వామి, దస్తగిరి, రామరాజు, అలీ, శ్రీనివాసులు, సుబ్బయ్య, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మండల వర్కింగ్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. గురువారం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద మండల జర్నలిస్టులు నిరసన తెలిపారు. జర్నలిస్టును హత్య చేయడం బాధాకరమని, హంతకులను వెంటనే కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ పద్మావతమ్మకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు.. కొండయ్య, రంగస్వామి, దస్తగిరి, రామరాజు, అలీ, శ్రీనివాసులు, సుబ్బయ్య, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • తిమ్మాజీపేట: బాలికలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే భయపడాల్సిన అవసరం లేదని, సీ-టీంను సంప్రదిస్తే తక్షణ రక్షణతో పాటు న్యాయం చేకూరుస్తామని జిల్లా సీ-టీం ఎస్సై విజయలక్ష్మి భరోసా ఇచ్చారు. శుక్రవారం స్థానిక శ్రీ శక్తి భవనంలో మండల స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతరలు, రద్దీ ప్రాంతాల్లో మహిళలను వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులతో సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు పెంచుకోవద్దని, బాలికలు లక్ష్యంపై దృష్టి సారించాలని సూచించారు. ఏదైనా అత్యవసర సాయం కోసం 8712657676 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.ఏపీఎం బి. నిరంజన్ మాట్లాడుతూ, మే 2 నుంచి జూన్ 10 వరకు గ్రామ పంచాయతీల పరిధిలో స్నేహ (SNEHA- సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్మెంట్, హెల్త్, అడోలెసెంట్స్) అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ.. బాలికలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని, రక్తహీనతను నివారించేందుకు మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్, ఏపీఎం నిరంజన్, మహిళా సమాఖ్య కార్యదర్శి అనిత, హెల్త్ సూపర్వైజర్ నరేందర్, ఏఎన్ఎం చంద్రకళ, వీవోఏలు, సీసీలు పాల్గొన్నారు.
    1
    తిమ్మాజీపేట: బాలికలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే భయపడాల్సిన అవసరం లేదని, సీ-టీంను సంప్రదిస్తే తక్షణ రక్షణతో పాటు న్యాయం చేకూరుస్తామని జిల్లా సీ-టీం ఎస్సై విజయలక్ష్మి భరోసా ఇచ్చారు. శుక్రవారం స్థానిక శ్రీ శక్తి భవనంలో మండల స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతరలు, రద్దీ ప్రాంతాల్లో మహిళలను వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులతో సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు పెంచుకోవద్దని, బాలికలు లక్ష్యంపై దృష్టి సారించాలని సూచించారు. ఏదైనా అత్యవసర సాయం కోసం 8712657676 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.ఏపీఎం బి. నిరంజన్ మాట్లాడుతూ, మే 2 నుంచి జూన్ 10 వరకు గ్రామ పంచాయతీల పరిధిలో స్నేహ (SNEHA- సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్మెంట్, హెల్త్, అడోలెసెంట్స్) అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ.. బాలికలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని, రక్తహీనతను నివారించేందుకు మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్, ఏపీఎం నిరంజన్, మహిళా సమాఖ్య కార్యదర్శి అనిత, హెల్త్ సూపర్వైజర్ నరేందర్, ఏఎన్ఎం చంద్రకళ, వీవోఏలు, సీసీలు పాల్గొన్నారు.
    user_MALLIKARJUN T
    MALLIKARJUN T
    Insurance Agent బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    48 min ago
  • ఏదైతే చేస్తామో అదే చెబుతాం.. చేసి చూపిస్తామని.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు పూల నాగరాజుతో కలిసి ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేస్తూ.. ప్రజా స్పందన తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ వెయ్యి రూపాయలు పింఛన్ పెంచడానికి జగన్ రెడ్డికి ఐదేళ్ల పట్టిందన్నారు. ఒక్క మాటతో వెయ్యి రూపాయలు అధికారంలోకి రాగానే పెంచామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అన్ని వర్గాల వారికి పింఛన్లు పెంచారన్నారు. తొలి ఐదు సంతకాలతో కీలకమైన హామీలు నెరవేర్చామన్నారు. మెగా డీఎస్పీ, మహిళలకు ఉచిత ప్రయాణం, అన్నా క్యాంటీన్లు వంటివి ఎన్నో అమలు చేస్తున్నారన్నారు. రెండేళ్లలోనే అనేక ప్రతిష్టాత్మక కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని.. గత ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. ఇది ప్రజల కోసం నిబద్ధతతో పని చేసే ప్రభుత్వమని.. ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు.
    2
    ఏదైతే చేస్తామో అదే చెబుతాం.. చేసి చూపిస్తామని.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు పూల నాగరాజుతో కలిసి ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేస్తూ.. ప్రజా స్పందన తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ వెయ్యి రూపాయలు పింఛన్ పెంచడానికి జగన్ రెడ్డికి ఐదేళ్ల పట్టిందన్నారు. ఒక్క మాటతో వెయ్యి రూపాయలు అధికారంలోకి రాగానే పెంచామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అన్ని వర్గాల వారికి పింఛన్లు పెంచారన్నారు. తొలి ఐదు సంతకాలతో కీలకమైన హామీలు నెరవేర్చామన్నారు. మెగా డీఎస్పీ, మహిళలకు ఉచిత ప్రయాణం, అన్నా క్యాంటీన్లు వంటివి ఎన్నో అమలు చేస్తున్నారన్నారు. రెండేళ్లలోనే అనేక ప్రతిష్టాత్మక కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని.. గత ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. ఇది ప్రజల కోసం నిబద్ధతతో పని చేసే ప్రభుత్వమని.. ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు.
    user_RAMOJI HANUMANRHACHARI
    RAMOJI HANUMANRHACHARI
    Local News Reporter అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • దేశానికి కార్మికుల సేవలు వెన్నెముక లాంటివని ప్రభుత్వాసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీధర్ అన్నారు మేడే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి శానిటేషన్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి మేడే వేడుకల్లో పాల్గొన్నారు
    1
    దేశానికి కార్మికుల సేవలు వెన్నెముక లాంటివని ప్రభుత్వాసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీధర్ అన్నారు మేడే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి శానిటేషన్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి మేడే వేడుకల్లో పాల్గొన్నారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    2 hrs ago
  • రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలంలోని కలేకుర్తి గ్రామంలో ఎన్టీఆర్ భద్రత పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ డబ్బులను పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవ్వ తాతల ముఖాల్లో ఆనందం చూడాలన్న లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి నెల ఒకటో తేదీ ఉదయాన్నే పింఛన్ అందిస్తున్న గొప్ప నేత అని ఆయన కొనియాడారు.
    1
    రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలంలోని కలేకుర్తి గ్రామంలో ఎన్టీఆర్ భద్రత పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ డబ్బులను పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవ్వ తాతల ముఖాల్లో ఆనందం చూడాలన్న లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి నెల ఒకటో తేదీ ఉదయాన్నే పింఛన్ అందిస్తున్న గొప్ప నేత అని ఆయన కొనియాడారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • అనారోగ్యంతో ఉన్న నాగేష్ నాయుడు ను పరమర్శించిన బుట్ట దంపతులు
    1
    అనారోగ్యంతో ఉన్న నాగేష్ నాయుడు ను పరమర్శించిన బుట్ట దంపతులు
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.