హనీ ట్రాప్ కేసులో రాజకీయ కోణం వెలుగులోకి తేవాలి బాధితులకు అండగా నిలిచి న్యాయం కోసం పోరాటం చేస్తాం.సాకే హరి అనంతపురం. హనీ ట్రాప్ కేసుల్లో రాజకీయ నాయకుల పాత్ర ఉన్నట్లయితే దానిని పూర్తిస్థాయిలో బహిర్గతం చేయాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ చేశారు. బాధితులు భయపడకుండా ధైర్యంగా ముందుకు వస్తే వారికి అన్ని విధాల అండగా నిలిచి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన, హనీ ట్రాప్ పేరుతో అమాయకులను మోసం చేసి డబ్బులు దోచుకోవడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రభావశీలులు, రాజకీయ నాయకులు లేదా ఇతర కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లయితే పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజాలను బయటపెట్టాలని కోరారు. సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌లకు పాల్పడుతున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితులు పరువు పోతుందనే భయంతో మౌనం పాటించకుండా చట్టాన్ని ఆశ్రయించాలని సూచించారు. బాధితులకు న్యాయ సహాయం అందించేందుకు తమ సంఘం సిద్ధంగా ఉందన్నారు. మహిళల పేరుతో జరుగుతున్న ఇలాంటి మోసాలు సమాజానికి ప్రమాదకరమని, యువత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, పరిచయాల ద్వారా వచ్చే ఉచ్చుల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కేసులో నిజానిజాలు వెలుగులోకి వచ్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని సాకే హరి పేర్కొన్నారు. హనీ ట్రాప్ కేసులో రాజకీయ కోణం వెలుగులోకి తేవాలి బాధితులకు అండగా నిలిచి న్యాయం కోసం పోరాటం చేస్తాం.సాకే హరి అనంతపురం. హనీ ట్రాప్ కేసుల్లో రాజకీయ నాయకుల పాత్ర ఉన్నట్లయితే దానిని పూర్తిస్థాయిలో బహిర్గతం చేయాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ చేశారు. బాధితులు భయపడకుండా ధైర్యంగా ముందుకు వస్తే వారికి అన్ని విధాల అండగా నిలిచి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన, హనీ ట్రాప్ పేరుతో అమాయకులను మోసం చేసి డబ్బులు దోచుకోవడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రభావశీలులు, రాజకీయ నాయకులు లేదా ఇతర కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లయితే పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజాలను బయటపెట్టాలని కోరారు. సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌లకు పాల్పడుతున్న ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితులు పరువు పోతుందనే భయంతో మౌనం పాటించకుండా చట్టాన్ని ఆశ్రయించాలని సూచించారు. బాధితులకు న్యాయ సహాయం అందించేందుకు తమ సంఘం సిద్ధంగా ఉందన్నారు. మహిళల పేరుతో జరుగుతున్న ఇలాంటి మోసాలు సమాజానికి ప్రమాదకరమని, యువత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, పరిచయాల ద్వారా వచ్చే ఉచ్చుల్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కేసులో నిజానిజాలు వెలుగులోకి వచ్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని సాకే హరి పేర్కొన్నారు.

- మేడే స్ఫూర్తి నుంచి తిరుగుబాటు దిశగా... కార్మిక హక్కులపై యుద్ధం ప్రకటించిన ప్రభుత్వాలు,అనంతలో సిఐటియు గర్జన అనంతపురం, “మేడే” అంటే కేవలం కార్మికుల పండుగ కాదు… హక్కుల కోసం రక్తం చిందించిన పోరాటాల జ్ఞాపకం. అదే స్ఫూర్తితో అనంతపురం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే కార్యక్రమాలు కార్మిక వర్గ అసంతృప్తికి ప్రతిబింబంగా మారాయి. ఎర్రజెండాలతో ఊరూరా మార్మోగిన నినాదాలు, కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగ్రహావేశాలు, ప్రభుత్వాలపై విమర్శలతో మేడే సభలు ఉత్కంఠభరితంగా సాగాయి. జిల్లాలోని 31 మండలాల్లో జెండా ఆవిష్కరణలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించగా, సుమారు 5 వేల మందికి పైగా కార్మికులు పాల్గొని ఐక్యతను చాటారు. అనంతపురం నగరంలో మున్సిపల్ కార్యాలయం నుంచి టవర్ క్లాక్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. “లేబర్ కోడ్స్ రద్దు చేయాలి”, “కాంట్రాక్ట్ విధానం రద్దు చేయాలి”, “కనీస వేతనాలు అమలు చేయాలి” అంటూ కార్మికులు నినాదాలతో నగరాన్ని కదిలించారు. “44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్స్‌లో కుదించి హక్కుల నిర్వీర్యం” సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. నాగేంద్ర కుమార్ తన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ పేరిట బలహీనపరచడం కార్మికుల హక్కులపై ప్రత్యక్ష దాడి అని మండిపడ్డారు. ఈ కోడ్స్ కార్మికుల రక్షణ కోసం కాకుండా పెట్టుబడిదారుల లాభాల కోసం రూపొందించబడినవని విమర్శించారు.4
- ధర్మవరం పట్టణం లోని బస్టాండ్ దగ్గర గల పశువుల హాస్పటల్ సందులో గల చందు డాన్స్ స్కూల్ లో పిల్లలని చేర్పించాలని ధర్మవరం చుట్టుపక్కల ఇంత బెస్ట్ స్కూల్ లేదని వేసవి సెలవలలో ఈ కార్యక్రమం ను వినియోగించు కోవాలని అయన తెలిపారు ఈ కార్యక్రమం లో డాన్స్ మాస్టర్ చెందు మరియు విద్య ర్తి ని విద్య ర్హులు పాల్గొన్నారు1
- రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన ప్రసిద్ధ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం స్వామివారు సింహ వాహనోత్సవం పై భక్తులకు అభయం ఇచ్చాడు.యాదవ,కురుబ, బుడబుక్కుల, వెలమ సంఘముల ఆధ్వర్యంలో స్వామివారి ఊరేగింపు శోభాయాత్ర నిర్వహించారు. ఆలయం నుండి లక్ష్మీ బజార్ వరకు స్వామి వారి ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అడుగడుగునా స్వామివారికి హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ యువ నరసింహారెడ్డి, అర్చకులు బాలమురళీకృష్ణ, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి.1
- కడప జిల్లా. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పొద్దుటూరు రోడ్డు కెసి కెనాల్ సమీపంలో పగిలిన ఆర్ టి పి పైప్ లైన్.. రాత్రి నుండి వస్తున్న నీటితో జలమయంగా మారిన ప్రాంతం.. పైపులైన్ నీతిని ఆపి మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్న స్థానికులు..1
- గద్వాలలో పరిగెల భాస్కర్ సన్మానం కార్యక్రమంలో – యస్ దేవసహాయం, కదిరికోట ఆదెన్న, జి ఆనంద్ చైతన్య మాదిగ పాల్గొన్నారు1
- మన లక్ష్మీ నరసింహ స్వామి జయంతి సందర్భంగా మధ్యాహ్నం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని దేవాలయం వారు ఏర్పాటు చేశారు సుమారు 500 మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు భక్తులారా మీకు వీలు దొరికినప్పుడు మీకు ఇష్టం వచ్చిన దేవాలయం నందు అన్నదాన కార్యక్రమానికి డొనేషన్ ( డబ్బులు గానీ వంట వస్తువులు గాని ) రూపంలో అ ఆ దేవాలయాలకు ఇవ్వండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని వృధా చేయరాదు ఓం కాశి అన్నపూర్ణేశ్వరి ఆయ నమః1
- చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మండల వర్కింగ్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. గురువారం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద మండల జర్నలిస్టులు నిరసన తెలిపారు. జర్నలిస్టును హత్య చేయడం బాధాకరమని, హంతకులను వెంటనే కఠినంగా శిక్షించాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ పద్మావతమ్మకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు.. కొండయ్య, రంగస్వామి, దస్తగిరి, రామరాజు, అలీ, శ్రీనివాసులు, సుబ్బయ్య, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.1
- ఏదైతే చేస్తామో అదే చెబుతాం.. చేసి చూపిస్తామని.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు పూల నాగరాజుతో కలిసి ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేస్తూ.. ప్రజా స్పందన తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ వెయ్యి రూపాయలు పింఛన్ పెంచడానికి జగన్ రెడ్డికి ఐదేళ్ల పట్టిందన్నారు. ఒక్క మాటతో వెయ్యి రూపాయలు అధికారంలోకి రాగానే పెంచామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. అన్ని వర్గాల వారికి పింఛన్లు పెంచారన్నారు. తొలి ఐదు సంతకాలతో కీలకమైన హామీలు నెరవేర్చామన్నారు. మెగా డీఎస్పీ, మహిళలకు ఉచిత ప్రయాణం, అన్నా క్యాంటీన్లు వంటివి ఎన్నో అమలు చేస్తున్నారన్నారు. రెండేళ్లలోనే అనేక ప్రతిష్టాత్మక కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని.. గత ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. ఇది ప్రజల కోసం నిబద్ధతతో పని చేసే ప్రభుత్వమని.. ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు.2