logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గారు మార్గదర్శి స్కాంను బయటికి తీసుకొచ్చి.. 20 ఏళ్ల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా వెళ్లి కేసుని కోర్టులో వాదించుకున్నారు. ఇప్పుడు పిటిషన్‌ను డిస్మిస్ చేసినా.. ఉండవల్లి గారు ఈ విషయాన్ని అంత తేలికగా విడిచిపెట్టరు. -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గారు మార్గదర్శి స్కాంను బయటికి తీసుకొచ్చి.. 20 ఏళ్ల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా వెళ్లి కేసుని కోర్టులో వాదించుకున్నారు. ఇప్పుడు పిటిషన్‌ను డిస్మిస్ చేసినా.. ఉండవల్లి గారు ఈ విషయాన్ని అంత తేలికగా విడిచిపెట్టరు. -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి

3 hrs ago
user_Stv9 Press
Stv9 Press
తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గారు మార్గదర్శి స్కాంను బయటికి తీసుకొచ్చి.. 20 ఏళ్ల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా వెళ్లి కేసుని కోర్టులో వాదించుకున్నారు. ఇప్పుడు పిటిషన్‌ను డిస్మిస్ చేసినా.. ఉండవల్లి గారు ఈ విషయాన్ని అంత తేలికగా విడిచిపెట్టరు. -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గారు మార్గదర్శి స్కాంను బయటికి తీసుకొచ్చి.. 20 ఏళ్ల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా వెళ్లి కేసుని కోర్టులో వాదించుకున్నారు. ఇప్పుడు పిటిషన్‌ను డిస్మిస్ చేసినా.. ఉండవల్లి గారు ఈ విషయాన్ని అంత తేలికగా విడిచిపెట్టరు. -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి
    1
    మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గారు మార్గదర్శి స్కాంను బయటికి తీసుకొచ్చి.. 20 ఏళ్ల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా వెళ్లి కేసుని కోర్టులో వాదించుకున్నారు. ఇప్పుడు పిటిషన్‌ను డిస్మిస్ చేసినా.. ఉండవల్లి గారు ఈ విషయాన్ని అంత తేలికగా విడిచిపెట్టరు. 

-అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గారు మార్గదర్శి స్కాంను బయటికి తీసుకొచ్చి.. 20 ఏళ్ల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా వెళ్లి కేసుని కోర్టులో వాదించుకున్నారు. ఇప్పుడు పిటిషన్‌ను డిస్మిస్ చేసినా.. ఉండవల్లి గారు ఈ విషయాన్ని అంత తేలికగా విడిచిపెట్టరు. 
-అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • #growth #growthmindset #personalgrowth #spiritualgrowth #hairgrowth #selfgrowth #businessgrowth #growthhacking #yoga4growth #growthegame #naturalhairgrowth #musclegrowth #soulgrowth #growthesport #newgrowth #growthquotes #hairgrowthjourney #personalgrowthjourney #innergrowth #instagrowth9ja #idrinkandigrowthings #growthroughwhatyougothrough #hairgrowthproducts #hairgrowthoil #selfgrowthjourney #beardgrowth #regrowth #careergrowth #instagramgrowth #growthspurt #growth #growthmindset #personalgrowth #spiritualgrowth #hairgrowth #selfgrowth #businessgrowth #growthhacking #yoga4growth #growthegame #naturalhairgrowth #musclegrowth #soulgrowth #growthesport #newgrowth #growthquotes #hairgrowthjourney #personalgrowthjourney #innergrowth #instagrowth9ja #idrinkandigrowthings #growthroughwhatyougothrough #hairgrowthproducts #hairgrowthoil #selfgrowthjourney #beardgrowth #regrowth #careergrowth #instagramgrowth #growthspurt
    1
    #growth #growthmindset #personalgrowth #spiritualgrowth #hairgrowth #selfgrowth #businessgrowth #growthhacking #yoga4growth #growthegame #naturalhairgrowth #musclegrowth #soulgrowth #growthesport #newgrowth #growthquotes #hairgrowthjourney #personalgrowthjourney #innergrowth #instagrowth9ja #idrinkandigrowthings #growthroughwhatyougothrough #hairgrowthproducts #hairgrowthoil #selfgrowthjourney #beardgrowth #regrowth #careergrowth #instagramgrowth #growthspurt

    user_Lakshmi Narasimha Raju
    Lakshmi Narasimha Raju
    సత్యవేడు, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • మొగిలి ఘాట్లో అదుపుతప్పి ఒక దానికి ఒకటి ఢీకొన్న కార్లు .. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలంలోని మొగిలి ఘాట్లో ఆదివారం మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. స్థానికుల వివరాల మేరకు ముందు వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న కార్లు అదుపుతప్పి పరస్పరం ఢీకొన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో కార్లలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే మూడు కార్లు స్వల్పంగా ధ్వంసమైనట్లు సమాచారం. ప్రమాదంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
    1
    మొగిలి ఘాట్లో అదుపుతప్పి ఒక దానికి ఒకటి ఢీకొన్న కార్లు ..
చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలంలోని మొగిలి ఘాట్లో ఆదివారం మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. స్థానికుల వివరాల మేరకు  ముందు వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న కార్లు అదుపుతప్పి పరస్పరం ఢీకొన్నట్లు  తెలిపారు. ఈ ప్రమాదంలో కార్లలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే మూడు కార్లు స్వల్పంగా ధ్వంసమైనట్లు సమాచారం. ప్రమాదంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • #rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty
    1
    #rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty 
Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty
    user_Phatan dastagir kham
    Phatan dastagir kham
    రాయచోటి, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాలలో భాగంగా వైభవంగా స్వామివారికి గ్రామోత్సవం మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద వేలసియున్న వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవం సందర్భంగా వెంకయ్య స్వామి గ్రామోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మనుబోలు నుంచి చెర్లోపల్లి గ్రామానికి ఊరేగింపుగా వెంకయ్య స్వామి ని తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు ముంగర విజయభాస్కర్ రెడ్డి గుండుబోయిన వెంకయ్య యాదవ్ పాశం నాగరాజు యాదవ్ పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    1
    వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాలలో భాగంగా వైభవంగా స్వామివారికి గ్రామోత్సవం
మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద వేలసియున్న వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవం సందర్భంగా వెంకయ్య స్వామి గ్రామోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మనుబోలు నుంచి చెర్లోపల్లి  గ్రామానికి ఊరేగింపుగా  వెంకయ్య స్వామి ని తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు ముంగర విజయభాస్కర్ రెడ్డి గుండుబోయిన వెంకయ్య యాదవ్ పాశం నాగరాజు యాదవ్  పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    user_Jagadish
    Jagadish
    Yoga instructor మనుబోలు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • సిద్దవటం పెన్నానదిలోకి కుందూ నది నీరు హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు సిద్దవటం పెన్నానదికి ఆదివారం కుందూ నది నీరు వచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోడు కుందూ నది నీరు వచ్చి చేరడంతో పెన్నానదిలో జలకళ సంతరించుకుంది. ఆదివారం ఉదయం వరకు చుక్క నీరు లేకుండా ఎడారిగా ఉన్న పెన్నానదిలోకి నీరు వచ్చి చేరడంతో పెన్నానది పరివాహక ప్రాంతాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాగు, సాగు నీటిని అందించే పెన్నానది నీరు వచ్చి కళకళలాడుతోంది.
    1
    సిద్దవటం పెన్నానదిలోకి కుందూ నది నీరు

హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు 
సిద్దవటం పెన్నానదికి ఆదివారం కుందూ నది నీరు వచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోడు కుందూ నది నీరు వచ్చి చేరడంతో పెన్నానదిలో జలకళ సంతరించుకుంది. ఆదివారం ఉదయం వరకు చుక్క నీరు లేకుండా ఎడారిగా ఉన్న పెన్నానదిలోకి నీరు వచ్చి చేరడంతో పెన్నానది పరివాహక ప్రాంతాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాగు, సాగు నీటిని అందించే పెన్నానది నీరు వచ్చి కళకళలాడుతోంది.
    user_Patan Kwajamainuddin
    Patan Kwajamainuddin
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి అరెస్టు అక్రమం! రాజకీయంగా అణచివేసేందుకే కారుమూరిపై అక్రమ కేసులు. లేని లిక్కర్ కేసును ఉన్నట్టు చూపించి అరెస్టు చేశారు. ప్రశ్నించే బీసీలపై చంద్రబాబు కక్షసాధింపునకు దిగారు ఎన్నికలకు ముందు బీసీలంటే వెన్నెముక అన్నారు. ఇప్పుడేమో వెంట్రుక ముక్క అన్నట్టుగా తీసేస్తున్నారు. చంద్రబాబు పెట్టే అక్రమ కేసులకు భయపడం, గట్టిగా ఎదుర్కొని నిలబడతాం కారుమూరి కుటుంబానికి వైయస్ జగన్ అండగా ఉన్నారు. బీసీలంతా వెన్నుపోటు పార్టీ అణచివేతను గుర్తించాలి. సీదిరి అప్పలరాజు, విరూపాక్షి, కారుమూరి సునీల్, కారుమూరి నాగేశ్వరరావు.. ఇలా అందరిపైనా కక్ష సాధిస్తున్నారు. సరైన సమయంలో చంద్రబాబుకు బుద్ది చెప్పటానికి బీసీలు రెడీగా ఉన్నారు. -రమేష్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి అరెస్టు అక్రమం! రాజకీయంగా అణచివేసేందుకే కారుమూరిపై అక్రమ కేసులు. లేని లిక్కర్ కేసును ఉన్నట్టు చూపించి అరెస్టు చేశారు. ప్రశ్నించే బీసీలపై చంద్రబాబు కక్షసాధింపునకు దిగారు ఎన్నికలకు ముందు బీసీలంటే వెన్నెముక అన్నారు. ఇప్పుడేమో వెంట్రుక ముక్క అన్నట్టుగా తీసేస్తున్నారు. చంద్రబాబు పెట్టే అక్రమ కేసులకు భయపడం, గట్టిగా ఎదుర్కొని నిలబడతాం కారుమూరి కుటుంబానికి వైయస్ జగన్ అండగా ఉన్నారు. బీసీలంతా వెన్నుపోటు పార్టీ అణచివేతను గుర్తించాలి. సీదిరి అప్పలరాజు, విరూపాక్షి, కారుమూరి సునీల్, కారుమూరి నాగేశ్వరరావు.. ఇలా అందరిపైనా కక్ష సాధిస్తున్నారు. సరైన సమయంలో చంద్రబాబుకు బుద్ది చెప్పటానికి బీసీలు రెడీగా ఉన్నారు. -రమేష్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ
    1
    మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి అరెస్టు అక్రమం!

రాజకీయంగా అణచివేసేందుకే కారుమూరిపై అక్రమ కేసులు. లేని లిక్కర్ కేసును ఉన్నట్టు చూపించి అరెస్టు చేశారు. ప్రశ్నించే బీసీలపై చంద్రబాబు కక్షసాధింపునకు దిగారు

ఎన్నికలకు ముందు బీసీలంటే వెన్నెముక అన్నారు. ఇప్పుడేమో వెంట్రుక ముక్క అన్నట్టుగా తీసేస్తున్నారు. చంద్రబాబు పెట్టే అక్రమ కేసులకు భయపడం, గట్టిగా ఎదుర్కొని నిలబడతాం

కారుమూరి కుటుంబానికి వైయస్ జగన్ అండగా ఉన్నారు. బీసీలంతా వెన్నుపోటు పార్టీ అణచివేతను గుర్తించాలి. సీదిరి అప్పలరాజు, విరూపాక్షి, కారుమూరి సునీల్, కారుమూరి నాగేశ్వరరావు.. ఇలా అందరిపైనా కక్ష సాధిస్తున్నారు. సరైన సమయంలో చంద్రబాబుకు బుద్ది చెప్పటానికి బీసీలు రెడీగా ఉన్నారు.

-రమేష్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి అరెస్టు అక్రమం!
రాజకీయంగా అణచివేసేందుకే కారుమూరిపై అక్రమ కేసులు. లేని లిక్కర్ కేసును ఉన్నట్టు చూపించి అరెస్టు చేశారు. ప్రశ్నించే బీసీలపై చంద్రబాబు కక్షసాధింపునకు దిగారు
ఎన్నికలకు ముందు బీసీలంటే వెన్నెముక అన్నారు. ఇప్పుడేమో వెంట్రుక ముక్క అన్నట్టుగా తీసేస్తున్నారు. చంద్రబాబు పెట్టే అక్రమ కేసులకు భయపడం, గట్టిగా ఎదుర్కొని నిలబడతాం
కారుమూరి కుటుంబానికి వైయస్ జగన్ అండగా ఉన్నారు. బీసీలంతా వెన్నుపోటు పార్టీ అణచివేతను గుర్తించాలి. సీదిరి అప్పలరాజు, విరూపాక్షి, కారుమూరి సునీల్, కారుమూరి నాగేశ్వరరావు.. ఇలా అందరిపైనా కక్ష సాధిస్తున్నారు. సరైన సమయంలో చంద్రబాబుకు బుద్ది చెప్పటానికి బీసీలు రెడీగా ఉన్నారు.
-రమేష్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • తంబళ్లపల్లి లో ఇద్దరు చిన్నారులపై మహబూబ్ భాష అనే వ్యక్తి లైంగిక దాడి. అన్నమయ్య జిల్లా,తంబళ్లపల్లి మొలకలచెరువు (మం) చౌడసముద్రం గ్రామంలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డ మహబూబ్ భాషా అనే వ్యక్తి... అదే గ్రామానికి చెందిన 6,7 సంవత్సరాల చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డ మహబూబ్ భాషా చిన్నారులు కేకలు వేయడంతో అక్కడి నుండి పారిపోయిన వృద్ధుడు... చిన్నారుల అవ్వ కవితమ్మ,తల్లి భాగ్యశ్రీ, తం ఆంజనేయులు ఫిర్యాదుల మేరకు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మొలకలచెరువు పోలీసులు...
    3
    తంబళ్లపల్లి లో ఇద్దరు చిన్నారులపై  మహబూబ్ భాష అనే వ్యక్తి లైంగిక దాడి.
అన్నమయ్య జిల్లా,తంబళ్లపల్లి 
మొలకలచెరువు (మం) చౌడసముద్రం గ్రామంలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డ మహబూబ్ భాషా అనే వ్యక్తి...
అదే గ్రామానికి చెందిన 6,7 సంవత్సరాల చిన్నారులపై లైంగిక  దాడికి పాల్పడ్డ మహబూబ్ భాషా చిన్నారులు కేకలు వేయడంతో అక్కడి నుండి పారిపోయిన వృద్ధుడు...
చిన్నారుల అవ్వ కవితమ్మ,తల్లి భాగ్యశ్రీ, తం ఆంజనేయులు ఫిర్యాదుల మేరకు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మొలకలచెరువు పోలీసులు...
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.