Shuru
Apke Nagar Ki App…
మొగిలి ఘాట్లో అదుపుతప్పి ఒక దానికి ఒకటి ఢీకొన్న కార్లు .. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలంలోని మొగిలి ఘాట్లో ఆదివారం మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. స్థానికుల వివరాల మేరకు ముందు వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న కార్లు అదుపుతప్పి పరస్పరం ఢీకొన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో కార్లలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే మూడు కార్లు స్వల్పంగా ధ్వంసమైనట్లు సమాచారం. ప్రమాదంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Reporter Pen Ppwer
మొగిలి ఘాట్లో అదుపుతప్పి ఒక దానికి ఒకటి ఢీకొన్న కార్లు .. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలంలోని మొగిలి ఘాట్లో ఆదివారం మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. స్థానికుల వివరాల మేరకు ముందు వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న కార్లు అదుపుతప్పి పరస్పరం ఢీకొన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో కార్లలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే మూడు కార్లు స్వల్పంగా ధ్వంసమైనట్లు సమాచారం. ప్రమాదంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మొగిలి ఘాట్లో అదుపుతప్పి ఒక దానికి ఒకటి ఢీకొన్న కార్లు .. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలంలోని మొగిలి ఘాట్లో ఆదివారం మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. స్థానికుల వివరాల మేరకు ముందు వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న కార్లు అదుపుతప్పి పరస్పరం ఢీకొన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో కార్లలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే మూడు కార్లు స్వల్పంగా ధ్వంసమైనట్లు సమాచారం. ప్రమాదంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.1
- #rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty1
- మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గారు మార్గదర్శి స్కాంను బయటికి తీసుకొచ్చి.. 20 ఏళ్ల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా వెళ్లి కేసుని కోర్టులో వాదించుకున్నారు. ఇప్పుడు పిటిషన్‌ను డిస్మిస్ చేసినా.. ఉండవల్లి గారు ఈ విషయాన్ని అంత తేలికగా విడిచిపెట్టరు. -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గారు మార్గదర్శి స్కాంను బయటికి తీసుకొచ్చి.. 20 ఏళ్ల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా వెళ్లి కేసుని కోర్టులో వాదించుకున్నారు. ఇప్పుడు పిటిషన్‌ను డిస్మిస్ చేసినా.. ఉండవల్లి గారు ఈ విషయాన్ని అంత తేలికగా విడిచిపెట్టరు. -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి1
- #growth #growthmindset #personalgrowth #spiritualgrowth #hairgrowth #selfgrowth #businessgrowth #growthhacking #yoga4growth #growthegame #naturalhairgrowth #musclegrowth #soulgrowth #growthesport #newgrowth #growthquotes #hairgrowthjourney #personalgrowthjourney #innergrowth #instagrowth9ja #idrinkandigrowthings #growthroughwhatyougothrough #hairgrowthproducts #hairgrowthoil #selfgrowthjourney #beardgrowth #regrowth #careergrowth #instagramgrowth #growthspurt #growth #growthmindset #personalgrowth #spiritualgrowth #hairgrowth #selfgrowth #businessgrowth #growthhacking #yoga4growth #growthegame #naturalhairgrowth #musclegrowth #soulgrowth #growthesport #newgrowth #growthquotes #hairgrowthjourney #personalgrowthjourney #innergrowth #instagrowth9ja #idrinkandigrowthings #growthroughwhatyougothrough #hairgrowthproducts #hairgrowthoil #selfgrowthjourney #beardgrowth #regrowth #careergrowth #instagramgrowth #growthspurt1
- బద్వేలు,ఆగస్టు 23: నియోజకవర్గంలోని అట్లూరు మండలం ఎస్. వెంకటాపురం పంచాయతీ పరిధిలోని చండువాయి కాలనీలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన కుటుంబానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఇ. రమణయ్య డిమాండ్ చేశారు. చండువాయి కాలనీకి చెందిన బొమ్మిశెట్టి ఈశ్వరమ్మ, ఆమె కుమారుడు హరిబాబు నివాసంలో విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో టీవీ, కూలర్, ఫ్యాన్లు, సోఫా సెట్, గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయి పేద కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. కాలనీలో చాలా కాలంగా విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నా, వోల్టేజ్ సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని విమర్శించారు. ఘటన అనంతరం విద్యుత్ శాఖ ఏఈ కృష్ణ కి ఫోన్ చేసి సంఘటన స్థలానికి రావాలని కోరగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా “మీటర్ ఉందా? డిమాండ్ నంబర్ ఉందా?” అని ప్రశ్నించడం అమానుషమని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయం అందించాలని, పాత విద్యుత్ తీగలను మార్చి, ట్రాన్స్ ఫార్మర్ సామర్థ్యం పెంచి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి. సరస్వతి, ఆదిలక్ష్మి, శివ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.2
- వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాలలో భాగంగా వైభవంగా స్వామివారికి గ్రామోత్సవం మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద వేలసియున్న వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవం సందర్భంగా వెంకయ్య స్వామి గ్రామోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మనుబోలు నుంచి చెర్లోపల్లి గ్రామానికి ఊరేగింపుగా వెంకయ్య స్వామి ని తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు ముంగర విజయభాస్కర్ రెడ్డి గుండుబోయిన వెంకయ్య యాదవ్ పాశం నాగరాజు యాదవ్ పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.1
- పూతలపట్టు మండలంలో భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ స్వామివారికి ప్రత్యేక పూజలు పూతలపట్టు మండలం, బందర్లపల్లి గ్రామంలో ఇటీవల నూతనంగా నిర్మించిన రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వడ్డేపల్లి గ్రామానికి చెందిన శంకర్ నాయుడు కుటుంబ సభ్యులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, నిర్వహించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి అభిషేకాలు, పుష్పాలంకరణ అర్చనలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.1
- తంబళ్లపల్లి లో ఇద్దరు చిన్నారులపై మహబూబ్ భాష అనే వ్యక్తి లైంగిక దాడి. అన్నమయ్య జిల్లా,తంబళ్లపల్లి మొలకలచెరువు (మం) చౌడసముద్రం గ్రామంలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డ మహబూబ్ భాషా అనే వ్యక్తి... అదే గ్రామానికి చెందిన 6,7 సంవత్సరాల చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డ మహబూబ్ భాషా చిన్నారులు కేకలు వేయడంతో అక్కడి నుండి పారిపోయిన వృద్ధుడు... చిన్నారుల అవ్వ కవితమ్మ,తల్లి భాగ్యశ్రీ, తం ఆంజనేయులు ఫిర్యాదుల మేరకు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మొలకలచెరువు పోలీసులు...3