logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

#growth #growthmindset #personalgrowth #spiritualgrowth #hairgrowth #selfgrowth #businessgrowth #growthhacking #yoga4growth #growthegame #naturalhairgrowth #musclegrowth #soulgrowth #growthesport #newgrowth #growthquotes #hairgrowthjourney #personalgrowthjourney #innergrowth #instagrowth9ja #idrinkandigrowthings #growthroughwhatyougothrough #hairgrowthproducts #hairgrowthoil #selfgrowthjourney #beardgrowth #regrowth #careergrowth #instagramgrowth #growthspurt #growth #growthmindset #personalgrowth #spiritualgrowth #hairgrowth #selfgrowth #businessgrowth #growthhacking #yoga4growth #growthegame #naturalhairgrowth #musclegrowth #soulgrowth #growthesport #newgrowth #growthquotes #hairgrowthjourney #personalgrowthjourney #innergrowth #instagrowth9ja #idrinkandigrowthings #growthroughwhatyougothrough #hairgrowthproducts #hairgrowthoil #selfgrowthjourney #beardgrowth #regrowth #careergrowth #instagramgrowth #growthspurt

19 hrs ago
user_Lakshmi Narasimha Raju
Lakshmi Narasimha Raju
సత్యవేడు, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
19 hrs ago

#growth #growthmindset #personalgrowth #spiritualgrowth #hairgrowth #selfgrowth #businessgrowth #growthhacking #yoga4growth #growthegame #naturalhairgrowth #musclegrowth #soulgrowth #growthesport #newgrowth #growthquotes #hairgrowthjourney #personalgrowthjourney #innergrowth #instagrowth9ja #idrinkandigrowthings #growthroughwhatyougothrough #hairgrowthproducts #hairgrowthoil #selfgrowthjourney #beardgrowth #regrowth #careergrowth #instagramgrowth #growthspurt #growth #growthmindset #personalgrowth #spiritualgrowth #hairgrowth #selfgrowth #businessgrowth #growthhacking #yoga4growth #growthegame #naturalhairgrowth #musclegrowth #soulgrowth #growthesport #newgrowth #growthquotes #hairgrowthjourney #personalgrowthjourney #innergrowth #instagrowth9ja #idrinkandigrowthings #growthroughwhatyougothrough #hairgrowthproducts #hairgrowthoil #selfgrowthjourney #beardgrowth #regrowth #careergrowth #instagramgrowth #growthspurt

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పూతలపట్టు మండలంలో భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ స్వామివారికి ప్రత్యేక పూజలు పూతలపట్టు మండలం, బందర్లపల్లి గ్రామంలో ఇటీవల నూతనంగా నిర్మించిన రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వడ్డేపల్లి గ్రామానికి చెందిన శంకర్ నాయుడు కుటుంబ సభ్యులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, నిర్వహించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి అభిషేకాలు, పుష్పాలంకరణ అర్చనలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
    1
    పూతలపట్టు మండలంలో భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ స్వామివారికి ప్రత్యేక పూజలు
పూతలపట్టు మండలం, బందర్లపల్లి గ్రామంలో ఇటీవల నూతనంగా నిర్మించిన రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వడ్డేపల్లి గ్రామానికి చెందిన శంకర్ నాయుడు కుటుంబ సభ్యులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు,  నిర్వహించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి అభిషేకాలు, పుష్పాలంకరణ అర్చనలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • మదనపల్లి: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అన్నమయ్య జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి సమావేశానికి భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టుల సేవలు అభినందనీయమన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తన తరఫున విలేకరులందరికీ హెల్త్ కార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని బోడే రామచంద్ర యాదవ్ హామీ ఇచ్చారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో జర్నలిస్టులు, ఫెడరేషన్ మరియు బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి బోడే రామచంద్ర యాదవ్ ప్రకటించిన హామీ పట్ల పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.
    1
    మదనపల్లి: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అన్నమయ్య జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి సమావేశానికి భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టుల సేవలు అభినందనీయమన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు.
జర్నలిస్టుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తన తరఫున విలేకరులందరికీ హెల్త్ కార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని బోడే రామచంద్ర యాదవ్ హామీ ఇచ్చారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు.
ఈ సమావేశంలో జర్నలిస్టులు, ఫెడరేషన్ మరియు బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి బోడే రామచంద్ర యాదవ్ ప్రకటించిన హామీ పట్ల పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • సిద్దవటం పెన్నానదిలోకి కుందూ నది నీరు హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు సిద్దవటం పెన్నానదికి ఆదివారం కుందూ నది నీరు వచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోడు కుందూ నది నీరు వచ్చి చేరడంతో పెన్నానదిలో జలకళ సంతరించుకుంది. ఆదివారం ఉదయం వరకు చుక్క నీరు లేకుండా ఎడారిగా ఉన్న పెన్నానదిలోకి నీరు వచ్చి చేరడంతో పెన్నానది పరివాహక ప్రాంతాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాగు, సాగు నీటిని అందించే పెన్నానది నీరు వచ్చి కళకళలాడుతోంది.
    1
    సిద్దవటం పెన్నానదిలోకి కుందూ నది నీరు

హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు 
సిద్దవటం పెన్నానదికి ఆదివారం కుందూ నది నీరు వచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోడు కుందూ నది నీరు వచ్చి చేరడంతో పెన్నానదిలో జలకళ సంతరించుకుంది. ఆదివారం ఉదయం వరకు చుక్క నీరు లేకుండా ఎడారిగా ఉన్న పెన్నానదిలోకి నీరు వచ్చి చేరడంతో పెన్నానది పరివాహక ప్రాంతాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాగు, సాగు నీటిని అందించే పెన్నానది నీరు వచ్చి కళకళలాడుతోంది.
    user_Patan Kwajamainuddin
    Patan Kwajamainuddin
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • పదవ వార్డ్ టిడిపి ఇంచార్జ్ వల్లెరి కిరణ్ కుమార్ ను సన్మానించిన గణేష్ కమిటీ 10వ వార్డ్ వార్డు గణేష్ ఉత్సవ కమిటీ అంబేద్కర్ యువసేన కమిటీ సభ్యులు పదో వ వార్డ్ టిడిపి ఇంచార్జ్ వల్లేరి కిరణ్ కుమార్ ను తన నివాసంలో కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయక చవితిని పురస్కరించుకుని తమకు విగ్రహాన్ని అందజేస్తూ ఉంటారని అలాగే ఈ ఏట కూడా తమకు విగ్రహాన్ని ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.
    1
    పదవ వార్డ్ టిడిపి ఇంచార్జ్ వల్లెరి కిరణ్ కుమార్ ను సన్మానించిన గణేష్ కమిటీ
10వ వార్డ్ వార్డు గణేష్ ఉత్సవ కమిటీ అంబేద్కర్ యువసేన కమిటీ సభ్యులు పదో వ వార్డ్ టిడిపి ఇంచార్జ్ వల్లేరి కిరణ్ కుమార్ ను తన నివాసంలో కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయక చవితిని పురస్కరించుకుని తమకు విగ్రహాన్ని అందజేస్తూ ఉంటారని అలాగే ఈ ఏట కూడా తమకు విగ్రహాన్ని ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.
    user_Bala
    Bala
    కావలి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • బద్వేలు,ఆగస్టు 23: నియోజకవర్గంలోని అట్లూరు మండలం ఎస్. వెంకటాపురం పంచాయతీ పరిధిలోని చండువాయి కాలనీలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన కుటుంబానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఇ. రమణయ్య డిమాండ్ చేశారు. చండువాయి కాలనీకి చెందిన బొమ్మిశెట్టి ఈశ్వరమ్మ, ఆమె కుమారుడు హరిబాబు నివాసంలో విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో టీవీ, కూలర్, ఫ్యాన్లు, సోఫా సెట్, గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయి పేద కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. కాలనీలో చాలా కాలంగా విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నా, వోల్టేజ్ సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని విమర్శించారు. ఘటన అనంతరం విద్యుత్ శాఖ ఏఈ కృష్ణ కి ఫోన్ చేసి సంఘటన స్థలానికి రావాలని కోరగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా “మీటర్ ఉందా? డిమాండ్ నంబర్ ఉందా?” అని ప్రశ్నించడం అమానుషమని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయం అందించాలని, పాత విద్యుత్ తీగలను మార్చి, ట్రాన్స్ ఫార్మర్ సామర్థ్యం పెంచి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి. సరస్వతి, ఆదిలక్ష్మి, శివ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
    2
    బద్వేలు,ఆగస్టు 23: నియోజకవర్గంలోని అట్లూరు మండలం ఎస్. వెంకటాపురం పంచాయతీ పరిధిలోని చండువాయి కాలనీలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన కుటుంబానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఇ. రమణయ్య డిమాండ్ చేశారు.
చండువాయి కాలనీకి చెందిన బొమ్మిశెట్టి ఈశ్వరమ్మ, ఆమె కుమారుడు హరిబాబు నివాసంలో విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో టీవీ, కూలర్, ఫ్యాన్లు, సోఫా సెట్, గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయి పేద కుటుంబం తీవ్రంగా నష్టపోయింది.
కాలనీలో చాలా కాలంగా విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నా, వోల్టేజ్ సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని విమర్శించారు.
ఘటన అనంతరం విద్యుత్ శాఖ ఏఈ కృష్ణ కి ఫోన్ చేసి సంఘటన స్థలానికి రావాలని కోరగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా “మీటర్ ఉందా? డిమాండ్ నంబర్ ఉందా?” అని ప్రశ్నించడం అమానుషమని మండిపడ్డారు.
బాధిత కుటుంబానికి తక్షణ సాయం అందించాలని, పాత విద్యుత్ తీగలను మార్చి, ట్రాన్స్ ఫార్మర్ సామర్థ్యం పెంచి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు పి. సరస్వతి, ఆదిలక్ష్మి, శివ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • ఏసీబీ వలకు చిక్కిన ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం ఉన్నతాధికారి ఏ ఓ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్:ఆగస్టు 20 ఏసీబీ వలలో మరో ఉన్నతాధికారి చిక్కా రు. భారీ అవినీతి, అక్రమాస్తుల ఆరోప ణల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం లో అడ్మిన్ అధికారి గా విధులు నిర్వహి స్తున్న శ్రీనివాస్ రెడ్డి, నివాసంలో గురువా రం ఉదయం నుండి ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అతడి బంధువులు, స్నేహితులకు చెందిన 15 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి, ఆస్తులు, నగదు, బంగారంపై శ్రీనివాస్ రెడ్డిని ఏసీబీ అధికా రులు ఆరా తీస్తున్న ట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డి గతంలో మహేశ్వరం, బాలా పూర్, శంషాబాద్ ఎమ్మార్వోగా విధులు నిర్వహించారు *తహసీల్దార్‌ అక్రమ ఆస్తులపై ఏసీబీ సోదాలు!* * *రూ.7 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు.. బహిరంగ మార్కెట్‌ విలువ రూ.100 కోట్లకు పైనే!* * *ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో తహసీల్దార్‌ దాసరి శ్రీనివాస్‌రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు*. ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హస్తినాపురంలోని ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు. - నివాసం, కార్యాలయంతో పాటు ఏకకాలంలో 7 ప్రాంతాల్లో మెరుపు సోదాలు. - ఇబ్రహీంపట్నం ఆర్‌డీవో కార్యాలయంలో గతంలో డివిజనల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిగా శ్రీనివాస్‌రెడ్డి పనిచేశారు. - డీజీ అనుమతితో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు. *సోదాల్లో భారీగా ఆస్తుల గుర్తింపు* - ఇప్పటివరకు 8 ఓపెన్‌ ప్లాట్లు గుర్తింపు. - తుర్కయంజాల్‌లో – 3 ప్లాట్లు. - యాదగిరిగుట్టలో – 3 ప్లాట్లు. - హస్తినాపురంలో – 1 ప్లాట్‌. - విశ్వేశ్వర నగర్‌ కాలనీలో – 1 ప్లాట్‌. - రంగారెడ్డి జిల్లాలోని ఓ మండలంలో 10 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి. - హస్తినాపురంలో మూడంతస్తుల ఇల్లు. - హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో మరో రెండు ఫ్లాట్లు.
    2
    ఏసీబీ వలకు చిక్కిన  ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం ఉన్నతాధికారి ఏ ఓ శ్రీనివాసరెడ్డి 
హైదరాబాద్:ఆగస్టు 20
ఏసీబీ వలలో మరో ఉన్నతాధికారి చిక్కా రు. భారీ అవినీతి, అక్రమాస్తుల ఆరోప ణల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం లో అడ్మిన్ అధికారి గా విధులు నిర్వహి స్తున్న శ్రీనివాస్ రెడ్డి, నివాసంలో గురువా రం ఉదయం నుండి ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అతడి బంధువులు, స్నేహితులకు చెందిన 15 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి,
ఆస్తులు, నగదు, బంగారంపై శ్రీనివాస్ రెడ్డిని ఏసీబీ అధికా రులు ఆరా తీస్తున్న ట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డి గతంలో మహేశ్వరం, బాలా పూర్, శంషాబాద్ ఎమ్మార్వోగా విధులు నిర్వహించారు
*తహసీల్దార్‌ అక్రమ ఆస్తులపై ఏసీబీ  సోదాలు!*
* *రూ.7 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు.. బహిరంగ మార్కెట్‌ విలువ రూ.100 కోట్లకు పైనే!*
* *ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో తహసీల్దార్‌ దాసరి శ్రీనివాస్‌రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు*.
ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హస్తినాపురంలోని ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు.
- నివాసం, కార్యాలయంతో పాటు ఏకకాలంలో 7 ప్రాంతాల్లో మెరుపు సోదాలు.
- ఇబ్రహీంపట్నం ఆర్‌డీవో కార్యాలయంలో గతంలో డివిజనల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిగా శ్రీనివాస్‌రెడ్డి పనిచేశారు.
- డీజీ అనుమతితో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు.
*సోదాల్లో భారీగా ఆస్తుల గుర్తింపు*
- ఇప్పటివరకు 8 ఓపెన్‌ ప్లాట్లు గుర్తింపు.
- తుర్కయంజాల్‌లో – 3 ప్లాట్లు.
- యాదగిరిగుట్టలో – 3 ప్లాట్లు.
- హస్తినాపురంలో – 1 ప్లాట్‌.
- విశ్వేశ్వర నగర్‌ కాలనీలో – 1 ప్లాట్‌.
- రంగారెడ్డి జిల్లాలోని ఓ మండలంలో 10 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి.
- హస్తినాపురంలో మూడంతస్తుల ఇల్లు.
- హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో మరో రెండు ఫ్లాట్లు.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • పత్రికా ప్రకటన: కారుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం అరాచకంలో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ పరాకాష్ట :మాజీ మంత్రి విడదల రజిని ఫైర్‌ ఇది కేవలం కక్ష సాధింపు చర్య మాత్రమే లేని కేసు సృష్టించి అన్యాయంగా వేధిస్తున్నారు బీసీ నేతలు టార్గెట్‌గా వెన్నుపోటు పార్టీ కూటమి అనైతికం మాజీ మంత్రి కారుమూరిని అన్యాయంగా అరెస్టు చేశారు :పత్రికా ప్రకటనలో మాజీ మంత్రి విడదల రజిని ఆక్షేపణ. తాడేపల్లి: ఆ ప్రకటనలో మాజీ మంత్రి విడదల రజిని ఇంకా ఏమన్నారంటే..: ఇది కేవలం కక్ష సాధిస్తూ చేస్తున్న కుట్ర మాత్రమే. లేని కేసు సృష్టించి, ఉద్దేశపూర్వకంగా వైయస్సార్‌సీపీ నాయకులను వేధిస్తున్నారు. నాడు మద్యం రవాణాలో అక్రమాలు చేశారంటూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్టు చేశారు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, విక్రయాలు అన్నీ పారదర్శకంగా జరిగాయి. అక్రమ మద్యాన్ని పూర్తిగా నియంత్రించడం జరిగింది. మద్యం షాప్‌లు తగ్గించడంతో పాటు, ప్రభుత్వమే స్వయంగా వాటిని నిర్వహించింది. పర్మిట్‌రూమ్‌లు, బెల్టుషాప్‌లు పూర్తిగా రద్దు చేశాం. అయినా లేని మద్యం కేసు సృష్టించి, ఆ కేసులో పార్టీ పెద్దలను ఇరికించే కుట్ర చేశారు. ఇద్దరు మాజీ ఉన్నతాధికారులను అన్యాయంగా జైల్లోనూ ఉంచారు. బీసీ నాయకుడైన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్‌ చేసి, మద్యం రవాణాలో అక్రమాలు చేశారంటూ, కేసు బనాయించి, ఆయన్ను అన్యాయంగా అరెస్ట్‌ చేశారు. కొన్నాళ్ల క్రితం ఆయన కుమారుడు సునిల్‌ను కూడా అరెస్ట్‌ చేశారు. దీన్ని పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజానికి 2014–19 మధ్య మద్యం సరఫరా, విక్రయాల్లో నాటి సీఎం చంద్రబాబు ఎన్నో అక్రమాలు చేశారు. బార్లకు మేలు చేస్తూ, ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేసి, ఖజానాకు గండి కొట్టారు. ఎంపిక చేసిన డిస్టిలరీల నుంచి మాత్రమే మద్యం కొనుగోలు చేశారు. ఇంకా అప్పుడు మద్యం షాపులన్నీ టీడీపీ సిండికేట్‌వే. వాటికి అనుబంధంగా పర్మిట్‌ రూమ్‌లు, ఊరూరా, వాడవాడనా బెల్టుషాప్‌లు. ప్రతి చోటా ఎమ్మార్పీ కంటే ఎక్కువకు మద్యం విక్రయాలు. అంతా అధికారపార్టీ నేతల జేబుల్లోకే. మద్యం ఎక్కువ విక్రయాలు జరిగినా ప్రభుత్వ ఆదాయం పెరగలేదు. మద్యం సరఫరా, విక్రయాల్లో అక్రమాలపై చంద్రబాబుపై ఆ తర్వాత కేసు కూడా నమోదైంది. అధికారంలోకి రాగానే, ఆ కేసును ఎలాగైనా మాఫీ చేసుకోవడంతో పాటు, దాన్నుంచి అందరి దృష్టి మళ్లించడం కోసం, గత మా ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, విక్రయాల్లో అక్రమాలు జరిగాయంటూ లేని కేసు సృష్టించి, మా పార్టీ నాయకులను వేధిస్తున్నారు. ఇది అత్యంత హేయం. ప్రభుత్వం ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిస్తున్నాం. పత్రికా ప్రకటన: కారుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం అరాచకంలో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ పరాకాష్ట :మాజీ మంత్రి విడదల రజిని ఫైర్‌ ఇది కేవలం కక్ష సాధింపు చర్య మాత్రమే లేని కేసు సృష్టించి అన్యాయంగా వేధిస్తున్నారు బీసీ నేతలు టార్గెట్‌గా వెన్నుపోటు పార్టీ కూటమి అనైతికం మాజీ మంత్రి కారుమూరిని అన్యాయంగా అరెస్టు చేశారు :పత్రికా ప్రకటనలో మాజీ మంత్రి విడదల రజిని ఆక్షేపణ. తాడేపల్లి: ఆ ప్రకటనలో మాజీ మంత్రి విడదల రజిని ఇంకా ఏమన్నారంటే..: ఇది కేవలం కక్ష సాధిస్తూ చేస్తున్న కుట్ర మాత్రమే. లేని కేసు సృష్టించి, ఉద్దేశపూర్వకంగా వైయస్సార్‌సీపీ నాయకులను వేధిస్తున్నారు. నాడు మద్యం రవాణాలో అక్రమాలు చేశారంటూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్టు చేశారు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, విక్రయాలు అన్నీ పారదర్శకంగా జరిగాయి. అక్రమ మద్యాన్ని పూర్తిగా నియంత్రించడం జరిగింది. మద్యం షాప్‌లు తగ్గించడంతో పాటు, ప్రభుత్వమే స్వయంగా వాటిని నిర్వహించింది. పర్మిట్‌రూమ్‌లు, బెల్టుషాప్‌లు పూర్తిగా రద్దు చేశాం. అయినా లేని మద్యం కేసు సృష్టించి, ఆ కేసులో పార్టీ పెద్దలను ఇరికించే కుట్ర చేశారు. ఇద్దరు మాజీ ఉన్నతాధికారులను అన్యాయంగా జైల్లోనూ ఉంచారు. బీసీ నాయకుడైన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్‌ చేసి, మద్యం రవాణాలో అక్రమాలు చేశారంటూ, కేసు బనాయించి, ఆయన్ను అన్యాయంగా అరెస్ట్‌ చేశారు. కొన్నాళ్ల క్రితం ఆయన కుమారుడు సునిల్‌ను కూడా అరెస్ట్‌ చేశారు. దీన్ని పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజానికి 2014–19 మధ్య మద్యం సరఫరా, విక్రయాల్లో నాటి సీఎం చంద్రబాబు ఎన్నో అక్రమాలు చేశారు. బార్లకు మేలు చేస్తూ, ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేసి, ఖజానాకు గండి కొట్టారు. ఎంపిక చేసిన డిస్టిలరీల నుంచి మాత్రమే మద్యం కొనుగోలు చేశారు. ఇంకా అప్పుడు మద్యం షాపులన్నీ టీడీపీ సిండికేట్‌వే. వాటికి అనుబంధంగా పర్మిట్‌ రూమ్‌లు, ఊరూరా, వాడవాడనా బెల్టుషాప్‌లు. ప్రతి చోటా ఎమ్మార్పీ కంటే ఎక్కువకు మద్యం విక్రయాలు. అంతా అధికారపార్టీ నేతల జేబుల్లోకే. మద్యం ఎక్కువ విక్రయాలు జరిగినా ప్రభుత్వ ఆదాయం పెరగలేదు. మద్యం సరఫరా, విక్రయాల్లో అక్రమాలపై చంద్రబాబుపై ఆ తర్వాత కేసు కూడా నమోదైంది. అధికారంలోకి రాగానే, ఆ కేసును ఎలాగైనా మాఫీ చేసుకోవడంతో పాటు, దాన్నుంచి అందరి దృష్టి మళ్లించడం కోసం, గత మా ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, విక్రయాల్లో అక్రమాలు జరిగాయంటూ లేని కేసు సృష్టించి, మా పార్టీ నాయకులను వేధిస్తున్నారు. ఇది అత్యంత హేయం. ప్రభుత్వం ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిస్తున్నాం.
    1
    పత్రికా ప్రకటన:

కారుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం
అరాచకంలో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ పరాకాష్ట
:మాజీ మంత్రి విడదల రజిని ఫైర్‌

ఇది కేవలం కక్ష సాధింపు చర్య మాత్రమే
లేని కేసు సృష్టించి అన్యాయంగా వేధిస్తున్నారు
బీసీ నేతలు టార్గెట్‌గా వెన్నుపోటు పార్టీ కూటమి అనైతికం
మాజీ మంత్రి కారుమూరిని అన్యాయంగా అరెస్టు చేశారు
:పత్రికా ప్రకటనలో మాజీ మంత్రి విడదల రజిని ఆక్షేపణ.

తాడేపల్లి:
ఆ ప్రకటనలో మాజీ మంత్రి విడదల రజిని ఇంకా ఏమన్నారంటే..:
	ఇది కేవలం కక్ష సాధిస్తూ చేస్తున్న కుట్ర మాత్రమే. లేని కేసు సృష్టించి, ఉద్దేశపూర్వకంగా వైయస్సార్‌సీపీ నాయకులను వేధిస్తున్నారు. నాడు మద్యం రవాణాలో అక్రమాలు చేశారంటూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్టు చేశారు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, విక్రయాలు అన్నీ పారదర్శకంగా జరిగాయి. అక్రమ మద్యాన్ని పూర్తిగా నియంత్రించడం జరిగింది. మద్యం షాప్‌లు తగ్గించడంతో పాటు, ప్రభుత్వమే స్వయంగా వాటిని నిర్వహించింది. పర్మిట్‌రూమ్‌లు, బెల్టుషాప్‌లు పూర్తిగా రద్దు చేశాం. అయినా లేని మద్యం కేసు సృష్టించి, ఆ కేసులో పార్టీ పెద్దలను ఇరికించే కుట్ర చేశారు. ఇద్దరు మాజీ ఉన్నతాధికారులను అన్యాయంగా జైల్లోనూ ఉంచారు. 
	బీసీ నాయకుడైన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్‌ చేసి, మద్యం రవాణాలో అక్రమాలు చేశారంటూ, కేసు బనాయించి, ఆయన్ను అన్యాయంగా అరెస్ట్‌ చేశారు. కొన్నాళ్ల క్రితం ఆయన కుమారుడు సునిల్‌ను కూడా అరెస్ట్‌ చేశారు. దీన్ని పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం.
	నిజానికి 2014–19 మధ్య మద్యం సరఫరా, విక్రయాల్లో నాటి సీఎం చంద్రబాబు ఎన్నో అక్రమాలు చేశారు. బార్లకు మేలు చేస్తూ, ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేసి, ఖజానాకు గండి కొట్టారు. ఎంపిక చేసిన డిస్టిలరీల నుంచి మాత్రమే మద్యం కొనుగోలు చేశారు. ఇంకా అప్పుడు మద్యం షాపులన్నీ టీడీపీ సిండికేట్‌వే. వాటికి అనుబంధంగా పర్మిట్‌ రూమ్‌లు, ఊరూరా, వాడవాడనా బెల్టుషాప్‌లు. ప్రతి చోటా ఎమ్మార్పీ కంటే ఎక్కువకు మద్యం విక్రయాలు. అంతా అధికారపార్టీ నేతల జేబుల్లోకే. మద్యం ఎక్కువ విక్రయాలు జరిగినా ప్రభుత్వ ఆదాయం పెరగలేదు. మద్యం సరఫరా, విక్రయాల్లో అక్రమాలపై చంద్రబాబుపై ఆ తర్వాత కేసు కూడా నమోదైంది.
	అధికారంలోకి రాగానే, ఆ కేసును ఎలాగైనా మాఫీ చేసుకోవడంతో పాటు, దాన్నుంచి అందరి దృష్టి మళ్లించడం కోసం, గత మా ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, విక్రయాల్లో అక్రమాలు జరిగాయంటూ లేని కేసు సృష్టించి, మా పార్టీ నాయకులను వేధిస్తున్నారు. ఇది అత్యంత హేయం. ప్రభుత్వం ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిస్తున్నాం.
పత్రికా ప్రకటన:
కారుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం
అరాచకంలో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ పరాకాష్ట
:మాజీ మంత్రి విడదల రజిని ఫైర్‌
ఇది కేవలం కక్ష సాధింపు చర్య మాత్రమే
లేని కేసు సృష్టించి అన్యాయంగా వేధిస్తున్నారు
బీసీ నేతలు టార్గెట్‌గా వెన్నుపోటు పార్టీ కూటమి అనైతికం
మాజీ మంత్రి కారుమూరిని అన్యాయంగా అరెస్టు చేశారు
:పత్రికా ప్రకటనలో మాజీ మంత్రి విడదల రజిని ఆక్షేపణ.
తాడేపల్లి:
ఆ ప్రకటనలో మాజీ మంత్రి విడదల రజిని ఇంకా ఏమన్నారంటే..:
ఇది కేవలం కక్ష సాధిస్తూ చేస్తున్న కుట్ర మాత్రమే. లేని కేసు సృష్టించి, ఉద్దేశపూర్వకంగా వైయస్సార్‌సీపీ నాయకులను వేధిస్తున్నారు. నాడు మద్యం రవాణాలో అక్రమాలు చేశారంటూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్టు చేశారు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, విక్రయాలు అన్నీ పారదర్శకంగా జరిగాయి. అక్రమ మద్యాన్ని పూర్తిగా నియంత్రించడం జరిగింది. మద్యం షాప్‌లు తగ్గించడంతో పాటు, ప్రభుత్వమే స్వయంగా వాటిని నిర్వహించింది. పర్మిట్‌రూమ్‌లు, బెల్టుషాప్‌లు పూర్తిగా రద్దు చేశాం. అయినా లేని మద్యం కేసు సృష్టించి, ఆ కేసులో పార్టీ పెద్దలను ఇరికించే కుట్ర చేశారు. ఇద్దరు మాజీ ఉన్నతాధికారులను అన్యాయంగా జైల్లోనూ ఉంచారు. 
బీసీ నాయకుడైన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్‌ చేసి, మద్యం రవాణాలో అక్రమాలు చేశారంటూ, కేసు బనాయించి, ఆయన్ను అన్యాయంగా అరెస్ట్‌ చేశారు. కొన్నాళ్ల క్రితం ఆయన కుమారుడు సునిల్‌ను కూడా అరెస్ట్‌ చేశారు. దీన్ని పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం.
నిజానికి 2014–19 మధ్య మద్యం సరఫరా, విక్రయాల్లో నాటి సీఎం చంద్రబాబు ఎన్నో అక్రమాలు చేశారు. బార్లకు మేలు చేస్తూ, ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేసి, ఖజానాకు గండి కొట్టారు. ఎంపిక చేసిన డిస్టిలరీల నుంచి మాత్రమే మద్యం కొనుగోలు చేశారు. ఇంకా అప్పుడు మద్యం షాపులన్నీ టీడీపీ సిండికేట్‌వే. వాటికి అనుబంధంగా పర్మిట్‌ రూమ్‌లు, ఊరూరా, వాడవాడనా బెల్టుషాప్‌లు. ప్రతి చోటా ఎమ్మార్పీ కంటే ఎక్కువకు మద్యం విక్రయాలు. అంతా అధికారపార్టీ నేతల జేబుల్లోకే. మద్యం ఎక్కువ విక్రయాలు జరిగినా ప్రభుత్వ ఆదాయం పెరగలేదు. మద్యం సరఫరా, విక్రయాల్లో అక్రమాలపై చంద్రబాబుపై ఆ తర్వాత కేసు కూడా నమోదైంది.
అధికారంలోకి రాగానే, ఆ కేసును ఎలాగైనా మాఫీ చేసుకోవడంతో పాటు, దాన్నుంచి అందరి దృష్టి మళ్లించడం కోసం, గత మా ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, విక్రయాల్లో అక్రమాలు జరిగాయంటూ లేని కేసు సృష్టించి, మా పార్టీ నాయకులను వేధిస్తున్నారు. ఇది అత్యంత హేయం. ప్రభుత్వం ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిస్తున్నాం.
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే మెగాస్టార్ చిరంజీవి 72 జన్మదినాన్ని పురస్కరించుకుని కావలిలోని ముసునూరు తెలుగు తల్లి పార్క్ వద్ద దేవరకొండ శీను,ఆలా శీను కావలి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అభిమానులు ఆధ్వర్యంలో శనివారం వేడుకలు ఘనంగా జరిగాయి.​ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మెగాస్టార్ అభిమానులు, చిన్నారులతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి అభిమానులకు, పిల్లలకు తినిపించారు.ఈ కార్యక్రమంలో అభిమానులు, స్థానిక నాయకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ శీను,ఆలా శీను,విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు.
    1
    ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే
మెగాస్టార్ చిరంజీవి 72 జన్మదినాన్ని పురస్కరించుకుని కావలిలోని ముసునూరు తెలుగు తల్లి పార్క్ వద్ద దేవరకొండ శీను,ఆలా శీను కావలి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అభిమానులు ఆధ్వర్యంలో శనివారం వేడుకలు ఘనంగా జరిగాయి.​ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు  కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మెగాస్టార్ అభిమానులు, చిన్నారులతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి అభిమానులకు, పిల్లలకు తినిపించారు.ఈ  కార్యక్రమంలో అభిమానులు, స్థానిక నాయకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ శీను,ఆలా శీను,విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు.
    user_Bala
    Bala
    కావలి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • ​ఓటర్ల సవరణలకు ప్రత్యేక క్యాంప్‌లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపు ​ఓటర్ జాబితా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా నిర్వహించిన 'స్పెషల్ క్యాంపెయిన్ డే' కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత క్షేత్రస్థాయిలో పరిశీలించారు.​తర్లుపాడు మండలంలోని సీతానాగులవరం గ్రామంలోని 124, 126 పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి, అక్కడ జరుగుతున్న క్లెయిమ్స్ మరియు ఆక్షేపణల హియరింగ్ (విచారణ) ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రెవెన్యూ సిబ్బందితో మాట్లాడుతూ, ఓటర్ల నమోదు మరియు మార్పులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను (క్లెయిమ్స్) ఎప్పటికప్పుడు పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.​అనంతరం మార్కాపురం పట్టణంలోని ఆజాద్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ​ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ — ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తప్పుల సవరణలు, అడ్రస్ మార్పులు, అలాగే ఒక నియోజకవర్గం నుండి మరొక నియోజకవర్గానికి ఓటు బదిలీ చేసుకోవడానికి ఈ ప్రత్యేక ప్రచార దినోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈనెల 29, 30‌న స్పెషల్ కంపిండే జరుగనుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అలాగే రాబోయే రోజుల్లోనూ నిర్వహించే ప్రత్యేక క్యాంప్‌లలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.​ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, బిఎల్ఓ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
    1
    ​ఓటర్ల సవరణలకు ప్రత్యేక క్యాంప్‌లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపు
​ఓటర్ జాబితా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత
ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా నిర్వహించిన 'స్పెషల్ క్యాంపెయిన్ డే' కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత క్షేత్రస్థాయిలో పరిశీలించారు.​తర్లుపాడు మండలంలోని సీతానాగులవరం గ్రామంలోని 124, 126 పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి, అక్కడ జరుగుతున్న క్లెయిమ్స్ మరియు ఆక్షేపణల హియరింగ్ (విచారణ) ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రెవెన్యూ సిబ్బందితో మాట్లాడుతూ, ఓటర్ల నమోదు మరియు మార్పులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను (క్లెయిమ్స్) ఎప్పటికప్పుడు పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.​అనంతరం మార్కాపురం పట్టణంలోని ఆజాద్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ​ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ — ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తప్పుల సవరణలు, అడ్రస్ మార్పులు, అలాగే ఒక నియోజకవర్గం నుండి మరొక నియోజకవర్గానికి ఓటు బదిలీ చేసుకోవడానికి ఈ ప్రత్యేక ప్రచార దినోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈనెల 29, 30‌న స్పెషల్ కంపిండే జరుగనుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అలాగే రాబోయే రోజుల్లోనూ నిర్వహించే ప్రత్యేక క్యాంప్‌లలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.​ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, బిఎల్ఓ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.