logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే మెగాస్టార్ చిరంజీవి 72 జన్మదినాన్ని పురస్కరించుకుని కావలిలోని ముసునూరు తెలుగు తల్లి పార్క్ వద్ద దేవరకొండ శీను,ఆలా శీను కావలి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అభిమానులు ఆధ్వర్యంలో శనివారం వేడుకలు ఘనంగా జరిగాయి.​ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మెగాస్టార్ అభిమానులు, చిన్నారులతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి అభిమానులకు, పిల్లలకు తినిపించారు.ఈ కార్యక్రమంలో అభిమానులు, స్థానిక నాయకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ శీను,ఆలా శీను,విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు.

20 hrs ago
user_Bala
Bala
కావలి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
20 hrs ago

ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే మెగాస్టార్ చిరంజీవి 72 జన్మదినాన్ని పురస్కరించుకుని కావలిలోని ముసునూరు తెలుగు తల్లి పార్క్ వద్ద దేవరకొండ శీను,ఆలా శీను కావలి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అభిమానులు ఆధ్వర్యంలో శనివారం వేడుకలు ఘనంగా జరిగాయి.​ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మెగాస్టార్ అభిమానులు, చిన్నారులతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి అభిమానులకు, పిల్లలకు తినిపించారు.ఈ కార్యక్రమంలో అభిమానులు, స్థానిక నాయకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ శీను,ఆలా శీను,విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పదవ వార్డ్ టిడిపి ఇంచార్జ్ వల్లెరి కిరణ్ కుమార్ ను సన్మానించిన గణేష్ కమిటీ 10వ వార్డ్ వార్డు గణేష్ ఉత్సవ కమిటీ అంబేద్కర్ యువసేన కమిటీ సభ్యులు పదో వ వార్డ్ టిడిపి ఇంచార్జ్ వల్లేరి కిరణ్ కుమార్ ను తన నివాసంలో కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయక చవితిని పురస్కరించుకుని తమకు విగ్రహాన్ని అందజేస్తూ ఉంటారని అలాగే ఈ ఏట కూడా తమకు విగ్రహాన్ని ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.
    1
    పదవ వార్డ్ టిడిపి ఇంచార్జ్ వల్లెరి కిరణ్ కుమార్ ను సన్మానించిన గణేష్ కమిటీ
10వ వార్డ్ వార్డు గణేష్ ఉత్సవ కమిటీ అంబేద్కర్ యువసేన కమిటీ సభ్యులు పదో వ వార్డ్ టిడిపి ఇంచార్జ్ వల్లేరి కిరణ్ కుమార్ ను తన నివాసంలో కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయక చవితిని పురస్కరించుకుని తమకు విగ్రహాన్ని అందజేస్తూ ఉంటారని అలాగే ఈ ఏట కూడా తమకు విగ్రహాన్ని ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.
    user_Bala
    Bala
    కావలి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • పదవి దక్కిందని కాదు రైతుకు అండగా నిలిచినప్పుడే అసలైన గౌరవం కోవూరు వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీలో పదవులు పొందడం గొప్ప విషయం కాదని, ఆ బాధ్యతలకు వంద శాతం న్యాయం చేసి రైతుల నోట, ప్రజల నోట మంచి పేరు తెచ్చుకోవడమే అసలైన గొప్ప విషయమని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. నార్త్‌రాజుపాళెం మార్కెట్‌ యార్డు వద్ద నిర్వహించిన కోవూరు వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ అభినందన సభలో ఎంపీ, ఎమ్మెల్యే పాల్గొని నూతన ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కోవూరు వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ ఛైర్మన్‌ బెజవాడ వంశీకృష్ణారెడ్డి తో పాటు వైస్‌ ఛైర్మన్‌, సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేసి రైతాంగానికి సేవలు అందించాలని పిలుపునిచ్చారు.
    4
    పదవి దక్కిందని కాదు రైతుకు అండగా నిలిచినప్పుడే అసలైన గౌరవం
కోవూరు వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీలో పదవులు పొందడం గొప్ప విషయం కాదని, ఆ బాధ్యతలకు వంద శాతం న్యాయం చేసి రైతుల నోట, ప్రజల నోట మంచి పేరు తెచ్చుకోవడమే అసలైన గొప్ప విషయమని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  అన్నారు. నార్త్‌రాజుపాళెం మార్కెట్‌ యార్డు వద్ద నిర్వహించిన కోవూరు వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ అభినందన సభలో ఎంపీ, ఎమ్మెల్యే  పాల్గొని నూతన ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కోవూరు వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ ఛైర్మన్‌ బెజవాడ వంశీకృష్ణారెడ్డి తో పాటు వైస్‌ ఛైర్మన్‌, సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేసి రైతాంగానికి సేవలు అందించాలని పిలుపునిచ్చారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాలలో భాగంగా వైభవంగా స్వామివారికి గ్రామోత్సవం మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద వేలసియున్న వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవం సందర్భంగా వెంకయ్య స్వామి గ్రామోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మనుబోలు నుంచి చెర్లోపల్లి గ్రామానికి ఊరేగింపుగా వెంకయ్య స్వామి ని తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు ముంగర విజయభాస్కర్ రెడ్డి గుండుబోయిన వెంకయ్య యాదవ్ పాశం నాగరాజు యాదవ్ పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    1
    వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాలలో భాగంగా వైభవంగా స్వామివారికి గ్రామోత్సవం
మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద వేలసియున్న వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవం సందర్భంగా వెంకయ్య స్వామి గ్రామోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. మనుబోలు నుంచి చెర్లోపల్లి  గ్రామానికి ఊరేగింపుగా  వెంకయ్య స్వామి ని తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు ముంగర విజయభాస్కర్ రెడ్డి గుండుబోయిన వెంకయ్య యాదవ్ పాశం నాగరాజు యాదవ్  పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
    user_Jagadish
    Jagadish
    Yoga instructor మనుబోలు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • బద్వేలు,ఆగస్టు 23: నియోజకవర్గంలోని అట్లూరు మండలం ఎస్. వెంకటాపురం పంచాయతీ పరిధిలోని చండువాయి కాలనీలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన కుటుంబానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఇ. రమణయ్య డిమాండ్ చేశారు. చండువాయి కాలనీకి చెందిన బొమ్మిశెట్టి ఈశ్వరమ్మ, ఆమె కుమారుడు హరిబాబు నివాసంలో విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో టీవీ, కూలర్, ఫ్యాన్లు, సోఫా సెట్, గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయి పేద కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. కాలనీలో చాలా కాలంగా విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నా, వోల్టేజ్ సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని విమర్శించారు. ఘటన అనంతరం విద్యుత్ శాఖ ఏఈ కృష్ణ కి ఫోన్ చేసి సంఘటన స్థలానికి రావాలని కోరగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా “మీటర్ ఉందా? డిమాండ్ నంబర్ ఉందా?” అని ప్రశ్నించడం అమానుషమని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయం అందించాలని, పాత విద్యుత్ తీగలను మార్చి, ట్రాన్స్ ఫార్మర్ సామర్థ్యం పెంచి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి. సరస్వతి, ఆదిలక్ష్మి, శివ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
    2
    బద్వేలు,ఆగస్టు 23: నియోజకవర్గంలోని అట్లూరు మండలం ఎస్. వెంకటాపురం పంచాయతీ పరిధిలోని చండువాయి కాలనీలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన కుటుంబానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఇ. రమణయ్య డిమాండ్ చేశారు.
చండువాయి కాలనీకి చెందిన బొమ్మిశెట్టి ఈశ్వరమ్మ, ఆమె కుమారుడు హరిబాబు నివాసంలో విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో టీవీ, కూలర్, ఫ్యాన్లు, సోఫా సెట్, గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయి పేద కుటుంబం తీవ్రంగా నష్టపోయింది.
కాలనీలో చాలా కాలంగా విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నా, వోల్టేజ్ సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని విమర్శించారు.
ఘటన అనంతరం విద్యుత్ శాఖ ఏఈ కృష్ణ కి ఫోన్ చేసి సంఘటన స్థలానికి రావాలని కోరగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా “మీటర్ ఉందా? డిమాండ్ నంబర్ ఉందా?” అని ప్రశ్నించడం అమానుషమని మండిపడ్డారు.
బాధిత కుటుంబానికి తక్షణ సాయం అందించాలని, పాత విద్యుత్ తీగలను మార్చి, ట్రాన్స్ ఫార్మర్ సామర్థ్యం పెంచి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు పి. సరస్వతి, ఆదిలక్ష్మి, శివ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • ​ఓటర్ల సవరణలకు ప్రత్యేక క్యాంప్‌లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపు ​ఓటర్ జాబితా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా నిర్వహించిన 'స్పెషల్ క్యాంపెయిన్ డే' కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత క్షేత్రస్థాయిలో పరిశీలించారు.​తర్లుపాడు మండలంలోని సీతానాగులవరం గ్రామంలోని 124, 126 పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి, అక్కడ జరుగుతున్న క్లెయిమ్స్ మరియు ఆక్షేపణల హియరింగ్ (విచారణ) ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రెవెన్యూ సిబ్బందితో మాట్లాడుతూ, ఓటర్ల నమోదు మరియు మార్పులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను (క్లెయిమ్స్) ఎప్పటికప్పుడు పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.​అనంతరం మార్కాపురం పట్టణంలోని ఆజాద్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ​ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ — ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తప్పుల సవరణలు, అడ్రస్ మార్పులు, అలాగే ఒక నియోజకవర్గం నుండి మరొక నియోజకవర్గానికి ఓటు బదిలీ చేసుకోవడానికి ఈ ప్రత్యేక ప్రచార దినోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈనెల 29, 30‌న స్పెషల్ కంపిండే జరుగనుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అలాగే రాబోయే రోజుల్లోనూ నిర్వహించే ప్రత్యేక క్యాంప్‌లలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.​ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, బిఎల్ఓ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
    1
    ​ఓటర్ల సవరణలకు ప్రత్యేక క్యాంప్‌లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపు
​ఓటర్ జాబితా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత
ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా నిర్వహించిన 'స్పెషల్ క్యాంపెయిన్ డే' కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత క్షేత్రస్థాయిలో పరిశీలించారు.​తర్లుపాడు మండలంలోని సీతానాగులవరం గ్రామంలోని 124, 126 పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి, అక్కడ జరుగుతున్న క్లెయిమ్స్ మరియు ఆక్షేపణల హియరింగ్ (విచారణ) ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రెవెన్యూ సిబ్బందితో మాట్లాడుతూ, ఓటర్ల నమోదు మరియు మార్పులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను (క్లెయిమ్స్) ఎప్పటికప్పుడు పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.​అనంతరం మార్కాపురం పట్టణంలోని ఆజాద్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ​ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ — ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తప్పుల సవరణలు, అడ్రస్ మార్పులు, అలాగే ఒక నియోజకవర్గం నుండి మరొక నియోజకవర్గానికి ఓటు బదిలీ చేసుకోవడానికి ఈ ప్రత్యేక ప్రచార దినోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈనెల 29, 30‌న స్పెషల్ కంపిండే జరుగనుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అలాగే రాబోయే రోజుల్లోనూ నిర్వహించే ప్రత్యేక క్యాంప్‌లలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.​ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, బిఎల్ఓ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • సిద్దవటం పెన్నానదిలోకి కుందూ నది నీరు హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు సిద్దవటం పెన్నానదికి ఆదివారం కుందూ నది నీరు వచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోడు కుందూ నది నీరు వచ్చి చేరడంతో పెన్నానదిలో జలకళ సంతరించుకుంది. ఆదివారం ఉదయం వరకు చుక్క నీరు లేకుండా ఎడారిగా ఉన్న పెన్నానదిలోకి నీరు వచ్చి చేరడంతో పెన్నానది పరివాహక ప్రాంతాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాగు, సాగు నీటిని అందించే పెన్నానది నీరు వచ్చి కళకళలాడుతోంది.
    1
    సిద్దవటం పెన్నానదిలోకి కుందూ నది నీరు

హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు 
సిద్దవటం పెన్నానదికి ఆదివారం కుందూ నది నీరు వచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోడు కుందూ నది నీరు వచ్చి చేరడంతో పెన్నానదిలో జలకళ సంతరించుకుంది. ఆదివారం ఉదయం వరకు చుక్క నీరు లేకుండా ఎడారిగా ఉన్న పెన్నానదిలోకి నీరు వచ్చి చేరడంతో పెన్నానది పరివాహక ప్రాంతాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాగు, సాగు నీటిని అందించే పెన్నానది నీరు వచ్చి కళకళలాడుతోంది.
    user_Patan Kwajamainuddin
    Patan Kwajamainuddin
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గారు మార్గదర్శి స్కాంను బయటికి తీసుకొచ్చి.. 20 ఏళ్ల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా వెళ్లి కేసుని కోర్టులో వాదించుకున్నారు. ఇప్పుడు పిటిషన్‌ను డిస్మిస్ చేసినా.. ఉండవల్లి గారు ఈ విషయాన్ని అంత తేలికగా విడిచిపెట్టరు. -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గారు మార్గదర్శి స్కాంను బయటికి తీసుకొచ్చి.. 20 ఏళ్ల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా వెళ్లి కేసుని కోర్టులో వాదించుకున్నారు. ఇప్పుడు పిటిషన్‌ను డిస్మిస్ చేసినా.. ఉండవల్లి గారు ఈ విషయాన్ని అంత తేలికగా విడిచిపెట్టరు. -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి
    1
    మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గారు మార్గదర్శి స్కాంను బయటికి తీసుకొచ్చి.. 20 ఏళ్ల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా వెళ్లి కేసుని కోర్టులో వాదించుకున్నారు. ఇప్పుడు పిటిషన్‌ను డిస్మిస్ చేసినా.. ఉండవల్లి గారు ఈ విషయాన్ని అంత తేలికగా విడిచిపెట్టరు. 

-అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గారు మార్గదర్శి స్కాంను బయటికి తీసుకొచ్చి.. 20 ఏళ్ల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా వెళ్లి కేసుని కోర్టులో వాదించుకున్నారు. ఇప్పుడు పిటిషన్‌ను డిస్మిస్ చేసినా.. ఉండవల్లి గారు ఈ విషయాన్ని అంత తేలికగా విడిచిపెట్టరు. 
-అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే మెగాస్టార్ చిరంజీవి 72 జన్మదినాన్ని పురస్కరించుకుని కావలిలోని ముసునూరు తెలుగు తల్లి పార్క్ వద్ద దేవరకొండ శీను,ఆలా శీను కావలి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అభిమానులు ఆధ్వర్యంలో శనివారం వేడుకలు ఘనంగా జరిగాయి.​ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మెగాస్టార్ అభిమానులు, చిన్నారులతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి అభిమానులకు, పిల్లలకు తినిపించారు.ఈ కార్యక్రమంలో అభిమానులు, స్థానిక నాయకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ శీను,ఆలా శీను,విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు.
    1
    ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే
మెగాస్టార్ చిరంజీవి 72 జన్మదినాన్ని పురస్కరించుకుని కావలిలోని ముసునూరు తెలుగు తల్లి పార్క్ వద్ద దేవరకొండ శీను,ఆలా శీను కావలి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అభిమానులు ఆధ్వర్యంలో శనివారం వేడుకలు ఘనంగా జరిగాయి.​ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు  కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మెగాస్టార్ అభిమానులు, చిన్నారులతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి అభిమానులకు, పిల్లలకు తినిపించారు.ఈ  కార్యక్రమంలో అభిమానులు, స్థానిక నాయకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ శీను,ఆలా శీను,విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు.
    user_Bala
    Bala
    కావలి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.