Shuru
Apke Nagar Ki App…
పదవి దక్కిందని కాదు రైతుకు అండగా నిలిచినప్పుడే అసలైన గౌరవం కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలో పదవులు పొందడం గొప్ప విషయం కాదని, ఆ బాధ్యతలకు వంద శాతం న్యాయం చేసి రైతుల నోట, ప్రజల నోట మంచి పేరు తెచ్చుకోవడమే అసలైన గొప్ప విషయమని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. నార్త్‌రాజుపాళెం మార్కెట్ యార్డు వద్ద నిర్వహించిన కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అభినందన సభలో ఎంపీ, ఎమ్మెల్యే పాల్గొని నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి తో పాటు వైస్ ఛైర్మన్, సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేసి రైతాంగానికి సేవలు అందించాలని పిలుపునిచ్చారు.
Ravi Teja
పదవి దక్కిందని కాదు రైతుకు అండగా నిలిచినప్పుడే అసలైన గౌరవం కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలో పదవులు పొందడం గొప్ప విషయం కాదని, ఆ బాధ్యతలకు వంద శాతం న్యాయం చేసి రైతుల నోట, ప్రజల నోట మంచి పేరు తెచ్చుకోవడమే అసలైన గొప్ప విషయమని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. నార్త్‌రాజుపాళెం మార్కెట్ యార్డు వద్ద నిర్వహించిన కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అభినందన సభలో ఎంపీ, ఎమ్మెల్యే పాల్గొని నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ బెజవాడ వంశీకృష్ణారెడ్డి తో పాటు వైస్ ఛైర్మన్, సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేసి రైతాంగానికి సేవలు అందించాలని పిలుపునిచ్చారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి అరెస్టు అక్రమం! రాజకీయంగా అణచివేసేందుకే కారుమూరిపై అక్రమ కేసులు. లేని లిక్కర్ కేసును ఉన్నట్టు చూపించి అరెస్టు చేశారు. ప్రశ్నించే బీసీలపై చంద్రబాబు కక్షసాధింపునకు దిగారు ఎన్నికలకు ముందు బీసీలంటే వెన్నెముక అన్నారు. ఇప్పుడేమో వెంట్రుక ముక్క అన్నట్టుగా తీసేస్తున్నారు. చంద్రబాబు పెట్టే అక్రమ కేసులకు భయపడం, గట్టిగా ఎదుర్కొని నిలబడతాం కారుమూరి కుటుంబానికి వైయస్ జగన్ అండగా ఉన్నారు. బీసీలంతా వెన్నుపోటు పార్టీ అణచివేతను గుర్తించాలి. సీదిరి అప్పలరాజు, విరూపాక్షి, కారుమూరి సునీల్, కారుమూరి నాగేశ్వరరావు.. ఇలా అందరిపైనా కక్ష సాధిస్తున్నారు. సరైన సమయంలో చంద్రబాబుకు బుద్ది చెప్పటానికి బీసీలు రెడీగా ఉన్నారు. -రమేష్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి అరెస్టు అక్రమం! రాజకీయంగా అణచివేసేందుకే కారుమూరిపై అక్రమ కేసులు. లేని లిక్కర్ కేసును ఉన్నట్టు చూపించి అరెస్టు చేశారు. ప్రశ్నించే బీసీలపై చంద్రబాబు కక్షసాధింపునకు దిగారు ఎన్నికలకు ముందు బీసీలంటే వెన్నెముక అన్నారు. ఇప్పుడేమో వెంట్రుక ముక్క అన్నట్టుగా తీసేస్తున్నారు. చంద్రబాబు పెట్టే అక్రమ కేసులకు భయపడం, గట్టిగా ఎదుర్కొని నిలబడతాం కారుమూరి కుటుంబానికి వైయస్ జగన్ అండగా ఉన్నారు. బీసీలంతా వెన్నుపోటు పార్టీ అణచివేతను గుర్తించాలి. సీదిరి అప్పలరాజు, విరూపాక్షి, కారుమూరి సునీల్, కారుమూరి నాగేశ్వరరావు.. ఇలా అందరిపైనా కక్ష సాధిస్తున్నారు. సరైన సమయంలో చంద్రబాబుకు బుద్ది చెప్పటానికి బీసీలు రెడీగా ఉన్నారు. -రమేష్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ1
- #rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty1
- ఓటర్ల సవరణలకు ప్రత్యేక క్యాంప్‌లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపు ఓటర్ జాబితా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా నిర్వహించిన 'స్పెషల్ క్యాంపెయిన్ డే' కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత క్షేత్రస్థాయిలో పరిశీలించారు.తర్లుపాడు మండలంలోని సీతానాగులవరం గ్రామంలోని 124, 126 పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి, అక్కడ జరుగుతున్న క్లెయిమ్స్ మరియు ఆక్షేపణల హియరింగ్ (విచారణ) ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రెవెన్యూ సిబ్బందితో మాట్లాడుతూ, ఓటర్ల నమోదు మరియు మార్పులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను (క్లెయిమ్స్) ఎప్పటికప్పుడు పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.అనంతరం మార్కాపురం పట్టణంలోని ఆజాద్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ — ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, తప్పుల సవరణలు, అడ్రస్ మార్పులు, అలాగే ఒక నియోజకవర్గం నుండి మరొక నియోజకవర్గానికి ఓటు బదిలీ చేసుకోవడానికి ఈ ప్రత్యేక ప్రచార దినోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈనెల 29, 30న స్పెషల్ కంపిండే జరుగనుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అలాగే రాబోయే రోజుల్లోనూ నిర్వహించే ప్రత్యేక క్యాంప్‌లలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, బిఎల్ఓ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.1
- మొగిలి ఘాట్లో అదుపుతప్పి ఒక దానికి ఒకటి ఢీకొన్న కార్లు .. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలంలోని మొగిలి ఘాట్లో ఆదివారం మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. స్థానికుల వివరాల మేరకు ముందు వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న కార్లు అదుపుతప్పి పరస్పరం ఢీకొన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో కార్లలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే మూడు కార్లు స్వల్పంగా ధ్వంసమైనట్లు సమాచారం. ప్రమాదంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.1
- సాగునీటిని వెంటనే విడుదల చేయాలి రైతు వ్యతిరేకిగా కూటమి ప్రభుత్వం. శిల్పా అంటేనే మహానంది మండలం.. క్షేత్రంలో అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశా .. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.. తెలుగుగంగ కాలువలకు సాగునీరు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మహానందిలోని కుమ్మరి సత్రంలో రైతులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ.. ఖరీఫ్ సమయం ముగిసిపోతుందని రైతులు ఆందోళన చెందుతుంటే పాలకులు మాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.రైతు సంక్షేమం అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేకి ప్రభుత్వంగా మారిపోయిందని అన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని కనీసం ఖరీఫ్ సీజన్ లో కూడా నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం దుర్మార్గమైన పాలన కొనసాగిస్తుందని అన్నారు.శ్రీశైలం డ్యాంలో నీళ్లు ఉన్నప్పటికీ, రైతులకు ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారో నాయకులు సమాధానం చెప్పాలన్నారు. తను అధికారంలో ఉన్నప్పుడు మహానంది పుణ్యక్షేత్రంలో అభివృద్ధి చేసిన ఘనత తనదే అన్నారు.శిల్ప అంటేనే మహానంది మండలం అనిపించుకున్న మండలం ఇది అని నన్ను దూరం చేశారని భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వ, తన సొంత నిధులతో మండలాన్ని అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి రూ.3 వేలు ఇస్తానంటూ మోసం చేసింది చంద్రబాబు నాయుడు కదా అని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తెలుగు గంగ కాలువలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మండల అధ్యక్షుడ కొమ్మా మహేశ్వర్ రెడ్డి,రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి కొండా మధుసూదన్ రెడ్డి, వైయస్ఆర్ సీపీ నాయకులు వీరారెడ్డి, గజ్జ పెద్ద పకీరయ్య, తదితరులు పాల్గొన్నారు.3
- పత్రికా ప్రకటన: కారుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం అరాచకంలో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ పరాకాష్ట :మాజీ మంత్రి విడదల రజిని ఫైర్ ఇది కేవలం కక్ష సాధింపు చర్య మాత్రమే లేని కేసు సృష్టించి అన్యాయంగా వేధిస్తున్నారు బీసీ నేతలు టార్గెట్‌గా వెన్నుపోటు పార్టీ కూటమి అనైతికం మాజీ మంత్రి కారుమూరిని అన్యాయంగా అరెస్టు చేశారు :పత్రికా ప్రకటనలో మాజీ మంత్రి విడదల రజిని ఆక్షేపణ. తాడేపల్లి: ఆ ప్రకటనలో మాజీ మంత్రి విడదల రజిని ఇంకా ఏమన్నారంటే..: ఇది కేవలం కక్ష సాధిస్తూ చేస్తున్న కుట్ర మాత్రమే. లేని కేసు సృష్టించి, ఉద్దేశపూర్వకంగా వైయస్సార్‌సీపీ నాయకులను వేధిస్తున్నారు. నాడు మద్యం రవాణాలో అక్రమాలు చేశారంటూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్టు చేశారు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, విక్రయాలు అన్నీ పారదర్శకంగా జరిగాయి. అక్రమ మద్యాన్ని పూర్తిగా నియంత్రించడం జరిగింది. మద్యం షాప్‌లు తగ్గించడంతో పాటు, ప్రభుత్వమే స్వయంగా వాటిని నిర్వహించింది. పర్మిట్‌రూమ్‌లు, బెల్టుషాప్‌లు పూర్తిగా రద్దు చేశాం. అయినా లేని మద్యం కేసు సృష్టించి, ఆ కేసులో పార్టీ పెద్దలను ఇరికించే కుట్ర చేశారు. ఇద్దరు మాజీ ఉన్నతాధికారులను అన్యాయంగా జైల్లోనూ ఉంచారు. బీసీ నాయకుడైన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేసి, మద్యం రవాణాలో అక్రమాలు చేశారంటూ, కేసు బనాయించి, ఆయన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల క్రితం ఆయన కుమారుడు సునిల్‌ను కూడా అరెస్ట్ చేశారు. దీన్ని పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజానికి 2014–19 మధ్య మద్యం సరఫరా, విక్రయాల్లో నాటి సీఎం చంద్రబాబు ఎన్నో అక్రమాలు చేశారు. బార్లకు మేలు చేస్తూ, ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసి, ఖజానాకు గండి కొట్టారు. ఎంపిక చేసిన డిస్టిలరీల నుంచి మాత్రమే మద్యం కొనుగోలు చేశారు. ఇంకా అప్పుడు మద్యం షాపులన్నీ టీడీపీ సిండికేట్‌వే. వాటికి అనుబంధంగా పర్మిట్ రూమ్‌లు, ఊరూరా, వాడవాడనా బెల్టుషాప్‌లు. ప్రతి చోటా ఎమ్మార్పీ కంటే ఎక్కువకు మద్యం విక్రయాలు. అంతా అధికారపార్టీ నేతల జేబుల్లోకే. మద్యం ఎక్కువ విక్రయాలు జరిగినా ప్రభుత్వ ఆదాయం పెరగలేదు. మద్యం సరఫరా, విక్రయాల్లో అక్రమాలపై చంద్రబాబుపై ఆ తర్వాత కేసు కూడా నమోదైంది. అధికారంలోకి రాగానే, ఆ కేసును ఎలాగైనా మాఫీ చేసుకోవడంతో పాటు, దాన్నుంచి అందరి దృష్టి మళ్లించడం కోసం, గత మా ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, విక్రయాల్లో అక్రమాలు జరిగాయంటూ లేని కేసు సృష్టించి, మా పార్టీ నాయకులను వేధిస్తున్నారు. ఇది అత్యంత హేయం. ప్రభుత్వం ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిస్తున్నాం. పత్రికా ప్రకటన: కారుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం అరాచకంలో వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ పరాకాష్ట :మాజీ మంత్రి విడదల రజిని ఫైర్ ఇది కేవలం కక్ష సాధింపు చర్య మాత్రమే లేని కేసు సృష్టించి అన్యాయంగా వేధిస్తున్నారు బీసీ నేతలు టార్గెట్‌గా వెన్నుపోటు పార్టీ కూటమి అనైతికం మాజీ మంత్రి కారుమూరిని అన్యాయంగా అరెస్టు చేశారు :పత్రికా ప్రకటనలో మాజీ మంత్రి విడదల రజిని ఆక్షేపణ. తాడేపల్లి: ఆ ప్రకటనలో మాజీ మంత్రి విడదల రజిని ఇంకా ఏమన్నారంటే..: ఇది కేవలం కక్ష సాధిస్తూ చేస్తున్న కుట్ర మాత్రమే. లేని కేసు సృష్టించి, ఉద్దేశపూర్వకంగా వైయస్సార్‌సీపీ నాయకులను వేధిస్తున్నారు. నాడు మద్యం రవాణాలో అక్రమాలు చేశారంటూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్టు చేశారు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, విక్రయాలు అన్నీ పారదర్శకంగా జరిగాయి. అక్రమ మద్యాన్ని పూర్తిగా నియంత్రించడం జరిగింది. మద్యం షాప్‌లు తగ్గించడంతో పాటు, ప్రభుత్వమే స్వయంగా వాటిని నిర్వహించింది. పర్మిట్‌రూమ్‌లు, బెల్టుషాప్‌లు పూర్తిగా రద్దు చేశాం. అయినా లేని మద్యం కేసు సృష్టించి, ఆ కేసులో పార్టీ పెద్దలను ఇరికించే కుట్ర చేశారు. ఇద్దరు మాజీ ఉన్నతాధికారులను అన్యాయంగా జైల్లోనూ ఉంచారు. బీసీ నాయకుడైన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేసి, మద్యం రవాణాలో అక్రమాలు చేశారంటూ, కేసు బనాయించి, ఆయన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల క్రితం ఆయన కుమారుడు సునిల్‌ను కూడా అరెస్ట్ చేశారు. దీన్ని పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజానికి 2014–19 మధ్య మద్యం సరఫరా, విక్రయాల్లో నాటి సీఎం చంద్రబాబు ఎన్నో అక్రమాలు చేశారు. బార్లకు మేలు చేస్తూ, ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసి, ఖజానాకు గండి కొట్టారు. ఎంపిక చేసిన డిస్టిలరీల నుంచి మాత్రమే మద్యం కొనుగోలు చేశారు. ఇంకా అప్పుడు మద్యం షాపులన్నీ టీడీపీ సిండికేట్‌వే. వాటికి అనుబంధంగా పర్మిట్ రూమ్‌లు, ఊరూరా, వాడవాడనా బెల్టుషాప్‌లు. ప్రతి చోటా ఎమ్మార్పీ కంటే ఎక్కువకు మద్యం విక్రయాలు. అంతా అధికారపార్టీ నేతల జేబుల్లోకే. మద్యం ఎక్కువ విక్రయాలు జరిగినా ప్రభుత్వ ఆదాయం పెరగలేదు. మద్యం సరఫరా, విక్రయాల్లో అక్రమాలపై చంద్రబాబుపై ఆ తర్వాత కేసు కూడా నమోదైంది. అధికారంలోకి రాగానే, ఆ కేసును ఎలాగైనా మాఫీ చేసుకోవడంతో పాటు, దాన్నుంచి అందరి దృష్టి మళ్లించడం కోసం, గత మా ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, విక్రయాల్లో అక్రమాలు జరిగాయంటూ లేని కేసు సృష్టించి, మా పార్టీ నాయకులను వేధిస్తున్నారు. ఇది అత్యంత హేయం. ప్రభుత్వం ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిస్తున్నాం.1
- పూతలపట్టు మండలంలో భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ స్వామివారికి ప్రత్యేక పూజలు పూతలపట్టు మండలం, బందర్లపల్లి గ్రామంలో ఇటీవల నూతనంగా నిర్మించిన రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వడ్డేపల్లి గ్రామానికి చెందిన శంకర్ నాయుడు కుటుంబ సభ్యులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, నిర్వహించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి అభిషేకాలు, పుష్పాలంకరణ అర్చనలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.1
- డోన్‌లో కీలక భేటీ నిర్వహించిన నంద్యాల డీసీసీ డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి నంద్యాల డీసీసీ అధ్యక్షులు,& డోన్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి అధ్యక్షతన డోన్‌లో కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ సెల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ జీవీవీఎస్ కమలాకర్ రావు, ఏఐసీసీ సభ్యులు జంగిటి లక్ష్మి నరసింహ యాదవ్ గారు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా జీవీవీఎస్ కమలాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో స్పోర్ట్స్ కేటగిరీలో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని అన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు పారదర్శకంగా అవకాశాలు కల్పించాలని తెలిపారు. గతంలో స్పోర్ట్స్‌కు ప్రత్యేకంగా ఒక మంత్రి ఉండేవారని రాహుల్ గాంధీ ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. క్రీడారంగ సమస్యలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏఐసీసీ సభ్యులు జంగిటి లక్ష్మి నరసింహ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని తెలిపారు. గ్రామీణ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని చెప్పారు. డీసీసీ అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి మాట్లాడుతూ యువత కాంగ్రెస్‌లోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ‘పీపుల్ బుక్’ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సమావేశంలో బనగానపల్లె ఇన్‌చార్జి బాలు యాదవ్, ఆళ్లగడ్డ ఇన్‌చార్జి భరగోడ్ల హుస్సేన్ బాష, నందికొట్కూరు ఇన్‌చార్జి తేనే నాగరాజు, నంద్యాల టౌన్ అధ్యక్షులు మస్తాన్ వలి, పాణ్యం అర్బన్ ఇన్‌చార్జి రజాక్ వలి, డీసీసీ ఉపాధ్యక్షులు ఉన్నిగొర్ల జనార్దన్, ప్రధాన కార్యదర్శి వడ్డే రాజశేఖర్, కార్యదర్శి ఆర్. గోపినాథ్ రావు, మండల అధ్యక్షులు ధోని రామాంజనేయులు, శనిగాల మహీంద్ర నాయుడు, స్టేట్ మైనారిటీ ఉపాధ్యక్షులు అబ్దుల్ మాజిద్ మౌలానా , పఠాన్ మహమ్మద్ హుస్సేన్, కాంగ్రెస్ మహిళా నేతలు భారతి, లక్ష్మీదేవి, నాయకులు గిడ్డయ్య, నాగన్న వెంకటేశ్వర్లు, బాలు, సురేష్, రాజ్ కుమార్, అప్పన్న, ఇంతియాజ్, మస్తాన్ బాష, రామకృష్ణ, మల్లికార్జున, శివ, రామాంజినేయులు, మద్దిలేటి, మాషుమ్, జలీల్, సెక్షవలి, మధు తదితరులు పాల్గొన్నారు.1
- తంబళ్లపల్లి లో ఇద్దరు చిన్నారులపై మహబూబ్ భాష అనే వ్యక్తి లైంగిక దాడి. అన్నమయ్య జిల్లా,తంబళ్లపల్లి మొలకలచెరువు (మం) చౌడసముద్రం గ్రామంలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డ మహబూబ్ భాషా అనే వ్యక్తి... అదే గ్రామానికి చెందిన 6,7 సంవత్సరాల చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డ మహబూబ్ భాషా చిన్నారులు కేకలు వేయడంతో అక్కడి నుండి పారిపోయిన వృద్ధుడు... చిన్నారుల అవ్వ కవితమ్మ,తల్లి భాగ్యశ్రీ, తం ఆంజనేయులు ఫిర్యాదుల మేరకు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మొలకలచెరువు పోలీసులు...3