logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఏసీబీ వలకు చిక్కిన ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం ఉన్నతాధికారి ఏ ఓ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్:ఆగస్టు 20 ఏసీబీ వలలో మరో ఉన్నతాధికారి చిక్కా రు. భారీ అవినీతి, అక్రమాస్తుల ఆరోప ణల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం లో అడ్మిన్ అధికారి గా విధులు నిర్వహి స్తున్న శ్రీనివాస్ రెడ్డి, నివాసంలో గురువా రం ఉదయం నుండి ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అతడి బంధువులు, స్నేహితులకు చెందిన 15 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి, ఆస్తులు, నగదు, బంగారంపై శ్రీనివాస్ రెడ్డిని ఏసీబీ అధికా రులు ఆరా తీస్తున్న ట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డి గతంలో మహేశ్వరం, బాలా పూర్, శంషాబాద్ ఎమ్మార్వోగా విధులు నిర్వహించారు *తహసీల్దార్‌ అక్రమ ఆస్తులపై ఏసీబీ సోదాలు!* * *రూ.7 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు.. బహిరంగ మార్కెట్‌ విలువ రూ.100 కోట్లకు పైనే!* * *ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో తహసీల్దార్‌ దాసరి శ్రీనివాస్‌రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు*. ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హస్తినాపురంలోని ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు. - నివాసం, కార్యాలయంతో పాటు ఏకకాలంలో 7 ప్రాంతాల్లో మెరుపు సోదాలు. - ఇబ్రహీంపట్నం ఆర్‌డీవో కార్యాలయంలో గతంలో డివిజనల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిగా శ్రీనివాస్‌రెడ్డి పనిచేశారు. - డీజీ అనుమతితో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు. *సోదాల్లో భారీగా ఆస్తుల గుర్తింపు* - ఇప్పటివరకు 8 ఓపెన్‌ ప్లాట్లు గుర్తింపు. - తుర్కయంజాల్‌లో – 3 ప్లాట్లు. - యాదగిరిగుట్టలో – 3 ప్లాట్లు. - హస్తినాపురంలో – 1 ప్లాట్‌. - విశ్వేశ్వర నగర్‌ కాలనీలో – 1 ప్లాట్‌. - రంగారెడ్డి జిల్లాలోని ఓ మండలంలో 10 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి. - హస్తినాపురంలో మూడంతస్తుల ఇల్లు. - హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో మరో రెండు ఫ్లాట్లు.

18 hrs ago
user_Saddala Adi
Saddala Adi
ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
18 hrs ago

ఏసీబీ వలకు చిక్కిన ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం ఉన్నతాధికారి ఏ ఓ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్:ఆగస్టు 20 ఏసీబీ వలలో మరో ఉన్నతాధికారి చిక్కా రు. భారీ అవినీతి, అక్రమాస్తుల ఆరోప ణల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం లో అడ్మిన్ అధికారి గా విధులు నిర్వహి స్తున్న శ్రీనివాస్ రెడ్డి, నివాసంలో గురువా రం ఉదయం నుండి ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అతడి బంధువులు, స్నేహితులకు చెందిన 15 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి, ఆస్తులు, నగదు, బంగారంపై శ్రీనివాస్ రెడ్డిని ఏసీబీ అధికా రులు ఆరా తీస్తున్న ట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డి గతంలో మహేశ్వరం, బాలా పూర్, శంషాబాద్ ఎమ్మార్వోగా విధులు నిర్వహించారు *తహసీల్దార్‌ అక్రమ ఆస్తులపై ఏసీబీ సోదాలు!* * *రూ.7 కోట్లకు

40e159e4-7d7d-42db-9b09-a029b4e539f6

పైగా ఆస్తులు గుర్తింపు.. బహిరంగ మార్కెట్‌ విలువ రూ.100 కోట్లకు పైనే!* * *ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో తహసీల్దార్‌ దాసరి శ్రీనివాస్‌రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు*. ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హస్తినాపురంలోని ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు. - నివాసం, కార్యాలయంతో పాటు ఏకకాలంలో 7 ప్రాంతాల్లో మెరుపు సోదాలు. - ఇబ్రహీంపట్నం ఆర్‌డీవో కార్యాలయంలో గతంలో డివిజనల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిగా శ్రీనివాస్‌రెడ్డి పనిచేశారు. - డీజీ అనుమతితో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు. *సోదాల్లో భారీగా ఆస్తుల గుర్తింపు* - ఇప్పటివరకు 8 ఓపెన్‌ ప్లాట్లు గుర్తింపు. - తుర్కయంజాల్‌లో – 3 ప్లాట్లు. - యాదగిరిగుట్టలో – 3 ప్లాట్లు. - హస్తినాపురంలో – 1 ప్లాట్‌. - విశ్వేశ్వర నగర్‌ కాలనీలో – 1 ప్లాట్‌. - రంగారెడ్డి జిల్లాలోని ఓ మండలంలో 10 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి. - హస్తినాపురంలో మూడంతస్తుల ఇల్లు. - హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో మరో రెండు ఫ్లాట్లు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • మొగిలి ఘాట్లో అదుపుతప్పి ఒక దానికి ఒకటి ఢీకొన్న కార్లు .. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలంలోని మొగిలి ఘాట్లో ఆదివారం మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. స్థానికుల వివరాల మేరకు ముందు వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న కార్లు అదుపుతప్పి పరస్పరం ఢీకొన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో కార్లలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే మూడు కార్లు స్వల్పంగా ధ్వంసమైనట్లు సమాచారం. ప్రమాదంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
    1
    మొగిలి ఘాట్లో అదుపుతప్పి ఒక దానికి ఒకటి ఢీకొన్న కార్లు ..
చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలంలోని మొగిలి ఘాట్లో ఆదివారం మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. స్థానికుల వివరాల మేరకు  ముందు వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న కార్లు అదుపుతప్పి పరస్పరం ఢీకొన్నట్లు  తెలిపారు. ఈ ప్రమాదంలో కార్లలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే మూడు కార్లు స్వల్పంగా ధ్వంసమైనట్లు సమాచారం. ప్రమాదంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • డోన్‌లో కీలక భేటీ నిర్వహించిన నంద్యాల డీసీసీ డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి నంద్యాల డీసీసీ అధ్యక్షులు,& డోన్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి అధ్యక్షతన డోన్‌లో కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ సెల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ జీవీవీఎస్ కమలాకర్ రావు, ఏఐసీసీ సభ్యులు జంగిటి లక్ష్మి నరసింహ యాదవ్ గారు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా జీవీవీఎస్ కమలాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో స్పోర్ట్స్ కేటగిరీలో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని అన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు పారదర్శకంగా అవకాశాలు కల్పించాలని తెలిపారు. గతంలో స్పోర్ట్స్‌కు ప్రత్యేకంగా ఒక మంత్రి ఉండేవారని రాహుల్ గాంధీ ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. క్రీడారంగ సమస్యలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏఐసీసీ సభ్యులు జంగిటి లక్ష్మి నరసింహ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని తెలిపారు. గ్రామీణ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని చెప్పారు. డీసీసీ అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి మాట్లాడుతూ యువత కాంగ్రెస్‌లోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ‘పీపుల్ బుక్’ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సమావేశంలో బనగానపల్లె ఇన్‌చార్జి బాలు యాదవ్, ఆళ్లగడ్డ ఇన్‌చార్జి భరగోడ్ల హుస్సేన్ బాష, నందికొట్కూరు ఇన్‌చార్జి తేనే నాగరాజు, నంద్యాల టౌన్ అధ్యక్షులు మస్తాన్ వలి, పాణ్యం అర్బన్ ఇన్‌చార్జి రజాక్ వలి, డీసీసీ ఉపాధ్యక్షులు ఉన్నిగొర్ల జనార్దన్, ప్రధాన కార్యదర్శి వడ్డే రాజశేఖర్, కార్యదర్శి ఆర్. గోపినాథ్ రావు, మండల అధ్యక్షులు ధోని రామాంజనేయులు, శనిగాల మహీంద్ర నాయుడు, స్టేట్ మైనారిటీ ఉపాధ్యక్షులు అబ్దుల్ మాజిద్ మౌలానా , పఠాన్ మహమ్మద్ హుస్సేన్, కాంగ్రెస్ మహిళా నేతలు భారతి, లక్ష్మీదేవి, నాయకులు గిడ్డయ్య, నాగన్న వెంకటేశ్వర్లు, బాలు, సురేష్, రాజ్ కుమార్, అప్పన్న, ఇంతియాజ్, మస్తాన్ బాష, రామకృష్ణ, మల్లికార్జున, శివ, రామాంజినేయులు, మద్దిలేటి, మాషుమ్, జలీల్, సెక్షవలి, మధు తదితరులు పాల్గొన్నారు.
    1
    డోన్‌లో కీలక భేటీ నిర్వహించిన నంద్యాల డీసీసీ డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి
నంద్యాల డీసీసీ అధ్యక్షులు,& డోన్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి అధ్యక్షతన డోన్‌లో కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ సెల్ సమావేశం నిర్వహించారు. 
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ జీవీవీఎస్ కమలాకర్ రావు, ఏఐసీసీ సభ్యులు జంగిటి లక్ష్మి నరసింహ యాదవ్ గారు పాల్గొని ప్రసంగించారు
ఈ సందర్భంగా జీవీవీఎస్ కమలాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో స్పోర్ట్స్ కేటగిరీలో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని అన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు పారదర్శకంగా అవకాశాలు కల్పించాలని తెలిపారు. గతంలో స్పోర్ట్స్‌కు ప్రత్యేకంగా ఒక మంత్రి ఉండేవారని రాహుల్ గాంధీ ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. క్రీడారంగ సమస్యలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఏఐసీసీ సభ్యులు జంగిటి లక్ష్మి నరసింహ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని తెలిపారు.  గ్రామీణ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని చెప్పారు. 
డీసీసీ అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి మాట్లాడుతూ యువత కాంగ్రెస్‌లోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ‘పీపుల్ బుక్’ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సమావేశంలో బనగానపల్లె ఇన్‌చార్జి బాలు యాదవ్, ఆళ్లగడ్డ ఇన్‌చార్జి భరగోడ్ల హుస్సేన్ బాష, నందికొట్కూరు ఇన్‌చార్జి తేనే నాగరాజు, నంద్యాల టౌన్ అధ్యక్షులు మస్తాన్ వలి, పాణ్యం అర్బన్ ఇన్‌చార్జి రజాక్ వలి, డీసీసీ ఉపాధ్యక్షులు ఉన్నిగొర్ల జనార్దన్, ప్రధాన కార్యదర్శి వడ్డే రాజశేఖర్, కార్యదర్శి ఆర్. గోపినాథ్ రావు, మండల అధ్యక్షులు ధోని రామాంజనేయులు, శనిగాల మహీంద్ర నాయుడు, స్టేట్ మైనారిటీ ఉపాధ్యక్షులు అబ్దుల్ మాజిద్ మౌలానా , పఠాన్ మహమ్మద్ హుస్సేన్, కాంగ్రెస్ మహిళా నేతలు భారతి, లక్ష్మీదేవి, నాయకులు గిడ్డయ్య, నాగన్న వెంకటేశ్వర్లు, బాలు, సురేష్, రాజ్ కుమార్, అప్పన్న, ఇంతియాజ్, మస్తాన్ బాష, రామకృష్ణ, మల్లికార్జున, శివ, రామాంజినేయులు, మద్దిలేటి, మాషుమ్, జలీల్, సెక్షవలి, మధు తదితరులు పాల్గొన్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • మంచినీళ్ల కొరకు పట్టించుకోని అధికారులుసాసనులు గ్రామం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా మా రాత ఇది అని మురికి నీళ్ళు విష పురుగులు తిరుగులాడే నీళ్లు తాగుతున్నాం అనారోగ్యం గురవుతున్నాం శాసనూ లు గ్రామ ప్రజలు ఎస్సీ కాలనీ నివసిస్తున్న టి మనుషులు మంచినీళ్లు దొరకక కాలువ నీళ్లు తాగుతున్నాం అనారోగ్యం గురవుతున్నాం దోమలు సంచరిస్తున్న నీళ్లు తాగుతున్నాం దీనిపై స్పందించి తగిన అధికారులు మాకు మంచి నీళ్లు వచ్చే మార్గము చూపుతారని సాసనూలు కాలనీ ప్రజలు వ్యక్తపరుస్తున్నారు
    4
    మంచినీళ్ల కొరకు పట్టించుకోని అధికారులుసాసనులు గ్రామం ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా మా రాత ఇది అని మురికి నీళ్ళు విష పురుగులు తిరుగులాడే నీళ్లు తాగుతున్నాం అనారోగ్యం గురవుతున్నాం
శాసనూ లు గ్రామ ప్రజలు ఎస్సీ కాలనీ నివసిస్తున్న టి మనుషులు మంచినీళ్లు దొరకక కాలువ నీళ్లు తాగుతున్నాం అనారోగ్యం గురవుతున్నాం దోమలు సంచరిస్తున్న నీళ్లు తాగుతున్నాం దీనిపై స్పందించి తగిన అధికారులు మాకు మంచి నీళ్లు వచ్చే మార్గము చూపుతారని సాసనూలు కాలనీ ప్రజలు వ్యక్తపరుస్తున్నారు
    user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    Farmer ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    4 hrs ago
  • రోడ్డుపై కూలిన చెట్టు: శ్రమదానం చేసి తొలగించిన పానుగల్ మాజీ జెడ్పీటీసీ రవి* 👉 *కేతేపల్లి- వనపర్తి* రహదారిపై అడ్డంగా *పడిన భారీ వృక్షాన్ని* పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు *మాజీ జెడ్పీటీసీ రవి తన అనుచరులతో* కలిసి శ్రమదానం చేసి ఆదివారం తొలగించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదని, సమస్యను గమనించిన రవి వెంటనే స్పందించారు. అధికారుల కోసం వేచి చూడకుండా, స్వయంగా రంగంలోకి దిగారు. *స్థానికులు, తన అనుచరులతో కలిసి శ్రమదానం చేశారు. కొడవలి తో చెట్టు కొమ్మలను నరికి, అటుగా వెళ్తున్న ట్రాక్టర్ సహాయం తో రహదారిపై నుంచి పక్కకు తొలగించారు* . సేవాభావాన్ని చూసి ప్రయాణికులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా పదవిలో లేకపోయినా, సమాజం పట్ల ఆయన చూపిన బాధ్యతను పలువురు అభినందించారు.
    1
    రోడ్డుపై కూలిన చెట్టు: శ్రమదానం చేసి తొలగించిన పానుగల్ మాజీ జెడ్పీటీసీ రవి*
👉 *కేతేపల్లి- వనపర్తి* రహదారిపై అడ్డంగా *పడిన భారీ వృక్షాన్ని* పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు *మాజీ జెడ్పీటీసీ రవి తన అనుచరులతో* కలిసి శ్రమదానం చేసి ఆదివారం తొలగించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదని, సమస్యను గమనించిన రవి వెంటనే స్పందించారు. అధికారుల కోసం వేచి చూడకుండా, స్వయంగా రంగంలోకి దిగారు. *స్థానికులు, తన అనుచరులతో కలిసి శ్రమదానం చేశారు. కొడవలి తో చెట్టు కొమ్మలను నరికి, అటుగా వెళ్తున్న ట్రాక్టర్ సహాయం తో రహదారిపై నుంచి పక్కకు తొలగించారు* . సేవాభావాన్ని చూసి ప్రయాణికులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా పదవిలో లేకపోయినా, సమాజం పట్ల ఆయన చూపిన బాధ్యతను పలువురు అభినందించారు.
    user_KAVITHA GALIGALA
    KAVITHA GALIGALA
    వీపనగండ్ల, వనపర్తి, తెలంగాణ•
    15 hrs ago
  • మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గారు మార్గదర్శి స్కాంను బయటికి తీసుకొచ్చి.. 20 ఏళ్ల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా వెళ్లి కేసుని కోర్టులో వాదించుకున్నారు. ఇప్పుడు పిటిషన్‌ను డిస్మిస్ చేసినా.. ఉండవల్లి గారు ఈ విషయాన్ని అంత తేలికగా విడిచిపెట్టరు. -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గారు మార్గదర్శి స్కాంను బయటికి తీసుకొచ్చి.. 20 ఏళ్ల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా వెళ్లి కేసుని కోర్టులో వాదించుకున్నారు. ఇప్పుడు పిటిషన్‌ను డిస్మిస్ చేసినా.. ఉండవల్లి గారు ఈ విషయాన్ని అంత తేలికగా విడిచిపెట్టరు. -అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి
    1
    మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గారు మార్గదర్శి స్కాంను బయటికి తీసుకొచ్చి.. 20 ఏళ్ల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా వెళ్లి కేసుని కోర్టులో వాదించుకున్నారు. ఇప్పుడు పిటిషన్‌ను డిస్మిస్ చేసినా.. ఉండవల్లి గారు ఈ విషయాన్ని అంత తేలికగా విడిచిపెట్టరు. 

-అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గారు మార్గదర్శి స్కాంను బయటికి తీసుకొచ్చి.. 20 ఏళ్ల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా వెళ్లి కేసుని కోర్టులో వాదించుకున్నారు. ఇప్పుడు పిటిషన్‌ను డిస్మిస్ చేసినా.. ఉండవల్లి గారు ఈ విషయాన్ని అంత తేలికగా విడిచిపెట్టరు. 
-అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • రోడ్డుపై కూలిన చెట్టు: శ్రమదానం చేసి తొలగించిన పానుగల్ మాజీ జెడ్పీటీసీ రవి* కేతేపల్లి- వనపర్తి* రహదారిపై అడ్డంగా *పడిన భారీ వృక్షాన్ని* పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు *మాజీ జెడ్పీటీసీ రవి తన అనుచరులతో* కలిసి శ్రమదానం చేసి ఆదివారం తొలగించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదని, సమస్యను గమనించిన రవి వెంటనే స్పందించారు. అధికారుల కోసం వేచి చూడకుండా, స్వయంగా రంగంలోకి దిగారు. *స్థానికులు, తన అనుచరులతో కలిసి శ్రమదానం చేశారు. కొడవలి తో చెట్టు కొమ్మలను నరికి, అటుగా వెళ్తున్న ట్రాక్టర్ సహాయం తో రహదారిపై నుంచి పక్కకు తొలగించారు* . సేవాభావాన్ని చూసి ప్రయాణికులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా పదవిలో లేకపోయినా, సమాజం పట్ల ఆయన చూపిన బాధ్యతను పలువురు అభినందించారు.
    1
    రోడ్డుపై కూలిన చెట్టు: శ్రమదానం చేసి తొలగించిన పానుగల్ మాజీ జెడ్పీటీసీ రవి*
కేతేపల్లి- వనపర్తి* రహదారిపై అడ్డంగా *పడిన భారీ వృక్షాన్ని* పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు *మాజీ జెడ్పీటీసీ రవి తన అనుచరులతో* కలిసి శ్రమదానం చేసి ఆదివారం తొలగించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదని, సమస్యను గమనించిన రవి వెంటనే స్పందించారు. అధికారుల కోసం వేచి చూడకుండా, స్వయంగా రంగంలోకి దిగారు. *స్థానికులు, తన అనుచరులతో కలిసి శ్రమదానం చేశారు. కొడవలి తో చెట్టు కొమ్మలను నరికి, అటుగా వెళ్తున్న ట్రాక్టర్ సహాయం తో రహదారిపై నుంచి పక్కకు తొలగించారు* . సేవాభావాన్ని చూసి ప్రయాణికులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా పదవిలో లేకపోయినా, సమాజం పట్ల ఆయన చూపిన బాధ్యతను పలువురు అభినందించారు.
    user_A Rajasheker
    A Rajasheker
    Lawyer పాంగల్, వనపర్తి, తెలంగాణ•
    16 hrs ago
  • పూతలపట్టు మండలంలో భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ స్వామివారికి ప్రత్యేక పూజలు పూతలపట్టు మండలం, బందర్లపల్లి గ్రామంలో ఇటీవల నూతనంగా నిర్మించిన రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వడ్డేపల్లి గ్రామానికి చెందిన శంకర్ నాయుడు కుటుంబ సభ్యులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, నిర్వహించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి అభిషేకాలు, పుష్పాలంకరణ అర్చనలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
    1
    పూతలపట్టు మండలంలో భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ స్వామివారికి ప్రత్యేక పూజలు
పూతలపట్టు మండలం, బందర్లపల్లి గ్రామంలో ఇటీవల నూతనంగా నిర్మించిన రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వడ్డేపల్లి గ్రామానికి చెందిన శంకర్ నాయుడు కుటుంబ సభ్యులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు,  నిర్వహించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి అభిషేకాలు, పుష్పాలంకరణ అర్చనలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • బంగాళాఖాతంలో అల్పపీడ ద్రోని బలపడుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన ఉంది ప్రజలు వరుణ్ దేవుని వైపే కన్నార్పకుండా వరుణ్ దేవుని కొరకు పూజలు ఎన్నో చేస్తున్నారు రైతులు ఎదురుచూపులు వర్షాన్ని కురవాలని రైతే రాజు మాటల్లో కాదు ఆచరణలో పెట్టాలని మనమందరం ఆ వరుణ దేవుని వర్షాలు కురవాలి రైతులు ఆనందంగా ఉండాలి వాళ్లు పండిస్తూనే మన ఐదేళ్ల నోట్లోకి పోయేది అటువంటి రైతు దేవునికి పూజలు తప్ప ఏం చేయగలడు మనమందరం ఒక్కసారి వాన దేవుడా కరుణించు అనే ప్రార్థిద్దాం వర్షాలు కురవాలి రైతులు ఎదురుచూపులు
    1
    బంగాళాఖాతంలో అల్పపీడ ద్రోని బలపడుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన ఉంది
ప్రజలు వరుణ్ దేవుని వైపే కన్నార్పకుండా వరుణ్ దేవుని కొరకు పూజలు ఎన్నో చేస్తున్నారు రైతులు ఎదురుచూపులు వర్షాన్ని కురవాలని రైతే రాజు మాటల్లో కాదు ఆచరణలో పెట్టాలని మనమందరం ఆ వరుణ దేవుని  వర్షాలు కురవాలి రైతులు ఆనందంగా ఉండాలి వాళ్లు పండిస్తూనే మన ఐదేళ్ల నోట్లోకి పోయేది అటువంటి రైతు దేవునికి పూజలు తప్ప ఏం చేయగలడు మనమందరం ఒక్కసారి వాన దేవుడా కరుణించు అనే ప్రార్థిద్దాం వర్షాలు కురవాలి రైతులు ఎదురుచూపులు
    user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    Farmer ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    20 hrs ago
  • మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి అరెస్టు అక్రమం! రాజకీయంగా అణచివేసేందుకే కారుమూరిపై అక్రమ కేసులు. లేని లిక్కర్ కేసును ఉన్నట్టు చూపించి అరెస్టు చేశారు. ప్రశ్నించే బీసీలపై చంద్రబాబు కక్షసాధింపునకు దిగారు ఎన్నికలకు ముందు బీసీలంటే వెన్నెముక అన్నారు. ఇప్పుడేమో వెంట్రుక ముక్క అన్నట్టుగా తీసేస్తున్నారు. చంద్రబాబు పెట్టే అక్రమ కేసులకు భయపడం, గట్టిగా ఎదుర్కొని నిలబడతాం కారుమూరి కుటుంబానికి వైయస్ జగన్ అండగా ఉన్నారు. బీసీలంతా వెన్నుపోటు పార్టీ అణచివేతను గుర్తించాలి. సీదిరి అప్పలరాజు, విరూపాక్షి, కారుమూరి సునీల్, కారుమూరి నాగేశ్వరరావు.. ఇలా అందరిపైనా కక్ష సాధిస్తున్నారు. సరైన సమయంలో చంద్రబాబుకు బుద్ది చెప్పటానికి బీసీలు రెడీగా ఉన్నారు. -రమేష్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి అరెస్టు అక్రమం! రాజకీయంగా అణచివేసేందుకే కారుమూరిపై అక్రమ కేసులు. లేని లిక్కర్ కేసును ఉన్నట్టు చూపించి అరెస్టు చేశారు. ప్రశ్నించే బీసీలపై చంద్రబాబు కక్షసాధింపునకు దిగారు ఎన్నికలకు ముందు బీసీలంటే వెన్నెముక అన్నారు. ఇప్పుడేమో వెంట్రుక ముక్క అన్నట్టుగా తీసేస్తున్నారు. చంద్రబాబు పెట్టే అక్రమ కేసులకు భయపడం, గట్టిగా ఎదుర్కొని నిలబడతాం కారుమూరి కుటుంబానికి వైయస్ జగన్ అండగా ఉన్నారు. బీసీలంతా వెన్నుపోటు పార్టీ అణచివేతను గుర్తించాలి. సీదిరి అప్పలరాజు, విరూపాక్షి, కారుమూరి సునీల్, కారుమూరి నాగేశ్వరరావు.. ఇలా అందరిపైనా కక్ష సాధిస్తున్నారు. సరైన సమయంలో చంద్రబాబుకు బుద్ది చెప్పటానికి బీసీలు రెడీగా ఉన్నారు. -రమేష్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ
    1
    మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి అరెస్టు అక్రమం!

రాజకీయంగా అణచివేసేందుకే కారుమూరిపై అక్రమ కేసులు. లేని లిక్కర్ కేసును ఉన్నట్టు చూపించి అరెస్టు చేశారు. ప్రశ్నించే బీసీలపై చంద్రబాబు కక్షసాధింపునకు దిగారు

ఎన్నికలకు ముందు బీసీలంటే వెన్నెముక అన్నారు. ఇప్పుడేమో వెంట్రుక ముక్క అన్నట్టుగా తీసేస్తున్నారు. చంద్రబాబు పెట్టే అక్రమ కేసులకు భయపడం, గట్టిగా ఎదుర్కొని నిలబడతాం

కారుమూరి కుటుంబానికి వైయస్ జగన్ అండగా ఉన్నారు. బీసీలంతా వెన్నుపోటు పార్టీ అణచివేతను గుర్తించాలి. సీదిరి అప్పలరాజు, విరూపాక్షి, కారుమూరి సునీల్, కారుమూరి నాగేశ్వరరావు.. ఇలా అందరిపైనా కక్ష సాధిస్తున్నారు. సరైన సమయంలో చంద్రబాబుకు బుద్ది చెప్పటానికి బీసీలు రెడీగా ఉన్నారు.

-రమేష్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి అరెస్టు అక్రమం!
రాజకీయంగా అణచివేసేందుకే కారుమూరిపై అక్రమ కేసులు. లేని లిక్కర్ కేసును ఉన్నట్టు చూపించి అరెస్టు చేశారు. ప్రశ్నించే బీసీలపై చంద్రబాబు కక్షసాధింపునకు దిగారు
ఎన్నికలకు ముందు బీసీలంటే వెన్నెముక అన్నారు. ఇప్పుడేమో వెంట్రుక ముక్క అన్నట్టుగా తీసేస్తున్నారు. చంద్రబాబు పెట్టే అక్రమ కేసులకు భయపడం, గట్టిగా ఎదుర్కొని నిలబడతాం
కారుమూరి కుటుంబానికి వైయస్ జగన్ అండగా ఉన్నారు. బీసీలంతా వెన్నుపోటు పార్టీ అణచివేతను గుర్తించాలి. సీదిరి అప్పలరాజు, విరూపాక్షి, కారుమూరి సునీల్, కారుమూరి నాగేశ్వరరావు.. ఇలా అందరిపైనా కక్ష సాధిస్తున్నారు. సరైన సమయంలో చంద్రబాబుకు బుద్ది చెప్పటానికి బీసీలు రెడీగా ఉన్నారు.
-రమేష్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.