logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రజల ప్రాణాలకు భరోసా.. పేదరికానికి అండగా కూటమి ప్రభుత్వం! నరసాపురం మండలం కోటవర్థపాలెం గ్రామానికి చెందిన కొల్లాటి రామాంజనేయులు, నాగలక్ష్మి దంపతుల 6 నెలల చిన్నారికి అత్యవసర Transposition of Great Arteries + Large VSD + Small ASD, Bilateral Bidirectional BDG + LPA Plasty వంటి క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స నిమిత్తం రూ. 5,60,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఎల్.ఓ.సి (LOC) లేఖ పత్రాన్ని జనసేన పార్టీ కార్యాలయంలో నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు పతాక శీర్షిక న్యూస్ ప్రజల ప్రాణాలకు భరోసా.. పేదరికానికి అండగా కూటమి ప్రభుత్వం! నరసాపురం మండలం కోటవర్థపాలెం గ్రామానికి చెందిన కొల్లాటి రామాంజనేయులు, నాగలక్ష్మి దంపతుల 6 నెలల చిన్నారికి అత్యవసర Transposition of Great Arteries + Large VSD + Small ASD, Bilateral Bidirectional BDG + LPA Plasty వంటి క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స నిమిత్తం రూ. 5,60,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఎల్.ఓ.సి (LOC) లేఖ పత్రాన్ని జనసేన పార్టీ కార్యాలయంలో నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు గారు అందజేశారు. కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలవడమే మా ప్రభుత్వ లక్ష్యం. చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు.

6 hrs ago
user_Sidanivenugopal
Sidanivenugopal
Paan shop నరసాపురం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
6 hrs ago
77f40d90-97d9-470b-9f8e-62d54cf6d785

ప్రజల ప్రాణాలకు భరోసా.. పేదరికానికి అండగా కూటమి ప్రభుత్వం! నరసాపురం మండలం కోటవర్థపాలెం గ్రామానికి చెందిన కొల్లాటి రామాంజనేయులు, నాగలక్ష్మి దంపతుల 6 నెలల చిన్నారికి అత్యవసర Transposition of Great Arteries + Large VSD + Small ASD, Bilateral Bidirectional BDG + LPA Plasty వంటి క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స నిమిత్తం రూ. 5,60,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఎల్.ఓ.సి (LOC) లేఖ పత్రాన్ని జనసేన పార్టీ కార్యాలయంలో నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు పతాక శీర్షిక న్యూస్ ప్రజల ప్రాణాలకు భరోసా.. పేదరికానికి అండగా కూటమి ప్రభుత్వం! నరసాపురం మండలం కోటవర్థపాలెం గ్రామానికి చెందిన కొల్లాటి రామాంజనేయులు, నాగలక్ష్మి దంపతుల 6 నెలల చిన్నారికి అత్యవసర Transposition of Great Arteries + Large VSD + Small ASD, Bilateral Bidirectional BDG + LPA Plasty వంటి క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స నిమిత్తం రూ. 5,60,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఎల్.ఓ.సి (LOC) లేఖ పత్రాన్ని జనసేన పార్టీ కార్యాలయంలో నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు గారు అందజేశారు. కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలవడమే మా ప్రభుత్వ లక్ష్యం. చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు.

More news from Bapatla and nearby areas
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    3 hrs ago
  • अमरावती बनी आंध्र प्रदेश की स्थायी राजधानी, लोकसभा में FCRA बिल को लेकर हंगामा लोकसभा में बुधवार का दिन राजनीतिक तौर पर बेहद गर्म रहा। सदन ने आंध्र प्रदेश पुनर्गठन (संशोधन) बिल, 2026 को मंजूरी दे दी, जिसके बाद अमरावती को राज्य की एकमात्र और स्थायी राजधानी बनाने का रास्ता पूरी तरह साफ हो गया। गृह राज्य मंत्री ने यह बिल पेश किया था, जिस पर एक घंटे से ज्यादा चर्चा चली और फिर वॉयस वोट से पास कर दिया गया। लेकिन कार्यवाही शुरू होते ही माहौल बदल गया। विपक्षी सदस्यों ने विदेशी अंशदान संशोधन (FCRA) बिल के खिलाफ जोरदार विरोध शुरू कर दिया। ‘बिल वापस लो’ के नारे लगाते हुए सांसद अपनी सीटों पर खड़े हो गए। स्पीकर की अपील के बाद भी हंगामा थमता नहीं दिखा। संसदीय कार्य मंत्री ने साफ किया कि FCRA बिल पर आज कोई चर्चा नहीं होगी। यह बिल 25 मार्च को पेश किया गया था और विदेशी फंडिंग पाने वाले संगठनों पर नियमों को और सख्त व पारदर्शी बनाने का प्रस्ताव रखता है। FCRA संशोधन में यह भी व्यवस्था है कि जिन संगठनों का पंजीकरण रद्द या समाप्त होता है, उनकी विदेशी फंडिंग और उससे जुड़ी संपत्तियों के प्रबंधन के लिए अलग से एक प्राधिकरण नियुक्त किया जा सकेगा। लोकसभा की कार्यवाही में बजट सत्र के दौरान यह अब तक के सबसे तीखे टकरावों में से एक माना जा रहा है।
    1
    अमरावती बनी आंध्र प्रदेश की स्थायी राजधानी, लोकसभा में FCRA बिल को लेकर हंगामा
लोकसभा में बुधवार का दिन राजनीतिक तौर पर बेहद गर्म रहा। सदन ने आंध्र प्रदेश पुनर्गठन (संशोधन) बिल, 2026 को मंजूरी दे दी, जिसके बाद अमरावती को राज्य की एकमात्र और स्थायी राजधानी बनाने का रास्ता पूरी तरह साफ हो गया। गृह राज्य मंत्री ने यह बिल पेश किया था, जिस पर एक घंटे से ज्यादा चर्चा चली और फिर वॉयस वोट से पास कर दिया गया।
लेकिन कार्यवाही शुरू होते ही माहौल बदल गया। विपक्षी सदस्यों ने विदेशी अंशदान संशोधन (FCRA) बिल के खिलाफ जोरदार विरोध शुरू कर दिया। ‘बिल वापस लो’ के नारे लगाते हुए सांसद अपनी सीटों पर खड़े हो गए। स्पीकर की अपील के बाद भी हंगामा थमता नहीं दिखा।
संसदीय कार्य मंत्री ने साफ किया कि FCRA बिल पर आज कोई चर्चा नहीं होगी। यह बिल 25 मार्च को पेश किया गया था और विदेशी फंडिंग पाने वाले संगठनों पर नियमों को और सख्त व पारदर्शी बनाने का प्रस्ताव रखता है।
FCRA संशोधन में यह भी व्यवस्था है कि जिन संगठनों का पंजीकरण रद्द या समाप्त होता है, उनकी विदेशी फंडिंग और उससे जुड़ी संपत्तियों के प्रबंधन के लिए अलग से एक प्राधिकरण नियुक्त किया जा सकेगा।
लोकसभा की कार्यवाही में बजट सत्र के दौरान यह अब तक के सबसे तीखे टकरावों में से एक माना जा रहा है।
    user_Jivon basu
    Jivon basu
    Duggirala, Guntur•
    7 hrs ago
  • పోలవరం జిల్లా... పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారంతో బెంబేలెత్తుతున్న గిరిజనులు దేవీపట్నం మండలం పూడిపల్లి గ్రామ సమీపంలో గోదావరి నది ప్రాంతంలో ఒక కొండ పై గేదెను చంపి నిన్నటి వరకు తిష్ట వేసిన పెద్దపులి ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు సమీపంలో పులి సంచారంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు పులిని పట్టుకోడానికి నానా తంటాలు పడుతున్న తిరుపతి,శ్రీశైలానికి చెందిన NSTR బృందం. పులిని మత్తు ఇంజక్షన్ గన్లతో షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఎన్ ఎస్ టి ఆర్ టీం సభ్యులు డ్రోన్ కెమెరా నిఘాతో పులి కదలికలను గుర్తించి దానిని సురక్షితంగా బంధించేందుకు రంపచోడవరం డిఎఫ్ఓ శివ కుమార్ పర్యవేక్షిస్తున్నారు...
    4
    పోలవరం జిల్లా... 
పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారంతో బెంబేలెత్తుతున్న గిరిజనులు
దేవీపట్నం మండలం పూడిపల్లి గ్రామ సమీపంలో గోదావరి నది ప్రాంతంలో ఒక కొండ పై గేదెను చంపి నిన్నటి వరకు తిష్ట వేసిన పెద్దపులి
ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు సమీపంలో పులి సంచారంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు
పులిని పట్టుకోడానికి నానా తంటాలు పడుతున్న  తిరుపతి,శ్రీశైలానికి చెందిన NSTR బృందం.
పులిని మత్తు ఇంజక్షన్ గన్లతో షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఎన్ ఎస్ టి ఆర్ టీం సభ్యులు
డ్రోన్ కెమెరా నిఘాతో పులి కదలికలను గుర్తించి దానిని సురక్షితంగా బంధించేందుకు రంపచోడవరం డిఎఫ్ఓ శివ కుమార్ పర్యవేక్షిస్తున్నారు...
    user_NageswaraRao PRESS
    NageswaraRao PRESS
    జర్నలిస్ట్ రంపచోడవరం, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • గుంటూరు నూతన కలెక్టర్ C.Mసాయికాంత్ వర్మ గుంటూరు జిల్లా నూతన కలెక్టర్గా C.M సాయికాంత్ వర్మ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, DRO ఖాజావలి, RDO శ్రీనివాస్, కమిషనర్ కె.మయూర్ అశోక్ తదితరులు ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
    1
    గుంటూరు నూతన కలెక్టర్ C.Mసాయికాంత్ వర్మ
గుంటూరు జిల్లా నూతన కలెక్టర్గా C.M సాయికాంత్ వర్మ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, DRO ఖాజావలి, RDO శ్రీనివాస్, కమిషనర్ కె.మయూర్ అశోక్ తదితరులు ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • Post by Sode Prasad
    1
    Post by Sode Prasad
    user_Sode Prasad
    Sode Prasad
    Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
  • Life changing opportunity 💥 ఇంట్లో నుంచే mobile ద్వారా income సంపాదించండి 📱💰 Part time / Full time work available Interested అయితే 👉 DM చేయండి లేదా comment చేయండి 👇 Limited seats only 🚀
    1
    Life changing opportunity 💥  
ఇంట్లో నుంచే mobile ద్వారా income సంపాదించండి 📱💰  
Part time / Full time work available  
Interested అయితే 👉 DM చేయండి లేదా comment చేయండి 👇  
Limited seats only 🚀
    user_Kumar Kurapati
    Kumar Kurapati
    చెరుకుపల్లె హెచ్.ఓ అరుంబాక, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.