Shuru
Apke Nagar Ki App…
మహిళలకుఉచిత బస్సు కారణంగా బస్సులో కూర్చునే సీటు కోసం మహిళల మధ్య ఘర్షణ రగడ ముష్టి యుద్ధం పరస్పరదాడి. గాయపడ్డ చిన్నారి. విజయనగరం జిల్లా బొబ్బిలి వద్ద ఆర్టీసీ బస్సులో పరస్పరం దాడి చేసుకున్న మహిళలు బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఇద్దరు మహిళల మధ్య సీట్ కోసం మొదలైన వాగ్వాదం చివరకు భౌతిక దాడులకు దిగిన మహిళలుదాడిలో తీవ్రంగా గాయపడిన 14 ఏళ్ల చిన్నారి బెజ్జుపల్లి భార్గవి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలింపు.
Pokala Nagesh Kumar

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ రంప గ్రామంలో లబ్ధిదారుల ఇంటికే వెళ్లి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లు అందేలా ఏర్పాట్లు చేశామన్నారు. పింఛన్లు, రేషన్ సరఫరాపై ఆరా తీస్తూనే.. జనగణన సర్వేకు సహకరించాలని, ఉపాధి హామీ 'జలధార' ద్వారా భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.1
- Post by Meenakshi1
- 😭1
- Post by గెద్దాడ ఈశ్వర్3
- Post by V Ramarao2
- Post by Ramprasad islavath2
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలంలో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షం కురిసింది. శుక్రవారంనాడు కురిసిన భారీ వర్షానికి గాను నౌపడ మర్రిపాడు సీతానగరం సెలగపేట భావనపాడు సున్నా పల్లి రాజపురం తదితర గ్రామాల్లో సుమారుగా 3000 ఎకరాల్లో ఉప్పు పంట కు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురు గాలులతో భారీగా వర్షం కురవడంతో వర్షపునీరు ఉప్పు పండించిన పొలాల్లోకి చేరి నీట మునిగాయి. ఉప్పు గల్లీలో నిలువ చేసుకున్న చేతికి అంది వచ్చిన ఉప్పు పంట నీట కరిగిందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో 10 రోజుల వరకు ఈ పంట రాదని అంతవరకు రైతులకు తీవ్ర నష్టం అని బాధను వ్యక్తం చేశారు.4
- మారేడుమిల్లి పందిరి మామిడి కోటలో కేంద్ర కార్యదర్శి కమల్ కిషోర్ సోన్, కలెక్టర్ దినేష్ కుమార్ జల జీవన్ మిషన్ కుళాయిలను ప్రారంభించారు. రూ.15.7 లక్షలతో 98 గిరిజన కుటుంబాలకు రక్షిత నీరు చేరింది. ప్రతి వ్యక్తికీ 55 లీటర్ల నీరు అందించడమే లక్ష్యమని, దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని వారు పేర్కొన్నారు. ఇదే వేదికపై లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసి, నీటి సంరక్షణపై గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఏ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసే ఆదుకోండి😭🙏1