logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి -దయానంద్

13 hrs ago
user_Ramprasad islavath
Ramprasad islavath
Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
13 hrs ago

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి -దయానంద్

More news from తెలంగాణ and nearby areas
  • Post by Ramprasad islavath
    2
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    13 hrs ago
  • * ఎన్టీఆర్ జిల్లా: * గంపలగూడెం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, మొక్కజొన్న పంటలను పరిశీలించిన-జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామి దాసు.. జిల్లాలో మొక్కజొన్న,రైతుల, పరిస్థితి అధ్వానంగా ఉంది. * చంద్రబాబు ఏదైతే రైతాంగం సుద్దదండగని చెప్పారో..దాన్ని నిజం చేస్తున్నారు. * రైతులు ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సింగపూర్ ట్రీప్పులేస్తున్నారు. * మంత్రికి ఒకటే చెప్తున్నాం సింగపూర్, మలేషియా కాదు క్షేత్రస్థాయిలో రావాలి. * రాష్ట్రంలో పనిచేసేవారు ఎవరు లేరనీ చంద్రబాబు ముంబైలో అవార్డులు తీసుకునే పనిలో ఆయనన్నారు. * మంత్రి లోకేష్ ఎక్కడున్నారో తెలియదు,మిగిలిన మంత్రులు నోరెత్తి మాట్లాడరు. * కలెక్టర్లు,జాయింట్ కలెక్టర్లు మేమేమీ చేయలేమనీ చేతులెత్తే పరిస్థితి.. * కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేతకాని తనవలన డీజిల్, పెట్రోల్ సంక్షోభం ఏర్పడింది. * ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకుని కళ్ళుతెరిచి రైతాంగాన్ని కాపాడాలి. * మొక్కజొన్నను తెలంగాణలో 2400 కొనుగోలు చేస్తుంటే ఇక్కడేమో 1500 వందలకు కొనే దిక్కులేదు. * ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సిపి తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
    2
    * ఎన్టీఆర్ జిల్లా:
* గంపలగూడెం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, మొక్కజొన్న పంటలను పరిశీలించిన-జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామి దాసు..
జిల్లాలో మొక్కజొన్న,రైతుల, పరిస్థితి అధ్వానంగా ఉంది.
* చంద్రబాబు ఏదైతే రైతాంగం సుద్దదండగని చెప్పారో..దాన్ని నిజం చేస్తున్నారు.
* రైతులు ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సింగపూర్ ట్రీప్పులేస్తున్నారు.
* మంత్రికి ఒకటే చెప్తున్నాం సింగపూర్, మలేషియా కాదు క్షేత్రస్థాయిలో రావాలి.
* రాష్ట్రంలో పనిచేసేవారు ఎవరు లేరనీ చంద్రబాబు  ముంబైలో అవార్డులు తీసుకునే పనిలో ఆయనన్నారు.
* మంత్రి లోకేష్ ఎక్కడున్నారో తెలియదు,మిగిలిన మంత్రులు నోరెత్తి మాట్లాడరు.
* కలెక్టర్లు,జాయింట్ కలెక్టర్లు మేమేమీ చేయలేమనీ  చేతులెత్తే పరిస్థితి..
* కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేతకాని తనవలన డీజిల్, పెట్రోల్ సంక్షోభం ఏర్పడింది.
* ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకుని కళ్ళుతెరిచి రైతాంగాన్ని కాపాడాలి.
* మొక్కజొన్నను తెలంగాణలో 2400 కొనుగోలు చేస్తుంటే ఇక్కడేమో 1500 వందలకు కొనే దిక్కులేదు.
* ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సిపి తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
    user_Ravi Reporter
    Ravi Reporter
    Local News Reporter తిరువూరు, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • Post by V Ramarao
    2
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    16 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. మండల పరిధిలోని మడగూడ బ్రిడ్జి క్రాస్ రోడ్ వద్ద గడ్డి లోడ్‌తో వెళ్తున్న ఒక డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.​వివరాల్లోకి వెళ్తే కొత్తగూడ ప్రాంతంలో గడ్డిని కొనుగోలు చేసిన వ్యాపారులు, దానిని డీసీఎం వాహనంలో ఖమ్మం తరలిస్తున్నారు. ఈ క్రమంలో మడగూడ బ్రిడ్జి మలుపు వద్దకు రాగానే వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వెంకన్నకు స్వల్ప గాయాలయ్యాయి. వాహనం బోల్తా పడిన సమయంలో పెద్ద ప్రమాదమే జరిగినట్లు కనిపించినప్పటికీ, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడటంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు డ్రైవర్‌కు ప్రాథమిక చికిత్స అందించారు.
    1
    మహబూబాబాద్ జిల్లా గంగారం  మండలంలో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. మండల పరిధిలోని మడగూడ బ్రిడ్జి క్రాస్ రోడ్ వద్ద గడ్డి లోడ్‌తో వెళ్తున్న ఒక డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.​వివరాల్లోకి వెళ్తే
కొత్తగూడ ప్రాంతంలో గడ్డిని కొనుగోలు చేసిన వ్యాపారులు, దానిని డీసీఎం వాహనంలో ఖమ్మం తరలిస్తున్నారు. ఈ క్రమంలో మడగూడ బ్రిడ్జి మలుపు వద్దకు రాగానే వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్ వెంకన్నకు స్వల్ప గాయాలయ్యాయి. వాహనం బోల్తా పడిన సమయంలో పెద్ద ప్రమాదమే జరిగినట్లు కనిపించినప్పటికీ, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడటంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు డ్రైవర్‌కు ప్రాథమిక చికిత్స అందించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    11 hrs ago
  • హైదరాబాద్ నుండి నారాయణఖేడ్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాయికోడ్ వద్ద ఆపి టికెట్ చెక్ చేసిన తనిఖీ అధికారి ప్రకాష్ ఒక ప్రయాణికుడి టికెట్ లేదని గుర్తించి, అతనికి జరిమానా లేకుండా ఉండాలంటే, కండక్టర్‌కు మెమో రాకుండా ఉండాలంటే రూ.20 వేలు డిమాండ్ చేసిన అధికారి దీంతో ఆగ్రహించి అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్ మరియు ప్రయాణికుడు
    1
    హైదరాబాద్ నుండి నారాయణఖేడ్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాయికోడ్ వద్ద ఆపి టికెట్ చెక్ చేసిన తనిఖీ అధికారి ప్రకాష్ 
ఒక ప్రయాణికుడి టికెట్ లేదని గుర్తించి, అతనికి జరిమానా లేకుండా ఉండాలంటే, కండక్టర్‌కు మెమో రాకుండా ఉండాలంటే రూ.20 వేలు డిమాండ్ చేసిన అధికారి 
దీంతో ఆగ్రహించి అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్ మరియు ప్రయాణికుడు
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    15 hrs ago
  • అంజుమన్ స్థలాలను నోటిఫికేషన్ చేయవద్దు: నూరి ఫాతిమా గుంటూరు లోని అంజుమన్ స్థలాలకు చెందిన భూమిని సైన్స్ పార్క్ పేరుతో ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తుందని, అలా తీసుకునే హక్కు ప్రభుత్వానికి లేదని, పేద ప్రజల అభివృద్ధి కోసం మంచి మనసు తో దాతలు ఇచ్చిన స్థలాన్ని వారి అభివృద్ధి కోసం ప్రణాళికలు రచించాలని తెనాలి జిల్లా కలెక్టర్ కు ఆమె పిర్యాదు తెలియజేశారు.
    1
    అంజుమన్ స్థలాలను నోటిఫికేషన్ చేయవద్దు: నూరి ఫాతిమా 
గుంటూరు లోని అంజుమన్ స్థలాలకు చెందిన భూమిని సైన్స్ పార్క్ పేరుతో ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తుందని, అలా తీసుకునే హక్కు ప్రభుత్వానికి లేదని, పేద ప్రజల అభివృద్ధి కోసం మంచి మనసు తో దాతలు ఇచ్చిన స్థలాన్ని వారి అభివృద్ధి కోసం ప్రణాళికలు రచించాలని తెనాలి జిల్లా కలెక్టర్ కు ఆమె పిర్యాదు తెలియజేశారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా బలరాంతండాకు చెందిన కేలోతు శేఖర్ (32) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన శేఖర్ భార్య సౌజన్యను కొట్టడంతో ఆమె మానుకోట పట్టణ శివారు సాంక్రియాతండాలోని పుట్టింటికి వెళ్లింది. ఆ తరువాత కుమారుడు, కుమార్తె నిద్రకు వెళ్లిన అనంతరం శేఖర్ భార్యకు వీడియో కాల్ చేసి, ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సౌజన్య వెంటనే విషయాన్ని శేఖర్ తల్లికి సమాచారం ఇవ్వగా, ఆమె అక్కడికి చేరుకుని చూసే సరికి శేఖర్ మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
    1
    మహబూబాబాద్ జిల్లా బలరాంతండాకు చెందిన కేలోతు శేఖర్ (32) కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన శేఖర్ భార్య సౌజన్యను కొట్టడంతో ఆమె మానుకోట పట్టణ శివారు సాంక్రియాతండాలోని పుట్టింటికి వెళ్లింది.
ఆ తరువాత కుమారుడు, కుమార్తె నిద్రకు వెళ్లిన అనంతరం శేఖర్ భార్యకు వీడియో కాల్ చేసి, ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సౌజన్య వెంటనే విషయాన్ని శేఖర్ తల్లికి సమాచారం ఇవ్వగా, ఆమె అక్కడికి చేరుకుని చూసే సరికి శేఖర్ మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    14 hrs ago
  • అయితే ఒక ప్రయాణికుడి దగ్గర టికెట్ లేకపోవడంతో కేసు పెట్టకుండా ఉండడానికి ప్రయాణికుడి నుండి, కండక్టర్ నుండి రూ.20 వేల లంచం డిమాండ్ చేసిన టికెట్ స్క్వాడ్ దీంతో ఆగ్రహించి సదరు అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్, దాడి చేసిన ప్రయాణికులు
    1
    అయితే ఒక ప్రయాణికుడి దగ్గర టికెట్ లేకపోవడంతో కేసు పెట్టకుండా ఉండడానికి ప్రయాణికుడి నుండి, కండక్టర్ నుండి రూ.20 వేల లంచం డిమాండ్ చేసిన టికెట్ స్క్వాడ్ 
దీంతో ఆగ్రహించి సదరు అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్, దాడి చేసిన ప్రయాణికులు
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.