Shuru
Apke Nagar Ki App…
ఆర్టీసీ బస్సులో టికెట్ లేదని రూ.20 వేలు లంచం అడిగినందుకు.. చెకింగ్ అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్, ప్రయాణికులు సంగారెడ్డి జిల్లా రాయకోడ్ వద్ద హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుని తనిఖీ కోసం ఆపిన టికెట్ స్క్వాడ్ అయితే ఒక ప్రయాణికుడి దగ్గర టికెట్ లేకపోవడంతో కేసు పెట్టకుండా ఉండడానికి ప్రయాణికుడి నుండి, కండక్టర్ నుండి రూ.20 వేల లంచం డిమాండ్ చేసిన టికెట్ స్క్వాడ్ దీంతో ఆగ్రహించి సదరు అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్, దాడి చేసిన ప్రయాణికులు
Ramprasad islavath
ఆర్టీసీ బస్సులో టికెట్ లేదని రూ.20 వేలు లంచం అడిగినందుకు.. చెకింగ్ అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్, ప్రయాణికులు సంగారెడ్డి జిల్లా రాయకోడ్ వద్ద హైదరాబాద్ నుండి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుని తనిఖీ కోసం ఆపిన టికెట్ స్క్వాడ్ అయితే ఒక ప్రయాణికుడి దగ్గర టికెట్ లేకపోవడంతో కేసు పెట్టకుండా ఉండడానికి ప్రయాణికుడి నుండి, కండక్టర్ నుండి రూ.20 వేల లంచం డిమాండ్ చేసిన టికెట్ స్క్వాడ్ దీంతో ఆగ్రహించి సదరు అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్, దాడి చేసిన ప్రయాణికులు
More news from తెలంగాణ and nearby areas
- Post by Ramprasad islavath2
- * ఎన్టీఆర్ జిల్లా: * గంపలగూడెం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, మొక్కజొన్న పంటలను పరిశీలించిన-జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామి దాసు.. జిల్లాలో మొక్కజొన్న,రైతుల, పరిస్థితి అధ్వానంగా ఉంది. * చంద్రబాబు ఏదైతే రైతాంగం సుద్దదండగని చెప్పారో..దాన్ని నిజం చేస్తున్నారు. * రైతులు ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సింగపూర్ ట్రీప్పులేస్తున్నారు. * మంత్రికి ఒకటే చెప్తున్నాం సింగపూర్, మలేషియా కాదు క్షేత్రస్థాయిలో రావాలి. * రాష్ట్రంలో పనిచేసేవారు ఎవరు లేరనీ చంద్రబాబు ముంబైలో అవార్డులు తీసుకునే పనిలో ఆయనన్నారు. * మంత్రి లోకేష్ ఎక్కడున్నారో తెలియదు,మిగిలిన మంత్రులు నోరెత్తి మాట్లాడరు. * కలెక్టర్లు,జాయింట్ కలెక్టర్లు మేమేమీ చేయలేమనీ చేతులెత్తే పరిస్థితి.. * కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేతకాని తనవలన డీజిల్, పెట్రోల్ సంక్షోభం ఏర్పడింది. * ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకుని కళ్ళుతెరిచి రైతాంగాన్ని కాపాడాలి. * మొక్కజొన్నను తెలంగాణలో 2400 కొనుగోలు చేస్తుంటే ఇక్కడేమో 1500 వందలకు కొనే దిక్కులేదు. * ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సిపి తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.2
- Post by V Ramarao2
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో అనర్హులకు కేటాయిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు.ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు పథకాల లబ్ధిదారులకు మైక్ ఇచ్చి మాట్లాడాలని కోరారు.పాలేరు గ్రామానికి చెందిన పిల్లి నీలమ్మ అనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారురాలతో వేదికపై ఉన్న మంత్రి పొంగులేటి స్పందిస్తూ.. “చెల్లెమ్మ.! పిల్లలు ఏం చేస్తున్నారు?” అని అడిగారు. అందుకు ఆమె బదులిస్తూ, “నాకు నలుగురు పిల్లలు. ఒకరు లండన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. మరొకరు సోషల్ మీడియాలో చాణక్య స్ట్రాటజీస్ నడుపుతున్నారు. ఇంకొకరు సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారు.” అని చెప్పడంతో సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు.1
- మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. మండల పరిధిలోని మడగూడ బ్రిడ్జి క్రాస్ రోడ్ వద్ద గడ్డి లోడ్‌తో వెళ్తున్న ఒక డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.వివరాల్లోకి వెళ్తే కొత్తగూడ ప్రాంతంలో గడ్డిని కొనుగోలు చేసిన వ్యాపారులు, దానిని డీసీఎం వాహనంలో ఖమ్మం తరలిస్తున్నారు. ఈ క్రమంలో మడగూడ బ్రిడ్జి మలుపు వద్దకు రాగానే వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వెంకన్నకు స్వల్ప గాయాలయ్యాయి. వాహనం బోల్తా పడిన సమయంలో పెద్ద ప్రమాదమే జరిగినట్లు కనిపించినప్పటికీ, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడటంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు డ్రైవర్‌కు ప్రాథమిక చికిత్స అందించారు.1
- హైదరాబాద్ నుండి నారాయణఖేడ్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాయికోడ్ వద్ద ఆపి టికెట్ చెక్ చేసిన తనిఖీ అధికారి ప్రకాష్ ఒక ప్రయాణికుడి టికెట్ లేదని గుర్తించి, అతనికి జరిమానా లేకుండా ఉండాలంటే, కండక్టర్‌కు మెమో రాకుండా ఉండాలంటే రూ.20 వేలు డిమాండ్ చేసిన అధికారి దీంతో ఆగ్రహించి అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్ మరియు ప్రయాణికుడు1
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కోతుల స్వైరవిహారం తీవ్ర స్థాయికి చేరింది. మున్సిపాలిటీ పరిధిలో కోతుల దాడులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. నిన్న కోతుల దాడిలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు, అటవీ శాఖ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.1
- అయితే ఒక ప్రయాణికుడి దగ్గర టికెట్ లేకపోవడంతో కేసు పెట్టకుండా ఉండడానికి ప్రయాణికుడి నుండి, కండక్టర్ నుండి రూ.20 వేల లంచం డిమాండ్ చేసిన టికెట్ స్క్వాడ్ దీంతో ఆగ్రహించి సదరు అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్, దాడి చేసిన ప్రయాణికులు1