ఖమ్మం - అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు.! ఒక కొడుకు లండన్ లో ఉద్యోగం.. ఇంకో కొడుకు చాణక్య స్ట్రాటజీస్ నడుపుతాడని వేదిక పైనే బాహాటంగా చెప్పిన లబ్ధిదారులు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో అనర్హులకు కేటాయిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు.ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు పథకాల లబ్ధిదారులకు మైక్ ఇచ్చి మాట్లాడాలని కోరారు.పాలేరు గ్రామానికి చెందిన పిల్లి నీలమ్మ అనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారురాలతో వేదికపై ఉన్న మంత్రి పొంగులేటి స్పందిస్తూ.. “చెల్లెమ్మ.! పిల్లలు ఏం చేస్తున్నారు?” అని అడిగారు. అందుకు ఆమె బదులిస్తూ, “నాకు నలుగురు పిల్లలు. ఒకరు లండన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. మరొకరు సోషల్ మీడియాలో చాణక్య స్ట్రాటజీస్ నడుపుతున్నారు. ఇంకొకరు సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారు.” అని చెప్పడంతో సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు.
ఖమ్మం - అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు.! ఒక కొడుకు లండన్ లో ఉద్యోగం.. ఇంకో కొడుకు చాణక్య స్ట్రాటజీస్ నడుపుతాడని వేదిక పైనే బాహాటంగా చెప్పిన లబ్ధిదారులు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో అనర్హులకు కేటాయిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు.ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు పథకాల లబ్ధిదారులకు మైక్ ఇచ్చి మాట్లాడాలని కోరారు.పాలేరు గ్రామానికి చెందిన పిల్లి నీలమ్మ అనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారురాలతో వేదికపై ఉన్న మంత్రి పొంగులేటి స్పందిస్తూ.. “చెల్లెమ్మ.! పిల్లలు ఏం చేస్తున్నారు?” అని అడిగారు. అందుకు ఆమె బదులిస్తూ, “నాకు నలుగురు పిల్లలు. ఒకరు లండన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. మరొకరు సోషల్ మీడియాలో చాణక్య స్ట్రాటజీస్ నడుపుతున్నారు. ఇంకొకరు సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారు.” అని చెప్పడంతో సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు.
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో అనర్హులకు కేటాయిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు.ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు పథకాల లబ్ధిదారులకు మైక్ ఇచ్చి మాట్లాడాలని కోరారు.పాలేరు గ్రామానికి చెందిన పిల్లి నీలమ్మ అనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారురాలతో వేదికపై ఉన్న మంత్రి పొంగులేటి స్పందిస్తూ.. “చెల్లెమ్మ.! పిల్లలు ఏం చేస్తున్నారు?” అని అడిగారు. అందుకు ఆమె బదులిస్తూ, “నాకు నలుగురు పిల్లలు. ఒకరు లండన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. మరొకరు సోషల్ మీడియాలో చాణక్య స్ట్రాటజీస్ నడుపుతున్నారు. ఇంకొకరు సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారు.” అని చెప్పడంతో సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు.1
- మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో తృటిలో భారీ ప్రమాదం తప్పింది. మండల పరిధిలోని మడగూడ బ్రిడ్జి క్రాస్ రోడ్ వద్ద గడ్డి లోడ్‌తో వెళ్తున్న ఒక డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.వివరాల్లోకి వెళ్తే కొత్తగూడ ప్రాంతంలో గడ్డిని కొనుగోలు చేసిన వ్యాపారులు, దానిని డీసీఎం వాహనంలో ఖమ్మం తరలిస్తున్నారు. ఈ క్రమంలో మడగూడ బ్రిడ్జి మలుపు వద్దకు రాగానే వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వెంకన్నకు స్వల్ప గాయాలయ్యాయి. వాహనం బోల్తా పడిన సమయంలో పెద్ద ప్రమాదమే జరిగినట్లు కనిపించినప్పటికీ, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడటంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు డ్రైవర్‌కు ప్రాథమిక చికిత్స అందించారు.1
- Post by Ramprasad islavath2
- * ఎన్టీఆర్ జిల్లా: * గంపలగూడెం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, మొక్కజొన్న పంటలను పరిశీలించిన-జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామి దాసు.. జిల్లాలో మొక్కజొన్న,రైతుల, పరిస్థితి అధ్వానంగా ఉంది. * చంద్రబాబు ఏదైతే రైతాంగం సుద్దదండగని చెప్పారో..దాన్ని నిజం చేస్తున్నారు. * రైతులు ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సింగపూర్ ట్రీప్పులేస్తున్నారు. * మంత్రికి ఒకటే చెప్తున్నాం సింగపూర్, మలేషియా కాదు క్షేత్రస్థాయిలో రావాలి. * రాష్ట్రంలో పనిచేసేవారు ఎవరు లేరనీ చంద్రబాబు ముంబైలో అవార్డులు తీసుకునే పనిలో ఆయనన్నారు. * మంత్రి లోకేష్ ఎక్కడున్నారో తెలియదు,మిగిలిన మంత్రులు నోరెత్తి మాట్లాడరు. * కలెక్టర్లు,జాయింట్ కలెక్టర్లు మేమేమీ చేయలేమనీ చేతులెత్తే పరిస్థితి.. * కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేతకాని తనవలన డీజిల్, పెట్రోల్ సంక్షోభం ఏర్పడింది. * ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకుని కళ్ళుతెరిచి రైతాంగాన్ని కాపాడాలి. * మొక్కజొన్నను తెలంగాణలో 2400 కొనుగోలు చేస్తుంటే ఇక్కడేమో 1500 వందలకు కొనే దిక్కులేదు. * ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సిపి తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.2
- _వెలిమినేడు నోచ్ ల్యాబ్స్‌లో రియాక్టర్ పేలుడు కలకలం.!_ మూడో నెంబర్ రియాక్టర్ ఒక్కసారిగా పేలి కార్మికుడికి తీవ్ర గాయాలు... గాయపడిన కార్మికుడిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలింపు... నెల రోజుల వ్యవధిలోనే ఇదే పరిశ్రమలో రెండో ప్రమాదం.. వరుస ఘటనలతో కార్మికుల్లో భయం, ఆందోళన పెరుగుదల “పనికి వెళ్తే తిరిగి వస్తామో లేదో భయం” – కార్మికుల ఆవేదన... భద్రతా ప్రమాణాలపై యాజమాన్యం నిర్లక్ష్యం ఆరోపణలు.. ప్రమాద స్థలానికి చేరుకున్న స్థానికులు, ఆగ్రహావేశాలు పెద్ద ప్రమాదానికి ముందు హెచ్చరికగా మారుతున్న ఘటనలు... వెంటనే తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్..1
- Post by V Ramarao2
- కేవలం బిఆర్ఎస్ కు పేరు వస్తుందని ఉద్దేశంతో స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గత ప్రభుత్వంలో నిర్మించిన వాటిని నిరుపయోగంగా మార్చాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మేడే వేడుకలలో పాల్గొని మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో నిర్మించిన ఐటీ పార్క్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను నిరూప యోగంగా మార్చారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆటో కార్మికులను రోడ్డున పడేసారని విమర్శించారు. రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.1
- అయితే ఒక ప్రయాణికుడి దగ్గర టికెట్ లేకపోవడంతో కేసు పెట్టకుండా ఉండడానికి ప్రయాణికుడి నుండి, కండక్టర్ నుండి రూ.20 వేల లంచం డిమాండ్ చేసిన టికెట్ స్క్వాడ్ దీంతో ఆగ్రహించి సదరు అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్, దాడి చేసిన ప్రయాణికులు1