logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అంజుమన్ స్థలాలను నోటిఫికేషన్ చేయవద్దు: నూరి ఫాతిమా గుంటూరు లోని అంజుమన్ స్థలాలకు చెందిన భూమిని సైన్స్ పార్క్ పేరుతో ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తుందని, అలా తీసుకునే హక్కు ప్రభుత్వానికి లేదని, పేద ప్రజల అభివృద్ధి కోసం మంచి మనసు తో దాతలు ఇచ్చిన స్థలాన్ని వారి అభివృద్ధి కోసం ప్రణాళికలు రచించాలని తెనాలి జిల్లా కలెక్టర్ కు ఆమె పిర్యాదు తెలియజేశారు.

1 day ago
user_SHOT NEWS
SHOT NEWS
Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
1 day ago

అంజుమన్ స్థలాలను నోటిఫికేషన్ చేయవద్దు: నూరి ఫాతిమా గుంటూరు లోని అంజుమన్ స్థలాలకు చెందిన భూమిని సైన్స్ పార్క్ పేరుతో ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తుందని, అలా తీసుకునే హక్కు ప్రభుత్వానికి లేదని, పేద ప్రజల అభివృద్ధి కోసం మంచి మనసు తో దాతలు ఇచ్చిన స్థలాన్ని వారి అభివృద్ధి కోసం ప్రణాళికలు రచించాలని తెనాలి జిల్లా కలెక్టర్ కు ఆమె పిర్యాదు తెలియజేశారు.

  • user_Nellavari Srinivas
    Nellavari Srinivas
    కౌడిపల్లి, మెదక్, తెలంగాణ
    😡
    14 hrs ago
More news from Bapatla and nearby areas
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    21 hrs ago
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో అనర్హులకు కేటాయిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు.ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు పథకాల లబ్ధిదారులకు మైక్ ఇచ్చి మాట్లాడాలని కోరారు.పాలేరు గ్రామానికి చెందిన పిల్లి నీలమ్మ అనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారురాలతో వేదికపై ఉన్న మంత్రి పొంగులేటి స్పందిస్తూ.. “చెల్లెమ్మ.! పిల్లలు ఏం చేస్తున్నారు?” అని అడిగారు. అందుకు ఆమె బదులిస్తూ, “నాకు నలుగురు పిల్లలు. ఒకరు లండన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. మరొకరు సోషల్ మీడియాలో చాణక్య స్ట్రాటజీస్ నడుపుతున్నారు. ఇంకొకరు సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారు.” అని చెప్పడంతో సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు.
    1
    మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో అనర్హులకు కేటాయిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు.ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు పథకాల లబ్ధిదారులకు మైక్ ఇచ్చి మాట్లాడాలని కోరారు.పాలేరు గ్రామానికి చెందిన పిల్లి నీలమ్మ అనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారురాలతో వేదికపై ఉన్న మంత్రి పొంగులేటి స్పందిస్తూ.. “చెల్లెమ్మ.! పిల్లలు ఏం చేస్తున్నారు?” అని అడిగారు.
అందుకు ఆమె బదులిస్తూ, “నాకు నలుగురు పిల్లలు. ఒకరు లండన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. మరొకరు సోషల్ మీడియాలో చాణక్య స్ట్రాటజీస్ నడుపుతున్నారు. ఇంకొకరు సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారు.” అని చెప్పడంతో సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు.
    user_Venkatesh
    Venkatesh
    నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    37 min ago
  • * ఎన్టీఆర్ జిల్లా: * గంపలగూడెం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, మొక్కజొన్న పంటలను పరిశీలించిన-జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామి దాసు.. జిల్లాలో మొక్కజొన్న,రైతుల, పరిస్థితి అధ్వానంగా ఉంది. * చంద్రబాబు ఏదైతే రైతాంగం సుద్దదండగని చెప్పారో..దాన్ని నిజం చేస్తున్నారు. * రైతులు ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సింగపూర్ ట్రీప్పులేస్తున్నారు. * మంత్రికి ఒకటే చెప్తున్నాం సింగపూర్, మలేషియా కాదు క్షేత్రస్థాయిలో రావాలి. * రాష్ట్రంలో పనిచేసేవారు ఎవరు లేరనీ చంద్రబాబు ముంబైలో అవార్డులు తీసుకునే పనిలో ఆయనన్నారు. * మంత్రి లోకేష్ ఎక్కడున్నారో తెలియదు,మిగిలిన మంత్రులు నోరెత్తి మాట్లాడరు. * కలెక్టర్లు,జాయింట్ కలెక్టర్లు మేమేమీ చేయలేమనీ చేతులెత్తే పరిస్థితి.. * కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేతకాని తనవలన డీజిల్, పెట్రోల్ సంక్షోభం ఏర్పడింది. * ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకుని కళ్ళుతెరిచి రైతాంగాన్ని కాపాడాలి. * మొక్కజొన్నను తెలంగాణలో 2400 కొనుగోలు చేస్తుంటే ఇక్కడేమో 1500 వందలకు కొనే దిక్కులేదు. * ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సిపి తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
    2
    * ఎన్టీఆర్ జిల్లా:
* గంపలగూడెం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, మొక్కజొన్న పంటలను పరిశీలించిన-జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామి దాసు..
జిల్లాలో మొక్కజొన్న,రైతుల, పరిస్థితి అధ్వానంగా ఉంది.
* చంద్రబాబు ఏదైతే రైతాంగం సుద్దదండగని చెప్పారో..దాన్ని నిజం చేస్తున్నారు.
* రైతులు ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సింగపూర్ ట్రీప్పులేస్తున్నారు.
* మంత్రికి ఒకటే చెప్తున్నాం సింగపూర్, మలేషియా కాదు క్షేత్రస్థాయిలో రావాలి.
* రాష్ట్రంలో పనిచేసేవారు ఎవరు లేరనీ చంద్రబాబు  ముంబైలో అవార్డులు తీసుకునే పనిలో ఆయనన్నారు.
* మంత్రి లోకేష్ ఎక్కడున్నారో తెలియదు,మిగిలిన మంత్రులు నోరెత్తి మాట్లాడరు.
* కలెక్టర్లు,జాయింట్ కలెక్టర్లు మేమేమీ చేయలేమనీ  చేతులెత్తే పరిస్థితి..
* కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేతకాని తనవలన డీజిల్, పెట్రోల్ సంక్షోభం ఏర్పడింది.
* ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకుని కళ్ళుతెరిచి రైతాంగాన్ని కాపాడాలి.
* మొక్కజొన్నను తెలంగాణలో 2400 కొనుగోలు చేస్తుంటే ఇక్కడేమో 1500 వందలకు కొనే దిక్కులేదు.
* ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సిపి తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
    user_Ravi Reporter
    Ravi Reporter
    Local News Reporter తిరువూరు, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • Post by Ramprasad islavath
    2
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
  • Post by V Ramarao
    2
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    17 hrs ago
  • Post by Gopi krishna Journalist
    1
    Post by Gopi krishna Journalist
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • _వెలిమినేడు నోచ్‌ ల్యాబ్స్‌లో రియాక్టర్‌ పేలుడు కలకలం.!_ మూడో నెంబర్‌ రియాక్టర్‌ ఒక్కసారిగా పేలి కార్మికుడికి తీవ్ర గాయాలు... గాయపడిన కార్మికుడిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలింపు... నెల రోజుల వ్యవధిలోనే ఇదే పరిశ్రమలో రెండో ప్రమాదం.. వరుస ఘటనలతో కార్మికుల్లో భయం, ఆందోళన పెరుగుదల “పనికి వెళ్తే తిరిగి వస్తామో లేదో భయం” – కార్మికుల ఆవేదన... భద్రతా ప్రమాణాలపై యాజమాన్యం నిర్లక్ష్యం ఆరోపణలు.. ప్రమాద స్థలానికి చేరుకున్న స్థానికులు, ఆగ్రహావేశాలు పెద్ద ప్రమాదానికి ముందు హెచ్చరికగా మారుతున్న ఘటనలు... వెంటనే తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్..
    1
    _వెలిమినేడు నోచ్‌ ల్యాబ్స్‌లో రియాక్టర్‌ పేలుడు కలకలం.!_
మూడో నెంబర్‌ రియాక్టర్‌ ఒక్కసారిగా పేలి కార్మికుడికి తీవ్ర గాయాలు...
గాయపడిన కార్మికుడిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలింపు...
నెల రోజుల వ్యవధిలోనే ఇదే పరిశ్రమలో రెండో ప్రమాదం..
వరుస ఘటనలతో కార్మికుల్లో భయం, ఆందోళన పెరుగుదల
“పనికి వెళ్తే తిరిగి వస్తామో లేదో భయం” – కార్మికుల ఆవేదన...
భద్రతా ప్రమాణాలపై యాజమాన్యం నిర్లక్ష్యం ఆరోపణలు..
ప్రమాద స్థలానికి చేరుకున్న స్థానికులు, ఆగ్రహావేశాలు
పెద్ద ప్రమాదానికి ముందు హెచ్చరికగా మారుతున్న ఘటనలు...
వెంటనే తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్..
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    15 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.