Shuru
Apke Nagar Ki App…
అన్నదాత వేదన.. గుండెలను పిండేసే దృశ్యం TG: ప్రజల ఆకలి తీర్చడమే తప్ప మరే కల్మషం తెలియని అన్నదాతకు సొంత బిడ్డయినా, తోడుగా నిలిచే పశువులైనా, పంటయినా ఒకటే. వీటిలో ఏది కోల్పోయినా వారి బాధ వర్ణణాతీతం. తాజాగా నిర్మల్(D)లోని పలు గ్రామాల్లో చేతికందే ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్లతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మొక్కజొన్న, వరి, జొన్న పంటలు బూడిదయ్యాయి. దీంతో రైతులు విలపిస్తున్న దృశ్యాలు గుండెలను పిండేస్తున్నాయి. వీరిని ఆదుకోవడం అధికారుల కనీస బాధ్యత.
Syyed taher

More news from Bapatla and nearby areas
- Post by Syyed taher1
- Post by Gopi krishna Journalist1
- * ఎన్టీఆర్ జిల్లా: * గంపలగూడెం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, మొక్కజొన్న పంటలను పరిశీలించిన-జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామి దాసు.. జిల్లాలో మొక్కజొన్న,రైతుల, పరిస్థితి అధ్వానంగా ఉంది. * చంద్రబాబు ఏదైతే రైతాంగం సుద్దదండగని చెప్పారో..దాన్ని నిజం చేస్తున్నారు. * రైతులు ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సింగపూర్ ట్రీప్పులేస్తున్నారు. * మంత్రికి ఒకటే చెప్తున్నాం సింగపూర్, మలేషియా కాదు క్షేత్రస్థాయిలో రావాలి. * రాష్ట్రంలో పనిచేసేవారు ఎవరు లేరనీ చంద్రబాబు ముంబైలో అవార్డులు తీసుకునే పనిలో ఆయనన్నారు. * మంత్రి లోకేష్ ఎక్కడున్నారో తెలియదు,మిగిలిన మంత్రులు నోరెత్తి మాట్లాడరు. * కలెక్టర్లు,జాయింట్ కలెక్టర్లు మేమేమీ చేయలేమనీ చేతులెత్తే పరిస్థితి.. * కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేతకాని తనవలన డీజిల్, పెట్రోల్ సంక్షోభం ఏర్పడింది. * ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకుని కళ్ళుతెరిచి రైతాంగాన్ని కాపాడాలి. * మొక్కజొన్నను తెలంగాణలో 2400 కొనుగోలు చేస్తుంటే ఇక్కడేమో 1500 వందలకు కొనే దిక్కులేదు. * ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సిపి తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.2
- Post by గెద్దాడ ఈశ్వర్3
- Post by Ramprasad islavath2
- Post by V Ramarao2
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో అనర్హులకు కేటాయిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు.ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు పథకాల లబ్ధిదారులకు మైక్ ఇచ్చి మాట్లాడాలని కోరారు.పాలేరు గ్రామానికి చెందిన పిల్లి నీలమ్మ అనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారురాలతో వేదికపై ఉన్న మంత్రి పొంగులేటి స్పందిస్తూ.. “చెల్లెమ్మ.! పిల్లలు ఏం చేస్తున్నారు?” అని అడిగారు. అందుకు ఆమె బదులిస్తూ, “నాకు నలుగురు పిల్లలు. ఒకరు లండన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. మరొకరు సోషల్ మీడియాలో చాణక్య స్ట్రాటజీస్ నడుపుతున్నారు. ఇంకొకరు సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారు.” అని చెప్పడంతో సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు.1
- Post by Syyed taher1