Shuru
Apke Nagar Ki App…
*పల్నాడు* చిలకలూరిపేట కోర్టు కు స్టెస్ట్మెంట్ నిమిత్తం హాజరైన CI చిన్న మల్లయ్య బాధితురాలు ధనలక్ష్మి CI చిన్న మల్లయ్య పై ఆరోపణలు చేసిన బాధితురాలు ధనలక్ష్మి *బాధితురాలు ధనలక్ష్మి పాయింట్స్* ఖాకి చొక్కా వేసుకొని మహిళలు ను అన్యాయం గా అక్రమ సంబంధం పెట్టుకొని వేధిస్తున్నారు. నాతో పాటు మరో ఇద్దరి మహిళలు తో CI చిన్న మల్లయ్యకు వివహ హేతర సంబంధం ఉంది తనపై విచక్షణా రహితంగా అత్యాచారం చేశాడు అత్యాచారం తర్వాత నుంచి బెదిరింపులు గురిచేస్తున్నాడు చట్టపరంగా CI చిన్న మల్లయ్య పై చర్యలు తీసుకోవాలి...CI కు శిక్ష పడే వరకు తన పొరాటం ఆగదు మహిళల జీవితాలతో ఆడుకునే CI చిన్న మల్లయ్య ను కఠినంగా శిక్షించాలి
Syyed taher

More news from Bapatla and nearby areas
- Post by Syyed taher1
- Post by Gopi krishna Journalist1
- * ఎన్టీఆర్ జిల్లా: * గంపలగూడెం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, మొక్కజొన్న పంటలను పరిశీలించిన-జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామి దాసు.. జిల్లాలో మొక్కజొన్న,రైతుల, పరిస్థితి అధ్వానంగా ఉంది. * చంద్రబాబు ఏదైతే రైతాంగం సుద్దదండగని చెప్పారో..దాన్ని నిజం చేస్తున్నారు. * రైతులు ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సింగపూర్ ట్రీప్పులేస్తున్నారు. * మంత్రికి ఒకటే చెప్తున్నాం సింగపూర్, మలేషియా కాదు క్షేత్రస్థాయిలో రావాలి. * రాష్ట్రంలో పనిచేసేవారు ఎవరు లేరనీ చంద్రబాబు ముంబైలో అవార్డులు తీసుకునే పనిలో ఆయనన్నారు. * మంత్రి లోకేష్ ఎక్కడున్నారో తెలియదు,మిగిలిన మంత్రులు నోరెత్తి మాట్లాడరు. * కలెక్టర్లు,జాయింట్ కలెక్టర్లు మేమేమీ చేయలేమనీ చేతులెత్తే పరిస్థితి.. * కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేతకాని తనవలన డీజిల్, పెట్రోల్ సంక్షోభం ఏర్పడింది. * ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకుని కళ్ళుతెరిచి రైతాంగాన్ని కాపాడాలి. * మొక్కజొన్నను తెలంగాణలో 2400 కొనుగోలు చేస్తుంటే ఇక్కడేమో 1500 వందలకు కొనే దిక్కులేదు. * ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సిపి తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.2
- Post by గెద్దాడ ఈశ్వర్3
- Post by Ramprasad islavath2
- Post by V Ramarao2
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో అనర్హులకు కేటాయిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు.ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు పథకాల లబ్ధిదారులకు మైక్ ఇచ్చి మాట్లాడాలని కోరారు.పాలేరు గ్రామానికి చెందిన పిల్లి నీలమ్మ అనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారురాలతో వేదికపై ఉన్న మంత్రి పొంగులేటి స్పందిస్తూ.. “చెల్లెమ్మ.! పిల్లలు ఏం చేస్తున్నారు?” అని అడిగారు. అందుకు ఆమె బదులిస్తూ, “నాకు నలుగురు పిల్లలు. ఒకరు లండన్‌లో ఉద్యోగం చేస్తున్నారు. మరొకరు సోషల్ మీడియాలో చాణక్య స్ట్రాటజీస్ నడుపుతున్నారు. ఇంకొకరు సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారు.” అని చెప్పడంతో సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు.1
- Post by Syyed taher1