Shuru
Apke Nagar Ki App…
మూడు పూట్ల అన్నం కోసం నా వంతు చిన్న సాయం🙏
Adimlamganash
మూడు పూట్ల అన్నం కోసం నా వంతు చిన్న సాయం🙏
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీక్షేత్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ, మహాత్మాగాంధీ, డా. బీఆర్ అంబేడ్కర్, ఎంవీ కృష్ణారావు విగ్రహాలకు నివాళులు అర్పించడం జరిగింది. రాజ్యాంగ విలువల పరిరక్షణ బాధ్యతగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.2
- కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎస్కేయం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు వెంటనే విబిజి రాంజీ చట్టాన్ని వెనక్కి తీసుకొని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు.1
- మార్చి లో ఆడబిడ్డ నిధి ద్వారా నెలకీ మహిళలకు 15001
- శ్రీకాకుళం, జనవరి 25: భారత రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. చారిత్రక ప్రాశస్త్యం ఉన్న శ్రీకాకుళం జిల్లా ప్రస్తుతం 75 ఏళ్ల మైలురాయిని పూర్తి చేసుకుందని, ఈ అద్భుత ఘట్టానికి సాక్షిగా నిలవడం తనకి ఎంతో సంతోషాన్నిస్తోందని ఉద్వేగంగా చెప్పారు. కళింగ సామ్రాజ్య కాలం నుంచి ఈ ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర ఉందని, నేడు అన్ని రంగాల్లో జిల్లా శరవేగంగా పురోగతి సాధిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి. లక్ష్మణమూర్తి, కలెక్టరేట్ ఏఓ సూర్యనారాయణతో పాటు వివిధ విభాగాల ముఖ్య అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ గీతాలాపన అనంతరం పాఠశాల విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.1
- భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం శివారులో మేకను దాడి చేసి పులి కాదని జిల్లా అటవీ శాఖ డీఎఫ్‌ఓ రమేష్ నాయక్ తెలిపారు. స్థానిక సమాచారం మేరకు పులినా, సులానికే చెందిన ఫారెస్ట్ సిబ్బంది మేకను దాడి చేసిన కుక్కనా మరేదైనా జంతువా అనేది పరిశీలించారు. పులికి ఏమాత్రం పోలి తలపడని దాంతో అది వెళ్ళిపోతుందని తెలిపారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జావిద్ హాస్సేన్ ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.1
- ఎల్.ఎన్.పేట మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంఈఓ- 2 చంద్రమౌళి ఆలపించిన దేశభక్తి గేయం అందరినీ ఆకట్టుకుంది. తహసిల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మార్వో ఈశ్వరమ్మ, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో శ్రీనివాసరావు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.ఈకార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి జ్యోతిలక్ష్మి, జడ్పిటిసి కిలారి త్రినాధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- నాడు నేడు రైతుల బాగు కోసం కాంగ్రెస్ ప్రభుత్వమే పాట పడుతుందని గత ప్రభుత్వం ధరణి పేరుతో రైతులను మోసం చేస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు చుట్టంలాంటి భూభారతి చట్టం తెచ్చి వారికి మేలు చేస్తుందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు .మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి అర్హులైన వారికి మంజూరైన రైతు సబ్సిడీ యంత్రాలను లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందించారు.1
- ఖమ్మం ప్రభుత్వ టీచర్ పై ట్రోల్స్ ఆపేద్దాం ప్లీజ్ అర్థం చేసుకోండి1