Shuru
Apke Nagar Ki App…
మార్చి లో ఆడబిడ్డ నిధి ద్వారా నెలకీ మహిళలకు 1500
ఉంగరాల కార్తీక్
మార్చి లో ఆడబిడ్డ నిధి ద్వారా నెలకీ మహిళలకు 1500
More news from Palnadu and nearby areas
- అర్జీకి స్పందించి విద్యార్థికి ల్యాప్టాప్ అందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్1
- ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. రాయపూడి సమీపంలో 22 ఎకరాల విస్తీర్ణంలో గణతంత్ర వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. #RepublicDay2026 #ChandrababuNaidu #AndhraPradesh1
- భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం శివారులో మేకను దాడి చేసి పులి కాదని జిల్లా అటవీ శాఖ డీఎఫ్‌ఓ రమేష్ నాయక్ తెలిపారు. స్థానిక సమాచారం మేరకు పులినా, సులానికే చెందిన ఫారెస్ట్ సిబ్బంది మేకను దాడి చేసిన కుక్కనా మరేదైనా జంతువా అనేది పరిశీలించారు. పులికి ఏమాత్రం పోలి తలపడని దాంతో అది వెళ్ళిపోతుందని తెలిపారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జావిద్ హాస్సేన్ ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.1
- మచిలీపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె. బాలాజీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్ష చేసి, ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.4
- జై భీమ్!✊ జై సంవిధాన్!✍️1
- Post by Dandumagbul Magbul1
- కేసుల పరిష్కార ప్రక్రియలో మధ్యవర్తిత్వ ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలి. మహబూబాబాద్ జిల్లా జడ్జ్ మహమ్మద్ అబ్దుల్ రఫీ భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులలో ముఖ్యమైన సత్వర న్యాయాన్ని అందించడానికి గాను ప్రత్యామ్నాయ పరిష్కార పద్ధతులలో ఒకటైన మధ్యవర్తిత్వ ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించాలని మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ పిలుపునిచ్చారు.గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా న్యాయమూర్తి కేసుల పరిష్కార ప్రక్రియ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.శిక్షణ పొందిన మధ్యవర్తి ద్వారా వివాదాలు రాజీమార్గంలో పరిష్కారం అయితే ఇరుపక్షాలకు లాభదాయకంగా ఉంటుందని, ఈ మధ్యవర్తిత్వ ప్రయోజనాలని ప్రజలకు వివరించడంలో న్యాయమూర్తులు న్యాయవాదులు మరియు న్యాయ శాఖ ఉద్యోగులు ప్రత్యేక కృషి చేయాలని ఆయన అభిలాషించారు.1
- మార్చి లో ఆడబిడ్డ నిధి ద్వారా నెలకీ మహిళలకు 15001