Shuru
Apke Nagar Ki App…
ఖమ్మం ప్రభుత్వ టీచర్ పై ట్రోల్స్ ఆపేద్దాం ప్లీజ్ అర్థం చేసుకోండి
ఉంగరాల కార్తీక్
ఖమ్మం ప్రభుత్వ టీచర్ పై ట్రోల్స్ ఆపేద్దాం ప్లీజ్ అర్థం చేసుకోండి
More news from తెలంగాణ and nearby areas
- హాలియాలో జరిగిన హత్య ఘటనపై సీఐ మీడియాతో మాట్లాడారు. అసనాయమ్మను బంగారం కోసం హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపారు. పక్కింట్లోని ధనలక్ష్మి పాత కక్షలతో పాటు సెంటర్ నిర్వహణకు సంబంధించిన కారణాలు ఉన్నట్లు చెప్పారు. హత్యకు పాల్పడిన నిందితులను ఇంటికే చెందిన వారిగా గుర్తించామని వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నామని, నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీఐ స్పష్టం చేశారు.1
- అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీక్షేత్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ, మహాత్మాగాంధీ, డా. బీఆర్ అంబేడ్కర్, ఎంవీ కృష్ణారావు విగ్రహాలకు నివాళులు అర్పించడం జరిగింది. రాజ్యాంగ విలువల పరిరక్షణ బాధ్యతగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.2
- కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎస్కేయం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు వెంటనే విబిజి రాంజీ చట్టాన్ని వెనక్కి తీసుకొని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు.1
- కేశంపేట మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పల్లె ఆనంద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాజ్యాంగ విలువలు పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.2
- *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...** 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్..2
- భారత్ మాత కి జై 🇮🇳1
- ఖమ్మం ప్రభుత్వ టీచర్ పై ట్రోల్స్ ఆపేద్దాం ప్లీజ్ అర్థం చేసుకోండి1
- చర్లపల్లి గ్రామంలో శ్రీమద్వీరభద్ర స్వామి అగ్గిగుండాల ఉత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డప్పుల మ్రోగింపులతో గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. భక్తులు అగ్గిగుండాల మీద నడుస్తూ స్వామిపై తమ అపార భక్తిని చాటారు. చుట్టూ జయజయధ్వానాలు, పూజా కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఉత్సవం గ్రామ ఐక్యతను, సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించింది. స్వామి కృపతో గ్రామంలో శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని భక్తులు ప్రార్థించారు1
- నాడు నేడు రైతుల బాగు కోసం కాంగ్రెస్ ప్రభుత్వమే పాట పడుతుందని గత ప్రభుత్వం ధరణి పేరుతో రైతులను మోసం చేస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు చుట్టంలాంటి భూభారతి చట్టం తెచ్చి వారికి మేలు చేస్తుందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు .మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి అర్హులైన వారికి మంజూరైన రైతు సబ్సిడీ యంత్రాలను లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందించారు.1