logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పట్టపగలే ఇల్లు చోరీ… కీసర సుభాష్ నగర్‌లో కలకలం తలుపులు పగులగొట్టి 3 తులాల బంగారం, మొబైల్ అపహరణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీసర మండలంలోని సుభాష్ నగర్ కాలనీలో పట్టపగలే ఇల్లు చోరీ జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాలనీలో నివాసం ఉంటున్న ఆర్. వెంకట్ రెడ్డి భార్య శిరీష ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దొంగలు తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంట్లో ఉన్న అల్మారాలు పరిశీలించి సుమారు మూడు తులాల బంగారం మరియు ఒక మొబైల్ ఫోన్‌ను అపహరించి పరారయ్యారు.ఇంటివారు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటం గమనించారు. లోపలికి వెళ్లి చూడగా బంగారం, ఐఫోన్ కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దొంగలను పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. కాలనీలో ఇటీవల జరుగుతున్న చోరీ ఘటనలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

5 hrs ago
user_Suresh Sagar
Suresh Sagar
కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
5 hrs ago

పట్టపగలే ఇల్లు చోరీ… కీసర సుభాష్ నగర్‌లో కలకలం తలుపులు పగులగొట్టి 3 తులాల బంగారం, మొబైల్ అపహరణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీసర మండలంలోని సుభాష్ నగర్ కాలనీలో పట్టపగలే ఇల్లు చోరీ జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాలనీలో నివాసం ఉంటున్న ఆర్. వెంకట్ రెడ్డి భార్య శిరీష ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దొంగలు తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంట్లో ఉన్న అల్మారాలు పరిశీలించి సుమారు మూడు తులాల బంగారం మరియు ఒక మొబైల్ ఫోన్‌ను అపహరించి పరారయ్యారు.ఇంటివారు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటం గమనించారు. లోపలికి వెళ్లి చూడగా బంగారం, ఐఫోన్ కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దొంగలను పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. కాలనీలో ఇటీవల జరుగుతున్న చోరీ ఘటనలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కీసర మండలంలోని సుభాష్ నగర్ కాలనీలో పట్టపగలే ఇల్లు చోరీ జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాలనీలో నివాసం ఉంటున్న ఆర్. వెంకట్ రెడ్డి భార్య శిరీష ఇంట్లో ఈ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దొంగలు తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంట్లో ఉన్న అల్మారాలు పరిశీలించి సుమారు మూడు తులాల బంగారం మరియు ఒక మొబైల్ ఫోన్‌ను అపహరించి పరారయ్యారు.ఇంటివారు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటం గమనించారు. లోపలికి వెళ్లి చూడగా బంగారం, ఐఫోన్ కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దొంగలను పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. కాలనీలో ఇటీవల జరుగుతున్న చోరీ ఘటనలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
    1
    కీసర మండలంలోని సుభాష్ నగర్ కాలనీలో పట్టపగలే ఇల్లు చోరీ జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాలనీలో నివాసం ఉంటున్న ఆర్. వెంకట్ రెడ్డి భార్య శిరీష ఇంట్లో ఈ చోరీ జరిగింది.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దొంగలు తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంట్లో ఉన్న అల్మారాలు పరిశీలించి సుమారు మూడు తులాల బంగారం మరియు ఒక మొబైల్ ఫోన్‌ను అపహరించి పరారయ్యారు.ఇంటివారు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటం గమనించారు. లోపలికి వెళ్లి చూడగా బంగారం, ఐఫోన్ కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దొంగలను పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. కాలనీలో ఇటీవల జరుగుతున్న చోరీ ఘటనలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
    user_Suresh Sagar
    Suresh Sagar
    కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    5 hrs ago
  • హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఘనంగా దావత్-ఏ-ఇఫ్తార్ వేడుకను నిర్వహించింది. ​ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మైనారిటీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ​నేటి నుండి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో, అమలు కాని ఈ హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ పార్టీ నిలదీస్తుందని ఆయన పేర్కొన్నారు.
    1
    హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఘనంగా దావత్-ఏ-ఇఫ్తార్ వేడుకను నిర్వహించింది.
​ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మైనారిటీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
​నేటి నుండి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో, అమలు కాని ఈ హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ పార్టీ నిలదీస్తుందని ఆయన పేర్కొన్నారు.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • Post by Anji Raju
    1
    Post by Anji Raju
    user_Anji Raju
    Anji Raju
    Amberpet, Hyderabad•
    3 hrs ago
  • Spilak (Chipkali) ki tahari, Mahboob tahari centre par hangama, ek shaqs ki tahari se nikli paki hui chipkali...#Purani haveli Hyderabad
    1
    Spilak (Chipkali) ki tahari, Mahboob tahari centre par hangama, ek shaqs ki tahari se nikli paki hui chipkali...#Purani haveli Hyderabad
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి యాంకర్...సామ్రాజ్యవాద దురాక్రమనే లక్ష్యంగా ప్రమాదకరకంగా అమెరికా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరియు ఇజ్రాయిల్ దేశ అధ్యక్షుడు నేతన్యాహు జియోనిస్ట్ కూటమి వ్యవహరిస్తూ ఇరాన్‌పై దాడి చేయడం అంతర్జాతీయ హక్కుల ఉల్లంఘన అని, తక్షణమే యుద్దాన్ని ఆపి, శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మల్లాపూర్ లో ప్లకార్డులు చేతబూని నిరసన ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్. బోస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రపంచ శాంతి మరియు మానవత్వం కోసం యుద్ధం కాకుండా సంభాషణలు, రాజదౌత్యం మాత్రమే మార్గమని చరిత్ర ఎన్నోసార్లు నిరూపించిందన్నారు. అయినప్పటికీ ప్రపంచంలోని సామ్రాజ్యవాద శక్తులు అమెరికా, ఇజ్రాయిల్ తమ రాజకీయ, ఆర్థిక ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు మధ్యప్రాచ్య దేశాలను యుద్ధ వేదికగా మార్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఇరాన్‌పై యుద్ధ వాతావరణం సృష్టించడం కూడా అదే విధమైన ప్రమాదకర ధోరణికి నిదర్శనమన్నారు. యుద్ధం ఎప్పటికీ సాధారణ ప్రజలకు మేలు చేయదని,యుద్ధం వల్ల కార్మికులు, రైతులు, పేద ప్రజలు, మహిళలు మరియు పిల్లలే అత్యంత భయంకరమైన నష్టాన్ని ఎదుర్కొంటారన్నారు. బైట్:విఎస్. బోస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
    2
    ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి
యాంకర్...సామ్రాజ్యవాద దురాక్రమనే లక్ష్యంగా ప్రమాదకరకంగా అమెరికా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరియు ఇజ్రాయిల్ దేశ అధ్యక్షుడు నేతన్యాహు జియోనిస్ట్ కూటమి వ్యవహరిస్తూ ఇరాన్‌పై దాడి చేయడం అంతర్జాతీయ హక్కుల ఉల్లంఘన అని, తక్షణమే యుద్దాన్ని ఆపి, శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మల్లాపూర్ లో  ప్లకార్డులు చేతబూని నిరసన ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్. బోస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రపంచ శాంతి మరియు మానవత్వం కోసం యుద్ధం కాకుండా సంభాషణలు, రాజదౌత్యం మాత్రమే మార్గమని చరిత్ర ఎన్నోసార్లు నిరూపించిందన్నారు. అయినప్పటికీ ప్రపంచంలోని సామ్రాజ్యవాద శక్తులు అమెరికా, ఇజ్రాయిల్  తమ రాజకీయ, ఆర్థిక ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు మధ్యప్రాచ్య దేశాలను యుద్ధ వేదికగా మార్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఇరాన్‌పై యుద్ధ వాతావరణం సృష్టించడం కూడా అదే విధమైన ప్రమాదకర ధోరణికి నిదర్శనమన్నారు. యుద్ధం ఎప్పటికీ సాధారణ ప్రజలకు మేలు చేయదని,యుద్ధం వల్ల కార్మికులు, రైతులు, పేద ప్రజలు, మహిళలు మరియు పిల్లలే అత్యంత భయంకరమైన నష్టాన్ని ఎదుర్కొంటారన్నారు. 
బైట్:విఎస్. బోస్, సీపీఐ 
రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
    user_B. vinay kumar
    B. vinay kumar
    ఉప్పల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    9 hrs ago
  • प्यार में इनकार का खौफनाक बदला! महिला को लगाया HIV संक्रमित खून का इंजेक्शन एकतरफा प्यार में इनकार से बौखलाए युवक ने हैरान कर देने वाली वारदात को अंजाम दिया। आरोप है कि युवक ने शादी के लिए महिला पर दबाव बनाया, लेकिन जब उसने साफ इनकार कर दिया तो उसने बदला लेने की ठान ली। बताया जा रहा है कि आरोपी ने HIV संक्रमित खून का इंतजाम किया और मौका पाकर महिला के शरीर में इंजेक्शन लगा दिया। उसकी सोच थी कि अगर महिला संक्रमित हो जाएगी तो कोई उससे शादी नहीं करेगा और आखिरकार उसे उसी के पास आना पड़ेगा। घटना सामने आने के बाद इलाके में सनसनी फैल गई है। पुलिस मामले की जांच कर रही है और आरोपी की तलाश जारी है। यह घटना समाज में बढ़ती विकृत मानसिकता पर बड़ा सवाल खड़ा करती है।
    1
    प्यार में इनकार का खौफनाक बदला! महिला को लगाया HIV संक्रमित खून का इंजेक्शन
एकतरफा प्यार में इनकार से बौखलाए युवक ने हैरान कर देने वाली वारदात को अंजाम दिया। आरोप है कि युवक ने शादी के लिए महिला पर दबाव बनाया, लेकिन जब उसने साफ इनकार कर दिया तो उसने बदला लेने की ठान ली।
बताया जा रहा है कि आरोपी ने HIV संक्रमित खून का इंतजाम किया और मौका पाकर महिला के शरीर में इंजेक्शन लगा दिया। उसकी सोच थी कि अगर महिला संक्रमित हो जाएगी तो कोई उससे शादी नहीं करेगा और आखिरकार उसे उसी के पास आना पड़ेगा।
घटना सामने आने के बाद इलाके में सनसनी फैल गई है। पुलिस मामले की जांच कर रही है और आरोपी की तलाश जारी है। यह घटना समाज में बढ़ती विकृत मानसिकता पर बड़ा सवाल खड़ा करती है।
    user_Sebu khan
    Sebu khan
    Ameerpet, Hyderabad•
    9 hrs ago
  • అనుమానంతో భార్యపై కత్తితో దాడి చేసిన భర్త యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో చోటుచేసుకుంది..
    1
    అనుమానంతో భార్యపై కత్తితో దాడి చేసిన భర్త యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో చోటుచేసుకుంది..
    user_కిరణ్ కుమార్ జర్నలిస్ట్
    కిరణ్ కుమార్ జర్నలిస్ట్
    జర్నలిస్ట్ భువనగిరి, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    9 hrs ago
  • గృహప్రవేశ వేడుకలో తీరని విషాదం: ఫోటో దిగుతూ కుప్పకూలి మహిళ మృతి! ​ఖమ్మం: సంతోషంగా గడవాల్సిన గృహప్రవేశ వేడుకలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. బంధువుల ఇంట్లో వేడుకకు హాజరై, అందరితో కలిసి ఫోటో దిగుతుండగా ఓ మహిళ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది. ​ఖమ్మం (త్రీటౌన్ ప్రాంతం) కు చెందిన బొమ్మ సుస్మిత (40) అనే మహిళ తన బంధువుల ఇంటి గృహప్రవేశ వేడుకకు హాజరయ్యారు. వేడుకలో భాగంగా బంధువులతో కలిసి గ్రూప్ ఫోటో దిగుతున్న సమయంలో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్న వారు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే సుస్మిత తుదిశ్వాస విడిచారు.ప్రాథమిక సమాచారం ప్రకారం సుస్మిత గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.మృతురాలికి బీటెక్ చదువుతున్న ఒక కుమారుడు ఉన్నాడు. ఫోటో దిగుతున్న సమయంలో ఆమె కుప్పకూలిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ​ఇటీవల కాలంలో చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు పెరిగిపోతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటనతో సుస్మిత కుటుంబంలో మరియు బంధువులలో తీవ్ర విషాదం నెలకొంది.
    1
    గృహప్రవేశ వేడుకలో తీరని విషాదం: ఫోటో దిగుతూ కుప్పకూలి మహిళ మృతి!
​ఖమ్మం: సంతోషంగా గడవాల్సిన గృహప్రవేశ వేడుకలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. బంధువుల ఇంట్లో వేడుకకు హాజరై, అందరితో కలిసి ఫోటో దిగుతుండగా ఓ మహిళ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది.
​ఖమ్మం  (త్రీటౌన్ ప్రాంతం) కు చెందిన బొమ్మ సుస్మిత (40) అనే మహిళ తన బంధువుల ఇంటి గృహప్రవేశ వేడుకకు హాజరయ్యారు. వేడుకలో భాగంగా బంధువులతో కలిసి గ్రూప్ ఫోటో దిగుతున్న సమయంలో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్న వారు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే సుస్మిత తుదిశ్వాస విడిచారు.ప్రాథమిక సమాచారం ప్రకారం సుస్మిత గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.మృతురాలికి బీటెక్ చదువుతున్న ఒక కుమారుడు ఉన్నాడు. ఫోటో దిగుతున్న సమయంలో ఆమె కుప్పకూలిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
​ఇటీవల కాలంలో చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు పెరిగిపోతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటనతో సుస్మిత కుటుంబంలో మరియు బంధువులలో తీవ్ర విషాదం నెలకొంది.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.