logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*తాండూర్‌లో ఘనంగా మేడే వేడుకలు* *తాండూర్:* మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో 141వ మే డే సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. *తాండూర్‌లో ఘనంగా మేడే వేడుకలు* *తాండూర్:* మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో 141వ మే డే సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. భగత్ సింగ్ భవన్ ముందు సిపిఐ సీనియర్ నాయకురాలు దాసరి లక్ష్మి జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజానాట్యమండలి కళాకారులతో కలిసి ర్యాలీగా బయలుదేరి ఐబి చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సిపిఐ తాండూర్ మండల కార్యదర్శి కొండు బానేష్ మాట్లాడుతూ, 1886లో చికాగో కార్మికుల త్యాగఫలమే నేడు అమల్లో ఉన్న 8 గంటల పని విధానమని గుర్తు చేశారు. కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడ్‌లుగా కుదించి కార్మిక హక్కులను దెబ్బతీస్తోందని ఆరోపించారు. కార్మిక ఐక్యతతోనే హక్కులను కాపాడుకోగలమని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ ఉపాధ్యక్షులు భయ్యా మొగిలి, సిపిఐ మండల సహాయ కార్యదర్శులు నరాల ప్రహ్లాద్, కొండు సాయి కుమార్, కోశాధికారి పట్టి శంకర్, పలు గ్రామ కార్యదర్శులు, కార్మికులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

3 hrs ago
user_Thalapalli Ramesh
Thalapalli Ramesh
బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
3 hrs ago

*తాండూర్‌లో ఘనంగా మేడే వేడుకలు* *తాండూర్:* మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో 141వ మే డే సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. *తాండూర్‌లో ఘనంగా మేడే వేడుకలు* *తాండూర్:* మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో 141వ మే డే సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. భగత్ సింగ్ భవన్ ముందు సిపిఐ సీనియర్ నాయకురాలు దాసరి లక్ష్మి జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజానాట్యమండలి కళాకారులతో కలిసి ర్యాలీగా బయలుదేరి ఐబి చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సిపిఐ తాండూర్ మండల కార్యదర్శి కొండు బానేష్ మాట్లాడుతూ, 1886లో చికాగో కార్మికుల త్యాగఫలమే నేడు అమల్లో ఉన్న 8 గంటల పని విధానమని గుర్తు చేశారు. కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడ్‌లుగా కుదించి కార్మిక హక్కులను దెబ్బతీస్తోందని ఆరోపించారు. కార్మిక ఐక్యతతోనే హక్కులను కాపాడుకోగలమని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ ఉపాధ్యక్షులు భయ్యా మొగిలి, సిపిఐ మండల సహాయ కార్యదర్శులు నరాల ప్రహ్లాద్, కొండు సాయి కుమార్, కోశాధికారి పట్టి శంకర్, పలు గ్రామ కార్యదర్శులు, కార్మికులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • *తాండూర్‌లో ఘనంగా మేడే వేడుకలు* *తాండూర్:* మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో 141వ మే డే సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. భగత్ సింగ్ భవన్ ముందు సిపిఐ సీనియర్ నాయకురాలు దాసరి లక్ష్మి జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజానాట్యమండలి కళాకారులతో కలిసి ర్యాలీగా బయలుదేరి ఐబి చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సిపిఐ తాండూర్ మండల కార్యదర్శి కొండు బానేష్ మాట్లాడుతూ, 1886లో చికాగో కార్మికుల త్యాగఫలమే నేడు అమల్లో ఉన్న 8 గంటల పని విధానమని గుర్తు చేశారు. కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడ్‌లుగా కుదించి కార్మిక హక్కులను దెబ్బతీస్తోందని ఆరోపించారు. కార్మిక ఐక్యతతోనే హక్కులను కాపాడుకోగలమని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ ఉపాధ్యక్షులు భయ్యా మొగిలి, సిపిఐ మండల సహాయ కార్యదర్శులు నరాల ప్రహ్లాద్, కొండు సాయి కుమార్, కోశాధికారి పట్టి శంకర్, పలు గ్రామ కార్యదర్శులు, కార్మికులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    *తాండూర్‌లో ఘనంగా మేడే వేడుకలు*
*తాండూర్:* మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో 141వ మే డే సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. 
భగత్ సింగ్ భవన్ ముందు సిపిఐ సీనియర్ నాయకురాలు దాసరి లక్ష్మి జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజానాట్యమండలి కళాకారులతో కలిసి ర్యాలీగా బయలుదేరి ఐబి చౌరస్తా వరకు కొనసాగింది. 
ఈ సందర్భంగా సిపిఐ తాండూర్ మండల కార్యదర్శి కొండు బానేష్ మాట్లాడుతూ, 1886లో చికాగో కార్మికుల త్యాగఫలమే నేడు అమల్లో ఉన్న 8 గంటల పని విధానమని గుర్తు చేశారు. కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడ్‌లుగా కుదించి కార్మిక హక్కులను దెబ్బతీస్తోందని ఆరోపించారు. కార్మిక ఐక్యతతోనే హక్కులను కాపాడుకోగలమని పిలుపునిచ్చారు. 
కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ ఉపాధ్యక్షులు భయ్యా మొగిలి, సిపిఐ మండల సహాయ కార్యదర్శులు నరాల ప్రహ్లాద్, కొండు సాయి కుమార్, కోశాధికారి పట్టి శంకర్, పలు గ్రామ కార్యదర్శులు, కార్మికులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో 1360 మంది భక్తులు హనుమాన్ మాల దీక్షను స్వీకరించారు. రాబోయే పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని వారు శుక్రవారం దేవాలయంలోని మండపంలో హనుమాన్ దీక్షను స్వీకరించారు ఈ సందర్భంగా వారికి వేద పండితులు హనుమాన్ దీక్ష నియమాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు.
    1
    దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో 1360 మంది భక్తులు హనుమాన్ మాల దీక్షను స్వీకరించారు. రాబోయే పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని వారు శుక్రవారం దేవాలయంలోని మండపంలో హనుమాన్ దీక్షను స్వీకరించారు ఈ సందర్భంగా వారికి వేద పండితులు హనుమాన్ దీక్ష నియమాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    51 min ago
  • జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో జరగనున్న హనుమాన్ జయంతి ఉత్సవాల గోడపత్రికను స్థానిక ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం ఈఓ ఎస్ అంజనారెడ్డి తో కలసి ఆవిష్కరించారు.ఈ నెల 10-05-2026 ఆదివారం నుండి 12-05-2026 మంగళవారం వరకు ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి తెలిపారు. ఉత్సవాల సందర్భంగా యజ్ఞశాలలో త్రైయాహ్నిక, త్రికుండాత్మక హోమాలు నిర్వహించబడతాయి. అలాగే ఉత్సవ మూర్తికి స్నపన తిరుమంజనం, ప్రత్యేక అభిషేకం, ఊంజళ్ సేవ ఘనంగా జరుగుతాయి.దీక్షామండపంలో హనుమాన్ దీక్షాస్వాములకు విరమణ కార్యక్రమం నిర్వహించబడునని అదేవిధంగా భక్తుల కోసం సమయానుకూలంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ  కొండగట్టు అంజన్న ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుల దినసరి వేతనం రూ 295 నుండి 495 కు కొరగానే పెంచినందుకు దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హన్మంతరావు కు ధన్యవాదాలు తెలుపుతూ వారి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుంది అని మరియు ఇంకా 5 పారిశుద్ధ్య కార్మికుల  పోస్టులు మంజూరు చేయించమాని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎస్ .అంజనారెడ్డి ,మార్కెట్ కమిటీ ఛైర్మన్ బత్తిని మల్లీశ్వరి -శ్రీనివాస్ గౌడ్ ,సర్పంచ్ ఆదిరెడ్డి, సిఐ నీలం రవి, స్థానాచారి కపిందర్ ,ప్రధాన అర్చక రామకృష్ణ, ఉపప్రధాన అర్చక చిరంజివి,ఏ ఈఓ హరిహర్నాథ్,సూపర్ డెంట్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.
    1
    జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో జరగనున్న హనుమాన్ జయంతి ఉత్సవాల గోడపత్రికను స్థానిక ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం ఈఓ ఎస్ అంజనారెడ్డి తో కలసి ఆవిష్కరించారు.ఈ నెల 10-05-2026 ఆదివారం నుండి 12-05-2026 మంగళవారం వరకు ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి తెలిపారు. ఉత్సవాల సందర్భంగా యజ్ఞశాలలో త్రైయాహ్నిక, త్రికుండాత్మక హోమాలు నిర్వహించబడతాయి. అలాగే ఉత్సవ మూర్తికి స్నపన తిరుమంజనం, ప్రత్యేక అభిషేకం, ఊంజళ్ సేవ ఘనంగా జరుగుతాయి.దీక్షామండపంలో హనుమాన్ దీక్షాస్వాములకు విరమణ కార్యక్రమం నిర్వహించబడునని అదేవిధంగా భక్తుల కోసం సమయానుకూలంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ  కొండగట్టు అంజన్న ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుల దినసరి వేతనం రూ 295 నుండి 495 కు కొరగానే పెంచినందుకు దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హన్మంతరావు కు ధన్యవాదాలు తెలుపుతూ వారి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుంది అని మరియు ఇంకా 5 పారిశుద్ధ్య కార్మికుల  పోస్టులు మంజూరు చేయించమాని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎస్ .అంజనారెడ్డి ,మార్కెట్ కమిటీ ఛైర్మన్ బత్తిని మల్లీశ్వరి -శ్రీనివాస్ గౌడ్ ,సర్పంచ్ ఆదిరెడ్డి, సిఐ నీలం రవి, స్థానాచారి కపిందర్ ,ప్రధాన అర్చక రామకృష్ణ, ఉపప్రధాన అర్చక చిరంజివి,ఏ ఈఓ హరిహర్నాథ్,సూపర్ డెంట్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.
    user_Srinivas Nerella
    Srinivas Nerella
    Teacher మల్యాల, జగిత్యాల, తెలంగాణ•
    1 hr ago
  • तेलंगाना राज्य सड़क परिवहन निगम (TGSRTC) ने संगारेड्डी जिले रायिकोड मंडल में हुई घटना पर कड़ा रुख अपनाया। शुक्रवार सुबह लगभग 8:30 बजे ज़हीराबाद–नारायणखेड़ मार्ग पर चेकिंग के दौरान कंडक्टर देवसोत वसंत ने ड्यूटी पर तैनात निरीक्षकों पर हमला कर दिया। आरोप है कि उसने एक यात्री से ₹20 नकद लिया लेकिन टिकट जारी नहीं किया। जब निरीक्षक चार्ज मेमो देने लगे तो कंडक्टर ने यात्रियों को भड़काया और अधिकारियों पर जूते से हमला कर दिया। इस हमले में निरीक्षक इंचार्ज पेड्ददोड्डी येसैया के हाथ की उंगली घायल हुई, जबकि टीटीआई वी. प्रकाश के माथे पर गंभीर चोट आई। घटना के बाद येसैया ने रायिकोड पुलिस थाने में शिकायत दर्ज कराई। पुलिस ने क्राइम नंबर 46/2026 के तहत भारतीय न्याय संहिता की धारा 121(1) में मामला दर्ज किया है। TGSRTC प्रबंधन ने घटना की निंदा करते हुए कंडक्टर देवसोत वसंत पर कठोर विभागीय और कानूनी कार्रवाई का आदेश दिया है। संस्थान के प्रबंध निदेशक वाई. नागिरेड्डी ने कहा कि ड्यूटी पर तैनात कर्मचारियों पर हमला करना अक्षम्य अपराध है। केवल टिकट रहित यात्री को बचाने के लिए अधिकारियों पर हमला करना अनुशासनहीनता की पराकाष्ठा है। उन्होंने चेतावनी दी कि भविष्य में किसी भी कर्मचारी द्वारा इस तरह की हरकत की जाएगी तो उसे कानूनी सज़ा से बचना संभव नहीं होगा।
    1
    तेलंगाना राज्य सड़क परिवहन निगम (TGSRTC) ने संगारेड्डी जिले रायिकोड मंडल में हुई घटना पर कड़ा रुख अपनाया।  
शुक्रवार सुबह लगभग 8:30 बजे ज़हीराबाद–नारायणखेड़ मार्ग पर चेकिंग के दौरान कंडक्टर देवसोत वसंत ने ड्यूटी पर तैनात निरीक्षकों पर हमला कर दिया। आरोप है कि उसने एक यात्री से ₹20 नकद लिया लेकिन टिकट जारी नहीं किया। जब निरीक्षक चार्ज मेमो देने लगे तो कंडक्टर ने यात्रियों को भड़काया और अधिकारियों पर जूते से हमला कर दिया।  
इस हमले में निरीक्षक इंचार्ज पेड्ददोड्डी येसैया के हाथ की उंगली घायल हुई, जबकि टीटीआई वी. प्रकाश के माथे पर गंभीर चोट आई। घटना के बाद येसैया ने रायिकोड पुलिस थाने में शिकायत दर्ज कराई। पुलिस ने क्राइम नंबर 46/2026 के तहत भारतीय न्याय संहिता की धारा 121(1) में मामला दर्ज किया है।  
TGSRTC प्रबंधन ने घटना की निंदा करते हुए कंडक्टर देवसोत वसंत पर कठोर विभागीय और कानूनी कार्रवाई का आदेश दिया है।  
संस्थान के प्रबंध निदेशक वाई. नागिरेड्डी ने कहा कि ड्यूटी पर तैनात कर्मचारियों पर हमला करना अक्षम्य अपराध है। केवल टिकट रहित यात्री को बचाने के लिए अधिकारियों पर हमला करना अनुशासनहीनता की पराकाष्ठा है। उन्होंने चेतावनी दी कि भविष्य में किसी भी कर्मचारी द्वारा इस तरह की हरकत की जाएगी तो उसे कानूनी सज़ा से बचना संभव नहीं होगा।
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    2 hrs ago
  • కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని నాబార్డు గోదాంలో మక్కజొన్న కొనుగోలు కేంద్రం, సాండ్‌గాం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మక్కజొన్నకు రూ.2400 మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకున్నామని, రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిత, ఎమ్మెల్సీ దండే విఠల్, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
    1
    కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని నాబార్డు గోదాంలో మక్కజొన్న కొనుగోలు కేంద్రం, సాండ్‌గాం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మక్కజొన్నకు రూ.2400 మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకున్నామని, రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిత, ఎమ్మెల్సీ దండే విఠల్, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారి (NH-563)పై ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంగాధర మండలంలోని తుర్కాశీనగర్ 29/T రైల్వే గేటు పడడంతో రహదారి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సుమారు 20 నిమిషాల పాటు ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపోవడంతో ఎండలో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర పనుల కోసం వెళ్తున్నవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇదిలా ఉండగా, ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఒక అంబులెన్స్‌కు మార్గం లేకపోవడంతో అత్యవసర సేవలకు ఆటంకం కలిగింది. సమయానికి చికిత్స అందాల్సిన రోగులకు ఇలాంటి పరిస్థితులు ప్రమాదకరమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో రైల్వే గేటు మూసివేత సమయంలో తరచూ ఇలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు తెలిపారు. రోజువారీ ప్రయాణికులు, వాణిజ్య వాహనాలు ఇబ్బందులు పడుతూ వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
    1
    కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారి (NH-563)పై ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంగాధర మండలంలోని తుర్కాశీనగర్ 29/T రైల్వే గేటు పడడంతో రహదారి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
సుమారు 20 నిమిషాల పాటు ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపోవడంతో ఎండలో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర పనుల కోసం వెళ్తున్నవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.
ఇదిలా ఉండగా, ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఒక అంబులెన్స్‌కు మార్గం లేకపోవడంతో అత్యవసర సేవలకు ఆటంకం కలిగింది. సమయానికి చికిత్స అందాల్సిన రోగులకు ఇలాంటి పరిస్థితులు ప్రమాదకరమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ప్రాంతంలో రైల్వే గేటు మూసివేత సమయంలో తరచూ ఇలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు తెలిపారు. రోజువారీ ప్రయాణికులు, వాణిజ్య వాహనాలు ఇబ్బందులు పడుతూ వస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఫ్లైఓవర్  నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ* నేడు మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా యావత్తు కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు.. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, సమస్యల పరిష్కారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రివర్గం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం,11% పిఆర్సి పెంపు, కార్మిక సంఘాల ఎన్నికలకు అనుమతి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నేడు మే డే ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ ఆర్టీసీ 1 డిపో వద్ద ఆర్టీసీ కార్మిక సోదరులతో కలిసి మే డే సంబరాలను జరుపుకోవడం జరిగింది, ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి ఆర్టీసీ కార్మికులకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. యావత్ కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం మరొకటి లేదు 50 రోజుల సమ్మె చేసినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ సమ్మె ప్రారంభించిన కేవలం రెండు రోజుల్లో నేటి ప్రజా పాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి మట్టి విక్రమార్కతో పాటు ముఖ్యంగా జిల్లాకు చెందిన బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల సాధక బాదకాలను అర్థం చేసుకొని వారి డిమాండ్లను పరిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ కార్మికుల, కర్షకుల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యం.డి.ఇమ్రాన్, సుంకరి గణపతి, యం.డి. లయీక్, గడప శ్రీను, సిరిపురం మనోజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
    3
    ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ* నేడు మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా యావత్తు కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు.. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల  డిమాండ్లు, సమస్యల పరిష్కారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రివర్గం ఆర్టీసీ కార్మికుల  డిమాండ్లను పరిష్కరిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం,11% పిఆర్సి పెంపు, కార్మిక సంఘాల ఎన్నికలకు అనుమతి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నేడు మే డే ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ ఆర్టీసీ 1 డిపో వద్ద ఆర్టీసీ కార్మిక సోదరులతో కలిసి మే డే సంబరాలను జరుపుకోవడం జరిగింది, ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి ఆర్టీసీ కార్మికులకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. యావత్ కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం మరొకటి లేదు 50 రోజుల సమ్మె చేసినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ సమ్మె ప్రారంభించిన కేవలం రెండు రోజుల్లో నేటి ప్రజా పాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి మట్టి విక్రమార్కతో పాటు ముఖ్యంగా జిల్లాకు చెందిన బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల సాధక బాదకాలను అర్థం చేసుకొని వారి డిమాండ్లను పరిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ కార్మికుల, కర్షకుల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యం.డి.ఇమ్రాన్,  సుంకరి గణపతి, యం.డి. లయీక్, గడప శ్రీను, సిరిపురం మనోజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    6 hrs ago
  • కార్మిక హక్కులపై దాడి" - కాగజ్‌నగర్ మేడే సభలో CITU నేత త్రివేణి ఫైర్* *కాగజ్‌నగర్:* మే 1 మేడే సందర్భంగా కాగజ్‌నగర్ పట్టణంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 5 నుండి 7 గంటల వరకు వివిధ రంగాల యూనియన్లు తమ ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలు చేశాయి. 8 గంటలకు స్టేట్ బ్యాంక్ ముందు నుండి భారీ ర్యాలీ ప్రారంభమై రాజీవ్ గాంధీ చౌరస్తా, మార్కెట్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా సాగి భారీ సభగా మారింది. సభలో *CITU రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి ఆర్. త్రివేణి* మాట్లాడుతూ.. మే 1 చరిత్రలో గొప్ప పోరాట దినమని, చికాగో కార్మికుల త్యాగాన్ని స్మరించుకున్నామన్నారు. కార్మిక హక్కులు పోరాటాల ద్వారానే వచ్చాయని, మేడే జ్ఞాపక దినం కాదు భవిష్యత్తు పోరాటాల సంకల్ప దినమని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్స్ కార్మిక హక్కులపై దాడి చేస్తున్నాయని ఆమె విమర్శించారు. పని గంటల పెంపు, కనీస వేతనాలు లేకపోవడం, సమ్మె హక్కుపై పరిమితులు, కాంట్రాక్ట్ ఉద్యోగాల పెరుగుదల కార్మికులను అసురక్షితం చేస్తున్నాయని అన్నారు. ఇవి కార్మిక సంక్షేమం కాదు, కార్పొరేట్ లాభాల కోసమే అని ఆరోపించారు. అసంఘటిత, ఔట్‌సోర్సింగ్, మహిళలు, యువతపై లేబర్ కోడ్స్ తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించిన త్రివేణి, కార్మికులు ఐక్యంగా దేశవ్యాప్త పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద ఈ. శంకర్, సర్దార్ బస్తీలో కె. శ్రీనివాస్, CITU కార్యాలయం వద్ద ఎం. ఆనంద్ కుమార్ సహా పలువురు యూనియన్ నేతలు జెండాలు ఆవిష్కరించారు. సిర్పూర్ పేపర్ మిల్ మజ్దూర్ యూనియన్ నేతలు కుశన్ రాజన్న, చెంద్రన్న, సంజీవ్, వై. అరుణతో పాటు హమాలీ, బిల్డింగ్, SPM, మున్సిపల్, ఆశ, అంగన్వాడీ, MDM కార్మికులు భారీగా పాల్గొన్నారు.
    1
    కార్మిక హక్కులపై దాడి" - కాగజ్‌నగర్ మేడే సభలో CITU నేత త్రివేణి ఫైర్*
*కాగజ్‌నగర్:* మే 1 మేడే సందర్భంగా కాగజ్‌నగర్ పట్టణంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు జరిగాయి.
ఉదయం 5 నుండి 7 గంటల వరకు వివిధ రంగాల యూనియన్లు తమ ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణలు చేశాయి. 8 గంటలకు స్టేట్ బ్యాంక్ ముందు నుండి భారీ ర్యాలీ ప్రారంభమై రాజీవ్ గాంధీ చౌరస్తా, మార్కెట్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా సాగి భారీ సభగా మారింది.
సభలో *CITU రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి ఆర్. త్రివేణి* మాట్లాడుతూ.. మే 1 చరిత్రలో గొప్ప పోరాట దినమని, చికాగో కార్మికుల త్యాగాన్ని స్మరించుకున్నామన్నారు. కార్మిక హక్కులు పోరాటాల ద్వారానే వచ్చాయని, మేడే జ్ఞాపక దినం కాదు భవిష్యత్తు పోరాటాల సంకల్ప దినమని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్స్ కార్మిక హక్కులపై దాడి చేస్తున్నాయని ఆమె విమర్శించారు. పని గంటల పెంపు, కనీస వేతనాలు లేకపోవడం, సమ్మె హక్కుపై పరిమితులు, కాంట్రాక్ట్ ఉద్యోగాల పెరుగుదల కార్మికులను అసురక్షితం చేస్తున్నాయని అన్నారు. ఇవి కార్మిక సంక్షేమం కాదు, కార్పొరేట్ లాభాల కోసమే అని ఆరోపించారు.
అసంఘటిత, ఔట్‌సోర్సింగ్, మహిళలు, యువతపై లేబర్ కోడ్స్ తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించిన త్రివేణి, కార్మికులు ఐక్యంగా దేశవ్యాప్త పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
మున్సిపల్ ఆఫీస్ వద్ద ఈ. శంకర్, సర్దార్ బస్తీలో కె. శ్రీనివాస్, CITU కార్యాలయం వద్ద ఎం. ఆనంద్ కుమార్ సహా పలువురు యూనియన్ నేతలు జెండాలు ఆవిష్కరించారు. సిర్పూర్ పేపర్ మిల్ మజ్దూర్ యూనియన్ నేతలు కుశన్ రాజన్న, చెంద్రన్న, సంజీవ్, వై. అరుణతో పాటు హమాలీ, బిల్డింగ్, SPM, మున్సిపల్, ఆశ, అంగన్వాడీ, MDM కార్మికులు భారీగా పాల్గొన్నారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.