logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కౌటాలలో మక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం.......... కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని నాబార్డు గోదాంలో మక్కజొన్న కొనుగోలు కేంద్రం, సాండ్‌గాం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మక్కజొన్నకు రూ.2400 మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకున్నామని, రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిత, ఎమ్మెల్సీ దండే విఠల్, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

2 hrs ago
user_Krishna
Krishna
ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
2 hrs ago

కౌటాలలో మక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం.......... కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని నాబార్డు గోదాంలో మక్కజొన్న కొనుగోలు కేంద్రం, సాండ్‌గాం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మక్కజొన్నకు రూ.2400 మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకున్నామని, రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిత, ఎమ్మెల్సీ దండే విఠల్, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

More news from Kumuram Bheem Asifabad and nearby areas
  • तेलंगाना राज्य सड़क परिवहन निगम (TGSRTC) ने संगारेड्डी जिले रायिकोड मंडल में हुई घटना पर कड़ा रुख अपनाया। शुक्रवार सुबह लगभग 8:30 बजे ज़हीराबाद–नारायणखेड़ मार्ग पर चेकिंग के दौरान कंडक्टर देवसोत वसंत ने ड्यूटी पर तैनात निरीक्षकों पर हमला कर दिया। आरोप है कि उसने एक यात्री से ₹20 नकद लिया लेकिन टिकट जारी नहीं किया। जब निरीक्षक चार्ज मेमो देने लगे तो कंडक्टर ने यात्रियों को भड़काया और अधिकारियों पर जूते से हमला कर दिया। इस हमले में निरीक्षक इंचार्ज पेड्ददोड्डी येसैया के हाथ की उंगली घायल हुई, जबकि टीटीआई वी. प्रकाश के माथे पर गंभीर चोट आई। घटना के बाद येसैया ने रायिकोड पुलिस थाने में शिकायत दर्ज कराई। पुलिस ने क्राइम नंबर 46/2026 के तहत भारतीय न्याय संहिता की धारा 121(1) में मामला दर्ज किया है। TGSRTC प्रबंधन ने घटना की निंदा करते हुए कंडक्टर देवसोत वसंत पर कठोर विभागीय और कानूनी कार्रवाई का आदेश दिया है। संस्थान के प्रबंध निदेशक वाई. नागिरेड्डी ने कहा कि ड्यूटी पर तैनात कर्मचारियों पर हमला करना अक्षम्य अपराध है। केवल टिकट रहित यात्री को बचाने के लिए अधिकारियों पर हमला करना अनुशासनहीनता की पराकाष्ठा है। उन्होंने चेतावनी दी कि भविष्य में किसी भी कर्मचारी द्वारा इस तरह की हरकत की जाएगी तो उसे कानूनी सज़ा से बचना संभव नहीं होगा।
    1
    तेलंगाना राज्य सड़क परिवहन निगम (TGSRTC) ने संगारेड्डी जिले रायिकोड मंडल में हुई घटना पर कड़ा रुख अपनाया।  
शुक्रवार सुबह लगभग 8:30 बजे ज़हीराबाद–नारायणखेड़ मार्ग पर चेकिंग के दौरान कंडक्टर देवसोत वसंत ने ड्यूटी पर तैनात निरीक्षकों पर हमला कर दिया। आरोप है कि उसने एक यात्री से ₹20 नकद लिया लेकिन टिकट जारी नहीं किया। जब निरीक्षक चार्ज मेमो देने लगे तो कंडक्टर ने यात्रियों को भड़काया और अधिकारियों पर जूते से हमला कर दिया।  
इस हमले में निरीक्षक इंचार्ज पेड्ददोड्डी येसैया के हाथ की उंगली घायल हुई, जबकि टीटीआई वी. प्रकाश के माथे पर गंभीर चोट आई। घटना के बाद येसैया ने रायिकोड पुलिस थाने में शिकायत दर्ज कराई। पुलिस ने क्राइम नंबर 46/2026 के तहत भारतीय न्याय संहिता की धारा 121(1) में मामला दर्ज किया है।  
TGSRTC प्रबंधन ने घटना की निंदा करते हुए कंडक्टर देवसोत वसंत पर कठोर विभागीय और कानूनी कार्रवाई का आदेश दिया है।  
संस्थान के प्रबंध निदेशक वाई. नागिरेड्डी ने कहा कि ड्यूटी पर तैनात कर्मचारियों पर हमला करना अक्षम्य अपराध है। केवल टिकट रहित यात्री को बचाने के लिए अधिकारियों पर हमला करना अनुशासनहीनता की पराकाष्ठा है। उन्होंने चेतावनी दी कि भविष्य में किसी भी कर्मचारी द्वारा इस तरह की हरकत की जाएगी तो उसे कानूनी सज़ा से बचना संभव नहीं होगा।
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    51 min ago
  • కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని నాబార్డు గోదాంలో మక్కజొన్న కొనుగోలు కేంద్రం, సాండ్‌గాం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మక్కజొన్నకు రూ.2400 మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకున్నామని, రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిత, ఎమ్మెల్సీ దండే విఠల్, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
    1
    కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని నాబార్డు గోదాంలో మక్కజొన్న కొనుగోలు కేంద్రం, సాండ్‌గాం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మక్కజొన్నకు రూ.2400 మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకున్నామని, రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిత, ఎమ్మెల్సీ దండే విఠల్, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • జన్నారం మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేడేను పురస్కరించుకొని శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ, బస్టాండ్, తదితర ప్రాంతాలలో సిపిఎం, సీఐటీయూ, ఐద్వా మహిళా సంఘం నాయకులు మేడే జెండాలను ఎగురవేశారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జన్నారం మండల కార్యదర్శి కొండ గొర్ల లింగన్న, సిఐటియు నాయకులు బుచ్చయ్య, అంబటి లక్ష్మణ్, ఐద్వా మహిళా సంఘం మండల అధ్యక్షులు పోతు విజయశంకర్, సిపిఎం నాయకులు జయక్క, రాజన్న, పలు సంఘాల కార్మికులు పాల్గొన్నారు.
    1
    జన్నారం మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేడేను పురస్కరించుకొని శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ, బస్టాండ్, తదితర ప్రాంతాలలో సిపిఎం, సీఐటీయూ, ఐద్వా మహిళా సంఘం నాయకులు మేడే జెండాలను ఎగురవేశారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జన్నారం మండల కార్యదర్శి కొండ గొర్ల లింగన్న, సిఐటియు నాయకులు బుచ్చయ్య, అంబటి లక్ష్మణ్, ఐద్వా మహిళా సంఘం మండల అధ్యక్షులు పోతు విజయశంకర్, సిపిఎం నాయకులు జయక్క, రాజన్న, పలు సంఘాల కార్మికులు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • *తాండూర్‌లో ఘనంగా మేడే వేడుకలు* *తాండూర్:* మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో 141వ మే డే సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. భగత్ సింగ్ భవన్ ముందు సిపిఐ సీనియర్ నాయకురాలు దాసరి లక్ష్మి జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజానాట్యమండలి కళాకారులతో కలిసి ర్యాలీగా బయలుదేరి ఐబి చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సిపిఐ తాండూర్ మండల కార్యదర్శి కొండు బానేష్ మాట్లాడుతూ, 1886లో చికాగో కార్మికుల త్యాగఫలమే నేడు అమల్లో ఉన్న 8 గంటల పని విధానమని గుర్తు చేశారు. కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడ్‌లుగా కుదించి కార్మిక హక్కులను దెబ్బతీస్తోందని ఆరోపించారు. కార్మిక ఐక్యతతోనే హక్కులను కాపాడుకోగలమని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ ఉపాధ్యక్షులు భయ్యా మొగిలి, సిపిఐ మండల సహాయ కార్యదర్శులు నరాల ప్రహ్లాద్, కొండు సాయి కుమార్, కోశాధికారి పట్టి శంకర్, పలు గ్రామ కార్యదర్శులు, కార్మికులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    *తాండూర్‌లో ఘనంగా మేడే వేడుకలు*
*తాండూర్:* మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో 141వ మే డే సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. 
భగత్ సింగ్ భవన్ ముందు సిపిఐ సీనియర్ నాయకురాలు దాసరి లక్ష్మి జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజానాట్యమండలి కళాకారులతో కలిసి ర్యాలీగా బయలుదేరి ఐబి చౌరస్తా వరకు కొనసాగింది. 
ఈ సందర్భంగా సిపిఐ తాండూర్ మండల కార్యదర్శి కొండు బానేష్ మాట్లాడుతూ, 1886లో చికాగో కార్మికుల త్యాగఫలమే నేడు అమల్లో ఉన్న 8 గంటల పని విధానమని గుర్తు చేశారు. కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడ్‌లుగా కుదించి కార్మిక హక్కులను దెబ్బతీస్తోందని ఆరోపించారు. కార్మిక ఐక్యతతోనే హక్కులను కాపాడుకోగలమని పిలుపునిచ్చారు. 
కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ ఉపాధ్యక్షులు భయ్యా మొగిలి, సిపిఐ మండల సహాయ కార్యదర్శులు నరాల ప్రహ్లాద్, కొండు సాయి కుమార్, కోశాధికారి పట్టి శంకర్, పలు గ్రామ కార్యదర్శులు, కార్మికులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    1 hr ago
  • Post by Venu Gopal
    1
    Post by Venu Gopal
    user_Venu Gopal
    Venu Gopal
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    21 hrs ago
  • 29 చట్టాలను నిలిపివేసి బిజెపి ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేసింది ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సుతారి రాములు జగిత్యాల జిల్లా కోరుట్ల, మే డే స్ఫూర్తితో హక్కులు, సంక్షేమం కోసం కార్మికులు ఐక్యంగా పోరాడాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సుతారి రాములు పిలుపునిచ్చారు. శనివారం కోరుట్ల పట్టణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, హమాలీ వర్కర్స్ యూనియన్, ఎఐటియుసి ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా 141,వ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అరుణ పతాకలు ఎగురవేసి, అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1886 మే 01,న అమెరికా దేశంలోని చికాగో పట్టణంలో వేలాది మంది కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంగా అప్పటి బ్రిటిష్ పాలకులు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరపడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయి రక్తపు మడుగులు తడిసిన నెత్తుటి గుడ్డలే మేడే స్ఫూర్తి అన్నారు. నాటినుండి పోరాడి సాధించుకున్న కార్మిక వర్గపు 29 చట్టాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిలిపివేసి, పెట్టుబడుదారులకు, ప్రైవేటు శక్తులకు అనుకూలంగా అయిదు లేబర్ కోడులను తీసుకొచ్చిందన్నారు. దీని పరిణామం వల్ల కార్మికులు, ఉద్యోగులు భద్రత కోల్పోయి, చట్టాలు అమలు కాకుండా నిర్వీర్యం అయిపోయాయని, ప్రశ్నించే హక్కు లేకుండా ఉంటుందని, అలాంటి లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం, ఏన్నం రాధ,.అందే వంశీకృష్ణ, తిప్పర్తి రమేష్, మొయినుద్దీన్, రామిల్ల రాంబాబు, షేక్ చాంద్ పాషా, గుండేటి పోశెట్టి, కొక్కుల గంగాధర్, సాంబార్ మహేష్, మున్సిపల్ కార్మికులు, హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, కార్మిక వీధులలో అరుణ పతాకాలు ఎగురవేసి ఘనంగ మే డే ఉత్సవాలు నిర్వహించారు.
    1
    29 చట్టాలను నిలిపివేసి బిజెపి ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేసింది
ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సుతారి రాములు
జగిత్యాల జిల్లా కోరుట్ల, మే డే స్ఫూర్తితో హక్కులు, సంక్షేమం కోసం కార్మికులు ఐక్యంగా పోరాడాలని 
ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సుతారి రాములు పిలుపునిచ్చారు. శనివారం కోరుట్ల పట్టణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, హమాలీ వర్కర్స్ యూనియన్, ఎఐటియుసి ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా 141,వ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అరుణ పతాకలు ఎగురవేసి, అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1886 మే 01,న అమెరికా దేశంలోని చికాగో పట్టణంలో వేలాది మంది కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంగా అప్పటి బ్రిటిష్ పాలకులు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరపడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయి రక్తపు మడుగులు తడిసిన నెత్తుటి గుడ్డలే మేడే స్ఫూర్తి అన్నారు. నాటినుండి పోరాడి సాధించుకున్న కార్మిక వర్గపు 29 చట్టాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిలిపివేసి, పెట్టుబడుదారులకు, ప్రైవేటు శక్తులకు అనుకూలంగా అయిదు లేబర్ కోడులను తీసుకొచ్చిందన్నారు. దీని పరిణామం వల్ల కార్మికులు, ఉద్యోగులు భద్రత కోల్పోయి, చట్టాలు అమలు కాకుండా నిర్వీర్యం అయిపోయాయని, ప్రశ్నించే హక్కు లేకుండా ఉంటుందని, అలాంటి లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం, ఏన్నం రాధ,.అందే వంశీకృష్ణ, తిప్పర్తి రమేష్, మొయినుద్దీన్, రామిల్ల రాంబాబు, షేక్ చాంద్ పాషా, గుండేటి పోశెట్టి, కొక్కుల గంగాధర్, సాంబార్ మహేష్, మున్సిపల్ కార్మికులు, హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, కార్మిక వీధులలో అరుణ పతాకాలు ఎగురవేసి ఘనంగ మే డే ఉత్సవాలు నిర్వహించారు.
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    23 min ago
  • ఆదిలాబాద్ జిల్లా : బజార్ హత్నూర్ మండలం రాంపూర్ కాంగ్రెస్,బీజేపీ కీ బాయ్ బాయ్ బిఆర్ఎస్ కేసిఆర్ కే జై.. జై అంటూ గిరిజన గ్రామం రాంపూర్ గులాబీ మాయమయం అవుతోంది.బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 'గుడ్ మార్నింగ్ బోథ్' కార్యక్రమంలో గ్రామాన్ని సందర్శించి,కాంగ్రెస్ నాయకులకు గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించారు.గ్రామపటేల్ మాట్లాడుతూ.. కేసిఆర్ ఇచ్చిన భగీరథ నీరు మా గ్రామానికి వరం అని పేర్కొన్నారు.ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కేసిఆర్ పాలనలో పల్లెలు కళకళలాడాయి,కానీ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పక్కాకు పోయిందని విమర్శించారు. రైతు బంధు పథకం చకచక వస్తుండేది,ఇప్పుడు నెలకు ఒక ఎకరం చొప్పున ఇస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడుసార్లు మున్గోట్టారని ఆరోపించారు.. పార్టీలో చేరిన నాయకులు వినాయక్ రావు,గోవింద్ రావు,రాంజీ,దేవురావు,రాజారామ్,గోధ్రు తోపాటు మహిళలు పార్టీలో చేరారు.. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆదిలాబాద్ జిల్లా : బజార్ హత్నూర్ మండలం రాంపూర్ కాంగ్రెస్,బీజేపీ కీ బాయ్ బాయ్ బిఆర్ఎస్ కేసిఆర్ కే జై.. జై అంటూ గిరిజన గ్రామం రాంపూర్ గులాబీ మాయమయం అవుతోంది.బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 'గుడ్ మార్నింగ్ బోథ్' కార్యక్రమంలో గ్రామాన్ని సందర్శించి,కాంగ్రెస్ నాయకులకు గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించారు.గ్రామపటేల్ మాట్లాడుతూ.. కేసిఆర్ ఇచ్చిన భగీరథ నీరు మా గ్రామానికి వరం అని పేర్కొన్నారు.ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కేసిఆర్ పాలనలో పల్లెలు కళకళలాడాయి,కానీ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పక్కాకు పోయిందని విమర్శించారు. రైతు బంధు పథకం చకచక వస్తుండేది,ఇప్పుడు నెలకు ఒక ఎకరం చొప్పున ఇస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడుసార్లు మున్గోట్టారని ఆరోపించారు.. పార్టీలో చేరిన నాయకులు వినాయక్ రావు,గోవింద్ రావు,రాంజీ,దేవురావు,రాజారామ్,గోధ్రు తోపాటు మహిళలు పార్టీలో చేరారు.. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    4 hrs ago
  • కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అక్రమ మద్యం రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. దాదానగర్ గ్రామం వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న స్కూటీని ఆపి తనిఖీ చేయగా 700 దేశీ దారు బాటిళ్లు (సుమారు 63 లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి కాగజ్‌నగర్‌లో అధిక ధరకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసిన మద్యం విలువ సుమారు రూ.25,200గా అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
    1
    కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అక్రమ మద్యం రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. దాదానగర్ గ్రామం వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న స్కూటీని ఆపి తనిఖీ చేయగా 700 దేశీ దారు బాటిళ్లు (సుమారు 63 లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి కాగజ్‌నగర్‌లో అధిక ధరకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసిన మద్యం విలువ సుమారు రూ.25,200గా అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.