29 చట్టాలను నిలిపివేసి బిజెపి ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేసింది 29 చట్టాలను నిలిపివేసి బిజెపి ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేసింది ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సుతారి రాములు జగిత్యాల జిల్లా కోరుట్ల, మే డే స్ఫూర్తితో హక్కులు, సంక్షేమం కోసం కార్మికులు ఐక్యంగా పోరాడాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సుతారి రాములు పిలుపునిచ్చారు. శనివారం కోరుట్ల పట్టణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, హమాలీ వర్కర్స్ యూనియన్, ఎఐటియుసి ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా 141,వ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అరుణ పతాకలు ఎగురవేసి, అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1886 మే 01,న అమెరికా దేశంలోని చికాగో పట్టణంలో వేలాది మంది కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంగా అప్పటి బ్రిటిష్ పాలకులు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరపడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయి రక్తపు మడుగులు తడిసిన నెత్తుటి గుడ్డలే మేడే స్ఫూర్తి అన్నారు. నాటినుండి పోరాడి సాధించుకున్న కార్మిక వర్గపు 29 చట్టాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిలిపివేసి, పెట్టుబడుదారులకు, ప్రైవేటు శక్తులకు అనుకూలంగా అయిదు లేబర్ కోడులను తీసుకొచ్చిందన్నారు. దీని పరిణామం వల్ల కార్మికులు, ఉద్యోగులు భద్రత కోల్పోయి, చట్టాలు అమలు కాకుండా నిర్వీర్యం అయిపోయాయని, ప్రశ్నించే హక్కు లేకుండా ఉంటుందని, అలాంటి లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం, ఏన్నం రాధ,.అందే వంశీకృష్ణ, తిప్పర్తి రమేష్, మొయినుద్దీన్, రామిల్ల రాంబాబు, షేక్ చాంద్ పాషా, గుండేటి పోశెట్టి, కొక్కుల గంగాధర్, సాంబార్ మహేష్, మున్సిపల్ కార్మికులు, హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, కార్మిక వీధులలో అరుణ పతాకాలు ఎగురవేసి ఘనంగ మే డే ఉత్సవాలు నిర్వహించారు.

- 29 చట్టాలను నిలిపివేసి బిజెపి ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేసింది ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సుతారి రాములు జగిత్యాల జిల్లా కోరుట్ల, మే డే స్ఫూర్తితో హక్కులు, సంక్షేమం కోసం కార్మికులు ఐక్యంగా పోరాడాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు సుతారి రాములు పిలుపునిచ్చారు. శనివారం కోరుట్ల పట్టణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, హమాలీ వర్కర్స్ యూనియన్, ఎఐటియుసి ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా 141,వ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అరుణ పతాకలు ఎగురవేసి, అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1886 మే 01,న అమెరికా దేశంలోని చికాగో పట్టణంలో వేలాది మంది కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంగా అప్పటి బ్రిటిష్ పాలకులు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరపడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయి రక్తపు మడుగులు తడిసిన నెత్తుటి గుడ్డలే మేడే స్ఫూర్తి అన్నారు. నాటినుండి పోరాడి సాధించుకున్న కార్మిక వర్గపు 29 చట్టాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిలిపివేసి, పెట్టుబడుదారులకు, ప్రైవేటు శక్తులకు అనుకూలంగా అయిదు లేబర్ కోడులను తీసుకొచ్చిందన్నారు. దీని పరిణామం వల్ల కార్మికులు, ఉద్యోగులు భద్రత కోల్పోయి, చట్టాలు అమలు కాకుండా నిర్వీర్యం అయిపోయాయని, ప్రశ్నించే హక్కు లేకుండా ఉంటుందని, అలాంటి లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం, ఏన్నం రాధ,.అందే వంశీకృష్ణ, తిప్పర్తి రమేష్, మొయినుద్దీన్, రామిల్ల రాంబాబు, షేక్ చాంద్ పాషా, గుండేటి పోశెట్టి, కొక్కుల గంగాధర్, సాంబార్ మహేష్, మున్సిపల్ కార్మికులు, హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, కార్మిక వీధులలో అరుణ పతాకాలు ఎగురవేసి ఘనంగ మే డే ఉత్సవాలు నిర్వహించారు.1
- జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో జరగనున్న హనుమాన్ జయంతి ఉత్సవాల గోడపత్రికను స్థానిక ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం ఈఓ ఎస్ అంజనారెడ్డి తో కలసి ఆవిష్కరించారు.ఈ నెల 10-05-2026 ఆదివారం నుండి 12-05-2026 మంగళవారం వరకు ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి తెలిపారు. ఉత్సవాల సందర్భంగా యజ్ఞశాలలో త్రైయాహ్నిక, త్రికుండాత్మక హోమాలు నిర్వహించబడతాయి. అలాగే ఉత్సవ మూర్తికి స్నపన తిరుమంజనం, ప్రత్యేక అభిషేకం, ఊంజళ్ సేవ ఘనంగా జరుగుతాయి.దీక్షామండపంలో హనుమాన్ దీక్షాస్వాములకు విరమణ కార్యక్రమం నిర్వహించబడునని అదేవిధంగా భక్తుల కోసం సమయానుకూలంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కొండగట్టు అంజన్న ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుల దినసరి వేతనం రూ 295 నుండి 495 కు కొరగానే పెంచినందుకు దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హన్మంతరావు కు ధన్యవాదాలు తెలుపుతూ వారి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుంది అని మరియు ఇంకా 5 పారిశుద్ధ్య కార్మికుల పోస్టులు మంజూరు చేయించమాని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎస్ .అంజనారెడ్డి ,మార్కెట్ కమిటీ ఛైర్మన్ బత్తిని మల్లీశ్వరి -శ్రీనివాస్ గౌడ్ ,సర్పంచ్ ఆదిరెడ్డి, సిఐ నీలం రవి, స్థానాచారి కపిందర్ ,ప్రధాన అర్చక రామకృష్ణ, ఉపప్రధాన అర్చక చిరంజివి,ఏ ఈఓ హరిహర్నాథ్,సూపర్ డెంట్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.1
- కమ్మర్ పల్లి: కార్మిక దినోత్సవం అయిన మేడేను కార్మికులు శుక్రవారం మండల కేంద్రంలోని భగత్ సింగ్ విగ్రహం వద్ద సఫాయి యూనియన్ మండల అధ్యక్షుడు రామాంజనేయులు జెండాను ఆవిష్కరించారు. ఐక్యతతో కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చుకోవచ్చని అన్నారు. తమ హక్కుల సాధనకు కార్మిక సంఘాలు చేపట్టిన పోరాటాలు, సాధించిన విజయాల గురించి సంఘాల నాయకులు మాట్లాడారు.1
- Post by Venu Gopal1
- దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో 1360 మంది భక్తులు హనుమాన్ మాల దీక్షను స్వీకరించారు. రాబోయే పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని వారు శుక్రవారం దేవాలయంలోని మండపంలో హనుమాన్ దీక్షను స్వీకరించారు ఈ సందర్భంగా వారికి వేద పండితులు హనుమాన్ దీక్ష నియమాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు.1
- ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల ఆర్టిసి డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే కార్యక్రమానికి డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదటగా కార్మిక సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు చింతకింది బానయ్య యూనియన్ జెండా ఎగరవేసారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి కార్మిక పోరాటాలను గుర్తు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ముందున్నదని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెకు త్వరితగదన ముగింపు పలికేల చర్యలు చేపట్టి, వారి న్యాయమైన కోరికలను తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. గత ప్రభుత్వాలు రోజుల తరబడి కార్మికులు నిరసనలు తెలిపినా చలించలేదని, కానీ ప్రజా ప్రభుత్వం సమస్య జటిలం కాకముందే సానుకూల నిర్ణయం తీసుకున్నదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల కోరికలను తీర్చడంలో కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఆర్టీసీ కార్మిక సంఘం అధ్యక్షులు చింతకింది బానయ్య, నాయకులు చొప్పదండి ప్రకాష్, సూర దేవరాజు, బొప్ప దేవయ్య, రెడ్డిమల్ల భాను, రాజు, సాగర్, పవన్, తదితరులు పాల్గొన్నారు.2
- అన్నదాత ఆవేదన...1
- Post by Venu Gopal1