Shuru
Apke Nagar Ki App…
కళ్యాణదుర్గం పట్టణంలో T సర్కిల్ కూడలిలో ఎలుగుబంటి కలకలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎలుగుబంటి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. తెల్లవారుజామున T సర్కిల్ సమీపంలోని పాత బస్టాండ్లోకి ప్రవేశించిన ఎలుగుబంటి, అక్కడి నుంచి పెట్రోల్ బంక్ వరకు ఓ వ్యక్తిని తరుముకుంటూ వెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అడవుల్లో నీటి వనరుల కొరతతోనే ఎలుగుబంట్లు జనావాసాల్లోకి వస్తున్నాయి.
Merzaa Tv
కళ్యాణదుర్గం పట్టణంలో T సర్కిల్ కూడలిలో ఎలుగుబంటి కలకలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎలుగుబంటి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. తెల్లవారుజామున T సర్కిల్ సమీపంలోని పాత బస్టాండ్లోకి ప్రవేశించిన ఎలుగుబంటి, అక్కడి నుంచి పెట్రోల్ బంక్ వరకు ఓ వ్యక్తిని తరుముకుంటూ వెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అడవుల్లో నీటి వనరుల కొరతతోనే ఎలుగుబంట్లు జనావాసాల్లోకి వస్తున్నాయి.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కళ్యాణదుర్గం పట్టణంలో T సర్కిల్ కూడలిలో ఎలుగుబంటి కలకలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎలుగుబంటి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. తెల్లవారుజామున T సర్కిల్ సమీపంలోని పాత బస్టాండ్లోకి ప్రవేశించిన ఎలుగుబంటి, అక్కడి నుంచి పెట్రోల్ బంక్ వరకు ఓ వ్యక్తిని తరుముకుంటూ వెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అడవుల్లో నీటి వనరుల కొరతతోనే ఎలుగుబంట్లు జనావాసాల్లోకి వస్తున్నాయి.1
- రాయదుర్గంలో ఘనంగా టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహణ రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూరు వీధిలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఖాజీ ఆధ్వర్యంలో టిప్పు సుల్తాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకొని కొనియాడారు. సామాజిక సేవా కార్యకర్త నాదే అలీ మాట్లాడుతూ యువత ఆయన చూపిన దారుల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఆయన ఎందరికో ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు.1
- కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో తాగునీటికోసం రోడ్డు ఎక్కిన ప్రజలు! కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో తాగునీటి కోసం ఖాళీ బిందులతో రోడ్డెక్కినప్రజలు ఒకటో వార్డులో గత 15 రోజులుగా నీటికొరత తీవ్రంగా ఉందని.. అధికారులకి,కూటమి నేతలకు ఎన్నీసార్లు మోరపేట్టుకున్న పట్టించుకోవడం లేదని మహిళలు,కాలనీ వాసులు ఆగ్రహంతో మoడిపడుతున్నారు.వీరు తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.1
- ప్రజల నమ్మకమే మా బాధ్యత.. అభివృద్ధే మా లక్ష్యం 👉 అధికార పార్టీ మద్దతుదారులను గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి - బీటెక్ రవి2
- మహానంది రోడ్డుపైన మొక్కజొన్న ఆరబోత. ప్రయాణికుల అవస్థలు కొంతమంది రైతులు తమ పంట ఉత్పత్తులను రోడ్డుపైనే ఆరబెట్టుతున్నారు. నడిరోడ్డుపైనే మొక్కజొన్న విత్తనాలు ఆరబెట్టడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. మహానంది మండలం ఆర్ఎస్ గాజులపల్లె సమీపంలో సగం రోడ్డుపై మొక్కజొన్న విత్తనాలు ఆరబెడుతుంటంతో వాహనాల రాకపోలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గతంలో మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.1
- శ్రీరామ్ చిన్న బాబును కలిసిన విద్యుత్ శాఖ సిబ్బంది.... *విద్యుత్ శాఖ సిబ్బంది మర్యాదపూర్వక భేటీ* తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు, మదనపల్లి మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు నివాసంలో విద్యుత్ శాఖ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలో విద్యుత్ సరఫరా, ప్రజలకు అందుతున్న సేవలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. సిబ్బంది సమస్యలపై కూడా చినబాబు ఆరా తీశారు.1
- కార్తీకమాసం సందర్భంగా నంద్యాలలో అన్న ప్రసాద వితరణ కేంద్రం ప్రారంభం కార్తీకమాసం సందర్భంగా మంగళవారం నంద్యాలలోని శ్రీ ప్రధమ నందీశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో కేదారేశ్వరి దేవి అన్న ప్రసాద వితరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ప్రారంభించారు. ప్రారంభానికి ముందు కలెక్టర్ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం కలెక్టర్కు వేద పండితులు ఆశీర్వచనం చేయడం జరిగింది. అన్న ప్రసాద వితరణ కేంద్రంలో నిర్వహించిన చండీ హోమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- కంబదూరు మండలం అచ్చంపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది...ఇళ్లపై దాడి అనంతపురం జిల్లా కంబదూరు మండలం అచ్చంపల్లి గ్రామంలో రాజకీయ ఉద్రిక్తత జరిగింది. వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు మారణాయుధాలతో రాత్రి వచ్చి టీడీపీ నాయకులు, కార్య కర్తల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొన్నట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.1