*అకాల వర్షానికి చేతుకివచిన్న పంట దెబ్బతిని అల్లాడుతున్న రైతన్న.* *మొక్కజొన్న, మునగ పంట రైతులకు మొన్న పడిన భారీ వర్షానికి తీవ్ర నష్టం.* *ప్రభుత్వం వెనువెంటనే నష్టపరిహారం రైతన్నకు అందించాలి.* *వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున రైతన్నకు అండగా నిలిచి,దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించి, భరోసానిచ్చిన మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు.* ది.19/03 ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం/కొటికలపూడి గ్రామం - ఇటీవల పడిన భారీ వర్షానికి మొక్కజొన్న మరియు మునగ పంట రైతులు తీవ్ర నష్టపోయారు, రైతులకు అండగా నిలిచి, దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి, ప్రభుత్వం వెనువెంటనే రైతన్నలను ఆదుకుని, పంట నష్టపరిహారం అందించాలని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున *మాజీ మంత్రివర్యులు,* *మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త* *శ్రీ జోగి రమేష్ గారు.* కార్యక్రమంలో స్థానిక మండల - గ్రామ నాయకులు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Post by వేముల నాగరాజు1
- గుంటూరులో గత రెండు మూడు రోజుల నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఒక్క పూతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అదే తరుణంలో గురువారం ఉదయం నుంచి మబ్బులు కనబడంతో మధ్యాహ్నం నుంచి వర్షం మొదలవడంతో మోస్తారు నుంచి ఒక మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు1
- Post by Syyed taher1
- ఉగాది శుభకాంక్ష లు2
- https://youtu.be/sizMjtLq0mQ?si=huA0IdxxyZ7w4h571
- మహబూబాబాద్ టాస్క్ ఫోర్స్ మరియు కురవి పోలీస్ సంయుక్త ఆపరేషన్ లో అక్రమ సారాయి వ్యాపారం గురించి చిత్తూరు నుండి మహబూబాబాద్ కి నల్లబెల్లం తరలిస్తున్న లారీ నీ కురవి శివారు సోమ్లా తండా దగ్గర పట్టుకొని అందులో తరలిస్తున్న 70క్వింటాల్ నల్లబెల్లం,10 క్వింటల్ పట్టిక స్వాధీనం చేసుకొని బాద్యులైన గుగులోత్ సుమన్ మహబూబాబాద్, ఆరెపల్లి మధు మరియు బొల్లా విజయ్ కుమార్ అనే వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో టాస్క్ఫోర్స్ Ci హతీరామ్, Si తాహేర్ బాబా, మరియు కురవి Si గండ్రాతి సతీష్, Si జయకుమార్, Pc సమ్మయ్య, Pc హరిబాబు,pc నరేష్, Pc బద్రు, Pc బాబు పాల్గొన్నారు.1
- Post by SS NEWS1
- Post by Syyed taher1