Shuru
Apke Nagar Ki App…
https://youtu.be/sizMjtLq0mQ?si=huA0IdxxyZ7w4h57
Paramesh Ratnagiri
More news from Sri Sathya Sai and nearby areas
- https://youtu.be/sizMjtLq0mQ?si=huA0IdxxyZ7w4h571
- గుంటూరులో గత రెండు మూడు రోజుల నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఒక్క పూతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అదే తరుణంలో గురువారం ఉదయం నుంచి మబ్బులు కనబడంతో మధ్యాహ్నం నుంచి వర్షం మొదలవడంతో మోస్తారు నుంచి ఒక మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు1
- ఉగాది శుభకాంక్ష లు2
- Post by Syyed taher1
- Post by వేముల నాగరాజు1
- Post by Bondhu Suresh1
- విడవలూరు మండలం దంపూరు గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని చింతాలమ్మ యూత్ మరియు గ్రామ ప్రజల సహకారంతో గ్రామ దేవత గా వెలిసియున్న శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. నేడు ఉదయం నుండి అమ్మవారికి అభిషేకాలు, చద్ది వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు,అదేవిధంగా సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవం గ్రామ పురవీధుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు మేలతాళాలు, బాణా సంచార నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామాలకి విచ్చేసిన అమ్మవారికి భక్తులు కయా కర్పూరం అందించి అమ్మవారి కృపకు పాత్రలైనారు. అనంతరం స్వామివారికి తీర్థ ప్రసాదాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇనగంటి సురేందర్ రెడ్డి, ఎంపీటీసీ భాను ప్రకాష్, గ్రామ పార్టీ అధ్యక్షులు యశ్వంత నాయుడు రాజా నాయుడు, శివరామిరెడ్డి, ఇనగంటి రవి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.8
- Post by Syyed taher1