logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*మూమెంట్ ఫర్ పీసెస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో అవినీతి వ్యతిరేక ఉద్యమ పోస్టర్ల ఆవిష్కరణ..* *అవినీతికి పాల్పడిన రాజకీయ, ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి..* *అవినీతి మూలంగా దేశ అభివృద్ధి తిరోగమన దిశలో నడుస్తుంది..* *ప్రజలు ఉద్యమించినప్పుడు మాత్రమే అవినీతిని కూకటివేళ్లతో పెకిలించవచ్చు..* MPJ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 21 నుంచి 30వ తేదీ వరకు "అవినీతి వ్యతిరేక ఉద్యమం " చేపట్టిందని, అందులో భాగంగా నేడు గుంటూరు పట్టణంలో నడిబొడ్డున ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాం ముందు అవినీతి వ్యతిరేక ఉద్యమ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యంపీజే -ఏపి రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ..‌ ప్రజల ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయల ప్రజా ధనం ప్రజల అభివృద్ధికి పాటుబడాల్సి పోయి, సంక్షేమ పథకాల ఎంపికలో అవినీతి, కాంట్రాక్టర్ల పనుల్లో నాసిరకం, ప్రతి పనిలో కమీషన్లు, వనరుల దుర్వినియోగం, ప్రతి రంగంలోనూ అవినీతి- ఆశ్రిత పక్షపాతం, దేశ, రాష్ట్ర ప్రజల వనరులు దోపిడికి గురౌతున్నాయని, ప్రజల పన్నులతో వేతనాలు తీసుకుంటూ రాజకీయ నాయకులు- అధికారులు అవినీతికి పాల్పడటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు..? ప్రజల పన్నులతో చేపడుతున్న పనులల్లో నాణ్యత లోపించడం, సంక్షేమ పథకాల్లో అవినీతి, అవినీతి సర్వసాధారణం కావడం, దేశ అభివృద్ధి, దేశ భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మునిసిపల్ శాఖ, గృహనిర్మాణ శాఖ, విద్యా, వైద్య - ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ, గనులు-సహజ వనరులు, పౌర సరఫరాల శాఖ, రవాణాశాఖ, పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ ఇలా అన్ని రంగాల్లో అవినీతి పేరుకుపోయి.. *కంచే చేను మేసిన చందంగా అవినీతితో సమాజం కుళ్లిపోయిందని అన్నారు.* అవినీతిని కూకటివేళ్లతో పెకిలించాలంటే ప్రజలు చైతన్యవంతులై నిలబడాలని, అందుకు ఎంపీజే ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను ఉంచింది.. *ముఖ్యమైన 10 డిమాండ్లు..* 1. ప్రతి ప్రభుత్వ శాఖలో అవినీతి నిరోధక వ్యవస్థను బలోపేతం చేయాలి. 2. ప్రభుత్వ పథకాలకు వచ్చిన నిధులు, ఖర్చుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. 3. టెండర్లు, కాంట్రాక్టులు, కొనుగోళ్లలో పూర్తి పారదర్శకత ఉండాలి. 4. ప్రభుత్వ అభివృద్ధి పనుల వివరాలను సంబంధిత ప్రాంతాలలో బహిరంగంగా ప్రదర్శించాలి. 5. లబ్ధిదారుల ఎంపిక స్పష్టంగా జరగాలి. 6. లంచం, అవినీతి ఆరోపణలపై స్వతంత్ర నిష్పక్షపాత విచారణ జరపాలి. 7. ఫిర్యాదు చేసే ప్రజలకు, సామాజిక కార్యకర్తలకు రక్షణ కల్పించాలి. 8. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని ప్రజా ధనాన్ని రికవరీ చేయాలి. 9. అవినీతి కేసుల్లో పార్టీ, పదవి, హోదా, అధికారం అనే తేడా లేకుండా చర్యలు తీసుకోవాలి. 10. రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అవినీతి నిరోధకానికి తీసుకున్న చర్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. 2025 లో అవినీతి నిరోధక శాఖ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం మొత్తం 115 కేసులు నమోదైతే.. 69 కేసులు అవినీతికి సంబంధించినవి ఉండటం గమనార్హం, అందులో శిక్షలు పడిన వారు చాలా అరుదు. ప్రజలు చైతన్య వంతులై అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించినప్పుడే అవినీతిని పారద్రోలగలుగుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా యంపీజే అధ్యక్షులు షేక్ ఖాశిం, మార్కాపురం పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్ మీరావలి, ఉపాధ్యక్షులు సయ్యద్ మస్తాన్ వలీ, షేక్ అబ్బాస్, నాయకులు షేక్ అమీర్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.

12 hrs ago
user_SHOT NEWS
SHOT NEWS
Advertising agency Guntur, Andhra Pradesh•
12 hrs ago

*మూమెంట్ ఫర్ పీసెస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో అవినీతి వ్యతిరేక ఉద్యమ పోస్టర్ల ఆవిష్కరణ..* *అవినీతికి పాల్పడిన రాజకీయ, ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి..* *అవినీతి మూలంగా దేశ అభివృద్ధి తిరోగమన దిశలో నడుస్తుంది..* *ప్రజలు ఉద్యమించినప్పుడు మాత్రమే అవినీతిని కూకటివేళ్లతో పెకిలించవచ్చు..* MPJ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 21 నుంచి 30వ తేదీ వరకు "అవినీతి వ్యతిరేక ఉద్యమం " చేపట్టిందని, అందులో భాగంగా నేడు గుంటూరు పట్టణంలో నడిబొడ్డున ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాం ముందు అవినీతి వ్యతిరేక ఉద్యమ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యంపీజే -ఏపి రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ..‌ ప్రజల ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయల ప్రజా ధనం ప్రజల అభివృద్ధికి పాటుబడాల్సి పోయి, సంక్షేమ పథకాల ఎంపికలో అవినీతి, కాంట్రాక్టర్ల పనుల్లో నాసిరకం, ప్రతి పనిలో కమీషన్లు, వనరుల దుర్వినియోగం, ప్రతి రంగంలోనూ అవినీతి- ఆశ్రిత పక్షపాతం, దేశ, రాష్ట్ర ప్రజల వనరులు దోపిడికి గురౌతున్నాయని, ప్రజల పన్నులతో వేతనాలు తీసుకుంటూ రాజకీయ నాయకులు- అధికారులు అవినీతికి పాల్పడటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు..? ప్రజల పన్నులతో చేపడుతున్న పనులల్లో నాణ్యత లోపించడం, సంక్షేమ పథకాల్లో అవినీతి, అవినీతి సర్వసాధారణం కావడం, దేశ అభివృద్ధి, దేశ భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మునిసిపల్ శాఖ, గృహనిర్మాణ శాఖ, విద్యా, వైద్య - ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ, గనులు-సహజ వనరులు, పౌర సరఫరాల శాఖ, రవాణాశాఖ, పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ ఇలా అన్ని రంగాల్లో అవినీతి పేరుకుపోయి.. *కంచే చేను మేసిన చందంగా అవినీతితో సమాజం కుళ్లిపోయిందని అన్నారు.* అవినీతిని కూకటివేళ్లతో పెకిలించాలంటే ప్రజలు చైతన్యవంతులై నిలబడాలని, అందుకు ఎంపీజే ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను ఉంచింది.. *ముఖ్యమైన 10 డిమాండ్లు..* 1. ప్రతి ప్రభుత్వ శాఖలో అవినీతి నిరోధక వ్యవస్థను బలోపేతం చేయాలి. 2. ప్రభుత్వ పథకాలకు వచ్చిన నిధులు, ఖర్చుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. 3. టెండర్లు, కాంట్రాక్టులు, కొనుగోళ్లలో పూర్తి పారదర్శకత ఉండాలి. 4. ప్రభుత్వ అభివృద్ధి పనుల వివరాలను సంబంధిత ప్రాంతాలలో బహిరంగంగా ప్రదర్శించాలి. 5. లబ్ధిదారుల ఎంపిక స్పష్టంగా జరగాలి. 6. లంచం, అవినీతి ఆరోపణలపై స్వతంత్ర నిష్పక్షపాత విచారణ జరపాలి. 7. ఫిర్యాదు చేసే ప్రజలకు, సామాజిక కార్యకర్తలకు రక్షణ కల్పించాలి. 8. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని ప్రజా ధనాన్ని రికవరీ చేయాలి. 9. అవినీతి కేసుల్లో పార్టీ, పదవి, హోదా, అధికారం అనే తేడా లేకుండా చర్యలు తీసుకోవాలి. 10. రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అవినీతి నిరోధకానికి తీసుకున్న చర్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. 2025 లో అవినీతి నిరోధక శాఖ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం మొత్తం 115 కేసులు నమోదైతే.. 69 కేసులు అవినీతికి సంబంధించినవి ఉండటం గమనార్హం, అందులో శిక్షలు పడిన వారు చాలా అరుదు. ప్రజలు చైతన్య వంతులై అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించినప్పుడే అవినీతిని పారద్రోలగలుగుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా యంపీజే అధ్యక్షులు షేక్ ఖాశిం, మార్కాపురం పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్ మీరావలి, ఉపాధ్యక్షులు సయ్యద్ మస్తాన్ వలీ, షేక్ అబ్బాస్, నాయకులు షేక్ అమీర్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.

More news from Andhra Pradesh and nearby areas
  • *మూమెంట్ ఫర్ పీసెస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో అవినీతి వ్యతిరేక ఉద్యమ పోస్టర్ల ఆవిష్కరణ..* *అవినీతికి పాల్పడిన రాజకీయ, ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి..* *అవినీతి మూలంగా దేశ అభివృద్ధి తిరోగమన దిశలో నడుస్తుంది..* *ప్రజలు ఉద్యమించినప్పుడు మాత్రమే అవినీతిని కూకటివేళ్లతో పెకిలించవచ్చు..* MPJ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 21 నుంచి 30వ తేదీ వరకు "అవినీతి వ్యతిరేక ఉద్యమం " చేపట్టిందని, అందులో భాగంగా నేడు గుంటూరు పట్టణంలో నడిబొడ్డున ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాం ముందు అవినీతి వ్యతిరేక ఉద్యమ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యంపీజే -ఏపి రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ..‌ ప్రజల ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయల ప్రజా ధనం ప్రజల అభివృద్ధికి పాటుబడాల్సి పోయి, సంక్షేమ పథకాల ఎంపికలో అవినీతి, కాంట్రాక్టర్ల పనుల్లో నాసిరకం, ప్రతి పనిలో కమీషన్లు, వనరుల దుర్వినియోగం, ప్రతి రంగంలోనూ అవినీతి- ఆశ్రిత పక్షపాతం, దేశ, రాష్ట్ర ప్రజల వనరులు దోపిడికి గురౌతున్నాయని, ప్రజల పన్నులతో వేతనాలు తీసుకుంటూ రాజకీయ నాయకులు- అధికారులు అవినీతికి పాల్పడటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు..? ప్రజల పన్నులతో చేపడుతున్న పనులల్లో నాణ్యత లోపించడం, సంక్షేమ పథకాల్లో అవినీతి, అవినీతి సర్వసాధారణం కావడం, దేశ అభివృద్ధి, దేశ భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మునిసిపల్ శాఖ, గృహనిర్మాణ శాఖ, విద్యా, వైద్య - ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ, గనులు-సహజ వనరులు, పౌర సరఫరాల శాఖ, రవాణాశాఖ, పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ ఇలా అన్ని రంగాల్లో అవినీతి పేరుకుపోయి.. *కంచే చేను మేసిన చందంగా అవినీతితో సమాజం కుళ్లిపోయిందని అన్నారు.* అవినీతిని కూకటివేళ్లతో పెకిలించాలంటే ప్రజలు చైతన్యవంతులై నిలబడాలని, అందుకు ఎంపీజే ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను ఉంచింది.. *ముఖ్యమైన 10 డిమాండ్లు..* 1. ప్రతి ప్రభుత్వ శాఖలో అవినీతి నిరోధక వ్యవస్థను బలోపేతం చేయాలి. 2. ప్రభుత్వ పథకాలకు వచ్చిన నిధులు, ఖర్చుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. 3. టెండర్లు, కాంట్రాక్టులు, కొనుగోళ్లలో పూర్తి పారదర్శకత ఉండాలి. 4. ప్రభుత్వ అభివృద్ధి పనుల వివరాలను సంబంధిత ప్రాంతాలలో బహిరంగంగా ప్రదర్శించాలి. 5. లబ్ధిదారుల ఎంపిక స్పష్టంగా జరగాలి. 6. లంచం, అవినీతి ఆరోపణలపై స్వతంత్ర నిష్పక్షపాత విచారణ జరపాలి. 7. ఫిర్యాదు చేసే ప్రజలకు, సామాజిక కార్యకర్తలకు రక్షణ కల్పించాలి. 8. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని ప్రజా ధనాన్ని రికవరీ చేయాలి. 9. అవినీతి కేసుల్లో పార్టీ, పదవి, హోదా, అధికారం అనే తేడా లేకుండా చర్యలు తీసుకోవాలి. 10. రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అవినీతి నిరోధకానికి తీసుకున్న చర్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. 2025 లో అవినీతి నిరోధక శాఖ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం మొత్తం 115 కేసులు నమోదైతే.. 69 కేసులు అవినీతికి సంబంధించినవి ఉండటం గమనార్హం, అందులో శిక్షలు పడిన వారు చాలా అరుదు. ప్రజలు చైతన్య వంతులై అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించినప్పుడే అవినీతిని పారద్రోలగలుగుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా యంపీజే అధ్యక్షులు షేక్ ఖాశిం, మార్కాపురం పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్ మీరావలి, ఉపాధ్యక్షులు సయ్యద్ మస్తాన్ వలీ, షేక్ అబ్బాస్, నాయకులు షేక్ అమీర్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.
    1
    *మూమెంట్ ఫర్ పీసెస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో అవినీతి వ్యతిరేక ఉద్యమ పోస్టర్ల ఆవిష్కరణ..*
*అవినీతికి పాల్పడిన రాజకీయ, ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి..*
*అవినీతి మూలంగా దేశ అభివృద్ధి తిరోగమన దిశలో నడుస్తుంది..*
*ప్రజలు ఉద్యమించినప్పుడు మాత్రమే అవినీతిని కూకటివేళ్లతో పెకిలించవచ్చు..*
MPJ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 21 నుంచి 30వ తేదీ వరకు "అవినీతి వ్యతిరేక ఉద్యమం " చేపట్టిందని, అందులో భాగంగా నేడు గుంటూరు పట్టణంలో నడిబొడ్డున ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాం ముందు అవినీతి వ్యతిరేక ఉద్యమ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యంపీజే -ఏపి రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ..‌ 
ప్రజల ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయల ప్రజా ధనం ప్రజల అభివృద్ధికి పాటుబడాల్సి పోయి,  సంక్షేమ పథకాల ఎంపికలో అవినీతి,  కాంట్రాక్టర్ల పనుల్లో నాసిరకం, ప్రతి పనిలో కమీషన్లు, వనరుల దుర్వినియోగం, ప్రతి రంగంలోనూ అవినీతి- ఆశ్రిత పక్షపాతం, దేశ, రాష్ట్ర ప్రజల వనరులు దోపిడికి గురౌతున్నాయని, ప్రజల పన్నులతో వేతనాలు తీసుకుంటూ రాజకీయ నాయకులు- అధికారులు అవినీతికి పాల్పడటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు..?
ప్రజల పన్నులతో చేపడుతున్న పనులల్లో నాణ్యత లోపించడం, సంక్షేమ పథకాల్లో అవినీతి, అవినీతి సర్వసాధారణం కావడం, దేశ అభివృద్ధి, దేశ భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితి ఏర్పడింది. 
ముఖ్యంగా మునిసిపల్ శాఖ, గృహనిర్మాణ శాఖ, విద్యా, వైద్య - ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ, గనులు-సహజ వనరులు, పౌర సరఫరాల శాఖ, రవాణాశాఖ, పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ ఇలా అన్ని రంగాల్లో అవినీతి పేరుకుపోయి.. 
*కంచే చేను మేసిన చందంగా అవినీతితో సమాజం కుళ్లిపోయిందని అన్నారు.*
అవినీతిని కూకటివేళ్లతో పెకిలించాలంటే ప్రజలు చైతన్యవంతులై నిలబడాలని, అందుకు ఎంపీజే ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను ఉంచింది..
*ముఖ్యమైన 10 డిమాండ్లు..*
1. ప్రతి ప్రభుత్వ శాఖలో అవినీతి నిరోధక వ్యవస్థను బలోపేతం చేయాలి.
2. ప్రభుత్వ పథకాలకు వచ్చిన నిధులు, ఖర్చుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
3. టెండర్లు, కాంట్రాక్టులు, కొనుగోళ్లలో పూర్తి పారదర్శకత ఉండాలి.
4. ప్రభుత్వ అభివృద్ధి పనుల వివరాలను సంబంధిత ప్రాంతాలలో బహిరంగంగా ప్రదర్శించాలి.
5. లబ్ధిదారుల ఎంపిక స్పష్టంగా జరగాలి.
6. లంచం, అవినీతి ఆరోపణలపై స్వతంత్ర నిష్పక్షపాత విచారణ జరపాలి.
7. ఫిర్యాదు చేసే ప్రజలకు, సామాజిక కార్యకర్తలకు రక్షణ కల్పించాలి.
8. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని ప్రజా ధనాన్ని రికవరీ చేయాలి.
9. అవినీతి కేసుల్లో పార్టీ, పదవి, హోదా, అధికారం అనే తేడా లేకుండా చర్యలు తీసుకోవాలి.
10. రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అవినీతి నిరోధకానికి తీసుకున్న చర్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
2025 లో అవినీతి నిరోధక శాఖ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం మొత్తం 115 కేసులు నమోదైతే.. 69 కేసులు అవినీతికి సంబంధించినవి ఉండటం గమనార్హం, అందులో శిక్షలు పడిన వారు చాలా అరుదు. 
ప్రజలు చైతన్య వంతులై అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించినప్పుడే అవినీతిని పారద్రోలగలుగుతామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా యంపీజే అధ్యక్షులు షేక్ ఖాశిం, మార్కాపురం పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్ మీరావలి, ఉపాధ్యక్షులు సయ్యద్ మస్తాన్ వలీ, షేక్ అబ్బాస్, నాయకులు షేక్ అమీర్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    12 hrs ago
  • గురువులపై దాడులతో వైసీపీ అసలు నైజం బయటపడింది : రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువులపై దాడులతో వైసీపీ అసలు నైజం బయటపడిందని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యానించారు.ఉద్యోగాలు సాధించిన టీచర్లను ‘ఫేక్’ అంటూ అవమానించడం వైసీపీ దిగజారుడుతనం ఆధారాలుంటే బయటపెట్టాలి.. దాడులతో భయపెట్టడం కాదని డీఎస్సీపై వైసీపీ ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం చెబుతామని మంత్రి తెలిపారు.టీచర్లు ప్రశ్నిస్తే వైసీపీ దాడులకు దిగడం దారుణమన్నారు. గురువుల ఆత్మగౌరవంతో వైసీపీ రాజకీయాలు చేయొద్దని నియామకాలను అడ్డుకునే ప్రయత్నాలు విఫలమవడంతో వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.అభ్యంతరాలుంటే కోర్టుకు వెళ్లాలి.. రౌడీయిజం ఎందుకని వైసీపీ బెదిరింపులకు ఉపాధ్యాయులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. గురువుల భద్రత, గౌరవం విషయంలో ప్రభుత్వం రాజీపడదని, దాడులకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని అసత్య ప్రచారంతో నిజాన్ని దాచలేరని ప్రజల ముందు వాస్తవాలు పెడతామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు.
    1
    గురువులపై దాడులతో వైసీపీ అసలు నైజం బయటపడింది : రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్
గురువులపై దాడులతో వైసీపీ అసలు నైజం బయటపడిందని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యానించారు.ఉద్యోగాలు సాధించిన టీచర్లను ‘ఫేక్’ అంటూ అవమానించడం వైసీపీ దిగజారుడుతనం 
ఆధారాలుంటే బయటపెట్టాలి.. దాడులతో భయపెట్టడం కాదని  డీఎస్సీపై వైసీపీ ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం చెబుతామని మంత్రి తెలిపారు.టీచర్లు ప్రశ్నిస్తే వైసీపీ దాడులకు దిగడం దారుణమన్నారు. గురువుల ఆత్మగౌరవంతో వైసీపీ రాజకీయాలు చేయొద్దని నియామకాలను అడ్డుకునే ప్రయత్నాలు విఫలమవడంతో వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.అభ్యంతరాలుంటే కోర్టుకు వెళ్లాలి.. రౌడీయిజం ఎందుకని 
వైసీపీ బెదిరింపులకు ఉపాధ్యాయులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
గురువుల భద్రత, గౌరవం విషయంలో ప్రభుత్వం రాజీపడదని, దాడులకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని అసత్య ప్రచారంతో నిజాన్ని దాచలేరని ప్రజల ముందు వాస్తవాలు పెడతామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • భారీ ధర పలికిన వినాయక చవితి లడ్డు. లక్ష 8 వేలకు దక్కించుకున్న వంగరు విజయ్ కుమార్. చెరుకుపల్లి మండలం, గుళ్లపల్లి గ్రామంలో 'పద్మశాలి యూత్' ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపంలో గణపతి లడ్డూ వేలం పాట ఘనంగా నిర్వహించారు. ఈ వేలం పాటలో భక్తులు పోటీపడి పాల్గొన్నారు. 21 కేజీల మొదటి లడ్డూను వంగరు విజయ్ కుమార్ (విజయ్ కుమార్ జ్యువెలరీస్) రూ. 1,08,216/- దక్కించుకున్నారు.5 కేజీల రెండవ లడ్డూను వంగరు వెంకట లక్ష్మణ రావు రూ. 26,500/- పాడుకుని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి లడ్డూను దక్కించుకున్న భక్తులకు పద్మశాలి యూత్ సభ్యులు మరియు గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. లడ్డూ వేలం పాట ద్వారా వచ్చిన సొమ్మును తదుపరి ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని పద్మశాలి యూత్ కమిటీ అధ్యక్షుడు పట్టెం భాను తెలిపారు. తెలిపారు. కార్యక్రమంలో పద్మశాలి యూత్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ వంగరు నాగార్జున, సెక్రటరీ వంగరు షణ్ముఖ సాయి, క్యాషియర్ పడితపు చరణ్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
    1
    భారీ ధర పలికిన వినాయక చవితి లడ్డు. లక్ష 8 వేలకు దక్కించుకున్న వంగరు విజయ్ కుమార్.
చెరుకుపల్లి మండలం, గుళ్లపల్లి గ్రామంలో 'పద్మశాలి యూత్' ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపంలో గణపతి లడ్డూ వేలం పాట ఘనంగా నిర్వహించారు. ఈ వేలం పాటలో భక్తులు పోటీపడి పాల్గొన్నారు. 21 కేజీల మొదటి లడ్డూను వంగరు విజయ్ కుమార్ (విజయ్ కుమార్ జ్యువెలరీస్) రూ. 1,08,216/- దక్కించుకున్నారు.5 కేజీల రెండవ లడ్డూను వంగరు వెంకట లక్ష్మణ రావు రూ. 26,500/- పాడుకుని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.
స్వామివారి లడ్డూను దక్కించుకున్న భక్తులకు పద్మశాలి యూత్ సభ్యులు మరియు గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. లడ్డూ వేలం పాట ద్వారా వచ్చిన సొమ్మును తదుపరి ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని పద్మశాలి యూత్ కమిటీ అధ్యక్షుడు పట్టెం భాను తెలిపారు. తెలిపారు. కార్యక్రమంలో పద్మశాలి యూత్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ వంగరు నాగార్జున, సెక్రటరీ వంగరు షణ్ముఖ సాయి, క్యాషియర్ పడితపు చరణ్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
    user_M.Vijay Kishore
    M.Vijay Kishore
    Cherukupalle H/O Arumbaka, Bapatla•
    11 hrs ago
  • లోకేష్ అన్న రాకతో రాప్తాడు దద్దరిల్లింది 🔥🔥 రాప్తాడు లో అడుగడుగునా లోకేష్ గారికి ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు, ప్రజలు😍🥰👏
    1
    లోకేష్ అన్న రాకతో రాప్తాడు దద్దరిల్లింది 🔥🔥
రాప్తాడు లో అడుగడుగునా లోకేష్ గారికి ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు, ప్రజలు😍🥰👏
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • మచిలీపట్నం ఆర్టీసీ కాలనీ శ్రీ విజయం గణపతి దేవాలయం ప్రాంగణం నందు శ్రీగణపతి నవరాత్రి మహ్మోత్సవాలు స్థానిక మచిలీపట్నం ఆర్టీసి కాలనీ శ్రీవిజయ గణపతి దేవాలయం ప్రాంగణం నందు శ్రీగణపతి నవరాత్రి మహ్మోత్సవాలసందర్భంగా భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు
    1
    మచిలీపట్నం ఆర్టీసీ కాలనీ శ్రీ విజయం గణపతి దేవాలయం ప్రాంగణం నందు శ్రీగణపతి నవరాత్రి మహ్మోత్సవాలు 
స్థానిక మచిలీపట్నం ఆర్టీసి కాలనీ శ్రీవిజయ గణపతి దేవాలయం ప్రాంగణం నందు శ్రీగణపతి నవరాత్రి మహ్మోత్సవాలసందర్భంగా భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు
    user_MANDAPAKALA RAO
    MANDAPAKALA RAO
    Insurance Agent Challapalle, Krishna•
    14 hrs ago
  • పేర్ని నాని తనపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే కాగిత *కృష్ణా జిల్లా,పెడన* పెడన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేక అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ విమర్శించారు. సోమవారం పెడనలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి, వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తనపై చేసిన ఆరోపణలకు మంగళవారం అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతలు ఇప్పటికే అవినీతి, అక్రమాల ఆరోపణల్లో కూరుకుపోయారని, వాటిని కప్పిపుచ్చుకునేందుకే కూటమి నేతలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పేర్ని నాని హయాంలో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన ఫోర్జరీ సంతకాలతో పట్టాల వ్యవహారం, రేషన్ బియ్యం కేసులను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, గత ఎన్నికల్లో వైసీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేసిన విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలని కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
    1
    పేర్ని నాని తనపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే కాగిత 
*కృష్ణా జిల్లా,పెడన* 
పెడన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేక అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ విమర్శించారు.
సోమవారం పెడనలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి, వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తనపై చేసిన ఆరోపణలకు మంగళవారం అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు.
వైసీపీ నేతలు ఇప్పటికే అవినీతి, అక్రమాల ఆరోపణల్లో కూరుకుపోయారని, వాటిని కప్పిపుచ్చుకునేందుకే కూటమి నేతలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పేర్ని నాని హయాంలో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన ఫోర్జరీ సంతకాలతో పట్టాల వ్యవహారం, రేషన్ బియ్యం కేసులను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, గత ఎన్నికల్లో వైసీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేసిన విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలని కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
    user_Hareesh Gopu
    Hareesh Gopu
    బంటుమిల్లి, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • చిన్నారి తలపై నుంచి వెళ్లిన స్కూల్ బస్సు. . .. ముప్పాళ్ళ మండలం లంకలకూరపాడులో మంగళవారం విషాద ఘటనచోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి రెండున్నరేళ్ల కోడవాటి నితిన్ చనిపోయాడు. వివరాలు ఇలా.. పెద్ద కొడుకు సిద్ధార్థను స్కూల్ బస్సు ఎక్కించేందుకు నితిన్ను కూడా తీసుకుని తల్లి రాజకుమారి వచ్చింది. ఈ క్రమంలో నితిన్ బస్సు ముందుకు వెళ్లగా డ్రైవర్ గమనించకుండా పోనివ్వడంతో నితిన్ టైర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
    1
    చిన్నారి తలపై నుంచి వెళ్లిన స్కూల్ బస్సు.               .
..
ముప్పాళ్ళ మండలం లంకలకూరపాడులో మంగళవారం విషాద ఘటనచోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి రెండున్నరేళ్ల కోడవాటి నితిన్ చనిపోయాడు. వివరాలు ఇలా.. పెద్ద కొడుకు సిద్ధార్థను స్కూల్ బస్సు ఎక్కించేందుకు నితిన్ను కూడా తీసుకుని తల్లి రాజకుమారి వచ్చింది. ఈ క్రమంలో నితిన్ బస్సు ముందుకు వెళ్లగా డ్రైవర్ గమనించకుండా పోనివ్వడంతో నితిన్ టైర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
    user_Raju Paragati
    Raju Paragati
    పెదకూరపాడు, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • పెదకూరపాడు లో తాపీ మేస్త్రి పై వెల్డింగ్ షాప్ ఎక్కి పరికరాలతో దాడి. పెదకూరపాడు-తాపీ మేస్త్రి పై వెల్డింగ్ షాప్ వ్యక్తి కత్తితోదాడి. పెదకూరపాడు. బస్టాండ్ సమీపంలో నివాసముంటున్న షేక్ నాగుల తన స్నేహితుడితో కలిసి వెల్డింగ్ షాపు వద్దకు వెళ్లి ఫ్రెండ్ వాహనానికి వెల్డింగ్ చేయించాడు. అక్కడ ఇరువురి మధ్య గొడవ జరగడంతో తాపీ మేస్త్రి నాగులపై షబ్బీర్ అనే వెల్డింగు షాప్ వ్యక్తి పరికరాలతో దాడి చేయడంతో పొట్టపై ఇరువైపులా మెడపై గాయాలయ్యాయి.
    2
    పెదకూరపాడు లో తాపీ మేస్త్రి పై వెల్డింగ్ షాప్ ఎక్కి పరికరాలతో దాడి.
పెదకూరపాడు-తాపీ మేస్త్రి పై వెల్డింగ్ షాప్ వ్యక్తి కత్తితోదాడి.                    పెదకూరపాడు.                   బస్టాండ్ సమీపంలో నివాసముంటున్న షేక్ నాగుల తన స్నేహితుడితో కలిసి వెల్డింగ్ షాపు వద్దకు వెళ్లి ఫ్రెండ్  వాహనానికి వెల్డింగ్ చేయించాడు. అక్కడ ఇరువురి మధ్య గొడవ జరగడంతో తాపీ మేస్త్రి నాగులపై షబ్బీర్ అనే వెల్డింగు షాప్ వ్యక్తి పరికరాలతో దాడి చేయడంతో పొట్టపై ఇరువైపులా మెడపై గాయాలయ్యాయి.
    user_Raju Paragati
    Raju Paragati
    పెదకూరపాడు, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.