Shuru
Apke Nagar Ki App…
హెల్మెట్ ప్రాణాన్ని రక్షిస్తుందని, మొక్క వాహన కాలుష్యాన్ని నియంత్రిస్తుందని అవగాహన కల్పించిన చిన్నారి సాహితి హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులకు మొక్కలు పంపిణీ గాజువాక పోలీస్ స్టేషన్ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రత మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమం ఐ స్టాండ్ ఫర్ నేషన్ జయభారత అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
Gompa manoj kumar
హెల్మెట్ ప్రాణాన్ని రక్షిస్తుందని, మొక్క వాహన కాలుష్యాన్ని నియంత్రిస్తుందని అవగాహన కల్పించిన చిన్నారి సాహితి హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులకు మొక్కలు పంపిణీ గాజువాక పోలీస్ స్టేషన్ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రత మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమం ఐ స్టాండ్ ఫర్ నేషన్ జయభారత అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులకు మొక్కలు పంపిణీ గాజువాక పోలీస్ స్టేషన్ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రత మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమం ఐ స్టాండ్ ఫర్ నేషన్ జయభారత అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.1
- 16 వ తేది నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్ధులందరూ సంతోషంగా పరీక్షలు వ్రాయాలని, అందరికీ విజయం కలగాలని కోరుకుంటున్నట్లు, విద్యార్థులకు అల్ ది బెస్ట్ తెలిపిన విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు .1
- Post by GANGADHAR1
- Post by Shyam1
- డుంబ్రిగూడ: మండల పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా భారీ వర్షం కురిసింది. ఉదయం వరకు వాతావరణం సాధారణంగానే ఉన్నప్పటికీ సాయంత్రం ఒక్కసారిగా మారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. కొద్దిసేపు కురిసిన వర్షంతో మండలంలో చల్లటి వాతావరణం నెలకొంది. వేసవి వేడితో ఇబ్బందిపడుతున్న ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది.1
- శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6.42 లక్షల మంది విద్యార్థిని, విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని ఆయన చెప్పారు. ఈ పరీక్షలను మొత్తం 3,415 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు.పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులుకు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు హాల్ టికెట్ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉచిత బస్ బస్సు ప్రయాణం కల్పించినట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పరీక్షలను ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.అదే విధంగా విద్యార్థిని విద్యార్థులకుఉచిత బస్సు సౌకర్యం కల్పించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రిమండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనవకుండా ధైర్యంగా, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఎమ్మెల్యే గొండు శంకర్ సూచించారు. కష్టపడి చదివిన ప్రతి ఒక్కరు మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు. అదేవిధంగా“అందరూ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.1
- బొబ్బిలి ఎమ్మెల్యేపై భూ కబ్జా ఆరోపణ.. ఫోన్ ఇన్లో షర్మిల1
- గాజువాక పోలీస్ స్టేషన్ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రత మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమం ఐ స్టాండ్ ఫర్ నేషన్ జయభారత అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 13 ఏళ్ల చిన్నారి సాహితీ వాహనదారులకు మొక్కలను అందజేసి హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుందని, అలాగే మొక్కలు వాహన కాలుష్యం నుండి పర్యావరణాన్ని రక్షిస్తాయని అవగాహన కల్పించింది గాజువాక ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ శాంతారామ్ మాట్లాడుతూ రోడ్డు భద్రతతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ శాంతారామ్, ఆంధ్రప్రదేశ్ లాయర్స్ అసోసియేషన్ విశాఖపట్నం ప్రెసిడెంట్ కాండ్రేగుల లీల హరిప్రసాద్, జయభారత్ అసోసియేషన్ సెక్రటరీ ఆదిల్, ట్రాఫిక్ సోల్జర్ స్థానికులు మరియు స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు.4