logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పీఎంజే ఘటన బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యేలు......... కరీంనగర్ పీఎంజే జువెలరీ కాల్పుల ఘటనలో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిబ్బందిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రాణాపాయం లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా వారు వైద్యులను కోరారు.

2 hrs ago
user_OM NAMSHIVAYA
OM NAMSHIVAYA
Karimnagar, Telangana•
2 hrs ago

పీఎంజే ఘటన బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యేలు......... కరీంనగర్ పీఎంజే జువెలరీ కాల్పుల ఘటనలో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిబ్బందిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రాణాపాయం లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా వారు వైద్యులను కోరారు.

More news from Telangana and nearby areas
  • ఖమాండ్ కంట్రోల్,సిసి కెమెరాలు అన్నీ పని చేస్తున్నాయి దుండగులను పోలీసులు త్వరలోనే పట్టుకుంటారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకుంటుంది జ్యువెల్లరీ షాపు సంఘటనలో గాయపడ్డ బాధితులను పరామర్శించి మీడియాతో మాట్లాడిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పిఎంజే జ్యువెల్లరి షాపులో జరిగిన సంఘటన దురదృష్టకరం అని దుండగులను కఠినంగా శిక్షించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పోలీసులను కోరారు.దుండగులు అదను చూసి చోరీకి పాల్పడ్డారని షాపు ఉద్యోగులు ప్రతిఘటించగానే దుండగులు కాల్పులకు పాల్పడ్డారని త్వరలోనే దుండగులను పట్టుకోవడం జరుగుతుందని నరేందర్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్,పాడి కౌశిక్ రెడ్డి లు దీన్ని రాజకీయం చేయాలని చూడడం సరికాదని కేసీఆర్ పాలనలో చీమకు కూడా హాని జరుగలేదని ఈ సమయంలో డబ్బా కొట్టుకోవడం బాధాకరం అని లెక్కలు పెట్టుకునే సమయం ఇది కాదని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.జరిగిన సంఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఎప్పడికప్పుడు పర్యవేక్షిస్తుందని దుండగులను పోలీసులు పట్టుకొని కఠినంగా శిక్షించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని నరేందర్ రెడ్డి అన్నారు.ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కమాండ్ కంట్రోల్ సెంటర్ పనిచేస్తలేదని,సీసీ కెమెరాలు పనిచేస్తలేవని తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నీ పని చేస్తున్నాయని వాటిని ఇంకా మెరుగు పరచడానికి పోలీసులతో సమన్వయం చేసి నిధులు కేటాయిస్తామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
    4
    ఖమాండ్ కంట్రోల్,సిసి కెమెరాలు అన్నీ పని చేస్తున్నాయి 
దుండగులను పోలీసులు త్వరలోనే పట్టుకుంటారు 
ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకుంటుంది 
జ్యువెల్లరీ షాపు సంఘటనలో గాయపడ్డ బాధితులను పరామర్శించి మీడియాతో మాట్లాడిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
పిఎంజే జ్యువెల్లరి షాపులో జరిగిన సంఘటన దురదృష్టకరం అని దుండగులను కఠినంగా శిక్షించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పోలీసులను కోరారు.దుండగులు అదను చూసి చోరీకి పాల్పడ్డారని షాపు ఉద్యోగులు ప్రతిఘటించగానే దుండగులు కాల్పులకు పాల్పడ్డారని త్వరలోనే దుండగులను పట్టుకోవడం జరుగుతుందని నరేందర్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్,పాడి కౌశిక్ రెడ్డి లు దీన్ని రాజకీయం చేయాలని చూడడం సరికాదని కేసీఆర్ పాలనలో చీమకు కూడా హాని జరుగలేదని ఈ సమయంలో డబ్బా కొట్టుకోవడం బాధాకరం అని లెక్కలు పెట్టుకునే సమయం ఇది కాదని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.జరిగిన సంఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఎప్పడికప్పుడు పర్యవేక్షిస్తుందని దుండగులను పోలీసులు పట్టుకొని కఠినంగా శిక్షించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని నరేందర్ రెడ్డి అన్నారు.ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కమాండ్ కంట్రోల్ సెంటర్ పనిచేస్తలేదని,సీసీ కెమెరాలు పనిచేస్తలేవని తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నీ పని చేస్తున్నాయని వాటిని ఇంకా మెరుగు పరచడానికి పోలీసులతో సమన్వయం చేసి నిధులు కేటాయిస్తామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    28 min ago
  • కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలోని శ్రీ మల్లిఖార్జున దేవస్థానం నందు శ్రీగిరి ప్రదక్షిణ, ద్వాదశ జ్యోతిర్లింగాల నిర్మాణం కొనసాగుతోంది. ఈ క్రమంలో కేదార్నాథ్ గుడి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. దాతలు కరీంనగర్‌కు చెందిన గందె శ్రీ శ్రీనివాస్,రాచమల్ల ప్రసాద్,ఎలుగురి విజయభాస్కర్, పల్లా శివకుమార్ కొండూరి వేణుగోపాల్ కేదార్నాథ్ గుడి నిర్మాణ భూమి పూజ ఆలయ కమిటీ చైర్మన్ వారాల పరశురాములు, అక్క నా పెళ్లి రాజేష్ విజయ్ మసాలా తో కలిసి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలను అభినందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జక్కనపల్లి సత్తయ్య, నూకల తిరుపతి, బద్దం శ్రీనివాస్ రెడ్డి, గాలి పెళ్లి శంకర్ భక్తులు పాల్గొన్నారు
    1
    కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలోని శ్రీ మల్లిఖార్జున దేవస్థానం నందు శ్రీగిరి ప్రదక్షిణ, ద్వాదశ జ్యోతిర్లింగాల నిర్మాణం కొనసాగుతోంది. ఈ క్రమంలో కేదార్నాథ్ గుడి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. దాతలు  కరీంనగర్‌కు చెందిన
గందె శ్రీ శ్రీనివాస్,రాచమల్ల ప్రసాద్,ఎలుగురి విజయభాస్కర్,
పల్లా శివకుమార్ 
కొండూరి వేణుగోపాల్ కేదార్నాథ్  గుడి నిర్మాణ భూమి పూజ ఆలయ కమిటీ చైర్మన్ వారాల పరశురాములు, అక్క నా పెళ్లి రాజేష్ విజయ్ మసాలా తో కలిసి భూమి పూజ నిర్వహించారు  ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలను అభినందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జక్కనపల్లి సత్తయ్య, నూకల తిరుపతి, బద్దం శ్రీనివాస్ రెడ్డి, గాలి పెళ్లి శంకర్  భక్తులు పాల్గొన్నారు
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • కరీంనగర్ లో జ్యువెలరీ షాప్ లో చోరీ, కాల్పుల ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. దొంగలు జరిపిన కాల్పుల్లో గాయపడి కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముస్తాక్ మధుకర్, రాజేష్, కమలాసన్ ను కరీంనగర్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. ఈ ఘటన ప్రభుత్వ శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. పట్టపగలు చోరీకి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కరీంనగర్ లో ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడు జరగలేదని గంగుల కమలాకర్ తెలిపారు. స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో 750 కెమెరాలు పెట్టించి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. కరీంనగర్ సేఫ్ సిట్టిగా భావించి అనేక జువెలరీ సంస్థలు వచ్చాయని, ఇవాల్టి ఘటనతో అందరూ భయపడుతున్నారని కమలాకర్ అన్నారు. ‌ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.
    2
    కరీంనగర్ లో జ్యువెలరీ షాప్ లో చోరీ, కాల్పుల ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. దొంగలు జరిపిన కాల్పుల్లో గాయపడి కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముస్తాక్ మధుకర్, రాజేష్, కమలాసన్ ను కరీంనగర్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. ఈ ఘటన ప్రభుత్వ శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. పట్టపగలు చోరీకి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కరీంనగర్ లో ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడు జరగలేదని గంగుల కమలాకర్ తెలిపారు. స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో 750  కెమెరాలు పెట్టించి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. కరీంనగర్ సేఫ్ సిట్టిగా భావించి అనేక జువెలరీ సంస్థలు వచ్చాయని, ఇవాల్టి ఘటనతో అందరూ భయపడుతున్నారని  కమలాకర్ అన్నారు. ‌ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • కురుమల్ల శ్రీనివాస్. కార్ డ్రైవర్ ని పరామర్శించారు. కరీంనగర్ నుండి బొమ్మకల్ బైపాస్ రోడ్ లో పెట్రోల్ పంపు దాటినాక ఘోరంగా లారీ మరియు కారు గుద్దుకున్న విషయం. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ గాయాలు జరగలేదు. కారు డ్రైవర్లు ప్రమాదం నుంచి బయటపడ్డ కారు డ్రైవర్. నియోజకవర్గం ఎమ్మెల్యే ఓడిపోయిన కురుమల్ల శ్రీనివాస్. కార్ డ్రైవర్ ని పరామర్శించారు.
    4
    కురుమల్ల శ్రీనివాస్. కార్ డ్రైవర్ ని పరామర్శించారు.
కరీంనగర్ నుండి బొమ్మకల్ బైపాస్ రోడ్ లో పెట్రోల్ పంపు దాటినాక ఘోరంగా లారీ మరియు కారు గుద్దుకున్న విషయం. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ గాయాలు జరగలేదు. కారు డ్రైవర్లు ప్రమాదం నుంచి బయటపడ్డ కారు డ్రైవర్. నియోజకవర్గం ఎమ్మెల్యే ఓడిపోయిన కురుమల్ల శ్రీనివాస్. కార్ డ్రైవర్ ని పరామర్శించారు.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer ఎల్లందకుంట, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • బెజ్జంకి మండలంలోని కల్లెపల్లి గ్రామంలో చేతికొచ్చిన మొక్కజొన్న పంటకు ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. పంట పూర్తిగా కాలిపోవడంతో రైతుల ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ గ్రామాన్ని సందర్శించి బాధిత రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని ధైర్యం చెప్పడంతో పాటు ప్రభుత్వం తరఫున తగిన నష్టపరిహారం అందేలా ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రవి, ఐలయ్య, ప్రభాకర్, సంతోష్ తదితరులు పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. గ్రామంలో జరిగిన ఈ ఘటనపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
    1
    బెజ్జంకి మండలంలోని కల్లెపల్లి గ్రామంలో చేతికొచ్చిన మొక్కజొన్న పంటకు ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. పంట పూర్తిగా కాలిపోవడంతో రైతుల ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ గ్రామాన్ని సందర్శించి బాధిత రైతులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని ధైర్యం చెప్పడంతో పాటు ప్రభుత్వం తరఫున తగిన నష్టపరిహారం అందేలా ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రవి, ఐలయ్య, ప్రభాకర్, సంతోష్ తదితరులు పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. గ్రామంలో జరిగిన ఈ ఘటనపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    5 hrs ago
  • జగిత్యాల, తేదీ03: కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ కార్యదర్శి ముఖేష్ ఖన్నా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జీవన్ రెడ్డి తన 43 ఏళ్ల రాజకీయ జీవితంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు — జేఎన్టీయూ, ఇందిరమ్మ ఇండ్లు వంటి వాటిని ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. తాను రైతు నాయకుడిగా చెప్పుకునే జీవన్ రెడ్డి, ఒక్క రైతు ఆధారిత పరిశ్రమ లేదా ఇండస్ట్రీను కూడా ఎందుకు స్థాపించలేదని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి రాజకీయాలంటే పదవి కాంక్ష, స్వలాభం, కుటుంబ పాలన మాత్రమేనని విమర్శించారు. ఆయనను నమ్ముకున్న కార్యకర్తలను మధ్యలోనే వదిలేయడం ఆయన విధానమని పేర్కొన్నారు. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీను కలిసిన సందర్భంలో, తనపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపించారని, పార్టీకి దూరం చేయడానికి కుట్ర చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఎం. సంజయ్ కుమార్తో కలిసి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయని స్పష్టం చేశారు. మాజీ మంత్రివద్ద ఉన్న గద్దె బ్యాచ్ తమ వ్యవహారశైలిని మార్చుకోవాలని హెచ్చరించారు. పార్టీ మార్పుల నేపథ్యంలో, కే. చంద్రశేఖర్ రావు మరియు జీవన్ రెడ్డిల మధ్య ఉన్న బంధం బయటపడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు చేసిన జీవన్ రెడ్డి, ఇప్పుడు మాట మార్చడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
    4
    జగిత్యాల, తేదీ03:
కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ కార్యదర్శి ముఖేష్ ఖన్నా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
జీవన్ రెడ్డి తన 43 ఏళ్ల రాజకీయ జీవితంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు — జేఎన్టీయూ, ఇందిరమ్మ ఇండ్లు వంటి వాటిని ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు.
తాను రైతు నాయకుడిగా చెప్పుకునే జీవన్ రెడ్డి, ఒక్క రైతు ఆధారిత పరిశ్రమ లేదా ఇండస్ట్రీను కూడా ఎందుకు స్థాపించలేదని ప్రశ్నించారు.
జీవన్ రెడ్డి రాజకీయాలంటే పదవి కాంక్ష, స్వలాభం, కుటుంబ పాలన మాత్రమేనని విమర్శించారు. ఆయనను నమ్ముకున్న కార్యకర్తలను మధ్యలోనే వదిలేయడం ఆయన విధానమని పేర్కొన్నారు.
ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీను కలిసిన సందర్భంలో, తనపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపించారని, పార్టీకి దూరం చేయడానికి కుట్ర చేశారని ఆరోపించారు.
ప్రస్తుతం ఎమ్మెల్యే ఎం. సంజయ్ కుమార్తో కలిసి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయని స్పష్టం చేశారు.
మాజీ మంత్రివద్ద ఉన్న గద్దె బ్యాచ్ తమ వ్యవహారశైలిని మార్చుకోవాలని హెచ్చరించారు.
పార్టీ మార్పుల నేపథ్యంలో, కే. చంద్రశేఖర్ రావు మరియు జీవన్ రెడ్డిల మధ్య ఉన్న బంధం బయటపడిందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు చేసిన జీవన్ రెడ్డి, ఇప్పుడు మాట మార్చడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
    user_Boga naga bhushanam
    Boga naga bhushanam
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • జ్యువెలరీ షాప్ ఘటన.. సిబ్బందిని మోకాళ్లపై కూర్చోపెట్టి దోపిడీ (వీడియో) May 03, 2026, తెలంగాణ : కరీంనగర్‌లోని PMJ జ్యువెలరీ షోరూమ్‌లో జరిగిన దోపిడీకి సంబంధించి సీసీ ఫుటేజీ బయటికి వచ్చింది. సిబ్బందిని ఐదుగురు దుండగులు తుపాకులతో బెదిరించి, మోకాళ్లపై కూర్చోబెట్టారు. బంగారు ఆభరణాలను దోచుకొని బయటికెళ్లే క్రమంలో దొంగలు కాల్పులు జరపగా సిబ్బంది గాయపడ్డారని చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    1
    జ్యువెలరీ షాప్ ఘటన.. సిబ్బందిని మోకాళ్లపై కూర్చోపెట్టి దోపిడీ (వీడియో)
May 03, 2026, 
తెలంగాణ : కరీంనగర్‌లోని PMJ జ్యువెలరీ షోరూమ్‌లో జరిగిన దోపిడీకి సంబంధించి సీసీ ఫుటేజీ బయటికి వచ్చింది. సిబ్బందిని ఐదుగురు దుండగులు తుపాకులతో బెదిరించి, మోకాళ్లపై కూర్చోబెట్టారు. బంగారు ఆభరణాలను దోచుకొని బయటికెళ్లే క్రమంలో దొంగలు కాల్పులు జరపగా సిబ్బంది గాయపడ్డారని చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • ప్రజల భద్రత పూర్తిగా కుప్పకూలిందని, సీఎం రేవంత్ రెడ్డి & కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ MP బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ కరీంనగర్ సీపీ సస్పెన్షన్, నిందితుల వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
    1
    ప్రజల భద్రత పూర్తిగా కుప్పకూలిందని, సీఎం రేవంత్ రెడ్డి & కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ MP బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ 
కరీంనగర్ సీపీ సస్పెన్షన్, నిందితుల వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    59 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.