నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 30వ డివిజన్, పోలీస్ కాలనీ పార్క్ నందు 25లక్షల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను కార్పొరేషన్ అధికారులు మరియు కూటమి నాయకులతో కలసి పరిశీలించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔶 నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 30వ డివిజన్, పోలీస్ కాలనీ పార్క్ నందు 25లక్షల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను కార్పొరేషన్ అధికారులు మరియు కూటమి నాయకులతో కలసి పరిశీలించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔶 కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 30వ డివిజన్ అభివృద్ధికి 9 కోట్ల 4 లక్షల రూపాయల నిధులు కేటాయించాము. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔶 స్థానిక ప్రజల సూచనలు, అభ్యర్ధన మేరకే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔶 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రోజు చెప్పిన మాట ప్రకారం 60 రోజుల్లో 240 పనులు పూర్తి చేసి, మార్చి 3వ వారంలో కూటమి నాయకుల సమక్షంలో ప్రజలచేతే ప్రారంభోత్సవాలు చేయిస్తాం. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔶 రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔶 నెల్లూరు రూరల్ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి, యువనేత, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారికి, ఆనం రామనారాయణ రెడ్డి గారికి, శాసనమండలి సభ్యులు మరియు టిడిపి నెల్లూరు పార్లమెంటరీ అధ్యక్షులు బీద రవిచంద్ర గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ మన్నేపల్లి రఘు, కో క్లస్టర్ ఇంచార్జ్ పల్నాటి మస్తాన్ నాయుడు, 30వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు అత్తివరపు యానదయ్య, 31వ డివిజన్ అధ్యక్షుడు కూకటి హరిబాబు యాదవ్, 31వ డివిజన్ టీడీపీ నాయకులు బత్తల కృష్ణ, టిడిపి నాయకులు ఓబుల్ రాజు, మన్నెమాల శ్రీనివాసుల రెడ్డి, జమీర్, విఘ్నేశ్వర రావు ,హఫీజ్ హుస్సేన్ , బంకాపురి రాజేష్, ఖాజా, అజయ్, సురేష్, రాముడు, లక్ష్మణ్, ఢిల్లీ బాబు, మనోహర్, అయ్యప్ప, బాలాజీ, మస్తానయ్య, షాహుల్, ఖాదర్ ఖాన్, నజీర్, జిలానీ, గౌస్ బాషా, తురకా కృష్ణ , విజయ్ రెడ్డి , ఓరుపల్లి శ్రీధర్ రెడ్డి , విక్రమ్ ,శ్రీహరి , కామేశ్వర రావు, శేషయ్య, పెంచలయ్య, దుర్గా ప్రసాద్, కొండూరు మహేష్ , పత్తిపాటి వెంకటేశ్వర్లు (వెంకీ), పెంచల ప్రసాద్, రెహ్మాన్, వెంకట రమణయ్య, ఖాదర్ మస్తాన్, శ్రీనివాసన్, భరత్, నాని, వెంకటస్వామి, చిన్న వెంకయ్య, రామచంద్రయ్య, అంకయ్య, గంగాధర్, వెంకట సుబ్బరాజు, ప్రభావతి , రుక్మిణి, జనసేన నాయకులు కరీమ్, కృష్ణవేణి, బీజేపీ నాయకులు రమణయ్య మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 30వ డివిజన్, పోలీస్ కాలనీ పార్క్ నందు 25లక్షల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను కార్పొరేషన్ అధికారులు మరియు కూటమి నాయకులతో కలసి పరిశీలించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔶 నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 30వ డివిజన్, పోలీస్ కాలనీ పార్క్ నందు 25లక్షల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను కార్పొరేషన్ అధికారులు మరియు కూటమి నాయకులతో కలసి పరిశీలించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔶 కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 30వ డివిజన్ అభివృద్ధికి 9 కోట్ల 4 లక్షల రూపాయల నిధులు కేటాయించాము. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔶 స్థానిక ప్రజల సూచనలు, అభ్యర్ధన మేరకే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔶 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రోజు చెప్పిన మాట ప్రకారం 60 రోజుల్లో 240 పనులు పూర్తి చేసి, మార్చి 3వ
వారంలో కూటమి నాయకుల సమక్షంలో ప్రజలచేతే ప్రారంభోత్సవాలు చేయిస్తాం. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔶 రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 🔶 నెల్లూరు రూరల్ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి, యువనేత, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారికి, ఆనం రామనారాయణ రెడ్డి గారికి, శాసనమండలి సభ్యులు మరియు టిడిపి నెల్లూరు పార్లమెంటరీ అధ్యక్షులు బీద రవిచంద్ర గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ మన్నేపల్లి రఘు, కో క్లస్టర్ ఇంచార్జ్ పల్నాటి
మస్తాన్ నాయుడు, 30వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు అత్తివరపు యానదయ్య, 31వ డివిజన్ అధ్యక్షుడు కూకటి హరిబాబు యాదవ్, 31వ డివిజన్ టీడీపీ నాయకులు బత్తల కృష్ణ, టిడిపి నాయకులు ఓబుల్ రాజు, మన్నెమాల శ్రీనివాసుల రెడ్డి, జమీర్, విఘ్నేశ్వర రావు ,హఫీజ్ హుస్సేన్ , బంకాపురి రాజేష్, ఖాజా, అజయ్, సురేష్, రాముడు, లక్ష్మణ్, ఢిల్లీ బాబు, మనోహర్, అయ్యప్ప, బాలాజీ, మస్తానయ్య, షాహుల్, ఖాదర్ ఖాన్, నజీర్, జిలానీ, గౌస్ బాషా, తురకా కృష్ణ , విజయ్ రెడ్డి , ఓరుపల్లి శ్రీధర్ రెడ్డి , విక్రమ్ ,శ్రీహరి , కామేశ్వర రావు, శేషయ్య, పెంచలయ్య, దుర్గా ప్రసాద్, కొండూరు మహేష్ , పత్తిపాటి వెంకటేశ్వర్లు (వెంకీ), పెంచల ప్రసాద్, రెహ్మాన్, వెంకట రమణయ్య, ఖాదర్ మస్తాన్, శ్రీనివాసన్, భరత్, నాని, వెంకటస్వామి, చిన్న వెంకయ్య, రామచంద్రయ్య, అంకయ్య, గంగాధర్, వెంకట సుబ్బరాజు, ప్రభావతి , రుక్మిణి, జనసేన నాయకులు కరీమ్, కృష్ణవేణి, బీజేపీ నాయకులు రమణయ్య మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
- నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట సమీపంలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించే క్రమంలో ఇప్పటికీ అమ్మకాలు కొనసాగిస్తున్న దుకాణాలపై ఆకస్మిక దాడుల నిర్వహించిన కార్పొరేషన్ అధికారులు. అధిక సంఖ్యలో 60 మైక్రోన్ కంటే తక్కువ ఉన్న కవర్స్ ను సీజ్ చేసిన అధికారులు. ఆ దుకాణాల యజమానులకు పెనాల్టీను విధించారు. కాలుష్యాన్ని నిర్మూలించే క్రమంలో కవర్లను అరికట్టాలి వాతావరణాన్ని పరిరక్షించాలి అని దిశలో ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ దినేష్ సానిటరీ సూపర్వైజర్ ఎస్ కె మహబూబ్ సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఎస్ కే జిలాని భాష అశోక్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.1
- तिरुमाला जाते समय घी से भरा टैंकर पलट गया कडप्पा: तिरुमाला मंदिर में घी ले जा रहा एक टैंकर कोंडापुरम मंडल के पास राष्ट्रीय राजमार्ग 67 पर पलट गया रविवार शाम को कडपा जिले में घी फैल गया, जिसके चलते ग्रामीणों ने गिरे हुए घी को डिब्बों में इकट्ठा करना शुरू कर दिया। पुलिस ने बताया कि वाहन में इंदापुर की एक डेयरी इकाई से तिरुमाला तक लगभग 21,000 लीटर घी ले जाया जा रहा था। यह दुर्घटना एतुरु गांव के पास चित्रावती नदी के पुल के नजदीक हुई, जब कथित तौर पर गलत दिशा से एक कार आ रही थी। वाहन से बचने की कोशिश में चालक ने नियंत्रण खो दिया और टैंकर पलट गया। कुछ घी सड़क पर गिर गया जबकि टैंकर से और घी रिसने लगा, जिसे देखकर ग्रामीण इकट्ठा हो गए और उसे बाल्टियों और डिब्बों में भर लिया। कोंडापुरम पुलिस मौके पर पहुंची और भीड़ को तितर-बितर किया। ड्राइवर और सफाईकर्मी को मामूली चोटें आईं। मामला दर्ज कर लिया गया है और पुलिस ने कहा है कि दुर्घटना के कारणों का पता लगाने के लिए जांच चल रही है।1
- ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందో మీరే చూడండి!1
- గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మంగళవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు వద్ద నుంచి మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో డిఎస్పి నాగరాజు కేసు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. చెడు అలవాట్లకు బానిసై యువకులు ఈజీగా మనీ సంపాదించేందుకు విజయనగరం నుంచి గంజాయి దిగుమతి చేసుకొని యువకులు స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.1
- Post by డాక్టర్ బాబు 70364451131
- తిరుపతి న్యూస్. తిరుపతిలో టీటీడీ చైర్మన్ డియర్ నాయుడు కనిపించడం లేదంటూ ఫెక్సీ ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల నుండి టీటీడీ చైర్మన్ కనిపించడం లేదంటూ వైఎస్ఆర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరే అజయ్ కుమార్. కనిపించలేదని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పసుపులేటి సురేష్, వాసు యాదవ్, అరుణ్ యాదవ్ తదితరులు పాల్గొని నినాదాలు చేశారు1
- నగరం లో విచ్చలవిడిగా కాలువ ఆక్రమణలు తీయని పక్షంలో ప్రజలు ప్రజా సంఘాలు రంగంలోకి దిగి కాలువ ఆక్రమణలు తొలగిస్తామని హెచ్చరించారు డిస్కవర్ అనంతపురం అనిల్ కుమార్1
- అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు.. అంతా పరనింద.. ఆత్మస్తుతి చంద్రబాబు ఏమో తన కొడుకుకు జాకీలేసి లేపుతాడు.. నారా లోకేష్ తన తండ్రికి జాకీలేసి లేపుతాడు ఆ ఇద్దరిని కలిపి పవన్ కళ్యాణ్ జాకీలేసి లేపుతాడు.. అంసెబ్లీలో మొత్తం జరిగింది ఇదే -వైయస్ జగన్ గారు, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు1