logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆర్హెచ్ పురంలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు పట్టించుకోని రెవెన్యూ అధికారులు. ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తా మన గ్రామ సర్పంచ్. అక్రమంగా గ్రావెల్ తరలింపు కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. గ్రామ సర్పంచ్. సంతబొమ్మాళి, మార్చి17, సంతబొమ్మాళి మండలం మండలం ఆర్ హెచ్ పురం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 191 లో ఎటు వంటి అనుమతులు లేకపోయినా అధికార పార్టీ నాయకులు అక్రమంగా గ్రావెల్ ను మంగళవారం తరలించుకుపోతున్నారు. ఈ తతంగమంతా కొన్ని నెలలుగా జరుగుతున్న రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై పలు అనుమానాలను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. జెసిపి సహాయంతో కొండను తవ్వి ట్రాక్టర్లు సహాయంతో తరలించకపోతున్నారు. రోజుకు సుమారు 100 లోడ్ వరకు తరలించిపోయి దూరాన్ని బట్టి 700 నుండి 1500 రూపాయల వరకు ట్రాక్టర్ గ్రావెల్ను అమ్ముకుంటున్నారు.ఈ గ్రావెల్ ను లేఅవుట్ లకు, రోడ్లకు వినియోగిస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోవడంలేదని స్థానిక సర్పంచ్ ఎన్ని మన్మధరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. దీనిపై వీఆర్వో శంకర్ ను అడుగగా గతంలో గ్రావెల్ను తరలిస్తుంటే అడ్డుకున్నామని, ఇప్పుడు తరలిస్తున్నట్లు తెలియదని అన్నారు. పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేస్తానని అన్నారు.

6 hrs ago
user_Pokala Nagesh Kumar
Pokala Nagesh Kumar
జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
6 hrs ago

ఆర్హెచ్ పురంలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు పట్టించుకోని రెవెన్యూ అధికారులు. ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తా మన గ్రామ సర్పంచ్. అక్రమంగా గ్రావెల్ తరలింపు కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. గ్రామ సర్పంచ్. సంతబొమ్మాళి, మార్చి17, సంతబొమ్మాళి మండలం మండలం ఆర్ హెచ్

f1d0db41-49da-43b6-bbd0-5922b1b6e090

పురం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 191 లో ఎటు వంటి అనుమతులు లేకపోయినా అధికార పార్టీ నాయకులు అక్రమంగా గ్రావెల్ ను మంగళవారం తరలించుకుపోతున్నారు. ఈ తతంగమంతా కొన్ని నెలలుగా జరుగుతున్న రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై పలు అనుమానాలను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు.

8acfd3e6-91d2-458d-82ff-97bf20be5acb

జెసిపి సహాయంతో కొండను తవ్వి ట్రాక్టర్లు సహాయంతో తరలించకపోతున్నారు. రోజుకు సుమారు 100 లోడ్ వరకు తరలించిపోయి దూరాన్ని బట్టి 700 నుండి 1500 రూపాయల వరకు ట్రాక్టర్ గ్రావెల్ను అమ్ముకుంటున్నారు.ఈ గ్రావెల్ ను లేఅవుట్ లకు, రోడ్లకు వినియోగిస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు సమాచారం

68d64f5a-0eee-4049-be0d-fbcc6be3167a

ఇచ్చిన పట్టించుకోవడంలేదని స్థానిక సర్పంచ్ ఎన్ని మన్మధరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. దీనిపై వీఆర్వో శంకర్ ను అడుగగా గతంలో గ్రావెల్ను తరలిస్తుంటే అడ్డుకున్నామని, ఇప్పుడు తరలిస్తున్నట్లు తెలియదని అన్నారు. పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేస్తానని అన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అక్రమంగా గ్రావెల్ తరలింపు కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. గ్రామ సర్పంచ్. సంతబొమ్మాళి, మార్చి17, సంతబొమ్మాళి మండలం మండలం ఆర్ హెచ్ పురం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 191 లో ఎటు వంటి అనుమతులు లేకపోయినా అధికార పార్టీ నాయకులు అక్రమంగా గ్రావెల్ ను మంగళవారం తరలించుకుపోతున్నారు. ఈ తతంగమంతా కొన్ని నెలలుగా జరుగుతున్న రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై పలు అనుమానాలను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. జెసిపి సహాయంతో కొండను తవ్వి ట్రాక్టర్లు సహాయంతో తరలించకపోతున్నారు. రోజుకు సుమారు 100 లోడ్ వరకు తరలించిపోయి దూరాన్ని బట్టి 700 నుండి 1500 రూపాయల వరకు ట్రాక్టర్ గ్రావెల్ను అమ్ముకుంటున్నారు.ఈ గ్రావెల్ ను లేఅవుట్ లకు, రోడ్లకు వినియోగిస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోవడంలేదని స్థానిక సర్పంచ్ ఎన్ని మన్మధరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. దీనిపై వీఆర్వో శంకర్ ను అడుగగా గతంలో గ్రావెల్ను తరలిస్తుంటే అడ్డుకున్నామని, ఇప్పుడు తరలిస్తున్నట్లు తెలియదని అన్నారు. పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేస్తానని అన్నారు.
    4
    అక్రమంగా గ్రావెల్ తరలింపు 
కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం.  గ్రామ సర్పంచ్.
సంతబొమ్మాళి, మార్చి17, సంతబొమ్మాళి మండలం మండలం ఆర్ హెచ్ పురం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 191 లో ఎటు వంటి అనుమతులు లేకపోయినా అధికార పార్టీ నాయకులు అక్రమంగా గ్రావెల్ ను మంగళవారం తరలించుకుపోతున్నారు. ఈ తతంగమంతా కొన్ని నెలలుగా జరుగుతున్న రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై పలు అనుమానాలను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. జెసిపి సహాయంతో కొండను తవ్వి ట్రాక్టర్లు సహాయంతో తరలించకపోతున్నారు. రోజుకు సుమారు 100 లోడ్ వరకు తరలించిపోయి దూరాన్ని బట్టి 700 నుండి 1500 రూపాయల వరకు ట్రాక్టర్ గ్రావెల్ను అమ్ముకుంటున్నారు.ఈ గ్రావెల్ ను లేఅవుట్ లకు, రోడ్లకు వినియోగిస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోవడంలేదని స్థానిక సర్పంచ్ ఎన్ని మన్మధరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. దీనిపై వీఆర్వో శంకర్ ను అడుగగా గతంలో గ్రావెల్ను తరలిస్తుంటే అడ్డుకున్నామని, ఇప్పుడు తరలిస్తున్నట్లు తెలియదని అన్నారు. పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేస్తానని అన్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • శ్రీకాకుళం మండలం అరసవిల్లి ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి మంగళవారం కృష్ణాంగారక చతుర్ధశి సందర్భంగా అనివెట్టి మండపలో స్వామివారికి శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణధికారి K.N.V.D.V ప్రసాద్ పాల్గొన్నారు.
    10
    శ్రీకాకుళం మండలం అరసవిల్లి ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి మంగళవారం కృష్ణాంగారక చతుర్ధశి సందర్భంగా అనివెట్టి మండపలో స్వామివారికి  శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారు
ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణధికారి K.N.V.D.V ప్రసాద్ పాల్గొన్నారు.
    user_BHEEMARAO BYPALLI
    BHEEMARAO BYPALLI
    కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • వైసీపీ హయాంలో ఆమోదం పొందిన పనులనే చేస్తున్నారు
    1
    వైసీపీ హయాంలో ఆమోదం పొందిన పనులనే చేస్తున్నారు
    user_B.RAJESH
    B.RAJESH
    Local Politician Bobbili, Vizianagaram•
    6 hrs ago
  • *//విజయనగరం జిల్లా పోలీసు//* *//మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలవాలి//* *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారు ముస్లిం పోలీసు అధికారులు మరియు సిబ్బందిని మార్చి 17న జిల్లా కేంద్రానికి పిలిపించి, జిల్లా పోలీసు కార్యాలయంలో వారితో సమావేశం అయి, వారితో ముచ్చటించి, ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ - రంజాన్ మాసం శాంతి, సహనం, సేవా భావానికి ప్రతీక అని అన్నారు. మనమందరం భారతియులమని, ఒకటే కులం అని అది పోలీసు కులం అని, అన్ని మతాల మధ్య సోదరభావం, పరస్పర గౌరవం పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పోలీసు విభాగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ సమానంగా గౌరవించబడతారని ఆయన అన్నారు. తదుపరి వారితో మాట్లాడి వారి ఆచార సాంప్రదాయాల గురించి జిల్లా ఎస్పీ గారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముస్లిం పోలీసు అధికారులు మరియు సిబ్బంది జిల్లా ఎస్పీ గారిని వారి మత సాంప్రదయ పద్దతిలో సత్కరించారు. అనంతరం జిల్లా ఎస్పీ గారు ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం పోలీసు అధికారులు, సిబ్బందికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పరస్పర ఐక్యత, స్నేహభావం మరింత బలపడిందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముస్లిం పోలీసు అధికారులు, సిబ్బంది, సిఐలు ఎ.వి.లీలరావు, టి.శ్రీనివాసరావు, ఆర్ఐ ఎన్.గోపాలనాయుడు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. *//జిల్లా పోలీసు కార్యాలయం//* *//విజయనగరం//*
    1
    *//విజయనగరం జిల్లా పోలీసు//* 
*//మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలవాలి//*
*విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్*
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారు ముస్లిం పోలీసు అధికారులు మరియు సిబ్బందిని మార్చి 17న జిల్లా కేంద్రానికి పిలిపించి, జిల్లా పోలీసు కార్యాలయంలో వారితో సమావేశం అయి, వారితో ముచ్చటించి, ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. 
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ - రంజాన్ మాసం శాంతి, సహనం, సేవా భావానికి ప్రతీక అని అన్నారు. మనమందరం భారతియులమని, ఒకటే కులం అని అది పోలీసు కులం అని, అన్ని మతాల మధ్య సోదరభావం, పరస్పర గౌరవం పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పోలీసు విభాగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ సమానంగా గౌరవించబడతారని ఆయన అన్నారు. తదుపరి వారితో మాట్లాడి వారి ఆచార సాంప్రదాయాల గురించి జిల్లా ఎస్పీ గారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముస్లిం పోలీసు అధికారులు మరియు సిబ్బంది జిల్లా ఎస్పీ గారిని వారి మత సాంప్రదయ పద్దతిలో సత్కరించారు.
అనంతరం జిల్లా ఎస్పీ గారు ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం పోలీసు అధికారులు, సిబ్బందికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పరస్పర ఐక్యత, స్నేహభావం మరింత బలపడిందని వారు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ముస్లిం పోలీసు అధికారులు, సిబ్బంది, సిఐలు ఎ.వి.లీలరావు, టి.శ్రీనివాసరావు, ఆర్ఐ ఎన్.గోపాలనాయుడు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
*//జిల్లా పోలీసు కార్యాలయం//*
*//విజయనగరం//*
    user_Journalist Naidu
    Journalist Naidu
    Local News Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • Pure Cotton Comfort that surrounds You - MGM Vests. #MGM. #Cotton. #Vest. #Hosiery #Vizianagaram. #Comfort.
    1
    Pure Cotton Comfort that surrounds You - MGM Vests. 
#MGM. #Cotton. #Vest. #Hosiery  #Vizianagaram.  #Comfort.
    user_Prasad msv
    Prasad msv
    Entrepreneur విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • చింతపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీ భీమాసింగి గ్రామంలో మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సెగ్గే గురుబాబు అనే యువకుడు పల్సర్ బైక్‌పై ప్రయాణిస్తుండగా బోధకొండమ్మ తల్లి ఆలయం సమీపంలో బ్రేకులు పనిచేయకపోవడంతో సుమారు 30 అడుగుల లోతులోకి పడిపోయాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, ఎంతో శ్రమతో లోయలోకి దిగి యువకుడిని పైకి తీసుకొచ్చారు. అనంతరం అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సహాయానికి ముందుకొచ్చిన చింతపల్లి వాసులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఎమ్మెల్యే మత్యారాస విశ్వేశ్వరరాజు మానవత్వంతో స్పందించాలని కోరారు.
    1
    చింతపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీ భీమాసింగి గ్రామంలో మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సెగ్గే గురుబాబు అనే యువకుడు పల్సర్ బైక్‌పై ప్రయాణిస్తుండగా బోధకొండమ్మ తల్లి ఆలయం సమీపంలో బ్రేకులు పనిచేయకపోవడంతో సుమారు 30 అడుగుల లోతులోకి పడిపోయాడు.
ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, ఎంతో శ్రమతో లోయలోకి దిగి యువకుడిని పైకి తీసుకొచ్చారు. అనంతరం అతనికి ప్రాథమిక చికిత్స అందించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు సహాయానికి ముందుకొచ్చిన చింతపల్లి వాసులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఎమ్మెల్యే మత్యారాస విశ్వేశ్వరరాజు మానవత్వంతో స్పందించాలని కోరారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • శ్రీకాకుళం జిల్లాలో పాత్రుని వలస వద్ద ఆరోగ్య వాహనం 108 వాహనం మరమదులకు రావడంతో గత కొన్ని నెలలుగా పాత హైవే పక్కన వృధాగా విడిచి పెట్టేశారు. ప్రజా ప్రభుత్వ ధనం వృధాకి ఇదే సాక్షాత్కారం. అధికారుల ఎవరూ కూడా కనీసం పట్టించుకోకుండా వాహనాన్ని అలాగే విడిచి పెట్టేయడం చూపరులు ఆశ్చర్యపోతున్నారు.
    2
    శ్రీకాకుళం జిల్లాలో పాత్రుని వలస వద్ద ఆరోగ్య వాహనం 108 వాహనం మరమదులకు రావడంతో గత కొన్ని నెలలుగా పాత హైవే పక్కన వృధాగా విడిచి పెట్టేశారు. ప్రజా ప్రభుత్వ ధనం వృధాకి ఇదే సాక్షాత్కారం. అధికారుల ఎవరూ కూడా కనీసం పట్టించుకోకుండా వాహనాన్ని అలాగే విడిచి పెట్టేయడం చూపరులు ఆశ్చర్యపోతున్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.