logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

విడవలూరు మండలం తుమ్మగుంట గ్రామం వద్ద ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి విడవలూరు మండల పరిధిలోని తుమ్మగుంట వద్ద నున్న పంట కాలవ వంతెన పై మద్యం సేవిస్తూ ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది, మృతి చెందిన వ్యక్తి చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన చలంచర్ల లక్ష్మయ్య గా(32) గుర్తించారు, స్థానికుల సమాచారం మేరకు విడవలూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు, కొడవలూరు సిఐ దుర్గాప్రసాద్ మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

4 hrs ago
user_Ravi Teja
Ravi Teja
Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago

విడవలూరు మండలం తుమ్మగుంట గ్రామం వద్ద ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి విడవలూరు మండల పరిధిలోని తుమ్మగుంట వద్ద నున్న పంట కాలవ వంతెన పై మద్యం సేవిస్తూ ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది, మృతి చెందిన వ్యక్తి చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన చలంచర్ల లక్ష్మయ్య గా(32) గుర్తించారు, స్థానికుల సమాచారం మేరకు విడవలూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు, కొడవలూరు సిఐ దుర్గాప్రసాద్ మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • విడవలూరు మండలం తుమ్మగుంట గ్రామం వద్ద ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి విడవలూరు మండల పరిధిలోని తుమ్మగుంట వద్ద నున్న పంట కాలవ వంతెన పై మద్యం సేవిస్తూ ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది, మృతి చెందిన వ్యక్తి చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన చలంచర్ల లక్ష్మయ్య గా(32) గుర్తించారు, స్థానికుల సమాచారం మేరకు విడవలూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు, కొడవలూరు సిఐ దుర్గాప్రసాద్ మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
    1
    విడవలూరు మండలం తుమ్మగుంట గ్రామం వద్ద ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి
విడవలూరు మండల పరిధిలోని తుమ్మగుంట వద్ద నున్న పంట కాలవ వంతెన పై మద్యం సేవిస్తూ ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది,
మృతి చెందిన వ్యక్తి చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన చలంచర్ల లక్ష్మయ్య గా(32) గుర్తించారు,
స్థానికుల సమాచారం మేరకు విడవలూరు పోలీసులు  సంఘటన స్థలానికి చేరుకొని
వివరాలు సేకరించారు, కొడవలూరు  సిఐ దుర్గాప్రసాద్ మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారిని అర్ధరాత్రి.. కరుడుగట్టిన నేరస్తుడి తరహాలో పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తని పరామర్శించడానికి విరూపాక్షి గారు వెళ్లడం తప్పా? మరి తప్పు చేసిన టీడీపీ వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదు? టీడీపీ వాళ్లకు ఒక న్యాయం.. వైయస్‌ఆర్‌సీపీ వాళ్లకు మరో న్యాయమా? -కంగాటి శ్రీదేవి గారు, పత్తికొండ వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారిని అర్ధరాత్రి.. కరుడుగట్టిన నేరస్తుడి తరహాలో పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తని పరామర్శించడానికి విరూపాక్షి గారు వెళ్లడం తప్పా? మరి తప్పు చేసిన టీడీపీ వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదు? టీడీపీ వాళ్లకు ఒక న్యాయం.. వైయస్‌ఆర్‌సీపీ వాళ్లకు మరో న్యాయమా? -కంగాటి శ్రీదేవి గారు, పత్తికొండ వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్
    1
    ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారిని అర్ధరాత్రి.. కరుడుగట్టిన నేరస్తుడి తరహాలో పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం 

టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తని పరామర్శించడానికి విరూపాక్షి గారు వెళ్లడం తప్పా?  మరి తప్పు చేసిన టీడీపీ వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదు? 

టీడీపీ వాళ్లకు ఒక న్యాయం.. వైయస్‌ఆర్‌సీపీ వాళ్లకు మరో న్యాయమా? 

-కంగాటి శ్రీదేవి గారు, పత్తికొండ వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారిని అర్ధరాత్రి.. కరుడుగట్టిన నేరస్తుడి తరహాలో పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం 
టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తని పరామర్శించడానికి విరూపాక్షి గారు వెళ్లడం తప్పా?  మరి తప్పు చేసిన టీడీపీ వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదు? 
టీడీపీ వాళ్లకు ఒక న్యాయం.. వైయస్‌ఆర్‌సీపీ వాళ్లకు మరో న్యాయమా? 
-కంగాటి శ్రీదేవి గారు, పత్తికొండ వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • కాణిపాకంలో పోటాపోటీ సత్యప్రమాణాలు.. రాజకీయాల్లో కలకలం చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ కోనేరులో శనివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నేత హర్షిత, టీడీపీ నేత, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం వేర్వేరుగా సత్యప్రమాణాలు చేశారు. ఎన్నికలకు ముందు షణ్ముగం వైసీపీ చిత్తూరు అభ్యర్థి ఎంసీ విజయానంద రెడ్డి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని హర్షిత స్వామి సాక్షిగా ఆరోపించారు. అయితే తాను ఎలాంటి డబ్బులు తీసుకోలేదని షణ్ముగం కూడా అదే కోనేరులో సత్యప్రమాణం చేస్తూ ఆరోపణలను ఖండించారు. ఈ ఘటన కాణిపాకం, చిత్తూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆరోపణలు, ఖండనలు సంబంధిత వ్యక్తుల వాదనలే; వాటిపై అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది. కాణిపాకంలో పోటాపోటీ సత్యప్రమాణాలు.. రాజకీయాల్లో కలకలం చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ కోనేరులో శనివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నేత హర్షిత, టీడీపీ నేత, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం వేర్వేరుగా సత్యప్రమాణాలు చేశారు. ఎన్నికలకు ముందు షణ్ముగం వైసీపీ చిత్తూరు అభ్యర్థి ఎంసీ విజయానంద రెడ్డి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని హర్షిత స్వామి సాక్షిగా ఆరోపించారు. అయితే తాను ఎలాంటి డబ్బులు తీసుకోలేదని షణ్ముగం కూడా అదే కోనేరులో సత్యప్రమాణం చేస్తూ ఆరోపణలను ఖండించారు. ఈ ఘటన కాణిపాకం, చిత్తూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆరోపణలు, ఖండనలు సంబంధిత వ్యక్తుల వాదనలే; వాటిపై అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది.
    1
    కాణిపాకంలో పోటాపోటీ సత్యప్రమాణాలు.. రాజకీయాల్లో కలకలం

చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ కోనేరులో శనివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నేత హర్షిత, టీడీపీ నేత, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం వేర్వేరుగా సత్యప్రమాణాలు చేశారు. ఎన్నికలకు ముందు షణ్ముగం వైసీపీ చిత్తూరు అభ్యర్థి ఎంసీ విజయానంద రెడ్డి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని హర్షిత స్వామి సాక్షిగా ఆరోపించారు. అయితే తాను ఎలాంటి డబ్బులు తీసుకోలేదని షణ్ముగం కూడా అదే కోనేరులో సత్యప్రమాణం చేస్తూ ఆరోపణలను ఖండించారు. ఈ ఘటన కాణిపాకం, చిత్తూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆరోపణలు, ఖండనలు సంబంధిత వ్యక్తుల వాదనలే; వాటిపై అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది.
కాణిపాకంలో పోటాపోటీ సత్యప్రమాణాలు.. రాజకీయాల్లో కలకలం
చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ కోనేరులో శనివారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ నేత హర్షిత, టీడీపీ నేత, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం వేర్వేరుగా సత్యప్రమాణాలు చేశారు. ఎన్నికలకు ముందు షణ్ముగం వైసీపీ చిత్తూరు అభ్యర్థి ఎంసీ విజయానంద రెడ్డి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని హర్షిత స్వామి సాక్షిగా ఆరోపించారు. అయితే తాను ఎలాంటి డబ్బులు తీసుకోలేదని షణ్ముగం కూడా అదే కోనేరులో సత్యప్రమాణం చేస్తూ ఆరోపణలను ఖండించారు. ఈ ఘటన కాణిపాకం, చిత్తూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆరోపణలు, ఖండనలు సంబంధిత వ్యక్తుల వాదనలే; వాటిపై అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • అత్యంత వైభవంగా కలికిరి ఎల్లమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ప్రారంభం కలికిరి నేస్తం న్యూస్..కలికిరి:01ఆగస్టు2026: ఎల్లమ్మ అమ్మవారికి ఆలయ ధర్మకర్త రెడ్డి వారి అశోక్ కుమార్ రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుండి నాలుగో తేదీ వరకు అత్యంత వైభవంగా ఎల్లమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శోలెం వెళ్ళిన అమ్మవారు తన పుట్టింటి నుంచి ఆలయానికి తిరిగి రావడంతో శనివారం సాయంత్రం నుంచి జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా జాతరలో మొదటి రోజున సాయంత్రం ఆలయ ధర్మకర్త రెడ్డి వారి అశోక్ కుమార్ రెడ్డి ఇంటి నుంచి పట్టు వస్త్రాలను మేళతాళాలు డప్పు వాయిద్యాలు బాణాసంచా కాల్పుల మధ్య తీసుకు వచ్చి అమ్మవారికి సమర్పించి ప్రత్యేక అలంకరణలోని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి వారి వెంకట రెడ్డి, రెడ్డి వారి మధుసూదన్ రెడ్డి, రెడ్డి వారి సుధాకర్ రెడ్డి, రెడ్డి వారి యోగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
    1
    అత్యంత వైభవంగా కలికిరి ఎల్లమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ప్రారంభం 
కలికిరి నేస్తం న్యూస్..కలికిరి:01ఆగస్టు2026:                  ఎల్లమ్మ అమ్మవారికి ఆలయ ధర్మకర్త రెడ్డి వారి అశోక్ కుమార్ రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుండి నాలుగో తేదీ వరకు అత్యంత వైభవంగా ఎల్లమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శోలెం వెళ్ళిన అమ్మవారు తన పుట్టింటి నుంచి ఆలయానికి తిరిగి రావడంతో శనివారం సాయంత్రం నుంచి జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా జాతరలో మొదటి రోజున సాయంత్రం ఆలయ ధర్మకర్త రెడ్డి వారి అశోక్ కుమార్ రెడ్డి ఇంటి నుంచి పట్టు వస్త్రాలను మేళతాళాలు డప్పు వాయిద్యాలు బాణాసంచా కాల్పుల మధ్య తీసుకు వచ్చి అమ్మవారికి సమర్పించి ప్రత్యేక అలంకరణలోని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి వారి వెంకట రెడ్డి, రెడ్డి వారి మధుసూదన్ రెడ్డి, రెడ్డి వారి సుధాకర్ రెడ్డి, రెడ్డి వారి యోగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
    user_Kalikiri Nestham Tv (Sufi)
    Kalikiri Nestham Tv (Sufi)
    పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ఆశ్రమం విధి లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన కార్యక్రమం. బద్వేలు, ఆగస్టు 02:బద్వేలు మున్సిపాలిటీలోని 25వ వార్డు ఆశ్రమం విధి లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన కార్యక్రమంలో భాగంగా రిటైర్డ్ లెక్చలర్ బోవిల పెద్ద సూరారెడ్డిని, అట్లూరు మండల టిడిపి నాయకులు బోవిలా విష్ణువర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన బద్వేల్ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా పలు ప్రభుత్వ పథకాలు, చర్చించారు.
    1
    ఆశ్రమం విధి లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన కార్యక్రమం.
బద్వేలు, ఆగస్టు 02:బద్వేలు మున్సిపాలిటీలోని 25వ వార్డు ఆశ్రమం విధి లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన కార్యక్రమంలో భాగంగా రిటైర్డ్ లెక్చలర్ బోవిల పెద్ద సూరారెడ్డిని, అట్లూరు మండల టిడిపి నాయకులు బోవిలా విష్ణువర్ధన్ రెడ్డి  మర్యాదపూర్వకంగా కలిసిన బద్వేల్ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా పలు ప్రభుత్వ పథకాలు, చర్చించారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • కడప-రాయచోటి ఘాట్ రోడ్డులో కారు ప్రమాదం... కారులోని వారంతా సురక్షితం. బద్వేలు/కడప–రాయచోటి మార్గంలోని గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొత్త కారుగా కనిపిస్తున్న ఓ వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అయితే కారులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి గల కారణాలు, కారులో ప్రయాణిస్తున్న వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    కడప-రాయచోటి ఘాట్ రోడ్డులో కారు ప్రమాదం... కారులోని వారంతా సురక్షితం.
బద్వేలు/కడప–రాయచోటి మార్గంలోని గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొత్త కారుగా కనిపిస్తున్న ఓ వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అయితే కారులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి గల కారణాలు, కారులో ప్రయాణిస్తున్న వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    56 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.