Shuru
Apke Nagar Ki App…
మజ్జిగ దాత పాశం. మనోజ్ సాయి గారికి పుట్టినరోజు శుభాకాంక్షల తో *పాశం.నరసింహరావు-అంజలి గార్ల దంపతుల కుమారుడు (కల్లూరు )* ......... *పాశం మనోజ్ సాయి (పాశం నరసింహారావు-అంజలి గార్ల దంపతుల కుమారుడు) 20వ పుట్టినరోజు సందర్భంగా తమ దాతృత్వంతో వేసవిలో ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది వడదెబ్బ నుండి ఉపశమనం పొందేందుకు ఈరోజు కల్లూరు బస్టాండ్ లో ఉచితంగా మజ్జిగ పంపిణీ చేసినారు. ఉచిత మజ్జిగ పంపిణీ *దాత పాశం నరసింహారావు-అంజలి గార్ల దంపతులకు టీం సత్తుపల్లి తరపున, ప్రయాణికుల తరఫున, కల్లూరు ప్రజల తరఫున ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ*...*ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న పాశం. మనోజ్ సాయి గారికి టీం సత్తుపల్లి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
V Ramarao
మజ్జిగ దాత పాశం. మనోజ్ సాయి గారికి పుట్టినరోజు శుభాకాంక్షల తో *పాశం.నరసింహరావు-అంజలి గార్ల దంపతుల కుమారుడు (కల్లూరు )* ......... *పాశం మనోజ్ సాయి (పాశం నరసింహారావు-అంజలి గార్ల దంపతుల కుమారుడు) 20వ పుట్టినరోజు సందర్భంగా తమ దాతృత్వంతో వేసవిలో ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది వడదెబ్బ నుండి ఉపశమనం పొందేందుకు ఈరోజు కల్లూరు బస్టాండ్ లో ఉచితంగా మజ్జిగ పంపిణీ చేసినారు. ఉచిత మజ్జిగ పంపిణీ *దాత పాశం నరసింహారావు-అంజలి గార్ల దంపతులకు టీం సత్తుపల్లి తరపున, ప్రయాణికుల తరఫున, కల్లూరు ప్రజల తరఫున ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ*...*ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న పాశం. మనోజ్ సాయి గారికి టీం సత్తుపల్లి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
More news from తెలంగాణ and nearby areas
- Post by Ramprasad islavath1
- PLD: అమరావతి శ్రీ బాల చాముండిత సమేత శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. విచ్చేసిన భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.1
- మహిళా బిల్లుకు కాంగ్రెస్ అడ్డుగోడ..? నేలకొండపల్లిలో బీజేపీ ఆగ్రహ జ్వాలలు.. పొట్టి శ్రీరాములు సెంటర్‌లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం అడ్డుకున్న పోలీసులు. మహిళల హక్కులను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని మండిపాటు నేలకొండపల్లి బిజెపి మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్... మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా బిల్లును అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు నేలకొండపల్లిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయబోగా పోలీసులు అడ్డుకోవటంతో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల నాయకుడు పాగర్తి సుధాకర్ మాట్లాడుతూ, దేశ జనాభాలో సగభాగమైన మహిళలకు న్యాయం చేయాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని కాంగ్రెస్ అడ్డుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. మహిళల అభివృద్ధి, సాధికారతపై పెద్ద పెద్ద మాటలు చెప్పే కాంగ్రెస్, అసలు సమయంలో మాత్రం మహిళల హక్కులకు విరుద్ధంగా వ్యవహరించడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మహిళల ఆశయాలను నీరుగార్చిందని తీవ్రంగా దుయ్యబట్టారు. బిజెపి జిల్లా నాయకుడు. నున్న రవి కుమార్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా మహిళలు పోరాడుతున్న రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ మహిళల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొన్నారు. మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అదే మహిళల హక్కులను నిర్లక్ష్యం చేయడం అత్యంత దురదృష్టకరమని, ఈ వైఖరిని దేశవ్యాప్తంగా మహిళలు ఖండిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళలే కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మహిళల గౌరవం, సమాన హక్కుల కోసం బీజేపీ కట్టుబడి ఉందని, అన్ని పక్షాలను ఏకం చేసి మహిళా బిల్లును తప్పనిసరిగా ఆమోదింపజేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో మండల బీజేపీ అధ్యక్షులు పాగర్తి సుధాకర్ తో పాటుగా నాయకులు కార్యకర్తలు మండల ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన గోవిందరావు బిజెపి సీనియర్ నాయకులు భావనాసి దుర్గారావు బిజెపి నాయకులు సూరేపల్లి గ్యానరత్నం కొండ హర్షవర్ధన్ కే స్వామి దాస్ ఎలిగేటి గిరి కందరబోయిన గోపి బిజెపి మైనార్టీ మోర్చా స్టేట్ ఈసీ నెంబర్ ఎస్కే షర్ఫుద్దీన్ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు కందరబోయిన వెంకటరమణ ఎలిగేటి వెంకటేష్ ఎస్సీ మోర్చా గుండె పొంగు క్రాంతి తోకటి నాగ చారి ఎస్టి మోర్చా మండల అధ్యక్షుడు తేజావత్ నాగరాజు పాల్గొన్నారు.3
- ఈడుల బయ్యారం క్రాస్ రోడ్ లో గల శ్రీ బాలాజీ బేకరీ ని గుణపాలతో ఏడువుల బయ్యారం గ్రామపంచాయతీ సెక్రటరీ మరియు ఎంపీ ఓ పగలగొట్టడం జరిగినది ఈ విషయంపై జిల్లా పంచాయతీ అధికారికి మరియు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా రెండు వారాల క్రితం బయ్యారం గ్రామపంచాయతీ విచారణ కోసం వచ్చినారు ఈ అధికారులతో పాటు రాజకీయ నాయకులు పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్లు కూడా వచ్చినారు మాపై అసభ్యకరమైన మాటలతో తిడుతూ మరియు మా పై దాడికి పాల్పడుతూ ఉన్నారు ఇది జరుగుతున్న క్రమంలో కూడా ప్రభుత్వ అధికారులైన డిపిఓ మరియు ఎంపీ ఓ మరియు పంచాయతీ సెక్రెటరీ చూస్తూ ఉండిపోయారు మరి ఎందుకు మీరు రియాక్ట్ అవుతున్నారు అని కూడా వాళ్ళని ప్రశ్నించలేదు వీళ్ళు ప్రభుత్వాధికారుల లేదా రౌడీలా మాపై రౌడీయిజం చేపిస్తూ ఏమీ తిరిగినట్టుగా చూస్తూ ఉన్నారు ఇది ఏంటి సార్ అని మేము ప్రశ్నించగా నా ఇష్టం నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో నీ దిక్కున చెప్పుకో అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాడు దీనిపై కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా అక్కడి నుంచి కూడా ఎటువంటి స్పందన రాలేదు లేక రౌడీలా1
- Post by SHOT NEWS1
- Post by Syyed taher1
- 🙏😭1
- Post by Ramprasad islavath1