జిల్లా పంచాయతీ అధికారి మరియు మండల పంచాయతీ అధికారి మరియు బయ్యారం పంచాయతీ సెక్రటరీ జైపాల్ రెడ్డిరాజకీయ నాయకులతో మాపై దౌర్జన్యానికి పాల్పడినారు ఈడుల బయ్యారం క్రాస్ రోడ్ లో గల శ్రీ బాలాజీ బేకరీ ని గుణపాలతో ఏడువుల బయ్యారం గ్రామపంచాయతీ సెక్రటరీ మరియు ఎంపీ ఓ పగలగొట్టడం జరిగినది ఈ విషయంపై జిల్లా పంచాయతీ అధికారికి మరియు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా రెండు వారాల క్రితం బయ్యారం గ్రామపంచాయతీ విచారణ కోసం వచ్చినారు ఈ అధికారులతో పాటు రాజకీయ నాయకులు పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్లు కూడా వచ్చినారు మాపై అసభ్యకరమైన మాటలతో తిడుతూ మరియు మా పై దాడికి పాల్పడుతూ ఉన్నారు ఇది జరుగుతున్న క్రమంలో కూడా ప్రభుత్వ అధికారులైన డిపిఓ మరియు ఎంపీ ఓ మరియు పంచాయతీ సెక్రెటరీ చూస్తూ ఉండిపోయారు మరి ఎందుకు మీరు రియాక్ట్ అవుతున్నారు అని కూడా వాళ్ళని ప్రశ్నించలేదు వీళ్ళు ప్రభుత్వాధికారుల లేదా రౌడీలా మాపై రౌడీయిజం చేపిస్తూ ఏమీ తిరిగినట్టుగా చూస్తూ ఉన్నారు ఇది ఏంటి సార్ అని మేము ప్రశ్నించగా నా ఇష్టం నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో నీ దిక్కున చెప్పుకో అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాడు దీనిపై కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా అక్కడి నుంచి కూడా ఎటువంటి స్పందన రాలేదు లేక రౌడీలా

- వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండాలో మిషన్ భగీరథ పైపు పగిలిపోవడంతో పెద్దఎత్తున నీరు వృథాగా పారిపోతుండటమే కాకుండా తాగునీరు కలుషితం అవుతోందని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగిలిన పైపు కారణంగా నీటి సరఫరా అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రోజురోజుకూ పరిస్థితి విషమిస్తున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి పగిలిన పైపును మరమ్మత్తు చేసి, నీటి వృథాను అరికట్టడంతో పాటు స్వచ్ఛమైన తాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని తండావాసులు డిమాండ్ చేస్తున్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శంకర జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వస్తి పుణ్యాహవాచనం నిర్వహించబడింది. అనంతరం మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో ఐదు రోజులపాటు అభిషేకాలు జరుగనున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. అలాగే రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి దేవాలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు, ఇతర విశిష్ట పారాయణాలు కూడా నిర్వహించబడ్డాయి. ప్రతిరోజూ సాయంకాలం శంకర విజయము పై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించబడుతుంది. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు. ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.2
- PLD: అమరావతి శ్రీ బాల చాముండిత సమేత శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. విచ్చేసిన భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.1
- Devi5
- నల్లగొండ బ్రేకింగ్: నకిరేకల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేసి బీజేపీ శ్రేణుల నిరసన.. మహిళల రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి బయటపడిందని మండిపడ్డ బీజేపీ నేతలు.. మహిళలకు న్యాయం చేయని పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందని విమర్శలు.. మహిళల సాధికారతకు అడ్డుగా నిలిచే కాంగ్రెస్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. బీజేపీ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకువస్తోందని స్పష్టం.. మహిళల రిజర్వేషన్ అమలుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ నేతల ధీమా.. కాంగ్రెస్ పార్టీకి మహిళల ఓట్లు కావాలి గానీ హక్కులు ఇవ్వాలనే మనసు లేదని ఆరోపణలు.. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక రాజకీయాలకు ప్రజలే త్వరలో బుద్ధి చెబుతారని హెచ్చరిక.. మహిళల హక్కుల కోసం బీజేపీ పోరాటం మరింత ఉధృతం చేస్తామని ప్రకటన.. *నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షులు - నాగం వర్షిత్ రెడ్డి..*☝️ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు, యువ మోర్చా నేతలు భారీగా పాల్గొన్నారు.1
- Post by SHOT NEWS1
- జనగాం జిల్లా కోడకండ్ల మండల కేంద్రానికి చెందిన రైతు ఈదుల అరవింద్, బయ్యన్న వాగు రిజర్వాయర్ పరిధిలో జరుగుతున్న అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. చింతలకుంట కట్టను ధ్వంసం చేసి రిజర్వాయర్ గర్భంలో మట్టి పోసి అక్రమంగా సాగు చేస్తున్నారని ఆరోపించారు. ఇట్టబోయిన నరేష్ అనే వ్యక్తి తన అధికార పలుకుబడితో రిజర్వాయర్ భూములపై అక్రమ పట్టాలు సృష్టించి, ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. అలాగే తమ పట్టా భూమిని ఆక్రమించుకునేందుకు కోర్టుల ద్వారా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపుల కారణంగా తమ వృద్ధ తండ్రి అనారోగ్యానికి గురయ్యారని పేర్కొన్నారు. అక్రమాలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.2
- నాటి ధరణి, నేటి భూభారతితో పరిష్కారం కాని భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే టైమ్ బాండ్ ప్రోగ్రాం చేపట్టాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ డిమాండ్ చేసింది. కరీంనగర్ లో ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో భూ సమస్య బాధితులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్, ఉరుమల్ల విశ్వం, నల్లాల కనకరాజు, బోయినిపల్లి చంద్రయ్య పాల్గొని భూ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 18 లక్షల ఇల్లు, 9 లక్షల ప్లాట్లు నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలిపారు. కరీంనగర్ శివారులో 4500 ప్లాట్ లు నిషేధత జాబితాలో ఉన్నాయని వాటి పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక సమయం కెటాయించాలని కోరారు.2
- అంజుమన్ స్థలాలు ప్రభుత్వానికి ఇచ్చే ప్రసక్తి లేదు గుంటూరులోని అంజుమన్ స్థలాలు ప్రభుత్వం సైన్స్ పార్క్ పేరుతో తీసుకునే ప్రయత్నం చేస్తుందని అలా ఇచ్చే ప్రసక్తి లేదని ముస్లిం ప్రజాసంఘాలు తెలియజేశాయి. ప్రజాసంఘాల తరఫున అడ్వకేట్ రిజ్వాన్ మాట్లాడుతూ ప్రభుత్వానికి చెందిన భూములు ఇచ్చి సైన్స్ పార్క్ ఏర్పాటు చేసుకోవాలని, ముస్లింల అభివృద్ధి కోసం ముస్లింల దాతలు ఇచ్చిన స్థలాన్ని తీసుకుంటే లీగల్ ఫై ట్ చేస్తామని ఆయన తెలియజేశారు.1