Shuru
Apke Nagar Ki App…
విద్యతోనే సమాజంలో మార్పు, మెరుగైన విద్య అందించాలనే తపన మా ప్రభుత్వానిది: అసెంబ్లీ లో మంత్రి దమోదర రాజనర్సింహ
Sangareddy News
విద్యతోనే సమాజంలో మార్పు, మెరుగైన విద్య అందించాలనే తపన మా ప్రభుత్వానిది: అసెంబ్లీ లో మంత్రి దమోదర రాజనర్సింహ
More news from తెలంగాణ and nearby areas
- 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా ప్రజా తెలంగాణ న్యూస్ మహిళ విద్యకు మార్గదర్శకూరాలు -సావిత్రిబాయి పూలే. రాయపోల్ మహిళా విద్యకు మార్గదర్శకురాలిగా, సమాజ సంస్కర్తగా చిరస్థాయిగా నిలిచిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని రాయపోల్ ప్రెస్ అధ్యక్షులు పుట్ట రాజు,దాతర్ పల్లి భాస్కర్ అన్నారు. శనివారం రాయపోల్ మండల దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అక్షరజ్ఞానం లేని మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. కుల, మత, లింగ భేదాలను త్రోసిపుచ్చి సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటం నేటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. బాలికల విద్యే సమాజ అభివృద్ధికి పునాది అనే భావనను ఆచరణలో చూపిన గొప్ప సంస్కర్తగా ఆమె చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. మనుధర్మ శాస్త్ర ప్రకారం మహిళలు చదువుకునే అవకాశం లేదు ఎన్నో నిర్బంధాలు, అవమానాలు, దాడులు అణిచివేతను ఎదుర్కొని తన భర్త జ్యోతిరావు పూలే సహాయంతో విద్యాబుద్ధులు నేర్చుకొని దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఎంతోమంది బడుగు బలహీన వర్గాల మహిళలకు చదువు నేర్పించారు.ప్రత్యేకంగా ఆడపిల్లలను చదివించేందుకు ఎదురైన అవమానాలు, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని విద్యాబోధన కొనసాగించిన సావిత్రిబాయి పూలే త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. నేటి తరాలు ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల నాయకులు సొక్కం స్వామి, శ్రీనివాస్, స్వామి, శ్రవణ్ కుమార్, లింగం, బాల కృష్ణ, బొల్లం రాజేష్, సుధాకర్ ,శ్రీకాంత్,నవీన్,అక్బర్,నాగరాజు, విక్రమ్, చాణక్య, యాదగిరి,భరత్, చింటు, భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.1
- నల్గొండ జిల్లా పోలీసుల ఆదేశాల మేరకు పెట్రోల్ బంకుల యజమానులు హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ పోయడం లేదు. హెల్మెట్ ఉంటే తమ ప్రాణాలను కాపాడుకోవచ్చని నినాదంతో పోలీసులు కఠినంగా నో హెల్మెట్ నో పెట్రోల్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో హెల్మెట్ అలవాటు లేని వాహనదారులు పెట్రోల్ పోయించుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.1
- కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో HMTV క్యాలెండర్ ను హుజురాబాద్ ఏసీపీ వి. మాధవి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెచ్ఎంటీవీ ప్రజలు మెచ్చిన చానాలని ప్రజలకు అండగా ఉండే ఏకైక ఛానల్ హెచ్ఎంటివి ఛానల్ అని హెచ్ఎంటీవీ లో ప్రసారమయ్యే వార్తలు ప్రజాపక్షంగా ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఏసీపీతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు1
- Post by Ravi Poreddy1
- ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహా జాతర జనవరి 28 నుండి 31 తేదీ వరకు నిర్వహించబడును. కావున దేశ రాష్ట్ర ప్రజలకు మంత్రి సీతక్క ఆహ్వానం పలికారు.1
- *16వ రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె – కలెక్టర్ వద్ద చర్చలు విఫలం* - *పట్టింపులేని అధికార పార్టీ , అధికారులు స్థానిక ఎమ్మెల్యే* RS ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు కార్మికులకు సంఘీభావం తెలిపిన BRS పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు గోలెం వెంకటేశం మాట్లాడుతూ......... మున్సిపల్ కార్మికుల సమ్మె 16వ రోజుకు చేరుకుంది ఈరోజు జిల్లా కలెక్టర్ గారి వద్ద నిర్వహించిన చర్చలు కూడా ఎలాంటి ఫలితం లేకుండా విఫలమయ్యాయి అంటే ప్రభుత్వము కార్మికులను పట్టించుకోవడం లేదు ప్రభుత్వ అధికారులు కనీసం సమస్య పరిష్కార ధోరణిగా ఆలోచించడం లేదు తక్షణమే మున్సిపల్ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న 5 నెలల వేతనాలను చెల్లించాలని గోలెం వెంకటేశం డిమాండ్ చేశారు వేతనాలు చెల్లించని పక్షంలో కార్మికులు చేస్తున్న సమ్మెను RS ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో మేమంతా కార్మికులతో మమేకమై భారీ ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కార్మికుల ఆవేదనను ప్రభుత్వం,ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులు వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి కార్మికుల ఆర్థిక పరిస్థితిని దయనీయ పరిస్థితులను గుర్తించి సమస్యను పరిష్కరించకుండా పై పెంచు శాంతియుతంగా కాగజనగర్ మున్సిపల్ కార్యాలయంకు ఎదురుగా సమ్మె చేస్తుంటే మున్సిపల్ అధికారులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడున్న కార్మికులు నిరసన నినాదాలతో మా వేతనాలు చెల్లించి లోపలికి వెళ్లాలని శాంతియుతంగా అడ్డుకుంటే దీంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో తోపులాటలో ఇద్దరు బీద మహిళా కార్మికు రాళ్లు స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలించే పరిస్థితి రావడం దారుణం అధికారులు సమస్య పరిష్కరించకుండా పోలీస్ సహకారంతో నవ్వింపు చర్యలకు పాల్పడితే వెనుకాడేది లేదని నిరసనలను ఉదృతం చేస్తామని సమ్మెను తీవ్రతరం చేస్తామని పలు ఉద్యమరూపాలు దాల్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావంగా సమ్మెలో పాల్గొన్నావారు. నియోజకవర్గ యూత్ కన్వీనర్ కాశిపాక రాజు,మాజీ కౌన్సిలర్ BRS పార్టీ పట్టణ కన్వీనర్ మీనాజ్ గారు మాజీ కౌన్సిలర్ నక్క మనోహర్ గారు, BRS పార్టీ టౌన్ మహిళా కన్వీనర్ వరలక్ష్మి గారు,నరేందర్ గారు, రేణిగుంట్ల శ్రీనివాస్ గారు, మారపాక శోభన్ గారు, శీలం మొగిలి గారు, శివ గారు, హబీబ్ గారు, సతీష్ గారు, కార్యకర్తలు మున్సిపల్ కార్మికుల కుటుంబాలు పాల్గొన్నారు5
- నల్గొండ జిల్లా కేంద్రంలోని టూ టౌన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు ఇండ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి మూడు ఇండ్లలో చొరబడ్డ దొంగలు విలువైన వస్తువులు నగదును అపహరించారు. దీనిపై సీసీ ఫుటేజ్ లో పోలీసులు విడుదల చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.1
- Post by Ravi Poreddy1
- ఈ నెంబరు బైక్ కలిగిన వ్యక్తి నరసరావుపేట నుండి రావిపాడు లో గల పాలపాడు లేదా నల్ల గార్లపాడు వెళ్లే దారిలో ఓ వ్యక్తి ఉన్నారు. గోదా రమేష్ కు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే ఘటనపై స్పందించిన గోదా రమేష్ అతనిని సురక్షితమైన ప్రదేశంలో ఆయనను పడుకోబెట్టి ఆయన బండి తాళం జేబులో ఉంచారు.వీరి సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులు వీరిని సురక్షితంగా ఇంటికి తీసుకొని వెళ్లాలని డాక్టర్ గోదా రమేష్ కుమార్ తెలిపారు. ఆయన ఇచ్చిన ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ లో ఉన్నాయని రమేష్ కుమార్ తెలిపారు*1