Shuru
Apke Nagar Ki App…
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని అత్త హత్య..! ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరులో సంచలనం రేపిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. 65 ఏళ్ల గుండాల వెంకట నరసమ్మను.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో అల్లుడు తిరుపతిరావు, సునీత కలిసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో టీవీ చూస్తున్న నరసమ్మ మెడకు చీర కొంగు బిగించి హత్య చేసి.. మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేశారు. పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులు వెదుళ్ల తిరుపతిరావు, పగుట్ల సునీతను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి మోటార్ సైకిల్, సెల్‌ఫోన్లు, రెండు పెట్రోల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
V Ramarao
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని అత్త హత్య..! ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరులో సంచలనం రేపిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. 65 ఏళ్ల గుండాల వెంకట నరసమ్మను.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో అల్లుడు తిరుపతిరావు, సునీత కలిసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో టీవీ చూస్తున్న నరసమ్మ మెడకు చీర కొంగు బిగించి హత్య చేసి.. మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేశారు. పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులు వెదుళ్ల తిరుపతిరావు, పగుట్ల సునీతను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి మోటార్ సైకిల్, సెల్‌ఫోన్లు, రెండు పెట్రోల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- ఆగస్టు 10 జరిగే జైలు బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ ఆగస్టు పదిన జరిగే జైల్ బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు సిపిఎం రైతు సంఘం ఆధ్వర్యంలో వి ఎం బంజర్ సెంటర్లో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటి రాష్ట్ర నాయకులు చలమాల విట్టల్ రావు, గాయం తిరుపతిరావు, చిమటా విశ్వనాథం, నల్లమల అరుణ్ ప్రతాప్, ప్రసాద్,అప్పారావు బెజవాడ సాయి శేషు, మిద్దె స్వామి, తాండ్ర రాజేశ్వరరావు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు1
- ఎన్టీఆర్ జిల్లా వర్గంమృతి చెందిన కార్మికుడికి న్యాయం చేయాలి ఐ ఎఫ్ టి యు కార్యదర్శి కొప్పుల కుమార్ *అబ్బూరి రాంబాబు కుటుంబానికి న్యాయం చేయాలి* మూలపాడు గ్రామం దొనకొండ క్వారీలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన కోరి మృతి చెందిన కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు ఉదయం నుండి ధర్నా కార్యక్రమం నిర్వహించగా ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు. జిల్లా ఉపాధ్యక్షులు. ఐ ఎఫ్ టి యు కార్యదర్శి కొప్పుల కుమార్ అబ్బూరి. రాంబాబు కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. నంబూరి రాంబాబుకి కుటుంబానికి కోరి ఓనరు నిర్లక్ష్యంగా ఉంటానా ఒక నిండు ప్రాణం బలైపోయింది ఆ కార్మికుడు కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులు గ్రామస్తులు నిరసన తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే. రెవిన్యూ వారు లేబరే డిపార్ట్మెంట్ వారు కార్మిక శాఖ. అబ్బూరి. రాంబాబు .కార్మికుడు కుటుంబానికి తక్షణమే 10 లక్షలు ఎక్స్క్రిష్య ఇవ్వాలని. కోరి వానరు శివరామకృష్ణ కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ. ఇట్లు ఐఎఫ్టియు యూనియన్ నాయకులు మునియప్ప. మండల నాయకులు. శ్రీనివాసరావు కార్మికులు.1
- మహనీయుల ఆశయాలపై ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ బీమా నాయక్ ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. - మహనీయుల ఆశయాలపై ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ బీమా నాయక్ ప్రసంగం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. - అంబేద్కర్, పూలే, జగ్జీవన్ రామ్‌ల సేవలను గుర్తుచేస్తూ గుగులోత్ బీమా నాయక్ చేసిన ప్రసంగంతో సభ హోరెత్తింది. - సామాజిక న్యాయం, సమానత్వం కోసం మహనీయులు సాగించిన పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. - మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ కేవలం కార్యక్రమంగా కాకుండా వారి ఆశయాలను ఆచరణలో పెట్టే సంకల్పంగా మారాలని అన్నారు. - యువత విద్య, చైతన్యంతో ముందుకు సాగి సామాజిక మార్పులో భాగస్వాములు కావాలని గుగులోత్ బీమా నాయక్ పిలుపునిచ్చారు. - గుగులోత్ బీమా నాయక్ తనదైన శైలిలో చేసిన ప్రసంగంతో సభలో ఉత్సాహం నెలకొని, కార్యకర్తలు, ప్రజల్లో నూతన స్ఫూర్తి నింపింది.1
- హనుమకొండ జిల్లాలోని కాకతీయ కేడీసీ డిగ్రీ కాలేజ్ లో బంజారా తేజ్ పండుగ మన సంస్కృతి హనుమకొండ జిల్లాలోని కాకతీయ కేడీసీ డిగ్రీ కాలేజ్ లో బంజారా తేజ్ పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలు తేజ్ మూడో రోజు ఉత్సవాల్లో భాగంగా కాకతీయ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు లెక్చలర్ చిన్న సార్ గారు స్టూడెంట్స్ ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మన జాతి ఐక్యత సంస్కృతి సాంప్రదాయలు అంకిత భావాన్ని తెలియపరిచే ఈ పండగ ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది ఈ కళాశాలలో ఉన్న సోదరీ సోదరులకు మన జాతి సంస్కృతి సంప్రదాయాన్ని చాటి చెప్పడం నాకెంతో గర్వంగా ఉంది ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యం కోసం చదవాలి మీ తల్లి తండ్రులు కష్ట పడి చదివిస్తున్నారు మీ తల్లి తండ్రుల పేరు నిలబెట్టే బాధ్యత మీరే తీసుకోవాలి నేను మీ లోక్ నాయక్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు1
- *ప్రతి గ్రామంలో ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ* *కొల్లాపురంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం* *తేదీ: 09-08-2026* *మహబూబాబాద్ జిల్లా* గూడూరు మండలం: ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని గూడూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివాసీల ఐక్యత, హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలనే సందేశంతో ఈ కార్యక్రమాలు జరిగాయి. *ప్రతి గ్రామంలో ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ* *కొల్లాపురంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం* *తేదీ: 09-08-2026* గూడూరు మండలం: ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని గూడూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివాసీల ఐక్యత, హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలనే సందేశంతో ఈ కార్యక్రమాలు జరిగాయి. కొల్లాపురం గ్రామంలో ప్రపంచ ఆదివాసి జెండా ఆవిష్కరణ గూడూరు మండలంలోని కొల్లాపురం గ్రామంలో ప్రపంచ ఆదివాసి జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ గ్రామ కమిటీ అధ్యక్షులు వాసం భద్రయ్య దొర, పెనుక్క రామయ్య పటేల్, వార్డు నెంబర్ వాసం వెంకన్న దొర, కల్తీ లక్ష్మయ్య, పర్శక మంగయ్య, పాయం అశోక్, కోరం బ్రహ్మయ్య పాల్గొన్నారు. అలాగే యూత్ అధ్యక్షులు వాసం భరత్, ఈసం అజయ్, ఈసం సందీప్, ఈసం అనిల్, పూనం భద్రమ్మ, పొడుగు సుశీల, వాసం యాకమ్మ, పెనుక్క రాధిక, పూనం రామక్క, మూతి సుమ, డీలర్ వినోద్, పరిశిక సులోచన, ఈసల సుగుణ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ సమాజం తమ సంస్కృతి, సంప్రదాయాలు, హక్కులు, ఐక్యతను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కార్యక్రమంలో పాల్గొన్న వారు ప2
- అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని అత్త హత్య..! ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరులో సంచలనం రేపిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. 65 ఏళ్ల గుండాల వెంకట నరసమ్మను.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో అల్లుడు తిరుపతిరావు, సునీత కలిసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో టీవీ చూస్తున్న నరసమ్మ మెడకు చీర కొంగు బిగించి హత్య చేసి.. మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేశారు. పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టేందుకు ప్రయత్నించారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులు వెదుళ్ల తిరుపతిరావు, పగుట్ల సునీతను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి మోటార్ సైకిల్, సెల్‌ఫోన్లు, రెండు పెట్రోల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.4