logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సీఎం చంద్రబాబుపై అసభ్యకర పోస్టులు పెట్టిన అంశంపై కేసు నమోదు పోలీసుల విచారణలో సజ్జల భార్గవ్‌రెడ్డి *అన్నమయ్య జిల్లా న్యూస్.. సీఎం చంద్రబాబుపై అసభ్యకర పోస్టులు పెట్టిన అంశంపై నమోదైన కేసుపై విచారణ.* *'ఇడ్లీ, వడ, సాంబార్' ఫేస్‌బుక్ ఖాతాలో సీఎం చంద్రబాబుపై అసభ్యకర పోస్టులు.* *సీఎం చంద్రబాబు ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరించి, ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన అన్నమయ్య జిల్లా కొత్తకోటకు చెందిన హనుమంత్‌రెడ్డి.* *ఈ అంశంపై, బి.కొత్తకోట టౌన్ టీడీపీ యూత్ ప్రెసిడెంట్ చాకన రాజా ఫిర్యాదు మేరకు, 2024 నవంబర్‌లో కొత్తకోట పీఎస్‌లో కేసు నమోదు.* *సజ్జల భార్గవ్‌రెడ్డిని నేడు ప్రశ్నించనున్న మదనపల్లె డీఎస్పీ పావని.*

14 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
14 hrs ago

సీఎం చంద్రబాబుపై అసభ్యకర పోస్టులు పెట్టిన అంశంపై కేసు నమోదు పోలీసుల విచారణలో సజ్జల భార్గవ్‌రెడ్డి *అన్నమయ్య జిల్లా న్యూస్.. సీఎం చంద్రబాబుపై అసభ్యకర పోస్టులు పెట్టిన అంశంపై నమోదైన కేసుపై విచారణ.* *'ఇడ్లీ, వడ, సాంబార్' ఫేస్‌బుక్ ఖాతాలో సీఎం చంద్రబాబుపై అసభ్యకర పోస్టులు.* *సీఎం చంద్రబాబు ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరించి, ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన అన్నమయ్య జిల్లా కొత్తకోటకు చెందిన హనుమంత్‌రెడ్డి.* *ఈ అంశంపై, బి.కొత్తకోట టౌన్ టీడీపీ యూత్ ప్రెసిడెంట్ చాకన రాజా ఫిర్యాదు మేరకు, 2024 నవంబర్‌లో కొత్తకోట పీఎస్‌లో కేసు నమోదు.* *సజ్జల భార్గవ్‌రెడ్డిని నేడు ప్రశ్నించనున్న మదనపల్లె డీఎస్పీ పావని.*

More news from Sri Sathya Sai and nearby areas
  • కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సూచనలు మేరకు శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం సుందరీకరణ ,మరమ్మత్తులు చేపట్టారు. పచ్చిపులుసు సురేష్ (సూరి) ఆధ్వర్యంలో టీటీడీ కళ్యాణ మండపం నందు పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసులు రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు ఏ వి నరసింహ చార్యులు, పార్థసారథి చార్యులు, ఆలయ అధికారులు స్వామి వారి భక్తులు సిబ్బంది. పాల్గొన్నారు
    1
    కదిరి  ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్  సూచనలు మేరకు  శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి  రథోత్సవం సుందరీకరణ ,మరమ్మత్తులు చేపట్టారు. పచ్చిపులుసు సురేష్ (సూరి)  ఆధ్వర్యంలో టీటీడీ కళ్యాణ మండపం నందు పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసులు రెడ్డి, ఆలయ  ప్రధాన అర్చకులు ఏ వి నరసింహ చార్యులు, పార్థసారథి చార్యులు, ఆలయ  అధికారులు స్వామి వారి భక్తులు సిబ్బంది. పాల్గొన్నారు
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    13 hrs ago
  • టిటిడి పరిపాలన భవనం ఎదుట ఆందోళన చేపట్టి, అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్.
    1
    టిటిడి పరిపాలన భవనం ఎదుట ఆందోళన చేపట్టి, అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్.
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    15 hrs ago
  • aj
    1
    aj
    user_Mahesh
    Mahesh
    బూచినాయుడు కండ్రిగ, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    9 hrs ago
  • రాయదుర్గం పట్టణంలో వేసవి తాపం దృష్ట్యా మూగజీవాలకి నీటి సమస్యలు తలెత్తకుండా గో సంరక్షక్ దళ్ అధ్యక్షుడు ప్రశాంత్ యాదవ్ ఆధ్వర్యంలో సొంతంగా నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. ప్రతి వార్డుల్లో మరిన్ని నీటి తొట్టెలను ఏర్పాటు చేసి ఆవులకు,పశువులకు నీటి దాహం నుండి విముక్తి కల్పించేలా తాము కృషి చేస్తున్నట్లు ఆయన మీడియాతో తెలిపారు. ప్రజలందరూ ఇళ్ల వద్ద పశుపక్షాదులను దృష్టిలో పెట్టుకుని ఇంటిముందు వాటికి నీటిని ఏర్పాటు చేసి వాటి దాహం తీర్చాలని కోరారు.
    1
    రాయదుర్గం పట్టణంలో వేసవి తాపం దృష్ట్యా మూగజీవాలకి నీటి సమస్యలు తలెత్తకుండా గో సంరక్షక్ దళ్ అధ్యక్షుడు ప్రశాంత్ యాదవ్ ఆధ్వర్యంలో సొంతంగా నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. ప్రతి వార్డుల్లో మరిన్ని నీటి తొట్టెలను ఏర్పాటు చేసి ఆవులకు,పశువులకు నీటి దాహం నుండి విముక్తి కల్పించేలా తాము కృషి చేస్తున్నట్లు ఆయన మీడియాతో తెలిపారు. ప్రజలందరూ ఇళ్ల వద్ద పశుపక్షాదులను దృష్టిలో పెట్టుకుని ఇంటిముందు వాటికి నీటిని ఏర్పాటు చేసి వాటి దాహం తీర్చాలని కోరారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు. సోమవారం పాములపాడు మండల కేంద్రంలో హెల్త్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి గదులను పరిశీలించిన ఆయన, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన వివరించారు.
    1
    వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు. సోమవారం పాములపాడు మండల కేంద్రంలో హెల్త్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి గదులను పరిశీలించిన ఆయన, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన వివరించారు.
    user_Dinesh Pedisela
    Dinesh Pedisela
    Local News Reporter జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • గాండ్లపెంట మండల పరిధిలోని కటార్ పల్లి పంచాయతీలో మాలపల్లి లో పశువుల నీటితొట్టిలో నిరుపయోగంగా దర్శనమిస్తుంది. వేసవి కాలంలో పశువులకు నీటి సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీటి తొట్టెలు నిర్మాణం చేపట్టిన అధికారుల నిర్లక్ష్యం వల్ల లేక ప్రజల అవగాహన లోపము తెలియదు గానీ, నీటి తొట్టెలో నీరు లేకుండా నిర్వీర్యంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా పశువుల తొట్టెలో నీటిని నింపాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    1
    గాండ్లపెంట మండల పరిధిలోని కటార్ పల్లి పంచాయతీలో మాలపల్లి లో పశువుల నీటితొట్టిలో  నిరుపయోగంగా దర్శనమిస్తుంది. వేసవి కాలంలో పశువులకు నీటి సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీటి తొట్టెలు నిర్మాణం చేపట్టిన అధికారుల నిర్లక్ష్యం వల్ల లేక ప్రజల అవగాహన లోపము తెలియదు గానీ, నీటి  తొట్టెలో నీరు లేకుండా నిర్వీర్యంగా  కనిపిస్తుంది. ఇప్పటికైనా పశువుల తొట్టెలో నీటిని నింపాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    15 hrs ago
  • ఈనెల 30వ తేదీ వరకు స్వీయ గణనను నమోదు చేయడానికి అవకాశం కల్పిస్తున్నట్లు రాయదుర్గం తాసిల్దార్ తెలిపారు. రాయదుర్గం పట్టణంలో మీడియాకి ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. 30 తర్వాత మే ఒకటవ తేదీ నుండి అధికారులు ఇండ్ల వద్దకు విచ్చేసి సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్వీయ గణన చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు.
    1
    ఈనెల 30వ తేదీ వరకు స్వీయ గణనను నమోదు చేయడానికి అవకాశం కల్పిస్తున్నట్లు రాయదుర్గం తాసిల్దార్ తెలిపారు. రాయదుర్గం పట్టణంలో మీడియాకి ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. 30 తర్వాత మే ఒకటవ తేదీ నుండి అధికారులు ఇండ్ల వద్దకు విచ్చేసి సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్వీయ గణన చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • పెట్రోల్,డీజిల్ కొరత అంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఆత్మకూరు ఆర్డిఓ వెంకట శివ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆత్మకూరు పట్టణంలో ఆర్డిఓ అధికారులతో కలిసి పెట్రోల్ బంకులను అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎలాంటి పెట్రోల్, డీజిల్ కొరతలేదని అలాంటి పుకార్లను నమోదు అంటూ విజ్ఞప్తి చేశారు. 10 మండలాల్లో ప్రజల అవసరాలకు ఇంధనం లభిస్తుందని తెలిపారు. ఎవరైనా పెట్రోల్ బంక్ యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    1
    పెట్రోల్,డీజిల్ కొరత అంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దని  ఆత్మకూరు ఆర్డిఓ వెంకట శివ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆత్మకూరు పట్టణంలో ఆర్డిఓ  అధికారులతో కలిసి పెట్రోల్ బంకులను అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎలాంటి పెట్రోల్, డీజిల్ కొరతలేదని అలాంటి పుకార్లను నమోదు అంటూ విజ్ఞప్తి చేశారు. 10 మండలాల్లో ప్రజల అవసరాలకు ఇంధనం లభిస్తుందని తెలిపారు. ఎవరైనా పెట్రోల్ బంక్ యజమానులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.