logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

స్వీయ గణనను నమోదు చేసుకోవాలని రాయదుర్గం తాసిల్దార్ పిలుపు ఈనెల 30వ తేదీ వరకు స్వీయ గణనను నమోదు చేయడానికి అవకాశం కల్పిస్తున్నట్లు రాయదుర్గం తాసిల్దార్ తెలిపారు. రాయదుర్గం పట్టణంలో మీడియాకి ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. 30 తర్వాత మే ఒకటవ తేదీ నుండి అధికారులు ఇండ్ల వద్దకు విచ్చేసి సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్వీయ గణన చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు.

11 hrs ago
user_PHANI JOURNALIST
PHANI JOURNALIST
Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
11 hrs ago

స్వీయ గణనను నమోదు చేసుకోవాలని రాయదుర్గం తాసిల్దార్ పిలుపు ఈనెల 30వ తేదీ వరకు స్వీయ గణనను నమోదు చేయడానికి అవకాశం కల్పిస్తున్నట్లు రాయదుర్గం తాసిల్దార్ తెలిపారు. రాయదుర్గం పట్టణంలో మీడియాకి ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. 30 తర్వాత మే ఒకటవ తేదీ నుండి అధికారులు ఇండ్ల వద్దకు విచ్చేసి సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్వీయ గణన చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రాయదుర్గం పట్టణంలో వేసవి తాపం దృష్ట్యా మూగజీవాలకి నీటి సమస్యలు తలెత్తకుండా గో సంరక్షక్ దళ్ అధ్యక్షుడు ప్రశాంత్ యాదవ్ ఆధ్వర్యంలో సొంతంగా నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. ప్రతి వార్డుల్లో మరిన్ని నీటి తొట్టెలను ఏర్పాటు చేసి ఆవులకు,పశువులకు నీటి దాహం నుండి విముక్తి కల్పించేలా తాము కృషి చేస్తున్నట్లు ఆయన మీడియాతో తెలిపారు. ప్రజలందరూ ఇళ్ల వద్ద పశుపక్షాదులను దృష్టిలో పెట్టుకుని ఇంటిముందు వాటికి నీటిని ఏర్పాటు చేసి వాటి దాహం తీర్చాలని కోరారు.
    1
    రాయదుర్గం పట్టణంలో వేసవి తాపం దృష్ట్యా మూగజీవాలకి నీటి సమస్యలు తలెత్తకుండా గో సంరక్షక్ దళ్ అధ్యక్షుడు ప్రశాంత్ యాదవ్ ఆధ్వర్యంలో సొంతంగా నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. ప్రతి వార్డుల్లో మరిన్ని నీటి తొట్టెలను ఏర్పాటు చేసి ఆవులకు,పశువులకు నీటి దాహం నుండి విముక్తి కల్పించేలా తాము కృషి చేస్తున్నట్లు ఆయన మీడియాతో తెలిపారు. ప్రజలందరూ ఇళ్ల వద్ద పశుపక్షాదులను దృష్టిలో పెట్టుకుని ఇంటిముందు వాటికి నీటిని ఏర్పాటు చేసి వాటి దాహం తీర్చాలని కోరారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో సిఐటియు ఆటో యూనియన్ నాయకులు సోమవారం బళ్లారి రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉండటంతో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు కలిసి బంక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేపీ నారాయణస్వామి, కృష్ణ, మాట్లాడుతూ, ఇంధన కొరత వల్ల తమ జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ఆదాయం తగ్గిపోవడంతో కుటుంబాలను పోషించడం కష్టమవుతోందని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ సరఫరాను నిరంతరం అందుబాటులో ఉంచాలని, లేదంటే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
    1
    కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో సిఐటియు ఆటో యూనియన్ నాయకులు సోమవారం బళ్లారి రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉండటంతో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు కలిసి బంక్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేపీ నారాయణస్వామి, కృష్ణ, మాట్లాడుతూ, ఇంధన కొరత వల్ల తమ జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ఆదాయం తగ్గిపోవడంతో కుటుంబాలను పోషించడం కష్టమవుతోందని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ సరఫరాను నిరంతరం అందుబాటులో ఉంచాలని, లేదంటే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • జిల్లా అభివృద్ధికి యువత పోరాటమే మార్గం..!
    1
    జిల్లా అభివృద్ధికి యువత పోరాటమే మార్గం..!
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • Post by రెడ్డి హుస్సేన్ భాష
    1
    Post by రెడ్డి హుస్సేన్ భాష
    user_రెడ్డి హుస్సేన్ భాష
    రెడ్డి హుస్సేన్ భాష
    మంత్రాలయం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    39 min ago
  • కదిరి పట్టణములోని పలు పెట్రోల్ బంకులలో ఎలాంటి కొరత లేదని తహసిల్దార్ రాజశేఖర్ చెప్పినప్పటికీ వాహనదారులు మాత్రం పెట్రోల్ బంకుల వద్ద హడావిడిగా క్యూ లైన్ లో వేచి ఉన్నారు. సోమవారం పట్టణంలోని పలు పెట్రోల్ బంకులలో ద్విచక్ర వాహనదారులు ముందస్తు జాగ్రత్తగా ఎక్కువ స్థాయిలో పెట్రోల్ పట్టించుకుంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరుగుతుందని నిర్వాహకులు చెప్పుకొస్తున్నారు.
    1
    కదిరి పట్టణములోని పలు పెట్రోల్ బంకులలో ఎలాంటి కొరత లేదని  తహసిల్దార్ రాజశేఖర్ చెప్పినప్పటికీ వాహనదారులు మాత్రం పెట్రోల్ బంకుల వద్ద హడావిడిగా క్యూ లైన్ లో వేచి ఉన్నారు. సోమవారం పట్టణంలోని పలు పెట్రోల్ బంకులలో ద్విచక్ర వాహనదారులు ముందస్తు జాగ్రత్తగా ఎక్కువ స్థాయిలో పెట్రోల్ పట్టించుకుంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరుగుతుందని నిర్వాహకులు చెప్పుకొస్తున్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    9 hrs ago
  • జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రము తహసీల్దార్ కార్యాలయం లో గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గో సమ్మాన్ వినతి పత్రంను తహాషీల్ దారుకు అందజేయడం జరిగింది. ఈ సందర్భముగా విశ్వహిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ దేశమంతటా గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని హిందువులు నిత్యం పూజించే దైవంగా కొలిచే తల్లిగా గోమాత ను దేశమంతా కొలిచే విధంగా జాతీయ జంతువుగా ప్రకటించాలని హిందూ బంధువులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహ కార్యదర్శి శ్రీకాంత్ భజరంగ్ దళ్ సంయోజక్ తిరుపతి మనీ విశ్వం కంప్యూటర్ సెంటర్ అధినేత పత్తి శ్రీహరి గద్వాల్ ప్రఖండ అధ్యక్షులు ముత్యాల నాగరాజు ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి సహకార దర్శి జనార్ధన సత్సంగ్ ప్రముఖు బ్రహ్మేశ్వర్ రెడ్డి, గంజిపేట శేఖర్, వెంకటేష్,బజరంగ్ భాస్కర్, వాసు తదితర హిందూ బంధువులు పాల్గొని వినతి పత్రము అందజేయడం జరిగింది.
    2
    జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రము తహసీల్దార్ కార్యాలయం లో గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో 
గో సమ్మాన్ వినతి పత్రంను తహాషీల్ దారుకు అందజేయడం జరిగింది. ఈ సందర్భముగా విశ్వహిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ దేశమంతటా గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని హిందువులు నిత్యం పూజించే దైవంగా కొలిచే తల్లిగా గోమాత ను దేశమంతా కొలిచే విధంగా జాతీయ జంతువుగా ప్రకటించాలని హిందూ బంధువులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహ కార్యదర్శి శ్రీకాంత్ భజరంగ్ దళ్ సంయోజక్ తిరుపతి మనీ విశ్వం కంప్యూటర్ సెంటర్ అధినేత పత్తి శ్రీహరి గద్వాల్ ప్రఖండ అధ్యక్షులు ముత్యాల నాగరాజు ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి సహకార దర్శి జనార్ధన సత్సంగ్ ప్రముఖు బ్రహ్మేశ్వర్ రెడ్డి, గంజిపేట శేఖర్, వెంకటేష్,బజరంగ్ భాస్కర్, వాసు తదితర హిందూ బంధువులు పాల్గొని వినతి పత్రము అందజేయడం జరిగింది.
    user_Elluru Varaprasad
    Elluru Varaprasad
    Local News Reporter గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    5 hrs ago
  • వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు. సోమవారం పాములపాడు మండల కేంద్రంలో హెల్త్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి గదులను పరిశీలించిన ఆయన, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన వివరించారు.
    1
    వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తెలిపారు. సోమవారం పాములపాడు మండల కేంద్రంలో హెల్త్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి గదులను పరిశీలించిన ఆయన, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన వివరించారు.
    user_Dinesh Pedisela
    Dinesh Pedisela
    Local News Reporter జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • ఈనెల 30వ తేదీ వరకు స్వీయ గణనను నమోదు చేయడానికి అవకాశం కల్పిస్తున్నట్లు రాయదుర్గం తాసిల్దార్ తెలిపారు. రాయదుర్గం పట్టణంలో మీడియాకి ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. 30 తర్వాత మే ఒకటవ తేదీ నుండి అధికారులు ఇండ్ల వద్దకు విచ్చేసి సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్వీయ గణన చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు.
    1
    ఈనెల 30వ తేదీ వరకు స్వీయ గణనను నమోదు చేయడానికి అవకాశం కల్పిస్తున్నట్లు రాయదుర్గం తాసిల్దార్ తెలిపారు. రాయదుర్గం పట్టణంలో మీడియాకి ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. 30 తర్వాత మే ఒకటవ తేదీ నుండి అధికారులు ఇండ్ల వద్దకు విచ్చేసి సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్వీయ గణన చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.