logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అమ్రపాలి సంగీత నృత్య కళా సమితి నాట్యాచారుడు కోన రవికి హోసూరు లో ఆసియా ఇంటర్నేషనల్ క్లబ్ అకాడమీ ద్వారా డాక్టరేట్ ప్రధానం శ్రీ గోపీనాదం సాంస్కృతిక సేవా సంస్థ విజయనగరం వారు అన్ని వేళలా ప్రోత్సాహిస్తూనే ఉంటారు. ఈ ఆమ్రపాలి సంగీత నృత్య కళా సమితిని స్థాపించి గత 25 సంవత్సరాలుగా కలలకు ఊపిరి పోస్తు కళామతల్లికి సేవ చేస్తున్న బొబ్బిలి నాట్యాచార్యుడు కోన రవి కి ఇటీవలే వరల్డ్ రికార్డ్ తో పాటు బంగారు పథకాన్ని విజయనగరం జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ చేతుల మీదుగా ఆశీర్వాదం అందించి అభినందనలు తెలియజేశారు. ఈ విధంగా విజయనగరం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ లు వారల చేతుల మీదుగా అనేక సార్లు అందుకున్నారని అదేవిధంగా ఇలాంటి ప్రెస్టీజియస్ అవార్డులు వందకు పైగా దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి పొందారని ఈ సందర్భంగా శాంతారావు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ బొబ్బిలి నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు జిల్లా అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు మాట్లాడుతూ కోనా రవి మాస్టర్ భారతదేశంలో అనేక ముఖ్య పట్టణాల్లోనే కాకుండా అమెరికా,చైనా, బర్మా, ఇంగ్లాండ్,ఆస్ట్రేలియా వంటి దేశాలలో ప్రదర్శనలు ఇచ్చి ఆరుసార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించి అనేకమంది పెద్దలు, కళాకారుల దీవలను పొందియున్నారన్నారు. ఇటువంటి కళాకారుడు మన బొబ్బిలిలో ఉండడం మనం ఎంతో గర్వించదగ్గ విషయమని, బొబ్బిలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి కొన్ని వేల మందికి కూచిపూడి భరతనాట్యం తదితర నృత్యంలో - సంగీతంలో అనేక మెలుకువలతో కూడిన శిక్షణ ఇచ్చి కళాకారులుగా తీర్చిదిద్దిన ఘనత శ్రీ కోనగ రవి గారికి దక్కుతుందని సందర్భంగా శ్రీ గోపినాధం సాంస్కృతిక సేవా సంస్థ ఛైర్మన్ తెలియజేసారు. ఆమ్రపాలి సంగీత నృత్య కళాసమితి నాట్యాచారుడు రవి మాస్టారు గారు శిక్షణ ఇచ్చిన బొబ్బిలికి చెందిన చిరంజీవి రెడ్డి చాందినికి కూడా అభినందనలు తెలియజేస్తూ రవి మాస్టారు మరిన్ని కళా ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదిస్తున్నామన్నారు.

2 hrs ago
user_Giridhar singh
Giridhar singh
Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
f8966ddd-f425-4349-974c-d4ec87a47678

అమ్రపాలి సంగీత నృత్య కళా సమితి నాట్యాచారుడు కోన రవికి హోసూరు లో ఆసియా ఇంటర్నేషనల్ క్లబ్ అకాడమీ ద్వారా డాక్టరేట్ ప్రధానం శ్రీ గోపీనాదం సాంస్కృతిక సేవా సంస్థ విజయనగరం వారు అన్ని వేళలా ప్రోత్సాహిస్తూనే ఉంటారు. ఈ ఆమ్రపాలి సంగీత నృత్య కళా సమితిని స్థాపించి గత 25 సంవత్సరాలుగా కలలకు ఊపిరి పోస్తు కళామతల్లికి సేవ చేస్తున్న బొబ్బిలి నాట్యాచార్యుడు కోన రవి కి ఇటీవలే వరల్డ్ రికార్డ్ తో పాటు బంగారు పథకాన్ని విజయనగరం జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ చేతుల మీదుగా ఆశీర్వాదం అందించి అభినందనలు తెలియజేశారు. ఈ విధంగా విజయనగరం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ లు వారల చేతుల మీదుగా అనేక సార్లు అందుకున్నారని అదేవిధంగా ఇలాంటి ప్రెస్టీజియస్ అవార్డులు వందకు పైగా దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి పొందారని ఈ సందర్భంగా శాంతారావు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ బొబ్బిలి

నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు జిల్లా అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు మాట్లాడుతూ కోనా రవి మాస్టర్ భారతదేశంలో అనేక ముఖ్య పట్టణాల్లోనే కాకుండా అమెరికా,చైనా, బర్మా, ఇంగ్లాండ్,ఆస్ట్రేలియా వంటి దేశాలలో ప్రదర్శనలు ఇచ్చి ఆరుసార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించి అనేకమంది పెద్దలు, కళాకారుల దీవలను పొందియున్నారన్నారు. ఇటువంటి కళాకారుడు మన బొబ్బిలిలో ఉండడం మనం ఎంతో గర్వించదగ్గ విషయమని, బొబ్బిలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి కొన్ని వేల మందికి కూచిపూడి భరతనాట్యం తదితర నృత్యంలో - సంగీతంలో అనేక మెలుకువలతో కూడిన శిక్షణ ఇచ్చి కళాకారులుగా తీర్చిదిద్దిన ఘనత శ్రీ కోనగ రవి గారికి దక్కుతుందని సందర్భంగా శ్రీ గోపినాధం సాంస్కృతిక సేవా సంస్థ ఛైర్మన్ తెలియజేసారు. ఆమ్రపాలి సంగీత నృత్య కళాసమితి నాట్యాచారుడు రవి మాస్టారు గారు శిక్షణ ఇచ్చిన బొబ్బిలికి చెందిన చిరంజీవి రెడ్డి చాందినికి కూడా అభినందనలు తెలియజేస్తూ రవి మాస్టారు మరిన్ని కళా ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదిస్తున్నామన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రాగోలు జేమ్స్ హాస్పిటల్ లో అన్ని రకాల క్యాన్సర్లుకు అంటే ( సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన ఆంకాలజీ మరియు ఎండోకైనాలజీ) ప్రముఖ వైద్య నిపుణులచే ఆరోగ్య శ్రీ మరియు EHS పథకాల ద్వారా మెరుగైన వైద్యం చేయబడును. ఈ ఒక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ.... క్యాన్సర్ ఉన్న పేషంట్ తెలియపరచి జేమ్స్ హాస్పిటల్ యొక్క సేవలను అందరికీ అందేటట్లు తోడ్పడతారని కోరుకుంటున్నాం. మరియు *అన్ని రకముల* *క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో కలవు* మరిన్ని వివరాలు సంప్రదించండి *రాపాక.తిరుపతిరావు మార్కెటింగ్ మేనేజర్ జేమ్స్ హాస్పిటల్ రాగోలు-శ్రీకాకుళం సెల్: 7093295821,7337222768*
    1
    రాగోలు జేమ్స్ హాస్పిటల్ లో అన్ని రకాల క్యాన్సర్లుకు అంటే 
( సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన ఆంకాలజీ మరియు ఎండోకైనాలజీ) ప్రముఖ వైద్య నిపుణులచే ఆరోగ్య శ్రీ మరియు EHS పథకాల ద్వారా మెరుగైన వైద్యం చేయబడును. ఈ ఒక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ.... క్యాన్సర్ ఉన్న పేషంట్ తెలియపరచి జేమ్స్ హాస్పిటల్ యొక్క సేవలను అందరికీ అందేటట్లు తోడ్పడతారని కోరుకుంటున్నాం. 
మరియు *అన్ని  రకముల* 
*క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో కలవు* 
మరిన్ని వివరాలు సంప్రదించండి 
*రాపాక.తిరుపతిరావు మార్కెటింగ్ మేనేజర్ జేమ్స్ హాస్పిటల్ రాగోలు-శ్రీకాకుళం సెల్: 7093295821,7337222768*
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • కొత్తూరు మండలం సంగన్నగూడ నుండి కాకర కూడా దిమిలి గ్రామం వరకు 70 లక్షల రూపాయలు ఉపాధి నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కోటమీ ప్రభుత్వం మారుమూల గిరిజన ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించి గ్రామాలు అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.
    1
    కొత్తూరు మండలం సంగన్నగూడ నుండి కాకర కూడా దిమిలి గ్రామం వరకు 70 లక్షల రూపాయలు ఉపాధి నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కోటమీ ప్రభుత్వం మారుమూల గిరిజన ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించి గ్రామాలు అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • Post by Suryasatyanarayana R
    1
    Post by Suryasatyanarayana R
    user_Suryasatyanarayana R
    Suryasatyanarayana R
    శంఖవరం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • అడ్డతీగలలో శనివారం సాయంత్రం వాతావరణం చల్లబడింది. ఉదయం నుంచి ఎండ వేడితో ఇబ్బంది పడ్డ జనం మేఘావృతమైన ఆకాశం, చల్లని గాలులతో సేదతీరారు. అయితే వర్షంతో పాటు ఉరుములు వచ్చే అవకాశం ఉన్నందున పిడుగులు పడే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచిస్తున్నారు. ఎండల నుంచి ఉపశమనం లభించినా, పిడుగుల పట్ల జాగ్రత్త వహించడం అవసరం అని అధికారులు హెచ్చరిస్తున్నారు.
    1
    అడ్డతీగలలో శనివారం సాయంత్రం వాతావరణం చల్లబడింది. ఉదయం నుంచి ఎండ వేడితో ఇబ్బంది పడ్డ జనం మేఘావృతమైన ఆకాశం, చల్లని గాలులతో సేదతీరారు. అయితే వర్షంతో పాటు ఉరుములు వచ్చే అవకాశం ఉన్నందున పిడుగులు పడే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచిస్తున్నారు. ఎండల నుంచి ఉపశమనం లభించినా, పిడుగుల పట్ల జాగ్రత్త వహించడం అవసరం అని అధికారులు హెచ్చరిస్తున్నారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • Post by Meenakshi
    1
    Post by Meenakshi
    user_Meenakshi
    Meenakshi
    రాజమండ్రి గ్రామీణ, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • Post by V Ramarao
    2
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • ప్రచురనార్థం మందస,ఏప్రిల్ 25 కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో బలవంతపుదోపిడికి ఎందుకు పాల్పడుతున్నారో కేంద్ర పౌర విమానాయా శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు,సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ,సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షులు వంకల మాధవరావు ప్రశ్నించారు. వామపక్షాల ఆధ్వర్యంలో 25 26 తేదీల్లో ఎయిర్పోర్ట్ ప్రభావిత గ్రామాల్లో ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్ట్ రద్దు చేయాలని బలవంతపు భూసేకరణ ఆపాలని, పోలీసు నిర్బంధాన్ని ఎత్తివేయాలని, వేధింపులు ఆపాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో పర్యటనలో భాగంగా హరిపురంలో కామ్రేడ్ మార్పు పద్మనాభం విగ్రహానికి పూలమాలవేసి పర్యటనకు వెళ్తున్న వామపక్ష నాయకులు, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు .సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షులు వంకల మాధవరావు పాటు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పార్కు ఎయిర్పోర్ట్ ప్రభావిత గ్రామాల్లో పర్యటన కెళ్తే ప్రభుత్వం ఎందుకుభయపడుతుందని ప్రశ్నించారు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఉద్ధానాన్ని ఉరితీస్తారా? అని ప్రశ్నించారు. తరతరాలుగా వస్తున్న ఆస్తులు భూములను కార్పొరేట్ కంపెనీలకు ఎందుకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు. ఉద్దాన ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో సుమారు 5 లక్షల చెట్లు నరికి వేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు.
    1
    ప్రచురనార్థం
మందస,ఏప్రిల్ 25
కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో బలవంతపుదోపిడికి ఎందుకు పాల్పడుతున్నారో  కేంద్ర పౌర విమానాయా శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు,సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ,సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షులు వంకల మాధవరావు ప్రశ్నించారు. వామపక్షాల ఆధ్వర్యంలో 25 26 తేదీల్లో ఎయిర్పోర్ట్ ప్రభావిత గ్రామాల్లో ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్ట్ రద్దు చేయాలని బలవంతపు భూసేకరణ ఆపాలని, పోలీసు నిర్బంధాన్ని ఎత్తివేయాలని, వేధింపులు ఆపాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో పర్యటనలో భాగంగా హరిపురంలో కామ్రేడ్ మార్పు పద్మనాభం విగ్రహానికి పూలమాలవేసి పర్యటనకు వెళ్తున్న వామపక్ష నాయకులు, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు .సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి  డి గోవిందరావు సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షులు వంకల మాధవరావు పాటు  అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పార్కు ఎయిర్పోర్ట్ ప్రభావిత గ్రామాల్లో పర్యటన కెళ్తే ప్రభుత్వం ఎందుకుభయపడుతుందని ప్రశ్నించారు  కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఉద్ధానాన్ని ఉరితీస్తారా? అని ప్రశ్నించారు. తరతరాలుగా వస్తున్న ఆస్తులు భూములను కార్పొరేట్ కంపెనీలకు ఎందుకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు. ఉద్దాన ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో సుమారు 5 లక్షల చెట్లు నరికి వేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని  అన్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • విద్యారంగానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పేర్కొన్నారు. శనివారం కొత్తూరు మండలం వసప కేజీబీవీ జూనియర్ కాలేజ్లో నిర్మించిన అదనపు వసతుల గదులను ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
    1
    విద్యారంగానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పేర్కొన్నారు. శనివారం కొత్తూరు మండలం వసప కేజీబీవీ జూనియర్ కాలేజ్లో నిర్మించిన అదనపు వసతుల గదులను ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా రంపచోడవరం ఐటిడిఎలో కలెక్టర్ కె. దినేష్ కుమార్ అవగాహన పోస్టర్‌ను విడుదల చేసి, ర్యాలీని ప్రారంభించారు. పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి రక్షణ అని, నిల్వ నీరు లేకుండా జాగ్రత్తపడాలని ఆయన సూచించారు. మలేరియాను ఆదిలోనే అడ్డుకుని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
    1
    ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా రంపచోడవరం ఐటిడిఎలో కలెక్టర్ కె. దినేష్ కుమార్ అవగాహన పోస్టర్‌ను విడుదల చేసి, ర్యాలీని ప్రారంభించారు. పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి రక్షణ అని, నిల్వ నీరు లేకుండా జాగ్రత్తపడాలని ఆయన సూచించారు. మలేరియాను ఆదిలోనే అడ్డుకుని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.