Shuru
Apke Nagar Ki App…
వరుణదేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురవాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరుణ యాగం వర్షాలు కురిసి రైతులకు సమృద్ధిగా పంటలు పంటాలని సదుద్దేశంతో వరుణ యాగం చేపట్టడం జరిగిందని మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలో జరిగిన వరుణ యాగంలో వారు మాట్లాడుతూ.. రైతుపైనే అనేక వ్యాపారాలు ఆధారపడి ఉన్నాయని, అలాంటి రైతు సమృద్ధిగా పంటలు పండించాలంటే వర్షాలు కురవాలని ఆకాంక్షించారు.
T Shankar Public News Reporter
వరుణదేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురవాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరుణ యాగం వర్షాలు కురిసి రైతులకు సమృద్ధిగా పంటలు పంటాలని సదుద్దేశంతో వరుణ యాగం చేపట్టడం జరిగిందని మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలో జరిగిన వరుణ యాగంలో వారు మాట్లాడుతూ.. రైతుపైనే అనేక వ్యాపారాలు ఆధారపడి ఉన్నాయని, అలాంటి రైతు సమృద్ధిగా పంటలు పండించాలంటే వర్షాలు కురవాలని ఆకాంక్షించారు.
More news from తెలంగాణ and nearby areas
- Hyderabad city police Ko mili badi Kamyabi 2 logo ko Police n1
- భైరవునిపల్లిలో ముత్యాలమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు. నేలకొండపల్లి మండలంలోని భైరవునిపల్లిలో ముత్యాలమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయాన్నే బోనాలు తయారు చేసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి, కోళ్లు, యాటలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో పండుగ సందడి నెలకొంది.1
- హోటల్లో ఏం జరుగుతుందో నాకు తెలిసింది 10% మాత్రమే 90% నాకు తెలియదు మీకు తెలుసు హోటల్‌లో ఏం జరిగిందో మీకు తెలిసింది 10% మాత్రమే.. 90% మీకు తెలియదు నా రూం వాష్‌రూంలో వేరే వ్యక్తి ఉన్నందుకు నేను మాధురి రాథోడ్ వాష్‌రూం వాడుకోవడానికి వెళ్లాను అదే సమయంలో ఎవరో తప్పుడు సమాచారం ఇవ్వడంతో నా భార్య అక్కడకు వచ్చింది ఆ సమయంలో నేను చెప్తే వినే పరిస్థితిలో నా భార్య లేదు నేను, మాధురి రాథోడ్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం కానీ మా మధ్య అంత వరకు వెళ్లే ర్యాపో రాలేదు మా ఇద్దరి మధ్య ఎమోషనల్ కనెక్షన్ మాత్రమే ఉంది.. అది కూడా తప్పే ఇంత జరిగినందుకు మాధురి రాథోడ్‌కు నా తరపున సారీ.. ఇంక ఇంతటితో ఆపేయండి * ఫోక్ సాంగ్స్ యాక్టర్ ఈశ్వర్ సాయి1
- రాధిక చౌరస్తా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీస్ క్యాబిన్లో యువకుల అరాచకాలు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధిక చౌరస్తా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీస్ సిబ్బంది డ్యూటీ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన క్యాబిన్‌ను కొందరు యువకులు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికుల కథనం ప్రకారం, తరచూ యువకులు క్యాబిన్ వద్ద గుమికూడి గంజాయి సేవించడం, ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటం వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాత్రి సమయాల్లో అటుగా వెళ్లే వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు.1
- బోనమెత్తిన పల్లె... కొత్త కొత్తూరు గ్రామంలో బొడ్రాయికి ప్రత్యేక పూజలు... బోనమెత్తిన పల్లెలు... నేలకొండపల్లి మండలం లోని వివిధ గ్రామాలలో ఆదివారం బోనమెత్తారు. ముత్యాలమ్మ తల్లి పండగ ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో, కోలాటం, నృత్యాలతో సందడి చేశారు. బోనాలను ఎత్తుకుని ప్రదర్శన నిర్వహించారు. అమ్మవారికి బోనాల సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పలు గ్రామాలలో కుటుంబ సభ్యులతో పాటు, బంధువులు రాకతో సందడి వాతావరణం నెలకొంది. వర్షాలు సమృద్ధిగా పడాలని... పాడి పంటలతో ప్రజలు సంతోషంగా ఉండాలని కొత్తకొత్తూరు గ్రామంలో బొడ్రాయి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలతో గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ వెన్నపూసల * సీతారాములు, సర్పంచ్ కళావతి, ఉప సర్పంచ్ వల్లాల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.1
- భూభారతి నిషేధిత భూముల జాబితా అని మొత్తం తొలగించారు మాజీ మంత్రి హరీష్ రావు భూభారతిలో నిషేధిత భూముల జాబిత మొత్తం తొలగించారు ఏ తప్పూ చేయనప్పుడు జాబితా ఎందుకు మాయమైంది? మొత్తం హైదరాబాద్ నగరమంతా భూ భారతి నుండి మాయం చేసారు ఇదంతా అసలైన ప్రభుత్వ భూములు కూడా కాజేసే కుట్ర జరుగుతుందనే అనుమానాలు ఉన్నాయి – హరీష్ రావు1
- ఖమ్మం జిల్లా లో ఉదయం నుంచి భారీ వర్షం దంచిపోతుందివర్షం రాకతో రైతులు, వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు ఖమ్మం జిల్లాలో ఉదయం నుంచి భారీ వర్షం దంచిపోతుంది. రఘునాథపాలెం, ఖమ్మం రూరల్, బోనకల్, నేలకొండపల్లి, కల్లూరు, ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వర్షం రాకతో రైతులు, వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తూ.. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.1
- hello India khelo Sai khelo India ne Ek press conference rakhkar Logon Ko Jagruk Kiya1
- బ్రిడ్జి సేఫ్టీ వాల్‌ను ఢీకొని లోయ అంచున ఆగిన బస్సు.. తప్పిన భారీ ప్రమాదం మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా కన్నడ్ ఘాట్‌లో ఛత్రపతి శంభాజీనగర్ నుంచి సూరత్ వెళ్తున్న బస్సు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. సోమవారం బస్సు స్టీరింగ్ రాడ్ ఒక్కసారిగా విరిగిపోవడంతో అదుపుతప్పి బ్రిడ్జి సేఫ్టీ వాల్‌ను ఢీకొని లోయ అంచున ఆగిపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం జరగలేదు. సేఫ్టీ వాల్ లేకుంటే బస్సు లోయలో పడిపోయి ఉండేదని ప్రయాణికులు తెలిపారు.1